BoldSky సమయం

మంగళవారం రాశి ఫలాలు (17-09-2019)

21 minutes ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది? మీరు ఉత్సాహంగా గడుపుతారా లేదా నిరుత్సాహంగా ఉంటారా? మీరు మీ సమస్యలను పరిష్కరించుకోగలరా? లేదా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారా ? ఇవి తెలుసుకోవాలంటే మీ జాతక ఫలాలు గురించి తెలుసుకోవాల్సిందే.. రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాల మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తమ..
                 

గర్భిణీలు తేనె తింటే ఆరోగ్యానికి బోలెడు లాభాలు?ఎంత తినాలి? ఎలా తినాలి? ప్రయోజనాలేంటి?

12 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Pregnancy Parenting  
తేనె అనేక రోగాలను నియంత్రించే తీపి ఔషదం. తేనె అన్ని వయసుల వారికి ఇష్టమైనది. దాని మాధుర్యం నాలుకను తాకితే చాలు మళ్ళీ మళ్ళీ చప్పరించాలనిపిస్తుంది. సహజంగా లభించే ఈ స్వీట్నర్ ఆయుర్వేద చికిత్సలు మరియు ఇంటి నివారణలలో అత్యంత మహత్తరమైన స్థానాన్నిపొందినది. ఈ తేనె తుట్ట నుండి తేనెను సేకరిస్తారు. ఇది మానవాళికి ఒక దివ్వ..
                 

వరల్డ్ ఓజోన్ డే 2019 : ఓజోన్ కు నష్టం కలిగే 'పొర'పాట్లు చేయకండి.. చేయనీయకండి..

16 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
ఓజోన్ పొర గురించి సైన్స్ విద్యార్థులకు చాలా బాగా తెలుసు. మిగిలిన వారికే దీని విలువ గురించి, దీని ప్రభావం గురించి తెలియక చాలా 'పొర'పాట్లు చేస్తున్నారు. వీటిపై అందరికీ అవగాహన కలిగించేందుకు, ఓజోన్ పొరను కాపాడుకోవడంతో పాటు ఇతర బలమైన కారణాల రీత్యా సెప్టెంబర్ 16వ తేదీని ఓజోన్ డే నిర్ణయించారు. ఇంతకీ ఓజోన్ పొర..
                 

ఈ వారం మీ రాశి ఫలాలు- సెప్టెంబర్ 15 నుండి 21 వరకు

19 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. లేకపోతే చాలా సమస్యలు ఉంటాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...
                 

ఆదివారం మీ రాశిఫలాలు (15-09-2019)

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
                 

గర్భణీలు రెగ్యులర్ గా నెయ్యి తింటే ఈ ప్రయోజనాలు పొందుతారు

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Pregnancy Parenting  
గర్భధారణ పొందండం మహిళకు ఒక వరం. కాబట్టి, ఈ గర్భాధారణ కాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కొన్ని తినాల్సినవి, తినకూడని ఆహారాల పట్ల అవాగాహన కలిగి ఉండాలి. గర్బిణీలు తినాల్సినటువంటి ఆహారాల్లో నెయ్యి ఒకటి. దీన్ని తీసుకోవచ్చ లేదా అన్న సందేహం చాలా మంది గర్భిణీ స్త్రీలలో..
                 

మోకాళ్ళు, కీళ్ళనొప్పులకు స్పెషల్ హోం మేడ్ డ్రింక్

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
మోకాలి నొప్పి మరియు ఆర్థరైటిస్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది చాలా మందికి, ముఖ్యంగా చిన్న వయస్సులోనే చికాకు కలిగిస్తుంది. మోకాలి నొప్పి మరియు ఆర్థరైటిస్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇది ప్రమాదం కారణంగా ఎముక సమస్యలకు దారితీస్తుంది. మోకాలి నొప్పి మరియు ఆర్థరైటిస్ తో చాలా మంది భరించలేని నొప్పిని అనుభవిస్తారు...
                 

రెడ్ డ్రెస్ మేకప్ లో మెరిసిపోవాలనుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..

3 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Beauty  
వీకెండ్ లేదా శనివారం నైట్ అవుట్ లేదా డేట్ కోసం రెడ్ డ్రెస్ లో రెచ్చిపోదామనుకుంటున్నారా? అందరి కంటే అందంగా.. హాట్ హాట్ గా కనిపించాలనుకుంటున్నారా? రెడ్ డ్రెస్ కి సరైన మంచి మేకప్ వేసుకొని మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే రోటిన్ బోరింగ్ మేకప్ కు గుడ్ బై చెప్పండి. కొన్ని విభిన్నమైన టిప్స్ ను ఫాలో అవ్వండి....
                 

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ నట్స్ తింటే పుట్టబోయే బిడ్డ తెలివిగా ఉంటుంది

3 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Pregnancy Parenting  
గర్భధారణ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణి నిత్యం తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో తల్లి తినే చాలా ఆహారాలు తల్లికి మాత్రమే కాదు కడుపు పెరుగుతున్న శిశువుకు కూడా మంచివి. గర్భిణీ స్త్రీలు తినేటటువంటి ఆహారాల్లో ముఖ్యమైన ఆహారాల్లో ఒకటి నట్స్(డ్రై ఫ్రూట్స్)ఒకటి. నట్స్ సాధారణంగా..
                 

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..

3 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
దక్షిణాది రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సాధారణ అమ్మాయిలా కాకుండా నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ షేర్ చేసుకుంటూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకుంటున్న సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా. సమంత 1987లో చెన్నై పట్టణం..
                 

పురుషాంగంలో పెరోని వ్యాధి గురించి తప్పక తెలుసుకోవలసిన విషయాలు, జాగ్రత్తలు!!

3 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
పురుషుల్లో పీనిస్(పురుషాంగం)నిటారుగా ఉండటానికి బదులు వంగి ఉంటే దాన్ని పెరోని వ్యాధి అంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం మరియు ఇది వారి జీవితంపైన ప్రభావం చూపతుంది . ఈ సమస్య ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించి , జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. పురుషాంగం స్తంభించడంలో లోపాలు లేదా వైఫల్యాలు..
                 

మగవారు: పురుషాంగంలో పెరోని వ్యాధి గురించి తప్పక తెలుసుకోవలసిన విషయాలు, జాగ్రత్తలు!!

4 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
పురుషుల్లో పీనిస్(పురుషాంగం)నిటారుగా ఉండటానికి బదులు వంగి ఉంటే దాన్ని పెరోని వ్యాధి అంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం మరియు ఇది వారి జీవితంపైన ప్రభావం చూపతుంది . ఈ సమస్య ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించి , జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. పురుషాంగం స్తంభించడంలో లోపాలు లేదా వైఫల్యాలు..
                 

ఉసిరికాయ: జుట్టుకు అందించే ప్రయోజనాలు & ఎలా ఉపయోగించాలి

4 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Beauty  
ఉసిరికాయను ఇండియన్ గూస్బెర్రీ అని పిలుస్తారు. ఇందులో చాలా ప్రయోజనాలున్నాయి. ఉసిరికాయలో మనకు తెలిసిన అనేకు ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, ఇందులో ఉండే పులుపు, వగరు లక్షణాలు జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఉసరికాయను అనేక జుట్టు సమస్యల తొలగించుకోవడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా తలలో చుండ్రు నుండి జుట్టు రాలడం ఆగే వరకు ఇది..
                 

డయాబెటిస్ (షుగర్)ని కంట్రోల్ చేసే 8 ఉత్తమ హేర్బల్ టీలు!!

4 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

వేకువజామున నిద్రలేవడం వల్ల 7 అమేజింగ్ బెనిఫిట్స్

5 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
ఎర్లీ మార్నింగ్ (వేకువ జామున) నిద్రలేవాలంటే చిన్నపిల్లలు టేబుల్స్ చెప్పినంత కష్టం. మన అందరం వేకువజామునే లేవడానికి ఇష్టపడతాము. కానీ మనలో కొంత మంది మాత్రం ఈ రోజు రేపు అని వాయిదాలు వేస్తుంటారు. నిద్రించే పక్క సౌకర్యంగా ఉండి, మంచి నిద్ర పొందితే తప్పకుండా టైమ్ కు లేవగలుగుతారు, అయితే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కొన్ని..
                 

చిగుళ్ళ వాపు: కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ, ఇంటి చిట్కాలు కూడా..!!

5 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

కోకనట్ వాటర్ (కొబ్బరి నీళ్ళు) తాగడానికి సరైన సమయం - దీన్ని అనుసరిస్తే ఆరోగ్య వృద్ధి!

5 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

వారానికి ఒకసారి ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే చాలు-సెక్స్ పవర్ పెరుగుతుందట!!

6 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కు బ్రేకులు వేయొచ్చా..?

6 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
మన దేశంలో చాలా మంది మహిళలు రకరకాల వ్యాధులతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే వ్యాధుల్లో బ్రెస్ట్ (రొమ్ము) క్యాన్సర్ తొలి వరుసలో నిలుస్తోందన్న నిజం అందరినీ కలవరపెడుతోంది. కానీ ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా వీటిని..
                 

దిన ఫలాలు: సోమవారం మీ రాశిఫలాలు (09-09-2019)

7 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
                 

మావోయిస్టు ప్రాంతం నుంచి తొలి మహిళా పైలట్..

7 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
                 

జాబిల్లిపై విక్రమ్ జాడ దొరికింది.. కానీ కమ్యూనికేషన్ పై క్లారిటీనే..?

7 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
క్రికెట్ వరల్డ్ కప్ లో విజయం భారత్ దే అని అందరూ దర్జాగా ఉన్న సమయంలో చివరి బంతికి ప్రత్యర్థి జట్టు గెలిస్తే అభిమానులు ఎంతలా బాధపడతారో అందరికీ తెలిసిందే. జాబిల్లిపై మనం దాదాపు చేరామనుకుని ఆనందపడే సమయం ఆసన్నమైంది అనుకునే లోపే రెండు కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ ఆగిపోయినపుడు అంతకంటే ఎక్కువగా భారతీయులు బాధపడ్డారు...
                 

పురుషుల్లో లైంగిక సమస్యలు: ఈ కారణాల వల్లే పురుషులలో సెక్స్ సమస్యలు!

9 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
పురుషులు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, అతని లైంగిక ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇలా ఉంటేనే వారి వైవాహిక జీవితం లేదా మరేదైనా సంబంధాలు కొనసాగించడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో పురుషుల కానీ మరియు స్త్రీలలకు కానీ వారి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల లైంగిక ఆసక్తి తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లైంగిక..
                 

శనివారం మీ రాశిఫలాలు (7-09-2019)

9 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
శనివారం వాయుపుత్ర, కపివీర అని కూడా పిలువబడే హనుమంతుడు కేసరి అనే వానరుడు మరియు అంజనా దేవి కుమారుడు మరియు రాముడికి పరమభక్తుడు హనుమంతుడు. శక్తి దేవుళ్ళలో హనుమంతుడిని కూడా ఒకరిగా పూజిస్తారు. హనుమంతుడు రామభక్తుడవ్వడం వల్ల రాముడికి ఎలాంటి హాని జరగకుండా సహాయకుడిగా బంటుగా ఉంటాడు. అందుకే హానుమంతుడిని రామబంటు అని పిలవడం కూడా జరగుతుంది...
                 

కడుపులో శిశువు ప్రమాదకర స్థితిలో ఉందని తెలుసుకోవడం ఎలా

10 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Pregnancy Parenting  
ప్రతి స్త్రీ ఆమె గర్భవతి అని తెలుసుకున్న క్షణం నుండే అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. అదే గర్భంలో తరచుగా ఏవైనా సమస్యలు ఉంటే అది తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా సవాలుగా మారుతుంది. కాబట్టి, గర్భం పొందిన మరొక క్షణం నుండి అడుగడుగునా చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి,..
                 

అడిసన్ వ్యాధి : లక్షణాలు, కారణాలు, ప్రమాద కారకాలు మరియు చికిత్స

11 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
అడిసన్ వ్యాధి (నిస్సత్తువ వ్యాధి)ని అడ్రినల్ లోపం అని కూడా అంటారు. ఇది వినాళ గ్రంథి(ఎండోక్రైన్) లేదా హార్మోన్ల ఉత్పత్తి వ్యవస్థ యొక్క అరుదైన రుగ్మత. ఇది మీ శరీరం అవసరమైన పరిమాణంలో కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేయని సమయంలో అభివృద్ధి చెందుతుంది. అడ్రినల్ గ్రంథులు మీ మూత్ర పిండాల పైన ఉంటాయి. మీ (సాధారణ) శారీరక..
                 

ఉపాధ్యాయ వృత్తి ఎందుకు ఉత్తమమైనదో తెలుసా..

11 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
ఉపాధ్యాయులు లేనిదే ఏ వృత్తి అనేదే లేదు. ప్రతి రంగంలోనూ గురువు అనే వారు కచ్చితంగా అవసరమే. ఇంతకీ ఈ విషయం ఇపుడు ఎందుకు చెబుతున్నామో ఈ పాటికే మీకు అర్థమయ్యింటుంది. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆయన జయంతి సందర్భంగా మన దేశంలో మన జీవితంలో టీచర్ల ప్రాముఖ్యతకు..
                 

టీచర్స్ డే 2019 : టీచర్స్ మరియు స్టూడెంట్స్ మధ్య బంధాన్ని ఎలా బలోపేతం చేయాలి..

12 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
భవిష్యత్ నిర్మాతలు ఉపాధ్యాయులు..భావి భారత పౌరులు విద్యార్థులు..వీరే మన దేశ ప్రగతి రథ సారథులు.. టీచర్-స్టూడెంట్ రిలేషన్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేశంలో తల్లిదండ్రుల తర్వాత ఓనమాలు నేర్పించిన గురువులకే ఆ స్థానం లభించింది. గురువులను సాక్షాత్తు దైవంగా భావించారు. అందుకే శతాబ్దాల నాటి గురుకులాలైనా.. ఆన్ లైన్ పాఠాలు..
                 

ఈ చిట్కాలు పాటిస్తే కంటి నిండా కునుకు గ్యారంటీ.. అలారం వాడకుండానే నిద్ర కూడా లేవొచ్చు..

13 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

ఒకరినొకరు ప్రేమించుకోడానికి హైట్ అంతగా అవసరమా?

16 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
                 

కళ్ళకు లెన్స్ వాడుతున్నారా? అయితే ఈ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి

16 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడానికి కూల్ గా ఉంటాయి...కానీ....కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయం మీకెవరికైనా తెలుసా లేదా ఎప్పుడైనా విన్నారా? ఖచ్చితంగా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల దుష్పభావాలు కూడా ఉన్నాయి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొనే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ రిస్క్..
                 

బ్యాడ్ టైమ్ వస్తే బంధాలు తెగిపోవాల్సిందేనా..

16 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
జీవితం నీటి బుడగ లాంటిది. అది కనుమరుగయ్యేలోపే అన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అది కష్టమైనా.. నష్టమైనా.. అలాగే మీ జీవితంలోని సంతోషాన్ని, సుఖాన్ని, బాధలను పంచుకునేందుకు మీకు ఎవరైనా ఉంటే అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దీనికి తమ భాగస్వామి అర్హులు అని భావిస్తారు. కానీ కొన్నిసార్లు వారి అంచనాలు, ప్రాధాన్యతలు తగ్గిపోతుంటాయి. ఆ క్షణంలో..
                 

డయాబెటిస్ వల్ల శరీరంపై 8 డేంజరస్ ఎఫెక్ట్స్

17 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
చాపకింద నీరులా చాలా రహస్యంగా శరీరంలోకి చేరిపోయే ఆరోగ్య శత్రువు మధుమేహం. మధుమేహం అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఎందుకంటే ఒకసారి మీకు మధుమేహం ఉందని నిర్ధారణ అయ్యాక ఇంక తగ్గడం అనే మాటే ఉండదు. ఏమాత్రం అప్రమత్తత లేకపోయినా జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేసి చేదుని మాత్రమే మిగులుస్తుంది. ఇంకా భయంకరమైన నిజం ఏమిటంటే ఇప్పటికే..
                 

తెలుగు వెలుగును పెంచిన గిడుగు రామ్మూర్తి..

18 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
వాడుక భాష కోసం వేశాడు గిడుగు తొలి అడుగు..తర్వాత పట్టాడు తెలుగుకు గొడుగు..వ్యావహారిక భాష కోసం వేశాడు పిడుగు..అచ్చ తెలుగుకోసం చిత్తశుద్ధితో కృషి చేసిన చిచ్చర పిడుగు..ఆ మధ్యలోనే ''అభినవ వాగమశాసనుడి''గా బిరుదు పొందాడు ..అధికార, పరిపాలన భాషకు గిడుగే మూలకారకుడు..ఆధునిక ప్రమాణ భాషకు మార్గదర్శకుడు.. తెలుగు భాషా దినోత్సవం అంటే మనకు టక్కున..
                 

మధుమేహగ్రస్థుల(డయాబెటిస్ ఉన్నవారికి )కి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్!!

18 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. అల్పాహారం..
                 

బరువు తగ్గాలంటే ఖర్చు చేయాల్సిన పనిలేదు..వీటిని ఫాలో అయితే చాలు..

19 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

జామకాయ జ్యూస్ ప్రయోజనాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి..! ఎందుకంటే

20 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

హార్దిక్ పాండ్య పైలేట్స్ వ్యాయామం చేయడాన్ని ప్రేమిస్తాడు, అసలు ఎందుకు దీన్నే చేస్తాడో తెలుసా

20 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
క్రికెట్ మైదానంలో నిత్యం ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకునే ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్య ఇపుడు తన ఫిట్ నెస్ స్థాయిని కూడా పెంచాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇటీవల ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో పాండ్య పైలేట్స్ వర్కౌట్ చేస్తున్నట్లు..
                 

జాతీయ నేత్ర దాన దినోత్సవం 2019: చరిత్ర మరియు ప్రాముఖ్యత

21 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

పనసపండుతో అతిసార (డయేరియా)కు చెక్ పెడదాం..

one month ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
అతిసార (డయేరియా) వ్యాధితో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి ఇది వస్తే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా కలుషిత నీరు తాగడం ద్వారా, మనం తీసుకునే ఆహారం, బ్యాక్టీరియా, వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు ఎక్కువగా కురిసి నదులు,..
                 

భారతదేశంలో వర్షాకాలంలో వచ్చే ప్రధాన వ్యాధులు..

one month ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
వర్షంలో తడిచేందుకు కొందరు బాగా ఇష్టపడతారు. కానీ వర్షాకాలం(రుతుపవనాల కాలం)లో వచ్చే వ్యాధుల పట్ల మీకు అవగాహన ఉందా? ఈ నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. వర్షాకాలంలో వచ్చే వ్యాధులను ఎలా అరికట్టాలో మీకు తెలిస్తే, వర్షాలు, వర్షాకాలం అందించే అద్భుత పచ్చదనాన్ని, అందాల దృశ్యాలను మీరు..
                 

వర్షాకాలంలో బాధించే జలుబు మరియు దగ్గుకు ఉల్లిపాయ రసంతో చెక్ పెట్టండి!!

7 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

కోటప్ప కొండపై చెరగని ముద్ర వేసిన కోడెల..

13 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
'మానవసేవే మాధవ సేవ అని, సేవకు పదవీ విరమణ అనేది ఎన్నటికీ ఉండదు' అని ఆంధప్రదేశ్ మాజీ స్పీకర్, మాజీ హోం మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ అనేవారు. 'సచివాలయాన్ని దేవాలయంగా భావించాను. గుడిలో పూజారిగా పని చేశాను' అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనేవారు. పల్నాడులో ఆరుసార్లు..
                 

డెంగ్యూ జ్వరమా? బొప్పాయి ఆకులతొ డెంగ్యూ ఫీవర్ పరార్..

16 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
వర్షాకాలం ప్రారంభమైన తరచుగా వినిపించే జ్వరం పేరు డెంగ్యూ. ఎక్కడ చూసినా డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్నారు. సెలబ్రెటీలు సైతం డెంగ్యూ భారీన పడుతున్నారు. మొన్నరేణుదేశాయ్, నిన్న కేటిఆర్, నేడు నాగార్జున. ఇప్పుడు రాష్ట్రమంతటా సాధారణంగా వినిపిస్తున్న మాట డెంగ్యూ. డెంగ్కొయూ పై నిన్న అక్కినేని నాగార్జున గారు ట్విట్టర్ ద్వారా స్పందించారు.  కొన్ని సోషియల్ మీడియాల్లో కూడా..
                 

వారపు భవిష్యత్తు- సెప్టెంబర్ 15 నుండి 21 వరకు

yesterday  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. లేకపోతే చాలా సమస్యలు ఉంటాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...
                 

సెకండ్ మ్యారెజ్ లోనూ సక్సెస్ ఉందంటున్న టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులెవరో తెలుసా..

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
                 

క్యాబ్ డ్రైవర్ గా ట్రాన్స్ జెండర్ వండర్స్ క్రియేట్ చేస్తోంది. ప్రతి బుకింగ్ కూ 5 స్టార్ పొందుతోంది

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
                 

అమ్మో! రకుల్ జిమ్ వర్కవుట్ చూస్తే షాకవ్వాల్సిందే.. ఈ భామ డెడ్ లిఫ్టునే ఎందుకు ఎంచుకుందో తెలుసా..

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

బొప్పాయి మితంగా తింటే డయాబెటిస్ ను నియంత్రించవచ్చు!!

3 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
సహజంగా ప్రకృతి అందించే చాలా రకాల పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయా సీజన్ బట్టి అందుబాటులో ఉండే అన్ని రకాల పండ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. ఒక్కొక్కో రకమైన పండులో ఒక్కో విధమైన పోషకాలు లభ్యం అవుతాయి. కాబట్టి, సీజన్ బట్టి వచ్చే అన్ని రకాల పండ్లను తినడం మంచిది. వీటి వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు...
                 

ధనలక్ష్మిని ఆకర్షించాలంటే ఇంట్లో నిమ్మకాయ-ఉప్పుతో ఇలా చేయండి

3 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
డబ్బు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి? డబ్బే ప్రపంచంగా భ్రతికేవారుంటారు. కొంత మంది డబ్బు సంపదించడానికి ఎలాంటి పని చేయడానికైనా సిద్దపడుతుంటారు. డబ్బే ప్రధానం అనుకునేవారు ఆ డబ్బు సంపాదించడానికి మంచి, చెడు, వెనుక, ముందు ఆలోచించరు. కొన్ని సందర్బాల్లో అక్రమంగా సంపాదించే డబ్బు వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంకా ప్రాణాల..
                 

శుక్రవారం మీ రాశిఫలాలు (13-09-2019)

3 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
                 

తులసి-అల్లంతో తయారుచేసిన ఈ టీని సేవించండి: కిడ్నీ స్టోన్ కు గుడ్ బై చెప్పండి..

3 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే మనమందరం రకరకాల సమస్యలను ఎదుర్కొంటాము. దాన్ని అధిగమించడానికి మనం ఏమైనా చేయగలం. మనలో ప్రతి ఒక్కరు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఏమి చేయగలమో ఇక్కడ చూడండి. రకరకాల రోగాలను నయం చేయడానికి సహజ మార్గాలు అనేకం ఉన్నాయి. ఆరోగ్యంలో తరచుగా తలెత్తే సమస్యలను నయం చేసుకోవడానికి మనం ప్రతి రోజూ తినె..
                 

మీరు ఎలాంటి సెక్స్ సంబంధాన్ని కోరుకుంటారు..అసలు దీనిపై మీకు అవగాహన ఉందా..?

4 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
కొందరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఒక రకమైన సెక్స్ రిలేషన్ ను కలిగి ఉంటారు. మాములు రిలేషన్ షిప్ లో ఉన్న వేర్వేరు భావాలను, అనుభవాలను కలిగి ఉంటారు. వీటిని లోతుగా పరిశోధించి ఇందులో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. కొంతమందికి శృంగారంతో కూడిన సంబంధాలు ఎక్కువ కాలం ఉండొచ్చు. మరి కొంత మందికి తక్కువ..
                 

ఇంటరాక్టివ్ గా ఉంటే మనల్ని ఎవ్వరూ ఇష్టపడరా? సైలెంట్ గా ఉంటేనే ఇష్టపడతారా?

4 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
ప్రస్తుత కాలంలో ఇంటరాక్టివ్ గా ఉంటే మనల్ని ఎవ్వరూ ఇష్టపడరా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే బహిర్ముఖులు (ఎక్స్ ట్రావర్ట్) వారి ఉనికిని చాలా తేలికగా చాటుకుంటారు. వారు కొత్త వ్యక్తులతో సులభంగా చేసేస్తారు. కొన్ని సమయాల్లో పరిస్థితులను కూడా అదుపులోకొ తెచ్చుకుని ఆధిపత్యం కూడా చెలాయిస్తారు. అదే అంతర్ముఖులు (ఇంట్రోవర్ట్స్)..
                 

మతిమరుపు వ్యాధికి మందు కనుక్కొన్న తల్లికూతుళ్లు..

4 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
మీకు మతిమరుపు ఉందా? మీరు ప్రతిరోజూ ఏదో ఒకటి మరచిపోతుంటారా? చాలా మంది మిమ్మల్ని ప్రతిదీ మరచిపోతుంటారు అని ఎగతాళి చేస్తుంటారా? అయితే ఇక నుంచి మీరు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే మతిమరుపు(అల్జీమర్స్) వ్యాధికి కూడా మందు వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వ్యాక్సిన్ ను తొలిసారి ప్రముఖ డాక్టర్లు, తల్లీ, కూతుళ్లు కలిసి అభివృద్ధి చేశారు. ఆ..
                 

ఈ చిట్కాలను పాటిస్తే మీ భాగస్వామితో ఎక్కువసేపు సెక్స్ చేయొచ్చు..

5 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
                 

భారత క్రికెట్లోకి రాకముందు పేదవారిగా ఉన్న క్రికెటర్లు ఎవరో తెలుసా..

5 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
ఏదైనా ఒక రంగంలో అభివృద్ధి చెందుతూ విజయాన్ని ఎవరైనా సులువుగా సాధిస్తారు. కానీ క్రీడా రంగంలో అలా కాదు. అనేక అడ్డంకులను అధిగమించాలి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి. ముఖ్యంగా భారత క్రికెట్లో ఇది మరీ కష్టం. అలాంటి కష్టాలన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతగానో శ్రమించాలి. అలా శ్రమించిన వారినే విజయం వరిస్తుంది...
                 

పొడుగు కాళ్ల సుందరి, బాలీవుడ్ భామ దీపికా పదుకొనే మళ్లీ జిమ్ బాట పట్టింది.. ఎందుకో తెలుసా..?

5 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

సడెన్ గా ఎదలో నొప్పి వస్తే -ఇది హార్ట్ అటాక్ కు సంబంధించిన లక్షణమేనా?

6 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
ఛాతీ నొప్పి సాధారణంగా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. భుజాల నుండి ఉదరం వరకు ఛాతీ నొప్పి అనిపిస్తే దీన్ని ఎద నొప్పిగా పిలుస్తాము. చాలా సందర్భాల్లో దీనికి మనము ఖచ్చితమైన కారణాన్ని గుర్తించలేకపోతున్నాము. అయినా కొన్నిసార్లు ఛాతీనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, అది గుండెకు ప్రమాదకరం కావచ్చు! కొన్నిసార్లు ఛాతీ నొప్పి గుండె జబ్బులు, గుండెపోటు, ఎసిడిటి మరియు..
                 

పొడిబారిన, రఫ్ గా ఉన్న, పాదాల పగుళ్ళ నివారించడానికి కాఫీ పౌడర్

6 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Beauty  
పాదాల పగుళ్ళు ప్రతి ఒక్కరికీ తీవ్రమైన సమస్య. సౌందర్య సంరక్షణలో పాదాల రక్షణ కూడా ఒకటి అనడం ఎటువంటి సందేహం లేదు. అయితే దీనిని ఎదుర్కోవడానికి లేపనాలు మరియు క్రీములు ఉపయోగించేవారు చాలా మంది ఉన్నారు. పాదాల పగుళ్ళను నివారించకోవాలంటే కొంచెం శ్రద్ద పెట్టడం చాలా అవసరం. అందుకు కొన్ని శాస్వత పరిష్కారమార్గాలున్నాయి. పాదాల పగుళ్ళ సమస్యతో..
                 

వేర్వేరు పనివేళల వల్ల కపుల్స్ కలయికకు కష్టకాలమేనా..?

7 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
ప్రస్తుత సమాజంలో ఆన్ లైన్ డేటింగ్ రక్కసి వలన కపుల్స్ కలయికకు చాలా కష్టంగా ఉంటోంది. ప్రత్యేకించి మీరు మరియు మీ భాగస్వామి వేర్వేరు షిఫ్టులలో పనిచేస్తున్నట్లయితే మీరు ఉద్యోగానికే ఎక్కువ సమయం కేటాయిల్సి రావచ్చు. కొన్నిసార్లు, షిఫ్ట్ ల నుండి తప్పించకుని మీరు మీ పని నుండి తిరిగొచ్చినప్పుడు, మీ భాగస్వామి అతను/ఆమె పని కోసం..
                 

ఆస్తమాకు చికిత్స చేయకపోతే ప్రాణానికి ప్రమాదం! దీన్ని నివారించడానికి హోం రెమెడీస్ ఉన్నాయి

7 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి మరియు శ్వాసకోశ వ్యాధి. దీనివల్ల శ్వాసలోపం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం ఇబ్బందలు మరియు దగ్గు వస్తుంది. ఈ పరిస్థితి అన్ని వయసులవారిలో ఉండవచ్చు. అయితే ఇది చిన్నతనంలోనే రావచ్చు. ఉబ్బసం లేదా ఆస్తమాను పూర్తిగా నివారించడానికి సాధ్యపడదు. కానీ కొన్నింటిని చికిత్స మరియు ఔషధం..
                 

లేటు వయసులో లేటెస్ట్ రికార్డు సృష్టించిన 74 ఏళ్ల బామ..

7 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
                 

హైపర్ పిగ్మెంటేషన్: చర్మం నల్లగా మారడానికి కారణాలు, లక్షణాలు, నివారణ

9 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Beauty  
ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను పిగ్మెంటేషన్ అంటారు. ముఖం ఎంత అందంగా ఉన్నా, ముఖంలో మొటిమలు మరియు మచ్చలు వంటివి అసౌకర్యాన్ని కలిగించి చాలా మందిలో విశ్వాసాన్ని తగ్గిస్తుంది. ముఖంలో ఇటువంటి నల్ల మచ్చలు ఏర్పడటానికి కారణం రకరకాల క్రీములు, సౌందర్య ఉత్పత్తలును ఉపయోగించడం ద్వారా నల్ల మచ్చలు పెరుగుతాయి. అయితే అందుకు కారణాలు మరియు..
                 

మెడికల్ ఆస్ట్రాలజీ: మీ రాశిని బట్టి మీ ఆరోగ్యంపై గ్రహాలు ఏవిధంగా ప్రభావం చూపుతాయి

9 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
ప్రస్తుత ఆధునిక యుగంలో వైద్యరంగం గణణీయమైన అభివృద్ధిని సాధించినప్పటికీ చాలా వ్యాధులకు సరైన మందులు లభించడం లేదు. వైద్య శాస్త్రం మనకు వ్యాధి వచ్చిన తర్వాత మాత్రమే గుర్తిస్తోంది. కానీ, వ్యాధి రాక ముందుగానే గుర్తించడం సాధ్యం కానీ విషయమన్నది అందరికీ తెలిసిందే. అయితే గ్రహాల ప్రభావం మానవుడి ఆరోగ్యంపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెబుతోంది...
                 

దోసకాయ, పుదీనా మరియు పెరుగుతో ముఖంలో గ్లో పెరుగుతుంది

10 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Beauty  
ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఆరోగ్యం పక్కన పెడితే, చర్మం గురించి అస్సలు పట్టించుకోము. చర్మం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చుట్టుముడుతాయి. చర్మం పొడిగా మారటం, అలసట మరియు పొరలుగా ఉండటం దీనికి కారణం. సూర్యుడి అతినీలలోహిత కిరణాలు మరియు కాలుష్యం వల్ల ఈ చర్మ సమస్యలు వస్తాయి. ఈ చర్మ సమస్యలను..
                 

బతకడానికి బడిపంతులు కాదు.. బతికించడానికే బడిపంతులు..

11 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
ఓనమాలు దిద్దిస్తున్నపుడు తెలియలేదు..మన జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని..మనపై కోపగించుకున్నప్పుడు తెలియలేదు..మనపై బాధ్యతను పెంచుతున్నారని..మనల్ని బెత్తంతో బాదినప్పుడు తెలియలేదు..మన చేతికి పదును పెడుతున్నారని..మనల్ని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు..ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని..పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదుమన ఆత్మ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని..మార్కులు ఇస్తున్నపుడు తెలియలేదు..మనలో సామర్థ్యం పెంచుతున్నారని..ఈ క్షణమే తెలుస్తోంది మనలో..ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని..ఒక మహాశక్తిగా మనల్ని తయారు చేశారని..కాలం కాస్త..
                 

ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాలు ఇవే..

12 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
సాధారణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్య నగరాలు ఏవని అడిగితే చాలా మంది టక్కున చెప్పే సమాధానం న్యూయార్క్, లండన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి నగరాల పేర్లు చెబుతుంటారు. కానీ వారి అంచనాలు తప్పని తేల్చింది 'ది ఎకనామిస్ట్ ఇంటిలిజెన్స్' యూనిట్. గత ఏడాదే మోస్ట్ పాపులర్ నగరాలన్నింటినీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచిన వియన్నా నగరమే మరోసారి ప్రపంచంలోనే..
                 

భార్యభర్తల బంధం బలపడాలంటే ఈ చిట్కాలు పాటించండి..

13 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
భార్యభర్తల బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటే జంటగా ఏదైనా రెస్టారెంట్లో కలిసి భోజనం చేయడం, ఒకరికొకరు ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకుని ఆశ్చర్యపరచడం, లేదా ఎక్కడైనా అందమైన ప్రదేశాలకు వెళ్లడం, సెలవులకు టూర్ ప్లాన్లు చేయడం వంటి జంటలను మీరు ఇప్పటికే చూసుంటారు. కానీ ప్రతి ఒక్క జంట మాల్దీవులు, బాలి, గోవా ఇతర సెలవు..
                 

పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్ ని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారా? అయితే ఈ చిట్కాలను ట్రై చెయ్యండి..

13 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Beauty  
                 

డయాబెటిస్, పైల్స్, అల్సర్ కు మంచి పరిష్కారం: నేరుడు ఆకులు..!!

16 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
                 

ప్రముఖ పంజాబీ రచయిత అమృతకు గూగుల్ డూడుల్ నివాళి..

16 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
                 

బ్యాక్ పెయిన్ గా ఉందా? ఈ సింపుల్ ఆయిల్స్ ట్రై చేయండి

17 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
బ్యాక్ పెయిన్ (వెన్నునొప్పి)అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా ఎదుర్కొనే సమస్య. ఇంట, బయట శ్రమపడి చేసే పనులైనా..ఆఫీస్ లో కూర్చొని చేసే పని అయినా ఏదో ఒక సందర్భంలో వెన్నునొప్పి భారిన పడే ఉంటారు. అద్రుష్టమేమిటంటే బ్యాక్ పెయిన్ కు ఎటువంటి సర్జరీలు ఉండవు కానీ, తగిన జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పులు..
                 

పచ్చబొట్టుతో పర్ఫెక్ట్ జోడిగా కనబడాలనుకుంటున్నారా? అయితే టాప్ 12 పచ్చబొట్లు ఇవే..

17 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
ఈరోజుల్లో తమ ప్రేమను చూపించడానికి ఒక్కో జోడి ఒక్కోరకంగా ప్రయత్నిస్తుంది. ఇందుకోసం అనేక మార్గాలను వెతుకుతుంటారు. తమ ప్రేమను ప్రత్యేకంగా చాటడానికి ఏదైనా చేయాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటి వారు పచ్చబొట్లతో తమ ప్రేమ ప్రత్యేకతను చాటుకోవచ్చు. పచ్చబొట్టుతో మీరు పర్ఫెక్ట్ జోడి అని కూడా అనిపించుకోవచ్చు. అయితే పచ్చబొట్ల డిజైన్ ఎలా ఉండాలి?..
                 

రెగ్యులర్ గా కాఫీ తాగే మహిళల్లో వంధ్యత్వమా? అంటే పిల్లలు పుట్టరా..?

18 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
కాఫీ..టీ..అంటే చాలా మందికి ఇష్టం. కాదు కాదు ప్రాణం. కాదు కాదు అదొక వ్యసనం. అల‌స‌టగా ఉన్న‌ప్పుడు, స్నేహితులతో బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు క‌ప్పు కాఫీ రుచి చూడాల్సిందేన‌ని భావిస్తారు. కాఫీ తాగగానే ఒక రిఫ్రెషింగ్ అనుభవాన్ని పొందుతారు. కొంత మందికి కాఫీ కడుపులో పడందే మరే పని జరగుదు అన్నట్లు ఉంటారు. ఇలాంటి వారు చాలా మందే..
                 

సెక్స్ తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణాలు, చికిత్స మరియు నివారణ

19 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
వైజినల్ (యోని) ఈస్ట్ ఇన్ఫెక్షన్, దీన్నే వల్వోవాజినల్ కాన్డిడియాసిస్ అని కూడా పిలుస్తారు. యోనిమార్గంలో ఉండే ఆరోగ్యకరమైన ఈస్ట్ , యోని మోతాదుకు మించి పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. ఇది ఇది లైంగికంగా సంక్రమించే సంక్రమించే ఇన్ఫెక్షన్ కాదు, అయినప్పటికీ, సంభోంగం తర్వాత అభివృద్ధి చెందుతుంది. మహిళల్లో అంతర్గతంగా భాదించే ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్..
                 

జాతీయ నేత్ర దాన దినోత్సవం 2019: భారతదేశంలో నేత్ర దానం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసా..

19 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్ర దానం ఉత్సవాలను నిర్వహిస్తారు. నేత్ర దానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడం మరియు అవయవ దానం కోసం ప్రతిజ్ఞ చేసేలా ప్రజలను ప్రేరేపించేందుకు ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. రూబికాన్ ప్రాజెక్ట్ ఆధారంగా, కొన్ని నివేదికలను బట్టి భారతదేశం వంటి..
                 

మీరు శృంగారంలో ఉన్నపుడు మీ పిల్లలు చూస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసా..

20 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
మీరు మరియు మీ భాగస్వామి లవ్ మేకింగ్ సెషన్ ను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. మీ పిల్లలు నిద్రపోతున్నారని లేదా వేరే వాటితో చాలా బిజీగా ఉన్నారని మీరు కన్ఫార్మ్ చేసుకున్నారు. మీరు అన్నింటినీ మూసివేశారు. చివరగా, మీరిద్దరు మాత్రమే మీ గదిలో ఉన్నారు. మీ భాగస్వామిని కౌగిలిలో బంధిస్తున్నారు. మీరు మరియు మీ భాగస్వామి ఒకరి..
                 

మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపే కొన్ని సంకేతాలు..

21 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Relationship  
మానసికంగా దుర్వినియోగ సంబంధంలో ఉండటం కంటే మరో దారుణం ఇంకొకటి ఉండదు. ఇది మిమ్మిల్ని మానసికంగా పూర్తిగా నిరుత్సాహపరుస్తుంది. అంతేకాదు అదే పనిగా కలవరపెడుతూ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. భావోద్వేగ దుర్వినియోగం బాధితులను నియంత్రించేందుకు, అధికారాన్ని తారుమారు చేసేందుకు ఉద్దేశించిన ప్రవర్తనగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక మానసిక గాయంగా పనిచేస్తుంది. ఇది భాగస్వాముల మధ్య అసమతుల్యతను..
                 

అలియా భట్ 50 కిలోల డెడ్ లిఫ్ట్ వీడియోను షేర్ చేసింది. మానవాతీత ప్రయత్నంతో ప్రశంసలు అందుకుంటోంది

24 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health