DriveSpark సమయం

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

20 hours ago  
సైన్స్ / DriveSpark/ Four Wheelers  
ఫ్రెంచ్‌ ఫ్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లో క్విడ్ మోడల్ తరహాలో మరో భారీ విజయాన్ని సాధించింది. సరిగ్గా విడుదలైన 15 రోజుల్లోనే అద్భుతమైన ఊహించని ఫలితాన్ని కనబరిచింది. గత మూడేళ్లుగా రెనో ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రెనో క్విడ్ కారును సేల్స్ పరంగా వెనక్కి..
                 

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

4 days ago  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
                 

దుమ్ములేపిన టయోటా గ్లాంజా సేల్స్.. బాలెనో, ఎలైట్ ఐ20 కార్ల భారీ షాక్

8 days ago  
సైన్స్ / DriveSpark/ Four Wheelers  
                 

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

10 days ago  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
                 

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

11 days ago  
సైన్స్ / DriveSpark/ Four Wheelers  
ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ అంటే తెలియని వారుండరు. టయోటా కంపెనీకి ఇండియాలో సక్సెస్ తెచ్చిపెట్టిన మోడళ్లలో ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా కార్లదే పైచేయి. అయితే కస్టమర్లు అభిరుచి మరియు ఫ్యాన్స్ కోసం ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని మరో కొత్త వేరియంట్లో విడుదల చేసేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 12న పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తున్నట్లు టయోటా ప్రతినిధులు స్పష్టం చేశారు...
                 

లేడీస్‌కు శుభవార్త: అదిరిపోయే ధరకే విడుదలైన టీవీఎస్ స్కూటీ

yesterday  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
టీవీఎస్ మోటార్ కంపెనీ లేడీస్‌ కోసం ఎంతో ప్రత్యేకంగా తీసుకొచ్చిన స్కూటీ పెప్+ స్కూటర్‌ను ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో విడుదల చేశారు. మహిళలు, అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడే స్కూటీ పెప్‌+ స్కూటర్‌ ఇప్పుడు సరికొత్త మ్యాట్ ఎడిషన్‌లో లభ్యమవుతోంది. టీవీఎస్ స్కూటీ పెప్+ మ్యాట్ ఎడిషన్ ధర రూ. 44,332 ఎక్స్-షోరూమ్‌గా ఖరారు...
                 

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

5 days ago  
సైన్స్ / DriveSpark/ Four Wheelers  
టాటా సుమో వెహికల్ గురించి తెలియనివారుండరు.. బాలయ్య బాబు సినిమాలో గాల్లో ఎగరడం నుండి ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో, విలన్లు రయ్ రయ్‌మని నడిపేవరకు టాటా సుమో చాలా ఫేమస్. టాటా కంపెనీకి ఇంత గుర్తింపు రావడంలో కూడా సుమో పాత్ర ఎంతో కీలకం. కానీ టాటా సుమో గురించి కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట టాటా సుమో ఇండియన్ మార్కెట్లో ఉండదు...
                 

చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

9 days ago  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
                 

చెప్పులేసుకుని బండి నడిపితే వెయ్యి, లుంగీ కడితే 2 వేలు ఫైన్.. జైలు కూడా!!

10 days ago  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై జరిమానాలు భారీ మొత్తంలో పెంచిన సంగతి తెలిసిందే. అయితే భారీ జరిమానాలు విధిస్తున్న కేసులు అధికమవ్వడంతో మోటారు వాహనాల చట్టం ప్రకారం ఎప్పటి నుండో రూల్స్‌ను తూ.చ. తప్పకుండా పోలీసులు అమలు చేస్తున్నారు. అందులో బండినడిపేటప్పుడు చెప్పులు, శాండిల్స్ వేసుకోవడం మరియు లారీ నడిపేటప్పుడు లుంగీ కట్టుకోవడం ఇలా చట్టంలో ఉండి ఇప్పటి వరకు సరిగ్గా అమలు కాని రూల్స్‌ను అమలు చేస్తున్నారు...
                 

విపణిలోకి టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్: పండుగ ప్రత్యేకం!

11 days ago  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
                 

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

yesterday  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను రేస్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 62,995 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. సాధారణ ఎన్‌టార్క్ 125తో పోల్చుకుంటే రేస్ ఎడిషన్‌లో పలు రకాల కలర్ అప్‌డేట్స్ మరియు ఎన్నో కొత్త ఫీచర్లు..
                 

గుడ్‌న్యూస్: టాటా కార్లపై లక్షన్నర తగ్గింపు.. ఏయే కారు మీద ఎంత?

5 days ago  
సైన్స్ / DriveSpark/ Four Wheelers  
దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ కార్ల మీద భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించింది. "ఫెస్టివల్ ఆఫ్ కార్స్" అనే క్యాంపెయిన్‌ ద్వారా దాదాపు అన్ని మోడళ్ల మీద అద్భుతమైన ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు...
                 

టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

9 days ago  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
టీవీఎస్ మోటార్ కంపెనీ తమ మోస్ట్ పాపులర్ స్కూటర్ జూపిటర్ మోడల్‍ను అప్‌‌డేటెడ్ వెర్షన్‍‌‌లో జూపిటర్ గ్రాండి పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. స్కూటర్లలో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో వచ్చిన టీవీఎస్ గ్రాండి స్కూటర్ ధర రూ. 59,990 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా నిర్ణయించింది...
                 

హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

10 days ago  
సైన్స్ / DriveSpark/ Two Wheelers  
                 

టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్ విడుదల: ప్రత్యేకత ఏంటో తెలుసా?

12 days ago  
సైన్స్ / DriveSpark/ Four Wheelers  
టాటా మోటార్స్ మార్కెట్లోకి నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీ క్రేజ్ మరియు క్రేజ్+ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది వరకే అందుబాటులో ఉన్న నెక్సాన్ ఎస్‌యూవీని క్రేజ్ ఎడిషన్ పేరుతో పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చారు...