FilmiBeat సమయం

ఎన్టీఆర్ బయోపిక్: ఆ నిర్ణయమే కొంపముంచిందా.. మొదట ఏమనుకున్నారు!

4 hours ago  
సినిమా / FilmiBeat/ All  
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలయింది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న విడుదలకు సిద్ధం అవుతోంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంతో కూడుకున్న ఎన్టీఆర్..
                 

ప్రభాస్‌ను వదిలేసి.. సైలెంట్‌గా రానాతో అనుష్కశెట్టి

7 hours ago  
సినిమా / FilmiBeat/ All  
బాహుబలి మూవీ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, బ్యూటీ అనుష్క మధ్య అఫైర్ గురించి లెక్కలేనని కథనాలు, రూమర్లు వినిపించాయి. అయితే వారిద్దరూ వాటిపై పెద్దగా స్పందించకపోగా తమ పని తాము చేసుకొంటూ పోతున్నారు. ఇంకా మాట్లాడితే మా మధ్య ఉంది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అనే డైలాగ్ వినిపించారు. బాహుబలి తర్వాత అనుష్క నటించిన చిత్రం..
                 

సాలే.. ఇక్కడెందుకురా ఉన్నావ్.. పాక్‌కు వెళ్లాల్సింది.. సిద్దూపై యాంకర్ రష్మీ ఫైర్

2 days ago  
సినిమా / FilmiBeat/ All  
జమ్ము, కశ్మీర్‌లో భారత సైనికులపై ఉగ్రదాడి ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. పైశాచిక దాడిని ప్రతీ ఒక్కరు నీచమైన ఘటనగా అభివర్ణిస్తూ పాకిస్థాన్ అనుకూల వర్గంపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. పుల్వామాలో సైనికులపై ఉగ్రదాడి అనంతరం క్రికెటర్, రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇతర వ్యక్తులు ఉగ్రదాడికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదంగా మారాయి...
                 

'మజిలీ' టీజర్: వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకుతారు.. చైతు, సమంత కేక పెట్టించారుగా!

4 days ago  
సినిమా / FilmiBeat/ All  
రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత జంటగా నటిస్తున్న తొలి చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ, కుటుంబ బంధాలు ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. మజిలీలో సమంత, చైతు భార్య భర్తలుగా నటిస్తున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మజిలీ టీజర్ విడుదల చేశారు...
                 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్: దానికి కానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్.. మైండ్ బ్లోయింగ్!

4 days ago  
సినిమా / FilmiBeat/ All  
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జూలు విదిల్చాడు. తాను మనసుపెట్టి చేస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో నిరూపించాడు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వర్మ సరైన సబ్జెక్ట్ దొరికితే తన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా నిరూపించాడు. రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ ని కొద్ది..
                 

ఎన్టీఆర్-మహానాయకుడు: ఆ లాస్ కొంత పూడ్చి.. దీనికి కొత్త రేటు? షాకైన బయ్యర్లు..

5 days ago  
సినిమా / FilmiBeat/ All  
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కగా... మొదటి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రాకి విమర్శకుల ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ వచ్చిన్పటికీ బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. తొలి భాగం కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో ‘ఎన్టీఆర్-మహానాయకుడు'లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకే..
                 

‘సైరా’ న్యూ పోస్టర్: గుర్తుపట్టలేని విధంగా జగపతి బాబు లుక్..

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి'. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగస్టులో విడుదల చేయడమే లక్ష్యంగా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. స్పెషల్ అకేషన్స్ సందర్భంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన..
                 

మహేష్ బాబు 26వ చిత్రం ‘ఎఫ్ 2’ దర్శకుడితో.. సుకుమార్ ఆలస్యమే కారణమా?

5 days ago  
సినిమా / FilmiBeat/ All  
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి' వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంంది. దీని తర్వాత ఆయన 26వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఫిల్మ్ నగర్..
                 

అదరగొడుతున్న అనుష్క కొత్త లుక్.. ఎంత స్లిమ్‌గా మారిందో తెలుసా!

7 days ago  
సినిమా / FilmiBeat/ All  
అందాల తార అనుష్క వెండితెరపై మెరిసి ఏడాది గడిచిపోతోంది. బాహుబలి 2తో సంచలనం, భాగమతి సూపర్ హిట్ తర్వాత అనుష్క మరో చిత్రంలో నటించలేదు. ఇప్పుడిప్పుడే కెమెరా ముందుకు వస్తోంది. భాగమతి చిత్రంలో అనుష్క కాస్త బొద్దుగా మారిందనే కామెంట్స్ వినిపించాయి. దీనికి తోడు త్వరలో అనుష్క వివాహం అంటూ రూమర్స్ వ్యాపించాయి. ఆ విమర్శలని పట్టించుకోకుండా..
                 

హీరోయిన్ అనుష్క కొత్త బాయ్ ఫ్రెండా? వైరల్ అవుతున్న ఫోటోస్... అసలు నిజం ఇదే!

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్స్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో హీరోయిన్ అనుష్క ఒకరు. గతంలో అనుష్క-ప్రభాస్ పెళ్లి అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది. కేవలం ప్రభాస్ మాత్రమే కాదు.. గతంలో చాలా మంది యాక్టర్లతో అనుష్క ప్రేమాయణం సాగించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా అనుష్క విషయంలో మరో రూమర్..
                 

జబర్దస్త్ నరేష్‌పై దాడి.. దారిలో కాపుకాచి మరీ, అసలేం జరిగిందంటే!

7 days ago  
సినిమా / FilmiBeat/ Television  
జబర్దస్త్ తో నరేష్ బుల్లితెర కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ లో ప్రేక్షకులను ఎక్కువగా ఇష్టపడే నటులలో నరేష్ కూడా ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. కామెడీ పంచులు, అల్లరి చేష్టలతో నరేష్ ఆడియన్ బాగా ఆకట్టుకుంటున్నాడు. తక్కువ సమయంలోనే గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా నరేష్ పై కొందరు..