FilmiBeat సమయం

ఎబిసిడి ట్రైలర్: స్వయంకృషిలో చిరంజీవిలా ఫీల్ అవ్వకు.. మెప్పించిన అల్లు శిరీష్!

4 days ago  
సినిమా / FilmiBeat/ All  
అల్లు శిరీష్ చివరగా నటించిన చిత్రం ఒక్క క్షణం. ఆ చిత్రం నిరాశపరిచిన తర్వాత శిరీష్ నుంచి మరో సినిమా రాలేదు. కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్న శిరీష్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మలయాళంలో మంచి విజయం సాధించిన ఎబిసిడి చిత్ర రీమేక్ లో నటించాడు. అమెరికన్ బార్న్ కన్ఫ్యూస్డ్ దేశీ..
                 

నాకు కడుపు వస్తే మీకు నొప్పేంటి? గర్భవతి వార్తలపై భగ్గుమన్న దీపికా పదుకోన్

5 days ago  
సినిమా / FilmiBeat/ All  
సినీతారలను వారి కెరీర్ గురించి కంటే వ్యక్తిగత జీవితాలపైనే అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతుంటాయి. ఎవరైనా డేటింగ్‌లో ఉంటే పెళ్లి ఎప్పుడని, పెళ్లి చేసుకొంటే పిల్లలు ఎప్పుడనే ప్రశ్నలను వారిని వెంటాడుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ తార దీపికా పదుకొన్‌కు అదే పరిస్థితి ఎదురవుతున్నది. తాను గర్భవతి అంటూ మీడియాలో హల్‌చల్ చేస్తున్న కథనాలపై దీపికా భగ్గుమన్నారు. బ్రిటన్‌కు చెందిన..
                 

వల్గర్ కామెడీ షోలో నేనా? డబ్బుకు కక్కుర్తి పడకుండా.. నిర్వాహకులకు జయసుధ షాక్

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ కామెడీ షోగా పాపులారిటీ సంపాదించుకొన్నది. ప్రముఖ నటుడు నాగబాబు, హీరోయిన్, పొలిటిషియన్ రోజా ఆ కార్యక్రమాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యంత రేటింగ్ ఉన్న కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ తెరకు పరిచయం అయ్యారు. మరికొందరికి..
                 

ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. RRRలో ప్రభాస్ ఇలా.. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరినీ!

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ జోరందుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షెడ్యూల్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో జరగనున్నాయి. పూణే, వడోదర, కోల్ కతా లాంటి నగరాల్లో చరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి..
                 

క్రేజీ డైరెక్టర్‌తో రాంచరణ్ రెండోసారి.. RRR తర్వాత ఈ చిత్రమే!

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో భాగంగా గాయం కావడంతో రాంచరణ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది. ఇదిలా ఉండగా రాంచరణ్ తదుపరి..
                 

దిమాక్ ఖరాబ్ చేసేట్టే ఉంది: హీరోయిన్ నభా నటేష్ సూపర్ హాట్ (ఫోటోస్)

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రం బృందం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్లో 'దిమాక్ ఖరాబ్' అనే పాటను చిత్రీకరింంచారు. తెలంగాణ టచ్‌తో సాగే దిమాక్ ఖరాబ్' పాటకు శేఖర్ మాస్టర్..
                 

ప్రియురాలి మైకంలో హీరో... ఫ్యామిలీ అప్‌సెట్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. మరీ ఇంత బరితెగింపా?

7 days ago  
సినిమా / FilmiBeat/ All  
పర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ ఇప్పుడు బాలీవుడ్లో న్యూ లవ్ బర్డ్స్. మీడియాలో కావాలనే హైలెట్ అయ్యేలా తమ వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వార్తల్లోకెక్కారు. కొన్ని నెలల క్రితం పరిస్థితి చూస్తే ఇద్దరూ కలిసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇపుడు అందుకు పూర్తి విరుద్దంగా క్లోజ్‌గా గడుపుతున్నారు. ఇటీవల వారు..
                 

ఆ ‘చెత్త’ నాకు పోటీనా? ఆమెలో గొప్పేముంది.. అలియాభట్‌పై నోరుపారేసుకొన్న కంగన రనౌత్

7 days ago  
సినిమా / FilmiBeat/ All  
బాలీవుడ్ తారలు అలియాభట్, కంగన రనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తున్నది. గత కొద్దికాలంగా వారిద్దరూ ఒకరిపై మరొకరు వాగ్భాణాలు సంధించుకొంటున్నారు. మణికర్ణిక సినిమాతో జోష్ మీద ఉన్న కంగన.. తాజాగా అలియాభట్ నటించిన గల్లీభాయ్ సినిమాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దాంతో కంగన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వివరాల్లోకి వెళితే.....
                 

ఓటు వేసిన చిరు, చరణ్, ఎన్టీఆర్, బన్నీ... మంచి వ్యక్తుల వల్లే చెడ్డ నాయకులంటూ మంచు మనోజ్!

8 days ago  
సినిమా / FilmiBeat/ News  
దేశ వ్యాప్తంగా తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే చాలా మంది పోలింగ్ తేదీని హాలిడేగా భావించి ఇంటికే పరిమితం అవ్వడం, ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు వారిని చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నారు...
                 

6 ప్లాపుల తర్వాత ప్యూర్ హిట్: ‘చిత్రలహరి’పై పబ్లిక్ టాక్ (వీడియో)

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
సాయి ధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించిన మూవీ ‘చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్‌లోని ప్రాసాద్స్ ఐమాక్స్ వద్ద ఈ..
                 

సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ ట్విట్టర్ రివ్యూస్... టాక్ ఎలా ఉందంటే?

7 days ago  
సినిమా / FilmiBeat/ All  
సాయి ధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మంచి హైప్ రావడంతో అందుకు తగిన విధంగానే భారీగా రిలీజ్..
                 

‘‘పవన్ కళ్యాణ్ అలాంటోడు కాదు, అలీ చాలా మంచోడు... రోడ్డెక్కడం బాధేసింది’’

8 days ago  
సినిమా / FilmiBeat/ All  
                 

సైరాలో సన్నివేశాలు తొలగింపు.. మరీ ఎక్కువైపోయిందా, రాంచరణ్‌కు నచ్చితేనే!

9 days ago  
సినిమా / FilmiBeat/ News  
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిభింబించేలా ఈ..
                 

హీరోయిన్లకు కొన్ని తప్పవు.. అర్థం చేసుకుని సర్దుకుపోవాలి.. తమన్నా కామెంట్స్!

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందం, అభినయంతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అవసరమైనప్పుడు ఈ మిల్కీ బ్యూటీ అందాలు ఆరబోయడానికి కూడా వెనుకాడదు. ఇటీవల వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా..
                 

పవన్‌పై రాద్దాంతం, క్యూలో నిలబడలేదని.. రిపోర్టర్‌కి డైరెక్టర్ మారుతి అదిరిపోయే కౌంటర్!

7 days ago  
సినిమా / FilmiBeat/ All  
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి సారి ఎన్నికల బరిలో నిలిచారు. జనసేన పార్టీ ఏపి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే. సార్వత్రక ఎన్నికల తొలిదశ పోలింగ్ లో భాగంగా ఏపిలో గురువారం రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల తాకిడి మొదలైంది. సినీ రాజకీయ ప్రముఖులు..
                 

క్రేజీ గెటప్స్‌లో మహేష్‌... మహర్షిలో ఆ పాత్రను సీక్రెట్‌గా.. రజనీని మించిన ప్రిన్స్

8 days ago  
సినిమా / FilmiBeat/ News  
సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి టీజర్ ఇంటర్నెట్‌లో ధమాకా సృష్టిస్తున్నది. ఉగాది రోజున రిలీజైన ఈ చిత్రం రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధిస్తూ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు గెటప్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. క్లాసీ, మాస్ లుక్స్‌తో మహేష్ చేస్తున్న హంగామా మహర్షిపై ట్రేడ్ వర్గాల్లో మరింత ఆశలు పెంచుతున్నాయి. ఈ సినిమా వివరాల్లోకి వెళితే....