FilmiBeat సమయం

ఎన్టీఆర్ బయోపిక్: ఆ నిర్ణయమే కొంపముంచిందా.. మొదట ఏమనుకున్నారు!

4 hours ago  
సినిమా / FilmiBeat/ All  
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలయింది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న విడుదలకు సిద్ధం అవుతోంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంతో కూడుకున్న ఎన్టీఆర్..
                 

ప్రభాస్‌ను వదిలేసి.. సైలెంట్‌గా రానాతో అనుష్కశెట్టి

8 hours ago  
సినిమా / FilmiBeat/ All  
బాహుబలి మూవీ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, బ్యూటీ అనుష్క మధ్య అఫైర్ గురించి లెక్కలేనని కథనాలు, రూమర్లు వినిపించాయి. అయితే వారిద్దరూ వాటిపై పెద్దగా స్పందించకపోగా తమ పని తాము చేసుకొంటూ పోతున్నారు. ఇంకా మాట్లాడితే మా మధ్య ఉంది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అనే డైలాగ్ వినిపించారు. బాహుబలి తర్వాత అనుష్క నటించిన చిత్రం..
                 

సాలే.. ఇక్కడెందుకురా ఉన్నావ్.. పాక్‌కు వెళ్లాల్సింది.. సిద్దూపై యాంకర్ రష్మీ ఫైర్

2 days ago  
సినిమా / FilmiBeat/ All  
జమ్ము, కశ్మీర్‌లో భారత సైనికులపై ఉగ్రదాడి ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. పైశాచిక దాడిని ప్రతీ ఒక్కరు నీచమైన ఘటనగా అభివర్ణిస్తూ పాకిస్థాన్ అనుకూల వర్గంపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. పుల్వామాలో సైనికులపై ఉగ్రదాడి అనంతరం క్రికెటర్, రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇతర వ్యక్తులు ఉగ్రదాడికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదంగా మారాయి...
                 

'మజిలీ' టీజర్: వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకుతారు.. చైతు, సమంత కేక పెట్టించారుగా!

4 days ago  
సినిమా / FilmiBeat/ All  
రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత జంటగా నటిస్తున్న తొలి చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ, కుటుంబ బంధాలు ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. మజిలీలో సమంత, చైతు భార్య భర్తలుగా నటిస్తున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మజిలీ టీజర్ విడుదల చేశారు...
                 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్: దానికి కానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్.. మైండ్ బ్లోయింగ్!

4 days ago  
సినిమా / FilmiBeat/ All  
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జూలు విదిల్చాడు. తాను మనసుపెట్టి చేస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో నిరూపించాడు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వర్మ సరైన సబ్జెక్ట్ దొరికితే తన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా నిరూపించాడు. రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ ని కొద్ది..
                 

ఎన్టీఆర్-మహానాయకుడు: ఆ లాస్ కొంత పూడ్చి.. దీనికి కొత్త రేటు? షాకైన బయ్యర్లు..

5 days ago  
సినిమా / FilmiBeat/ All  
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కగా... మొదటి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రాకి విమర్శకుల ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ వచ్చిన్పటికీ బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. తొలి భాగం కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో ‘ఎన్టీఆర్-మహానాయకుడు'లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకే..
                 

‘సైరా’ న్యూ పోస్టర్: గుర్తుపట్టలేని విధంగా జగపతి బాబు లుక్..

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి'. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగస్టులో విడుదల చేయడమే లక్ష్యంగా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. స్పెషల్ అకేషన్స్ సందర్భంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన..
                 

లోకులు కాకులు అంటీని కలిసిన పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ శంకర్ మూవీలో?

7 days ago  
సినిమా / FilmiBeat/ All  
                 

లిప్ లాక్స్‌తో రెచ్చిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రైలర్ చూస్తే '90ఎంఎల్' ఏసినట్లే!

9 days ago  
సినిమా / FilmiBeat/ All  
హీరోయిన్ ఓవియా పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది. ఓవియా తమిళ బిగ్ బాస్ 1 లో పాల్గొంది. అంతకు ముందు కూడా ఓవియా హీరోయిన్ గా నటించింది. కానీ ఒవియాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఓవియా జాతకం ఒక్కసారిగా మారిపోయింది. లక్షలాది మంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు...
                 

జనసేనపై మంచు మనోజ్ కామెంట్.. పవన్ కళ్యాణ్ సర్‌ని ఇలా చూస్తుంటే!

10 days ago  
సినిమా / FilmiBeat/ All  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలని వదలిపెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రతి రోజూ రాజకీయ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన పార్టీని సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ లో వ్యూహాలు రచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు చాలా విన్నూత్నంగా ఉంటున్నాయనే..
                 

మహేష్ బాబు 26వ చిత్రం ‘ఎఫ్ 2’ దర్శకుడితో.. సుకుమార్ ఆలస్యమే కారణమా?

5 days ago  
సినిమా / FilmiBeat/ All  
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి' వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంంది. దీని తర్వాత ఆయన 26వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఫిల్మ్ నగర్..
                 

అదరగొడుతున్న అనుష్క కొత్త లుక్.. ఎంత స్లిమ్‌గా మారిందో తెలుసా!

7 days ago  
సినిమా / FilmiBeat/ All  
అందాల తార అనుష్క వెండితెరపై మెరిసి ఏడాది గడిచిపోతోంది. బాహుబలి 2తో సంచలనం, భాగమతి సూపర్ హిట్ తర్వాత అనుష్క మరో చిత్రంలో నటించలేదు. ఇప్పుడిప్పుడే కెమెరా ముందుకు వస్తోంది. భాగమతి చిత్రంలో అనుష్క కాస్త బొద్దుగా మారిందనే కామెంట్స్ వినిపించాయి. దీనికి తోడు త్వరలో అనుష్క వివాహం అంటూ రూమర్స్ వ్యాపించాయి. ఆ విమర్శలని పట్టించుకోకుండా..
                 

రాంచరణ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? తెలిస్తే షాకే.. 38 కోట్లతో ఇల్లు తర్వాత లెక్క ఇది!

9 days ago  
సినిమా / FilmiBeat/ All  
మెగాస్టార్ చిరంజీవి తనయుడు, వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తాజాగా భారీ మొత్తాన్ని వెచ్చించి విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేయడంతో రాంచరణ్ జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. తాజాగా రాంచరణ్‌ నికర ఆస్తుల..
                 

ప్రియా వారియర్ లిప్‌లాక్ వైరల్.. ఆ హీరోకు షాక్..!

10 days ago  
సినిమా / FilmiBeat/ All  
ఒకే ఒకసారి కన్నుకొట్టి సోషల్ మీడియా ప్రపంచంలో పాపులరైన ప్రియా ప్రకాశ్ వారియర్ డైరెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఆమె నటించిన ఒరు అడార్ లవ్ చిత్రం దక్షిణాదిలోని నాలుగు భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న తెలుగులో లవర్స్ డే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు..
                 

ఒక రాత్రికి కోటి ఆఫర్.. నా వీడియోలు చూసి, హాట్ కామెంట్స్ తర్వాత ముఖం చాటేసిన హీరోయిన్!

11 days ago  
సినిమా / FilmiBeat/ All  
హాట్ బ్యూటీ సాక్షి చౌదరి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తన కోసం జనాలు ఎంతగా పిచ్చెక్కుతున్నారో వివరిస్తూ సాక్షి చౌదరి ఆ కామెంట్స్ చేసింది. దీనితో సాక్షి చౌదరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. సాక్షి చౌదరి పోటుగాడు చిత్రంతో టాలీవుడ్ లోకి..
                 

హీరోయిన్ అనుష్క కొత్త బాయ్ ఫ్రెండా? వైరల్ అవుతున్న ఫోటోస్... అసలు నిజం ఇదే!

6 days ago  
సినిమా / FilmiBeat/ All  
తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్స్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో హీరోయిన్ అనుష్క ఒకరు. గతంలో అనుష్క-ప్రభాస్ పెళ్లి అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది. కేవలం ప్రభాస్ మాత్రమే కాదు.. గతంలో చాలా మంది యాక్టర్లతో అనుష్క ప్రేమాయణం సాగించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా అనుష్క విషయంలో మరో రూమర్..
                 

వైఎస్ఆర్ బయోపిక్ కలెక్షన్లు: యాత్ర 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

7 days ago  
సినిమా / FilmiBeat/ All  
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైన స్పందన లభిస్తున్నది. ఆనందోబ్రహ్మ ఫేం మహీ వీ రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి పోషించారు. దివంగత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంగా రూపొందిన యాత్ర చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజై మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. వివరాల్లోకి వెళితే....
                 

ప్రియా వారియర్ లిప్‌లాక్ దుమారం.. నెట్‌లో రచ్చ రచ్చ.. వైరల్ ఎందుకైందంటే! (ఫొటోలు)

9 days ago  
సినిమా / FilmiBeat/ All  
ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ ఒకే ఒకసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టేసింది. తాజాగా విడుదలైన లిప్‌లాక్ వీడియోతో మళ్లీ దేశవ్యాప్తంగా మీడియాలో అలజడి రేపుతున్నది. అత్యంత రొమాంటిక్‌గా, గాఢంగా పెట్టుకొన్న ముద్దుపై ఓ వర్గం సానుకూలత వ్యక్తం చేస్తుండగా, మరొకొంత మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ లిప్‌లాక్ వైరల్ కావడానికి ప్రధాన కారణాలు ఇవే....
                 

ఎంత నష్టమైనా భరిస్తా.. మా అబ్బాయి సినిమా ఆపేయండి.. అర్జున్ రెడ్డి రీమేక్ చూసి!

10 days ago  
సినిమా / FilmiBeat/ All  
థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలైపోయింది. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ లుక్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ తరుణంలో భారీ షాక్.. వర్మ చిత్రం ఆగిపోయిందంటూ నిర్మాతలు ప్రకటించేశారు. ఈ వార్త తమిళ సినీ వర్గాల్లో సంచలనంగా మారుతోంది...