FilmiBeat సమయం

నీపక్కన లేనందుకు బాధగా ఉంది.. మెగా హీరోపై రాశీఖన్నా..

8 hours ago  
సినిమా / FilmiBeat/ News  
నిర్విరామంగా షూటింగ్స్ చేస్తూ ఉండే యూనిట్ కు మధ్యలో విరామం అవసరం ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు రిఫ్రెష్ అయ్యాక నూతనోత్సాహంతో షూటింగ్లో పాల్గొoటారు. చిత్రబృందం మధ్య మధ్యలో ఇలా రిఫ్రెష్ అవ్వడానికి ఆటలు ఆడుతుంటారు. వెకేషన్ కు వెళ్తుంటారు. తాజాగా ప్రతిరోజూ పండగే చిత్ర యూనిట్ కూడా ఇలాంటి రిఫ్రెష్మెంట్ లో ఉన్నారు...
                 

ప్రాణాలు పోయినపుడు రాజకీయాలు చేయవద్దు: పరుచూరి గోపాలకృష్ణ

12 hours ago  
సినిమా / FilmiBeat/ News  
                 

భారతదేశంలో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం.. నావరకైతే చేస్తున్నా.. మీరు: అనసూయ

15 hours ago  
సినిమా / FilmiBeat/ News  
నేటితరం సినీ సెలెబ్రిటీలు సామాజిక కార్యక్రమాల్లో పెద్దఎత్తున భాగమవుతున్నారు. వారి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తమ వంతుగా సామాజిక బాధ్యతలను భుజాలపై వేసుకుంటున్నారు. నిజంగా ఇది అభినందించదగిన విషయం. టెక్నాలజీ విస్తృతం కావడం, సోషల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందటం కారణంగా ఇలాంటి కార్యాక్రమాల్లో సెలెబ్రిటీలు భాగం కావడానికి మార్గం సులువైంది. ప్రస్తుతం కావేరీ కాలింగ్ పేరిట..
                 

చిరంజీవి గారు ఎప్పుడూ చెబుతుండేవారు.. ఆ కిక్కే వేరు.. ఇప్పుడు తెలిసింది: వరుణ్ తేజ్

21 hours ago  
సినిమా / FilmiBeat/ News  
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా 'వాల్మీకి'. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్..
                 

బాక్సాఫీస్ వద్ద మరో చిన్న సినిమా పెద్ద విజయం.... లాభాలే లాభాలు!

yesterday  
సినిమా / FilmiBeat/ News  
అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధిస్తూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వసూలు చేసి ఆశ్యర్య పరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సినిమా ఒకటి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన ‘డ్రీమ్ గర్ల్' నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఈ చిత్రంలో..
                 

ట్రెండింగ్: గలీజ్ పోరీ అంటూ శ్రీముఖి, శివజ్యోతి రొమాన్స్, పబ్లిక్‌గా కాజల్ కిస్.. 26 ఏళ్ల ఫిగర్‌తో

2 days ago  
సినిమా / FilmiBeat/ News  
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, కియారా అద్వానీ, ఆసిన్, సైరా, సాహో లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...
                 

ఇప్పటిదాకా ఆ విషయం మా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు.. సీక్రెట్ చెప్పి షాకిచ్చిన మహేష్ బాబు

2 days ago  
సినిమా / FilmiBeat/ News  
సినీ సెలెబ్రెటీలకు సంబంధించిన సీక్రెట్స్ అంటే ప్రేక్షకులకు అమితమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి ఓ విషయం ఇప్పుడు బయటపడింది. మహేష్ బాబుకు సంబంధించిన ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. పైగా ఈ విషయాన్ని మహేష్ బాబే స్వయంగా ప్రకటించడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ ఆ విషయం చెబుతూ మహేష్ తీసుకొచ్చిన అవగాహన మాత్రం వావ్!..
                 

ట్రెండింగ్: ఆ పని విషయంలో పవన్‌కు సిగ్గు: సమంత, లవర్‌తో పట్టుబడ్డ హీరో కొడుకు, ఆడదాని వల్లే శ్రీముఖి

2 days ago  
సినిమా / FilmiBeat/ News  
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా సింహాంద్రి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...
                 

మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అయింది.. మరో 'సాహసం' చేస్తారా?

3 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

మహేష్ బాబు వ్యక్తిత్వంపై విజయశాంతి కామెంట్.. వైరల్‌గా మారిన ట్వీట్

3 days ago  
సినిమా / FilmiBeat/ News  
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తోంది విజయశాంతి. దీంతో ఈ సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉండనుందనే..
                 

ముదిరిన 'వాల్మీకి' వివాదం.. రాజకీయ నాయకులు ఎంటర్ కావడంతో!

3 days ago  
సినిమా / FilmiBeat/ News  
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న వాల్మీకి సినిమాపై గతంలో రాజుకున్న వివాదం బాగా ముదురుతోంది. తీరా విడుదల తేదీ దగ్గరపడిన ఈ సమయంలో రాజకీయ నాయకులు ఎంటర్ కావడంతో విషయం సీరియస్ అవుతోంది. వాల్మీకి టైటిల్ మార్చేయాలంటూ తాజాగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్య రంగం లోకి దిగటంతో ఈ విషయం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది...
                 

కనీవినీ ఎరుగని రీతిలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్... చీఫ్‌గెస్ట్ ఎవరో తెలుసా?

4 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

'సైరా' బంపర్ ఆఫర్.. ఇక మెగా అభిమానులకు పండగే పండగ!

4 days ago  
సినిమా / FilmiBeat/ News  
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఆ తేదీ ఎప్పుడొస్తుందా.. అని ఆతృతగా ఉన్నారు మెగా అభిమానులు. ఇంతలో సైరా బంపర్ ఆఫర్ గురించి తెలియడంతో ఎగిరి..
                 

సెక్స్ అంటే సిగ్గెందుకు? ఓపెన్‌ అయిన పాయల్.. సేఫ్టీపై సెన్సేషనల్ కామెంట్స్

4 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

సెల్ టవర్ ఎక్కి ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ బెదిరింపులు... ఇంత పిచ్చి అభిమానమా?

5 days ago  
సినిమా / FilmiBeat/ News  
సినిమా వాళ్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం సహజమే. అయితే అభిమానుల్లో డైహార్డ్ ఫ్యాన్స్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే వీరిని మించిన పిచ్చి అభిమానంతో ఓ వర్గం ఉంటుంది. వీరి వ్యవహారం కాస్త తేడాగా ఉంటుంది. తమ చర్యలతో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణ ప్రాంతంలోని..
                 

‘మా’లో తీవ్ర లుకలకలు.. అధ్యక్షుడు వీకే నరేష్‌పై రాజశేఖర్ వర్గం తిరుగుబాటు?

5 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో మళ్లీ లుకలుకలు చోటుచేసుకొన్నాయనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏకంగా మా అధ్యక్షుడు వీకే నరేష్‌పై సభ్యులు తిరుగుబాటు బాహుటా ఎగురవేసినట్టు తెలిసింది. వీకే నరేష్‌కు వ్యతిరేకంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చిన వార్త టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నది. ఈ వివాదానికి కారణం ఏమిటంటే....
                 

ఆ ధైర్యం ఎప్పుడూ చేయం.. ఒక్కసారైనా మెగాస్టార్‌తో షేర్ చేసుకోవాలని ఉంది.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు

5 days ago  
సినిమా / FilmiBeat/ News  
నాచురల్ స్టార్ నాని మరి కొద్ది రోజుల్లోనే గ్యాంగ్ లీడర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ టైటిల్ మరోసారి తెరపై కనిపించనుండటం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ టైటిల్ గురించి ఓ రేంజ్ చర్చలు కూడా నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తమ..
                 

పాయల్ రాజ్‌పుత్ మరో విజయశాంతి.. శీలం పణంగా పెట్టే పాత్రలో..

6 days ago  
సినిమా / FilmiBeat/ News  
హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఆర్.ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ భాను దర్శకుడిగా  హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఆర్డీఎక్స్ లవ్. ఈ చిత్రం టీజర్  నాలుగు మిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్..
                 

చంద్రయాన్ 2: దిశా పటానీ గురించి ఈ ట్వీట్ చూస్తే నవ్వడం ఖాయం

6 days ago  
సినిమా / FilmiBeat/ News  
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల చంద్రయాన్ 2 ప్రయోగం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా విక్రమ్ అనే ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపి పరిశోధన జరుపాలనేది ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అయితే చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ తెగిపోవడంతో అంతరాయం ఏర్పడింది. శాస్త్రవేత్తలు దీన్ని పునరుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ‘చంద్రయాన్..
                 

రికార్డు స్థాయిలో గ్యాంగ్‌లీడర్ ప్రీ బిజినెస్.. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా

6 days ago  
సినిమా / FilmiBeat/ News  
టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ఎంసీఎ, దేవదాస్, జెర్సీ విజయాల తర్వాత ఈ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రోమోలు, పాటలు గ్యాంగ్ లీడర్‌పై ఆసక్తిని పెంచాయి. ఐదుగురు మహిళలు, అమ్మాయిల కీలక పాత్రలుగా, ఎమోషనల్ కంటెంట్‌తో నాని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది...
                 

'నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..' పవర్‌ఫుల్‌‌, మాస్‌గా వరుణ్‌తేజ్‌

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

చిరంజీవి గారు వద్దన్నారు.. పవన్ రోజంతా అన్నం తినకుండా ఏడ్చాడు: భీమనేని

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో ‘సుస్వాగతం' ఒకటి. ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు పవన్ కల్యాణ్‌లోని నటనను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు, ‘సుస్వాగతం'లోని పాటలు, రఘువరన్ నటన, ప్రకాశ్ రాజ్ మేనరిజం ప్రత్యేక ఆకర్షణగా..
                 

మహేశ్ థియేటర్‌లో ప్రభాస్ సందడి.. ఫ్యాన్స్ హంగామా

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్..
                 

మహేష్ బాబు, చిరంజీవి మంతనాలు.. సూపర్ స్టార్ ఏమన్నాడంటే! నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

‘సైరా’ కోసం కాళ్ల మీద పడి అనుమతి తెచ్చారు: సినీ మహోత్సవంలో చిరంజీవి కామెంట్

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు కృష్ణంరాజు, కృష్ణ, మహేష్ బాబు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత, రాజశేఖర్, కోటా శ్రీనివాస్,..
                 

ట్రెండింగ్: మహేశ్ వల్లే ఈ పరిస్థితి, స్పందించిన ప్రభాస్, ఎన్టీఆర్‌పై లోకేష్ కామెంట్!

8 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

ఫ్యాన్స్ కోట్ల రూపాయల విరాళం: భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్, ఏమన్నారంటే...

8 days ago  
సినిమా / FilmiBeat/ News  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చిగా అభిమానించే వారు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఉన్నారో లెక్కవేయడం కష్టమే. ఆయనకు ఇంత మంది అభిమానులు ఏర్పడటానికి కారణం ఆయన చేసిన సినిమాలకంటే ఆయన వ్యక్తిత్వమే కారణమని చాలా మంది చెబుతున్నమాట. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే అకాశం ఉన్నా, లగ్జీరీ లైఫ్ జీవించే పరిస్థితులు..
                 

గుండె పగిలింది, నిజమైన హీరోలు మీరే.. చంద్రయాన్‌పై పూజాహెగ్డే, షారుఖ్, సాయిధరమ్, రాజమౌళి ట్వీట్స్

9 days ago  
సినిమా / FilmiBeat/ News  
చంద్రయాన్‌2 ప్రయోగానికి సంబంధించి చివరి నిమిషంలో కమ్యూనికేషన్ వ్యవస్థతో సంకేతాలు తెగిపోవడంపై దేశ ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. చిట్టచివరి దశలో ప్రయోగం విఫలం కావడం ప్రతీ దేశ ప్రజలందరినీ గుండె కోతకు గురిచేసింది. చంద్రయాన్2 ప్రయోగాన్ని ఇస్రో సైంటిస్టులు సాధ్యం చేసే తీరుపై పలువురు సినీ ప్రముఖులు తమ సందేశాన్ని వ్యక్తం చేశారు. చంద్రయాన్2 ప్రయోగం విఫలం కావడంపై వారు ఏమని ట్వీట్ చేశారంటే....
                 

సైరా విషయంలో రాంచరణ్ దద్దరిల్లే మెగా ప్లాన్.. పవన్ కల్యాణ్ రంగంలోకి!

10 days ago  
సినిమా / FilmiBeat/ News  
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి పాత్రకు సంబంధించిన గెటప్ ఇప్పటికే అభిమానులను మెప్పించింది. ఇక నిర్మాత రాంచరణ్ ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది...
                 

కన్నీటితో చంద్రబాబు.. దించేసిన రామ్ గోపాల్ వర్మ.. మరో సంచలనం

10 days ago  
సినిమా / FilmiBeat/ News  
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాక్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చం చంద్రబాబు లాగే ఉన్న ఓ యాక్టర్‌ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. ఆ వివరాలు చూస్తే....
                 

టాలీవుడ్ డైరెక్టర్ లైంగికంగా వేధించారు.. ఫోన్ చేసి రావే ** అంటూ టార్చర్.. నటి సంచలన ఆరోపణలు

10 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక ఆరోపణలు రోజు రోజుకూ బాగా పెరిగిపోతున్నాయి. అవకాశాల పేరిట తమను లొంగ దీసుకుంటున్నారంటూ కొందరు నటీమణులు బాహాటంగా తమ తమ ఆవేదనలను వెల్లడిస్తున్నారు. గతంలో కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసి పెద్ద దుమారమే రేపగా.. ఇప్పుడు నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శిరీష సినీ దర్శక నిర్మాతలపై..
                 

అప్పుడే కన్యత్వం కోల్పోయా.. స్టార్ హీరో పేరుతో సంచలనం.. ఓపెన్‌గా చెప్పి షాకిచ్చిన తమన్నా

10 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

అది సక్సెస్ కాదు.. ఇస్మార్ట్ శంకర్ 50 రోజులు పూర్తి చేసుకోవడంపై రామ్ ట్వీట్

11 days ago  
సినిమా / FilmiBeat/ News  
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' ఫలితంలో మాంచి ఖుషీ మీద ఉన్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. గతంలో కొన్ని మంచి చిత్రాలు ఉన్నప్పటికీ, ఈ రేంజ్ హిట్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. వాస్తవానికి అందుకు తగ్గట్లే రామ్ ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్,..
                 

17 ఏళ్ల తర్వాత చిరంజీవి ట్రెండ్ సెట్ చేయబోతున్నారా?

11 days ago  
సినిమా / FilmiBeat/ News  
చిరంజీవి తన కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. వరుస హిట్లతో టాలీవుడ్ మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే 2007లో ‘శంకర్ దాదా జిందాబాద్' తర్వాత సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత 2017లో వచ్చిన ‘ఖైదీ నెం.150' తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 80, 90ల్లో చిరంజీవి ఎన్నో బ్లాక్..
                 

మ్యూజిక్ డైరెక్టర్‌కు ప్రమాదం.. కాపాడి రియల్ హీరో అనిపించుకున్న సాయి ధరమ్ తేజ్

11 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ సంగీత దర్శకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదం జరిగినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అదే సమయంలో అటుగా వస్తున్న మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ అతడిని కాపాడాడు. సకాలంలో తన కారులో ఆస్పత్రికి తరలించాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.....
                 

మేడం టుస్సాడ్స్‌లో శ్రీదేవి విగ్రహం.. తల్లిని చూస్తూ జాన్వీకపూర్ భావోద్వేగం

12 days ago  
సినిమా / FilmiBeat/ News  
ఉత్తరాది ప్రేక్షకులతో పాటు దక్షిణాది ప్రేక్షకులను కూడా తన అందచందాలతో అలరించి భారీ పాపులారిటీ తెచ్చుకుంది దివంగత నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను గుర్తు చేసేలా మరణం తర్వాత ఆమెకు అరుదైన గౌరవం దక్కింది...
                 

అర్థరాత్రి హైడ్రామా.. బన్నీవాసు మోసం చేశాడు.. పవన్ దృష్టికి రావాలంటూ లేడీ ఆర్టిస్ట్ ఆందోళన

12 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

మా పర్సులన్నీ ఖాళీ చేయండి, కానీ ఆ పని చేయండి.. ట్రాఫిక్ జరిమానాలపై నూతన్ నాయుడు

13 days ago  
సినిమా / FilmiBeat/ News  
సామాజిక కార్యకర్త, బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు నూతన్ నాయుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. దేశభక్తి, సమాజ పరిస్థితులపై లోతుగా స్పందిస్తుంటారు. సామాజిక అంశాలతోపాటు వినోద రంగంలోని విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకొంటారు. తాజాగా విపరీతమైన చర్చ జరుగుతున్న ట్రాఫిక్ నిబంధనలు, చలానాలపై తనదైన శైలిలో స్పందించారు. పరోక్షంగా ప్రభుత్వాలకు చురకలు అంటించారు. ఇటీవల ఆయన చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. అవేమిటంటే.....
                 

ఇండస్ట్రీలో చిరంజీవి స్థాయి మరొకరికి లేదు.. ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మెగాస్టార్‌కే

13 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

చీప్ స్టార్ అంటూ ‘RX100’ డైరెక్టర్ ట్వీట్.. ఆ హీరోనే అన్నాడంటూ ప్రచారం.. ఇండస్ట్రీలో కలకలం

13 days ago  
సినిమా / FilmiBeat/ News  
‘RX100' దర్శకుడు అజయ్ భూపతి త్వరలోనే మాస్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఎప్పటి నుంచో ఓ వార్త హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సిద్ధార్ద్‌ను కూడా నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు జరుపుతున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. దీనికి ‘మహాసముద్రం' అనే టైటిల్ అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇప్పటి..
                 

పవన్ కల్యాణ్ సీక్రెట్ రివీల్ చేసిన నాగబాబు.. వీడియో రిలీజ్

13 days ago  
సినిమా / FilmiBeat/ News  
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని..
                 

రాజమౌళిని అడ్డం పెట్టుకొని కేటుగాళ్ల పని.. RRR టీమ్ అలర్ట్

14 days ago  
సినిమా / FilmiBeat/ News  
పెరుగుతున్న సాంకేతికత సరికొత్త మోసాలకు తెర లేపుతోంది. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతూ కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా సైబర్ కేటుగాళ్ల కన్ను రాజమౌళిపై పడింది. దర్శకధీరుడిని అడ్డం పెట్టుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం RRR నిర్మాతల దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. ఇంతకీ విషయం ఏంటి? వివరాల్లోకి పోతే....
                 

పవన్‌ కళ్యాణ్‌ని చూస్తూ అనసూయ ఫీలింగ్స్.. బర్త్ డే స్పెషల్ ట్వీట్ అదిరిందిలే!

14 days ago  
సినిమా / FilmiBeat/ News  
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌.. ఆ పేరులోనే ఉంది అసలైన పవర్! మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసిన ఆయన ఆనతి కాలంలోనే టాప్ రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తనదైన స్టైల్‌తో భారీ అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే టాలీవుడ్ హీరోల్లో కెల్లా పవన్ కల్యాణ్‌ అంటే ఎంతో ప్రత్యేకం. అలాంటి పవన్....
                 

బర్త్ డే స్పెషల్: పవన్ కల్యాణ్‌కు ఇంత క్రేజ్ రావడం వెనుక కారణం ఆమెనే.!

14 days ago  
సినిమా / FilmiBeat/ News  
పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు..
                 

'సాహో'పై ప్రముఖ హీరోయిన్ ఫైర్.. ఫ్రాడ్ చేశారంటూ రచ్చ!

15 days ago  
సినిమా / FilmiBeat/ News  
ప్రభాస్ హీరోగా వచ్చిన కొత్త సినిమా 'సాహో'. భారీ అంచనాల నడుమ ఆగస్టు 30 న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. సినిమాపై నెగెటివ్ రివ్యూస్ రావడంతో నిరాశ చెందింది చిత్రయూనిట్. ఇంతలో సోషల్ మీడియా వేదికగా సాహో చిత్రయూనిట్ పై ఓ హీరోయిన్ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే....
                 

మొన్న సీక్రెట్ ప్లేస్‌లో.. నేడు అందరికీ కనిపించేలా.. హాట్ టాపిక్ అవుతున్న సమంత టాటూస్

15 days ago  
సినిమా / FilmiBeat/ News  
ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న భామ ఎవరంటే అది అక్కినేని సమంతనే అని చెప్పుకోవచ్చు. పెళ్లి చేసుకొని అక్కినేని కోడలిగా అత్తారింట అడుగుపెట్టిన ఈమె గత రెండేళ్లుగా వెండితెర జోష్ కొనసాగిస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు చూస్తే....
                 

న్యూ ఏజ్ యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘#బాయ్స్‌’

16 days ago  
సినిమా / FilmiBeat/ News  
శ్రీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం 'బాయ్స్' ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. 'ర‌థం' ఫేమ్ గీతానంద్‌, శ్రీహాన్‌, రోనిత్ రెడ్డి, సుజిత్‌, అన్షులా, జెన్నీ ఫ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సంజ‌య్ స్వ‌రూప్‌, మేల్కొటి, ఉత్తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. ద‌యానంద్ ద‌ర్శ‌కుడు. నేహాశ‌ర్మ నిర్మాత‌. ఈ సినిమా ముహూర్త‌పు సన్నివేశానికి కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ క్లాప్ కొట్టి,..
                 

తప్పకుండా జరుగుతుంది: పవన్ కళ్యాణ్‌తో సినిమాపై హరీష్ శంకర్ హాట్ కామెంట్

11 hours ago  
సినిమా / FilmiBeat/ News  
పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తారా? అభిమానులకు అలరిస్తారా? లేక పూర్తిగా రాజకీయాలకే పరిమితమై ప్రజా సేవలోనే మునిగిపోతారా? అనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. జనసేన పార్టీ శ్రేణులు అలా జరుగకపోవచ్చు అని అంటుంటే... సినిమా రంగానికి చెందిన వారు మాత్రం త్వరలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తారు అనే ఆశతో ఉన్నారు. ‘వాల్మీకి' మూవీ..
                 

వెన్నెల కిషోర్ అల్లరి పనికి నెటిజన్స్ ఫిదా.. అది చూపిస్తూ పిక్.. ఇంతకీ ఏం చేశాడంటే

13 hours ago  
సినిమా / FilmiBeat/ News  
                 

సైరాపై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి.. అందరి చూపు రాంచరణ్‌పైనే!

16 hours ago  
సినిమా / FilmiBeat/ News  
భారతీయ సినీ చరిత్రలోనే మెగా ప్రాజెక్టు రిలీజ్‌కు సిద్దమవుతున్నది. దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఇప్పటి వరకు ఓ టీజర్, ట్రైలర్ మినహా పెద్దగా ప్రమోషన్ చేపట్టలేదు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా..
                 

ట్రెండింగ్: టిక్‌టాక్ స్టార్ ప్రాణం తీసిన సరదా, పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్, సెక్స్ అంటే సిగ్గెందుకు

yesterday  
సినిమా / FilmiBeat/ News  
బాలయ్య కొడతారని భయపడ్డా, షూటింగ్ స్పాట్లో ఇద్దరి చెంప చెల్లుమనిపించానని చెప్పిన సంఘవి.. పాయల్ రాజ్‌పుత్ మరో విజయశాంతి శీలం పణంగా పెట్టే పాత్రలో.. బిగ్‌బాస్‌లో చేయి కోసుకొని సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. అనుష్క ఒడిలో ఇండియన్ క్రికెటర్.. బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా.. మీకు దండం పెడతా, పరువు తీయొద్దు బండ్ల గణేష్ రిక్వెస్ట్.. ప్రాణం తీసిన సరదా..
                 

నా ముఖంలో బాధ అందుకే, కానీ కాదనలేకపోయా: రేణు దేశాయ్

yesterday  
సినిమా / FilmiBeat/ News  
ప్రముఖ నటి, దర్శకురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం చాలా చోట్ల డెంగీ, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమలకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే..
                 

బుల్లెట్‌కు ఎదురొడ్డి.. జీవితాన్ని త్యాగం చేసే సైనికుడికి గుర్తింపు లేదు.. హీరో సూర్య భావోద్వేగం

2 days ago  
సినిమా / FilmiBeat/ News  
ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. 'గజిని', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తాజా సినిమా 'బందోబస్త్'. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి 'రంగం' ఫేమ్ కె.వి...
                 

గోపీచంద్‌ విందులో ప్రభాస్, అల్లు అర్జున్ సందడి.. వైరల్ అవుతున్న పిక్స్

2 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

సినీ తారల మద్దతుతో ముదురుతున్న #SaveNallamala ఉద్యమం!

3 days ago  
సినిమా / FilmiBeat/ News  
#SaveNallamala ఉద్యమం రోజు రోజుకు బలపడుతోంది. పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు సినిమా తారలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో వారి అభిమానులు కూడా ఇందులో భాగం అవుతున్నారు. దీంతో ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. ట్విట్టర్లో #SaveNallamala టాప్ ట్రెండింగ్ అంశంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 20 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న నల్లమల..
                 

జూ ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు: గిరిబాబు కామెంట్

3 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు సినీ ప్రముఖుడు, 5 తరాల స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ నటుడు గిరిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రామారావుతో కలిసి పలు చిత్రాల్లో నటించిన గిరిబాబు... తర్వాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో..
                 

సెట్స్‌పై ఇద్దరు మెగాస్టార్లతో అల్లు వారబ్బాయి.. షాకింగ్ లుక్ వైరల్

3 days ago  
సినిమా / FilmiBeat/ News  
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ కలిసి నటించిన కొత్త సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి నటించగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయింది. కానీ తాజాగా ఈ సినిమా సెట్స్‌పై ఆ ఇద్దరి నడుమ అల్లు వారబ్బాయి ఉన్న ఓ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది...
                 

ప్రతిరోజూ శీల పరీక్ష అక్కర్లేదు, ఆ ముగ్గురిపై నో మోర్ డిస్కర్షన్స్: బండ్ల గణేష్

4 days ago  
సినిమా / FilmiBeat/ News  
సినిమా నటుడిగా, నిర్మాతగా కంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిగానే ఎక్కువ పాపులర్ అయ్యారు బండ్ల గణేష్. సినిమా రంగంలో నటుడిగా ఉన్నా, నిర్మాతగా పలు సినిమాలు చేసినా, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఎప్పుడూ మాట మార్చలేదు. తను మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ..
                 

చిరంజీవిని పొగడకుంటే ఇండస్ట్రీలో ఉండలేరా: కమెడియన్‌ను ప్రశ్నించిన ఐఏఎస్

4 days ago  
సినిమా / FilmiBeat/ News  
ప్రియదర్శి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘పెళ్లి చూపులు' అనే సినిమాలో అద్భుతమైన కామెడీని పండించిన ఈ యంగ్ కమెడియన్.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. దీంతో ప్రియదర్శి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక, ఈ మధ్య ‘మల్లేశం' అనే సినిమాతో..
                 

ఆ నగ్న వీడియోకు భారీ స్పందన.. రికార్డులు బద్దలు కొడుతున్న హీరోయిన్ సినిమా

4 days ago  
సినిమా / FilmiBeat/ News  
అమలా పాల్.. కొద్దిరోజులుగా ఈ పేరు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడ చూసిన ఈమె గురించే మాట్లాడుకున్నారు. దీనికి కారణం ఇటీవల అమలా పాల్ నటించిన ‘అడై' చిత్రమే. ఈ సినిమాతోనే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇందులో నగ్నంగా నటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి టీజర్, ట్రైలర్‌తో ఈ..
                 

ప్రాణం తీసిన సరదా.. తెలుగు టిక్ టాక్ స్టార్ సోనిక కన్నుమూత!

5 days ago  
సినిమా / FilmiBeat/ News  
సోనికా కేతావత్... టిక్ టాక్, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైజాగ్‌కు చెందిన ఈ బిటెక్ అమ్మాయి తనలోని యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సోనికా కేతావత్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. బైక్ రైడింగ్ అంటే చాలా..
                 

అనుష్క ఒడిలో ఇండియన్ క్రికెటర్.. బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా.. సెన్సేషనల్ ఇష్యూ

5 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

‘మా’ తీవ్రస్థాయిలో లుకలకలు.. అధ్యక్షుడు వీకే నరేష్‌పై రాజశేఖర్ వర్గం తిరుగుబాటు?

5 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో మళ్లీ లుకలుకలు చోటుచేసుకొన్నాయనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏకంగా మా అధ్యక్షుడు వీకే నరేష్‌పై సభ్యులు తిరుగుబాటు బాహుటా ఎగురవేసినట్టు తెలిసింది. వీకే నరేష్‌కు వ్యతిరేకంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చిన వార్త టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నది. ఈ వివాదానికి కారణం ఏమిటంటే....
                 

ప్రభాస్‌కు థాంక్స్ చెప్పిన తెలంగాణ మంత్రి కేటీఆర్

6 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

సైరా రికార్డుల హోరు.. కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్

6 days ago  
సినిమా / FilmiBeat/ News  
తొలి దశ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ పాలకులను ఎదురించిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకాలు సంచలనం రేపగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ సినీ వర్గాలను నివ్వెరపరిచే విధంగా ఉన్నాయి. డిజిటల్ రైట్స్‌ బిజినెస్‌కు సంబంధించిన వివరాలు ఇవే....
                 

అలాంటి మూర్ఖుడిని కాదు.. నేరం చేసినట్టు చూస్తున్నారు.. సాహో దర్శకుడు సుజిత్

6 days ago  
సినిమా / FilmiBeat/ News  
'సాహో' విడుదల తర్వాత మిక్డ్స్ టాక్ రావడం, విమర్శకుల నుంచి నెగెటివ్ రివ్యూలు రావడం, కొందరు విమర్శకులు ఇదంతా దర్శకుడు సుజీత్‌ వైఫల్యమే అన్నట్లు కామెంట్స్ చేస్తుండటం తెలిసిందే. ఇటీవలే డెంగీ జ్వరం బారిన పడి కోలుకుంటున్న సుజీత్ తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. 'సాహో' విషయంలో తనపై వస్తున్న విమర్శలపై సుజీత్ రియాక్ట్ అవుతూ... ''నేను..
                 

డేటింగ్ రూమర్స్ వస్తున్నాయని ఆ బంధాన్ని వదులుకోలేను.. సీక్రెట్స్ చెప్పిన సాయిధరమ్ తేజ్

6 days ago  
సినిమా / FilmiBeat/ News  
సినీ పరిశ్రమ అన్నాక రూమర్స్ కామన్. హీరోహీరోయిన్లపై ఎన్నో రకాలుగా వార్తలు వస్తుంటాయి. అయితే వాటన్నింటికీ అందరు సెలెబ్రిటీలు రెస్పాండ్ అయ్యే సందర్భాలు తక్కువ. కానీ తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, తనపై వస్తున్న రూమర్స్, పెళ్లి వార్తలపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆయన చెప్పిన సంగతులేంటో చూద్దామా....
                 

సినిమా అద్భుత సౌధం.. వాళ్లే పునాదులు: చిరంజీవి.. తారలతో హోరెత్తిన వేడుక (ఫొటోలు)

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు సినిమా పరిశ్రమలో సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్‌కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీ (ఆదివారం) రాత్రి హైదరాబాద్‌లో సినీ మహోత్సవం పేరుతో ఓ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తారల ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో ఉత్సాహ భరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి అలనాటి తారలుతోపాటు, నేటి యువతరం తారలు కూడా హాజరయ్యారు...
                 

ఊటీలాగ అభివృద్ధి చేస్తాం: తెలుగు సినీ పరిశ్రమకు కేంద్ర మంత్రి హామీ

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి.. ఇప్పటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో సినీ దిగ్గజాలంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సహా పలువరు నేతలు ఈ కార్యక్రమంలో..
                 

అలా చేస్తే.. నేను మరణించినట్టే.. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
సూపర్ పవర్‌స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి కొద్దిరోజులుగా మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల ముంబైకి తరచుగా వెళ్తుండటంతో రూమర్లకు బలం చేకూరంది. అంతేకాకుండా సెప్టెంబర్ 6వ తేదీన విజయ్ దేవరకొండ బాలీవుడ్ చిత్రం మొదలు కాబోతున్నదనే వార్త మీడియలో వైరల్ అయింది. అంతేకాకుండా రష్మిక మందన్నతో కలిసి ముంబైకి వెళ్లడం ఇంకా ఆ..
                 

ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

బాగా ఎంజాయ్ చేశా.. ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు కూడా: అక్కినేని సమంత

7 days ago  
సినిమా / FilmiBeat/ News  
అక్కినేని సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో మోస్ట్ యాక్టివ్ హీరోయిన్. పెళ్ళికి ముందే స్టార్ స్టేటస్ కేట్టేసిన ఈ అమ్మడు నాగ చైతన్యతో వివాహం తర్వాత సినీ కెరీర్ మరింత స్ట్రాంగ్ చేసేసింది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్న ఈమె తాజాగా సాహో హీరోయిన్ శ్రద్ద కపూర్ కొత్త సినిమాపై కామెంట్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దామా....
                 

వాళ్లు ఎవరో చెప్పు... కాళ్లకు దండం పెడతా: సునీత బోయ ఇష్యూపై బన్నీ వాసు

8 days ago  
సినిమా / FilmiBeat/ News  
వివాదాలకు, కాంట్రవర్సీలకు అంటీ ముట్టనట్లు ఉండే బన్నీ వాసు పేరు ఇండస్ట్రీలో ఇపుడు మారుమ్రోగిపోతోంది. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగి సక్సెస్‌ఫుల్ రాణిస్తున్న ఆయనపై సునీత బోయ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పా ఇవ్వకుండా మోసం చేశాడంటూ సునీత బోయ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం, అతడి..
                 

ఏసెయ్‌రా నా కొడుకుని.. మరిన్ని అనుమానాలకు నాంది పలుకుతూ వర్మ సంచలన పోస్ట్

8 days ago  
సినిమా / FilmiBeat/ News  
వివాదాస్పద దర్శకుడు అనాలా? విలక్షణ దర్శకత్వం అనాలా? లేక గట్స్ ఉన్న డైరెక్టర్ అనాలా? అని అర్థంకాని ఏకైన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఏ సినిమా తీసినా అది డిఫెరెంట్ మూవీ అనిపించుకోవడం ఆయన స్టైల్. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్రేక్షకులను అలరించడంలో, ఎడ్యుకేట్ చేయడంలో వర్మది అందె వేసిన చేయి...
                 

ఆ హీరోల పేర్లు బయటపెడితే అవకాశాలు పోతాయి: ప్రియా వారియర్ సెన్సేషనల్ కామెంట్స్

9 days ago  
సినిమా / FilmiBeat/ News  
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది. అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమె అందరికీ సుపరిచితురాలు అయిపోయింది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. చాలా..
                 

వాళ్లు వర్జినిటీని లెక్క చేయరు.. అందుకే హీరోయిన్లను కోడళ్లుగా తెచ్చుకుంటారు: శ్రీరెడ్డి సంచలన పోస్ట్

10 days ago  
సినిమా / FilmiBeat/ News  
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస..
                 

సీఎం జగన్ నిజంగానే బాలయ్య ఫ్యాన్: రహస్యాలు బయటపెట్టిన నందమూరి అభిమాని.!

10 days ago  
సినిమా / FilmiBeat/ News  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. హీరో నందమూరి బాలకృష్ణకు అభిమానా..? ఆయన అభిమాన సంఘానికి జగన్ అధ్యక్షుడిగా కొనసాగారా..? కడపలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పటి సీఎం కొడుకు బాలయ్యకు ఏం సాయం చేశారు..? కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో వెనుక రహస్యం ఏమిటి..? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య తరచూ..
                 

సునీత బోయ వివాదం... జరిగింది ఇదీ అంటూ బన్నీ వాసు వివరణ!

10 days ago  
సినిమా / FilmiBeat/ News  
                 

ఆమెపై క్రష్, రాజమౌళితో ఛాన్స్, మహేష్ నిర్మించడం నా అదృష్టం: అడవి శేష్

11 days ago  
సినిమా / FilmiBeat/ News