GoodReturns

యువ భారత్ తయారీకి రూ 36,000 కోట్లు, కేంద్ర మానవ వనరుల విభాగం వ్యూహ రచన

an hour ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచమంతా ముసలితనం ఆవహిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తద్వారా మరో 10-20 ఏళ్ళ లో ఆయా దేశాల్లో శ్రామిక శక్తి మందగించి నుంది. కానీ అదే సమయంలో భారత దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధం. మరో పదేళ్లలో మన దేశంలో ప్రపంచం లోనే అత్యధిక యువకులు ఉంటారు. అంటే..
                 

29 నుంచి అమెజాన్ నుంచి భారీ ఆఫర్లు: దేనిపై ఎంత డిస్కౌంట్ అంటే?

2 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ దిగ్గజాలు అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు భారీ డిస్కౌంట్‌తో ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ ప్రారంభిస్తాయి. దసరా, దీపావళి ఫెస్టివెల్ సీజన్ నేపథ్యంలో అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫర్లు అందిస్తోంది. ఇతరులకు సెప్టెంబర్ 29 అర్ధరాత్రి నుంచి అక్టోబర్..
                 

6 కోట్ల మంది పీఎఫ్ మెంబర్స్‌కు గుడ్ న్యూస్

19 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 8.65 శాతం వడ్డీని పొందనున్నారని కార్మిక శాఖమంత్రి సంతోష్ గాంగ్వార్ మంగళవారం చెప్పారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్కైబర్లకు 8.65 వడ్డీ రేటు ఇచ్చేందుకు గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థకు 'సౌదీ' షాక్,..
                 

కొంపముంచుతున్న 4 అంశాలు, ఉన్నతోద్యోగుల్లో పెరుగుతున్న ఒత్తిడి

22 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
మాంద్యం... మాంద్యం... మాంద్యం. ఏమిటీ మాంద్యం. ఎందుకు ఇంతలా ప్రజలను భయపెడుతోంది. ఇండియా లో అసలు ఏం జరుగుతోంది. ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత పదువుల్లో ఉన్న ఉద్యోగుల్లో ఒత్తిడి అధికమవుతోంది. అలవికాని అమ్మకాల టార్గెట్లను పూర్తిచేయలేక, అసలు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని..
                 

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర, రూ.1,300 పెరిగిన వెండి

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఇప్పుడిప్పుడే తగ్గుతున్న బంగారం ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. ఫెస్టివల్ సీజన్‌కు తోడు సౌదీ అరేబీయాలోని రెండు చమురు క్షేత్రాలపై దాడి ప్రభావం బంగారంపై కూడా పడింది. కొద్ది రోజుల క్రితం 10 గ్రాముల 99.9 ప్యూరిటీ కలిగిన బంగారం ధర రూ.40,000 పైకి చేరుకున్నా తర్వాత రూ.38,000కు దిగివచ్చింది. అయితే చమురు ధరలు పెరుగుతుండటంతో పసిడి..
                 

తొలి త్రైమాసికం జీడీపీ విస్మయానికి గురి చేసింది: ఆర్బీఐ గవర్నర్

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాల కంటే తక్కువగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. వృద్ధి అంచనాల కంటే భారీగా తగ్గడం విస్మయ పరిచిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి వృద్ధి రేటును ఆర్బీఐ 5.8 శాతంగా అంచనా వేసింది. కానీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠంతో 5 శాతానికి పరిమితమైంది...
                 

సగానికి తగ్గిన మారుతీ సుజుకీ, దూసుకెళ్లిన హ్యుండాయ్

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పాసింజర్ వెహికిల్ మార్కెట్లో హ్యుండాయ్ దూసుకెళ్తుండగా, మారుతీ సుజుకీ సేల్స్ పడిపోయాయి. ఇటీవలి వరకు మారుతీ కార్లు ఎక్కువగా సేల్ అయ్యాయి. ఇప్పుడు కార్ల మార్కెట్‌లో హ్యుండాయ్ స్థిరంగా మార్కెట్ షేర్ పెంచుకుంటుండగా, మారుతీ సుజుకీ మార్కెట్ షేర్‌ను కోల్పోతోంది. ఇటీవల కార్ల విక్రయాలలో తగ్గుదల కనిపించినా హ్యుండాయ్ కార్ల విక్రయాలు మాత్రం పెరగడం గమనార్హం. అయినప్పటికీ..
                 

గుడ్‌న్యూస్: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సౌకర్యం, తెలుసుకోవాల్సిన అంశాలు

yesterday  
వ్యాపారం / GoodReturns/ News  
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ సబ్‌స్కైబర్లకు ఇటీవల ఈ-నామినేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 12వ తేదీతో 13వ తేదీన సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ-నామినేషన్ సౌకర్యం సేవా పోర్టల్‌లో వెరిఫైడ్ మెంబర్స్‌కు, ఈపీఎఫ్ఓ అకౌంటుకు ఆధార్ లింక్ చేసిన వారికి మాత్రమే ఉంటుంది. రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి..
                 

రిటర్న్స్ ఎలా, ఎంతకాలం ఆగాలి: బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండిలా...

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
సంపదను పెంచుకోవడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సాధనాల్లో బాండ్లు కూడా ఒకటిగా ఉన్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిర్దేశిత కాలంలో రాబడులను వృద్ధి పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి బాండ్లు లేదా డిబెంచర్లను ఎంచుకోవాలన్న విషయాలను తెలుసుకుంటే మంచి ప్రయోజనాలను పొందటానికి అవకాశం ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందామా మరి... చిన్న వ్యాపారులకు వాట్సాప్ బిజినెస్ దన్ను!..
                 

ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: భారత్ లో బీమా తీసుకుంటే లాభాలెన్నో!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
ప్రవాస భారతీయులు (ఎన్ ఆర్ ఐ) తమ స్వదేశంలో జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు భారత్ లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయని వారు ఇప్పుడు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ..
                 

సౌదీలో సగానికి పైగా నిలిచిన చమురు ఉత్పత్తి, ధరలపై ప్రభావం

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్‌కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేసిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆరామ్‌కో ప్రకటించింది. అన్ని విభాగాలతో పాటు ప్రభుత్వం సకాలంలో స్పందించిందని, దీంతో పెను ముప్పు తప్పిందని కంపెనీ చీఫ్ అమిన్ నాసర్ తెలిపారు. ఈ దాడి వల్ల భారీగా చమురు..
                 

రైల్వే స్టేషన్‌లో కొత్త రూల్స్, 5 ని.లు దాటినా రూ.1,000 వరకు ఫైన్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: సాధారణంగా మనం.. కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను రైలు ఎక్కించేందుకు స్టేషన్‌లోకి వెళ్తాం. రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకుంటాం. ఈ టిక్కెట్ తీసుకున్న తర్వాత స్టేషన్లో ఉండేందుకు పరిమిత సమయం ఉంటుంది. అలాగే, మనం బైక్ పైన లేదా కార్లో వెళ్లినప్పుడు కొద్ది నిమిషాల్లోనే వస్తామని ఎక్కడో ఓ చోట పెడతాం...
                 

టాప్ 10లో 6 కంపెనీల ఆదాయం రూ.50,000 కోట్లు పెరిగింది

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
గత వారం మార్కెట్‍‌లో టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,580.35 కోట్లు పెరిగింది. ఆర్జించిన ఆరు కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ బ్యాంకులు ముందున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), HDFC బ్యాంక్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకుల క్యాపిటలైజేషన్ గత వారం పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్..
                 

ఇల్లు కొనాలనుకుంటున్నరా? మీకు ముందే పండుగ వచ్చింది!

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని పరుగులెత్తించేందుకు ప్రభుత్వం శనివారం మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది. జీడీపీ వృద్ధిలో కీలకమైన ఎగుమతులు పుంజుకోవడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపేందుకు కీలక నిర్ణయాలు ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ రెండు రంగాలకు సంబంధించి రూ.70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఎగుమతుల ప్రోత్సాహానికి కొత్త పథకాన్ని..
                 

అక్రమాలకు చెక్: కొత్త వారికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
2020 జనవరి నుంచి కొత్తగా నమోదయ్యే డీలర్లకు ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ శనివారం నాడు జీఎస్టీఎన్ (జీఎస్టీ నెట్ వర్క్) నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలో అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొందరు అక్రమార్కులు జీఎస్టీ డీర్లమని చెప్పుకుంటూ నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి లబ్ధి పొందుతున్నారని జీఎస్టీఎన్ మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న బీహార్..
                 

నో ప్రాసిక్యూషన్: రూ.25 లక్షల వరకు డిఫాల్టర్లపై కేంద్రం ఊరట

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనడంతో పాటు ఆటో సేల్స్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ సేల్స్ తగ్గిన నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మరోసారి ఊరట ప్రకటనలతో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చిన్న చిన్న ట్యాక్స్ అఫెన్సెస్ విషయంలో శుభవార్త చెప్పారు. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు..
                 

ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు: నిర్మలా సీతారామన్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన భయాలు ఉన్నాయి. భారత్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఇప్పటికే ఆటో సేల్స్ పడిపోయాయి. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వృద్ధి కోసం ఇటీవల పలు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, మరిన్ని రంగాలకు మరిన్ని..
                 

మాంద్యం ఎఫెక్ట్: ప్రభుత్వరంగ కంపెనీల్లో పొదుపు చర్యలు షురూ!

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... దేశంలో మందగమనం ఉంది అని అంగీకరించడానికి సందేహిస్తున్నా... ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రం పొదుపు చర్యలను మొదలు పెట్టాయి. దేశంలోనే అతి పెద్ద కాల్ మైనింగ్ కంపెనీ కాల్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ వంటి దిగ్గజాలు కూడా ఈ జాబితాలో..
                 

అక్టోబర్ 1 నుంచి SBI కొత్త రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్ డ్రా మార్పులు, పెనాల్టీ

4 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి గుడ్ న్యూస్. నెలవారీ మినిమం బ్యాలెన్స్ పరిమితిని సవరించింది. దీంతో కస్టమర్లు వారి అకౌంట్లలో తక్కువ మొత్తాన్ని కలిగి ఉన్నప్పటికీ పెనాల్టీలు ఉండవు. తగ్గించిన పరిమితి కంటే కూడా బ్యాలెన్స్ తక్కువ ఉంటే మాత్రం పెనాల్టీ ఉంటుంది. సవరించిన వాటిలో మినిమం బ్యాలెన్స్‌తో పాటు నగదు ఉపసంహరణ, డిపాజిట్స్..
                 

అక్టోబర్‌లో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. భారత్‌లోను ఈ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి వడ్డీ రేట్లలో కోత విధించవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు, బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే గత నాలుగుసార్లు 110 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ ఈసారి..
                 

పెట్టుబడిదారులకు 'బీమా' ధీమా... మీకు కూడా..

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదిస్తోంది. అనేక ప్రతికూల అంశాలు ఇందుకు కారణం అవుతున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతూ ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు ఇంకా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. ఎక్కువ రాబడులను ఇచ్చే రంగాల్లోకి ఈ పెట్టుబడి..
                 

సూపర్ ఆఫర్: నెలవారీ అద్దెకు మహీంద్రా కార్లు, ఏ కారు రెంట్ ఎంతంటే?

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: ఆటో రంగంలో భారీ మందగమనం ఉంది. ఆటో సేల్స్ వరుసగా పదో నెల కూడా తగ్గిపోయాయి. ఆగస్టు నెలలో భారీగా సేల్స్ తగ్గాయి. దీంతో ఆటో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇప్పటికే ఉత్పత్తి అయిన వాహనాలు స్టోర్‌లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహన కంపెనీలు విక్రయాలు పెంచుకునేందుకు వినూత్న విధానాలకు..
                 

కొత్తతరం ఆయిల్ కాదు: ముఖేష్ అంబానీకి ఫేస్‌బుక్ గట్టి కౌంటర్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఢిల్లీ: డేటా కొత్త తరం ఇంధనం ఏమీ కాదని ఫేస్‌బుక్ ఉపాధ్యక్షులు నిక్ క్లెగ్ అన్నారు. భారత్ వంటి దేశాలుడేటాను అదుపు చేయకూడదని, సరిహద్దులు చెరిపేయాలని హితవు పలికారు. జాతీయ భద్రతకు డేటాను పంచుకోవడం కీలకమని చెప్పారు. తీవ్ర నేరాలు, ఉగ్రవాదం వంటి వాటిని అదుపు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిగత డేటా గోప్యతను అందరు గౌరవించాలని,..
                 

ఇలా చేస్తే మీ బైక్ రెన్యువల్ ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు..

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ఇప్పటిదాకా చాలా మంది తాము నడిపిస్తున్న బైక్ ఇన్సూరెన్సు గురించి మరిచిపోయి ఉంటారు. ఎప్పుడు ఇన్సూరెన్సు రెన్యూవల్ చేశారంటే చాలామంది తమకు గుర్తులేదనే సమాధానమే చెప్పే పరిస్థితి నెలకొంది. బైక్ కు బీమా చేయాల్సిన అవసరం ఉందా అనే చాలా మంది అనుకుంటారు. కొంత మంది బీమా చేయించుకుందామనుకుంటూ వాయిదా వేసుకుంటూ పోతారు.. ఇలా రోజులు.. నెలలు..
                 

ఓలా, ఉబెర్ కొత్తగా రాలేదు: నిర్మలా సీతారామన్‌కు షాకిచ్చిన మారుతీ

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
గౌహతి: ఆటో సేల్స్ తగ్గిపోవడానికి మిలీనియల్స్.. ఓలా, ఉబెర్ క్యాబ్స్‌ను ఎంచుకోవడం కూడా ఓ కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆటో సేల్స్ మందగమనానికి ఓలా, ఉబెర్ పేరు చెప్పడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా, మారుతీ..
                 

జగన్ ప్రభుత్వం టార్గెట్ మిస్! రూ.500 కోట్ల ఆదాయం కట్

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ/అమరావతి: గత ఆర్థికసంవత్సరంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లలో రాష్ట్రం 28 శాతం వృద్ధి సాధించింది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. వాణిజ్య పన్నుల విభాగం (CT) 2019-20 ఆర్థిక సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. ప్రతి నెల రూ.1,892 కోట్ల టార్గెట్ పెట్టుకోగా, మే, జూలై నెలల్లో రూ.1,650 కోట్లు దాటలేదు. రావాల్సిన కలెక్షన్లు..
                 

రూ.1,700 తగ్గిన బంగారం ధర: హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో...

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: బంగారం ధరలు తగ్గుతున్నాయి. బుధవారం (సెప్టెంబర్ 11) ఢిల్లీలో 99.9 శాతం స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.372 తగ్గి రూ.38,975గా ఉంది. పండుగ సీజన్ ఇంకా ప్రారంభం కాకపోవడమే ధరలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది. నాణేల తయారీదారులు, ఆభరణాల వర్తకుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో..
                 

BS6 ప్రమాణాలతో యాక్టివా 125 సీసీ, ప్రారంభ ధర రూ.67,490

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకోండి, బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?

6 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రవేశపెట్టింది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద జనవరి 2015లో దీనిని ప్రారంభించింది. ఈ పథకంలో ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరు మీద సంవత్సరానికి రూ.250 మొదలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సేవింగ్స్ స్కీమ్‌లపై..
                 

గుడ్ న్యూస్: ఈ కామర్స్‌లో పెరుగుతున్న జాబ్స్, వారికే ఛాన్స్

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

బానిస బతుకు: ఐటీ కంపెనీలపై కోర్టుకు హైదరాబాద్ ఉద్యోగులు, చట్టం ఏం చెబుతోంది?

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం అంటే నెలకు ఐదంకెల నుంచి ఆరంకెల జీతం... మంచి వర్కింగ్ హవర్స్... వారానికి రెండు రోజులు సెలవు... అవసరమైనప్పుడు లీవ్.. అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. అయితే ఇది అన్ని కంపెనీల్లో కాదు.. కొన్ని కంపెనీల్లో పేరుకే సాఫ్టువేర్ ఉద్యోగం.. కానీ ఎక్కువ పని గంటలతో పాటు లీవ్ పాలసీ..
                 

కార్ల సేల్స్‌పై యువతని తప్పుబట్టారా? ఆటో పరిశ్రమకు నిర్మల గుడ్‌న్యూస్!

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
చెన్నై: గత కొన్నాళ్లుగా ఆటో సేల్స్ తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహన సంస్థలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆటో సేల్స్ భారీగా పడిపోయిన నేపత్యంలో జీఎస్టీ రేటును తగ్గించాలని ఇండస్ట్రీ కోరుతోంది. దీనిపై మంగళవారం ఆర్థికమంత్రిని మీడియా ప్రశ్నించగా.. దీనిపై తాను ఒక్క దానిని నిర్ణయం తీసుకోలేనని,..
                 

రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: చంద్రయాన్ 2 ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఇస్రో అద్భుత ప్రయోగం. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గల్లంతైనప్పుడు పాకిస్తాన్ మంత్రి సహా భారత వ్యతిరేకులు భారీ మొత్తంలో డబ్బును వృథా చేశారని విమర్శించారు. చంద్రయాన్‌కు బదులు ఇతర అవసరాలకు ఉపయోగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డ వారు కూడా లేకపోలేదు. అయితే చంద్రయాన్ 2కు అయిన ఖర్చు ఎంతో..
                 

మోడీ 100 రోజుల పాలన, మీడియా ముందుకు నిర్మలా సీతారామన్

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
చెన్నై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు (10 సెప్టెంబర్ 2019) మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మోడీ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో అభివృద్ధిని మెరుగుపర్చడం- 100 రోజుల పాలనలో సాహసోపేత కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాత్మక చర్యలు అనే అంశంపై ఆమె మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో..
                 

తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి

8 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. సులభతర పెట్టుబడుల మార్గాల్లో మొబైల్ యాప్ ఒకటి. గత కొద్ది రోజులుగా ప్రపంచ ఆర్థిక మాంద్య భయం, అమెరికా-చైనా ట్రేడ్ వార్ భయం కారణంగా పసిడి ధర భారీగా పెరుగుతూ వచ్చింది. రెండు రోజులుగా బంగారం ధర కుదుటపడుతోంది. ఇటీవల బంగారం ధర దాదాపు రూ.1400 తగ్గింది...
                 

రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే.. ఇప్పుడే అప్లై చేయండి

8 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. సోమవారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు...
                 

21 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన ఆటోమొబైల్ సేల్స్

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్‌లో ఆటోమొబైల్ సేల్స్ గత ఆగస్ట్ నెలలో భారీగా తగ్గిపోయాయి. టూవీలర్, పాసింజర్ వెహికిల్స్ సహా అన్ని సెగ్మెంట్ వాహనాల విక్రయాలు తగ్గిపోయాయి. ఆటో పరిశ్రమ పూర్తిగా తిరోగమనంలో ఉందని ఆటో ఇండస్ట్రీ బాడీ SIAM సోమవారం నాడు వెల్లడించింది. SIAM 1997-98 నుంచి హోల్ సేల్ వెహికిల్స్ సేల్ రికార్డ్ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి..
                 

బడ్జెట్‌లో కేటాయింపు ఇలా, కేంద్రం నుంచి అందిన నిధులెంత అంటే?

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతితో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో 2019-20కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత ఫిబ్రవరిలో ఉభయ సభలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు సెప్టెంబర్ 30వ తేదీకి ముగియనుంది. ఈ నేపథ్యంలో మిగతా ఆరు నెలలకు గాను బడ్జెట్..
                 

ఈ నెలాఖరునే వీరి అకౌంట్లోకి రూ.10,000!! జగన్ గుడ్‌న్యూస్

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
తాను అధికారంలోకి వస్తే నవరత్నాలు అమలు చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. తాజాగా, ఆటో/ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10,000 ఇచ్చే స్కీంని త్వరలో ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ.400 కోట్లు కేటాయించారు. అవసరాన్ని బట్టి ఈ మొత్తాన్ని పెంచుతారు. ప్రీమియం మోత, ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటార్ ఇన్సురెన్స్ లింక్!..
                 

స్విస్ బ్యాంక్ నుంచి తొలి జాబితా, దాచిన సంపద బట్టబయలు!

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం అంశంలో మరో అడుగు ముందుకు పడింది. స్విస్ బ్యాంకుల్లో అక్రమ ఖాతాలు ఉన్న భారతీయుల వివరాలను ఈ నెలలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌కు అందిస్తోంది. తొలి విడతగా అందిన వివరాల్లో ఇప్పటికే మూసివేసిన ఖాతాల వివరాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ ఖాతాల సమాచారం కోసం రెండు దేశాల మధ్య చర్చలు..
                 

కొత్త జరిమానాలు షాకిస్తున్నాయి.. ఈ డ్రైవర్‌కు రూ.86,500 జరిమానా

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భువనేశ్వర్: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వాహన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత చాలామంది అత్యధిక జరిమానాలు ఎదుర్కొంటున్నారు. రూ.23 వేలు, రూ.43వేల జరిమానాలు చూశాం. తాజాగా ఒడిశాలోని ఓ ట్రక్కు డ్రైవర్‌కు ఏకంగా రూ.86,500 జరిమానా విధించారు. కొత్త మోటార్ చట్టానికి సంబంధించిన జరిమానాలు చర్చనీయంశంగా మారుతున్నాయి. అయితే ఇష్టారీతిన వెళ్తున్న డ్రైవింగ్‌కు..
                 

విడాకులకూ ఇన్సురెన్స్: ఎప్పుడు తీసుకోవాలి, ప్రీమియం ఎలా?

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

బీ కేర్‌ఫుల్: ప్రీమియం మోత, ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటార్ ఇన్సురెన్స్ లింక్!

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వేలాది రూపాయల జరిమానా కట్టవలసిన పరిస్థితులు వచ్చాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వాహన చట్ట నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘిస్తే గతంలో కంటే భారీ మొత్తంలో ఫైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మరో భారం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు, మోటార్..
                 

బ్యాంక్ లాకర్ భద్రం... మరి ఈ విషయాలు తెలుసుకోవాలి...

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రతి ఇంట్లోనూ విలువైన కాగితాలు, డబ్బు, బంగారు ఆభరణాలు ఉంటాయికదా. వీటిని చాలా మంది తమ ఇంట్లోని బీరువాళ్లో దాచుచుకుంటారు. అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండక పోవచ్చు. దొంగతనాలు జరగవచ్చు. లేదా ప్రకృతి విపత్తులు సంభవించవచ్చు. ఇలాంటి సందర్భంలో విలువైన కాగితాలు లేదా ఆభరణాలకు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నష్టం జరగకూడదని భావించే..
                 

4వ సిరీస్ సావరీన్ గోల్డ్ బాండ్స్ జారీ, ధర రూ.3,890

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
మరో సిరీస్ సావరీన్ బంగారం బాండ్స్‌ను సెప్టెంబర్ 9 తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం నాడు ప్రకటించింది. దీని ధరను రూ.3,890గా నిర్ణయించినట్లు తెలిపింది. జగన్ పాలసీ.. కేసీఆర్‌కు సిరులపంట! ఏపీ ఆ ఆదాయం తెలంగాణకే!! - 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది నాలుగో సిరీస్ సావరీన్ బాండ్స్ స్కీం.- సెప్టెంబర్..
                 

ఇన్సూరెన్సుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.. దీనికి అదే కారణం

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
బీమా తీసుకోవాలన్న నిర్ణయాన్ని చాలా మంది వాయిదా వేస్తుంటారు. రేపు మాపు అనుకుంటూ నెలలు గడిపేస్తుంటారు. కొంత మంది ఏళ్లుగా వాహనాలకు బీమా లేకుండా నడిపేస్తుంటారు. ఇలాంటి వారిలో టూ వీలర్ వాహనదారులు ఎక్కువ మంది ఉంటారు. బీమా ప్రాధాన్యం గురించి తెలిసినప్పటికీ చాలా మంది బీమా తీసుకోవడానికి ముందుకు రారు. బీమా లేకపోతే ట్రాఫిక్ పోలీసులు..
                 

శుభవార్త: స్మార్ట్‌గా గంటలోనే రిటైల్ రుణాలు

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా... అయితే మీకు ఇంకా ఛాన్స్ ఉంది!!

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: ఆగస్ట్ 31వ తేదీతో ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ గడువు ముగిసింది. జూలై 31వ తేదీ ఉన్న గడువును వివిధ కారణాల వల్ల నెల రోజులు పొడిగించారు. దీంతో చాలామందికి వెసులుబాటు లభించింది. ఐటీ రిటర్న్స్ చివరి నాలుగైదు రోజుల్లో ముఖ్యంగా చివరి రోజు ఎక్కువగా దాఖలయ్యాయి. గడువు దాటినా రిటర్న్స్ దాఖలు చేయని వారు కూడా..
                 

ఈ హోటల్లో ఆర్టికల్ 370 ఆఫర్: ఏపీ-తెలంగాణ బిర్యానీ, గోంగూర ప్రత్యేకం

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఎల్ఐసి కస్టమర్లకు గుడ్ న్యూస్ : మరో కొత్త ప్లాన్ వచ్చింది

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఆగస్ట్‌లో.. మూడేళ్ల గరిష్టానికి పెరిగిన నిరుద్యోగం రేట్

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

బంగారం రూ.41,000, వెండి రూ.50,000: నేడు స్వల్పంగా తగ్గిన ధర

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికాతో చర్చలకు సిద్ధమని చైనా ప్రకటన చేయడం, అంతర్జాతీయంగా మార్కెట్లు కాస్త కోలుకుంటుండటంతో పసిడి ధరల్లో తగ్గుదల కొద్దిగా కనిపించింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 0.5 శాతం తగ్గింది. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,544.66 డాలర్లుగా ఉంది. బుధవారం ఈ ధర 1,557 డాలర్లుగా ఉంది. 2013 నుంచి అత్యధికం..
                 

పెట్రోల్, డీజిల్ వాహనాలపై నితిన్ గడ్కరీ శుభవార్త

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే ప్రణాళికలు ఏమీ లేవని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం మరోసారి వెల్లడించారు. ఆటో ఇండస్ట్రీ గత కొన్నాళ్లుగా తీవ్ర మందగమనంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం ఉంటుందనే ఆందోళన అందరిలోను నెలకొంది. ఆటో సేల్స్ తగ్గిపోవడానికి ప్రపంచ మార్కెట్,..
                 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భళా... క్యూ1లో 16 బిలియన్ డాలర్ల రాక

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

హాంగ్‌కాంగ్‌లో నిరసనలపై ఇండియన్ జ్యువెల్లర్స్ ఆందోళన ఎందుకు?

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హాంగ్‌కాంగ్‌లో నిరసనకారుల పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతోంది. అనుమానిత నేరస్థుల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా జూలైలో మొదలైన ఉద్యమానికి ఇప్పటికీ ఫుల్‌స్టాప్ పడలేదు. హాంగ్‌కాంగ్‌లో చైనా జోక్యాన్ని అక్కడి వారు తప్పుబడుతున్నారు. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఈ నిరసనలు భారత్‌లోని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ వ్యాపారులను ఇబ్బందులకు గురి..
                 

ఈ సమయంలోనూ పెరిగిన విద్యుత్ డిమాండ్, రాష్ట్రాలకు భారమే

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

నష్టాల్లో మార్కెట్లు: 110 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

14 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

తగ్గిన బంగారం, వెండి ధరలు: ఆ ధర కంటే రూ.2,000 తగ్గుదల

2 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: బంగారం ధరలు మంగళవారం, బుధవారం వరుసగా రెండు రోజులు స్వల్పంగా పడిపోయాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.25 శాతం పడిపోయి రూ.37,920కి చేరువైంది. వరుసగా రెండు రోజులు బంగారం ధరలు తగ్గడంతో అంతకుముందు రూ.39,885 అత్యధిక రికార్డ్ కంటే ఇప్పుడు రూ.2,000 తక్కువగా ఉంది. వెండి ధరలు కూడా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో కిలో..
                 

రెండ్రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల సంపద ఆవిరి, 5 కారణాలు...

3 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో రెండు చమురు క్షేత్రాలపై దాడి తదితర పరిణామాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 642 పాయింట్లు కోల్పోయి 36,481 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 186 పాయింట్లు నష్టపోయి 10,817 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 నష్టాలను చవి చూశాయి. మార్కెట్..
                 

భారీ నష్టాల్లో మార్కెట్లు: 650 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్, 10,850 దిగువన నిఫ్టీ

21 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఈ కార్లపై రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు భారీ డిస్కౌంట్!

23 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పండుగల సీజన్ ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో సాధారణ వ్యాపారుల నుంచి ఈ-కామర్స్ వెబ్ సైట్స్ వరకు భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇటీవల ఆటోమొబైల్ సేల్స్ భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా ఇటీవల భారీ ఆఫర్ ప్రకటించింది. డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా..
                 

ఉమ్మడిగా గృహ రుణం.. తెలుసా ప్రయోజనం?

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
సొంతింటి కల సాకారం చేసుకోవాలని ప్రతి దంపతులకు ఉంటుంది. అందుకోసమే నిరంతరం శ్రమిస్తుంటారు. నేటి కాలంలో ఉద్యోగం చేస్తున్నయువ జంటలు అనేకం. వారు సంపాదిస్తున్న దాంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ తమ కలల గృహం కోసం దాచుకుంటున్నారు చాలా మంది. అయితే ఇల్లు కొనాలంటే ఈ1 రోజులలో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం తప్పనిసరి. స్థలాలు, ఇంటికి అవసరమైన..
                 

సౌదీ ఎఫెక్ట్: రూ.6 వరకు పెరగనున్న పెట్రోల్, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా?

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ:భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ క్షేత్రాలపై దాడి ప్రభావం వివిధ దేశాలపై పడనుంది. సౌదీ నుంచి భారత్‌కు కూడా పెద్ద మొత్తంలో చమురు దిగుమతి అవుతుంది. ఈ ప్రభావం మనపై కూడా పడనుంది. సెప్టెంబర్ 14వ తేదీన 10 డ్రోన్లు సౌదీలోని అబ్కాక్ రిఫైనరీ, ఖురాయిస్ ఆయిల్ ఫీల్డ్‌పై దాడి..
                 

గోల్డ్ ప్రోగ్రామ్‌పై జొమాటో వర్సెస్ రెస్టారెంట్లు

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
గోల్డ్ ప్రోగ్రామ్ అంశంపై జొమాటోకు, ఎన్ఆర్ఏఐకు (నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-NRAI) కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇది కొలిక్కి రావడం లేదు. జొమాటో గోల్డ్ ఆమోదయోగ్యం కాదని NRAI చెబుతోంది. ప్రస్తుతానికి జొమాటో తన ఈ ఆఫర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై NRAI చర్చలు జరుగుతున్నాయి. కానీ NRAI నో చెబుతోంది. ఇలాంటి ఆఫర్లపై చర్చించేందుకు..
                 

మాంద్యం ఎఫెక్ట్: 20% తగ్గిన ఈ కామర్స్ సేల్స్, ఆశలన్నీ పండుగల అమ్మకాలపైనే

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

13% పెరిగిన క్రూడాయిల్, భారీగా పెరగనున్న పెట్రోల్-డీజిల్ ధరలు!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్‌కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారుల డ్రోన్ల దాడి నేపథ్యంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు 13 శాతం పెరిగాయి. ఈ ప్రభావం భారత్ పైన పడే అవకాశముంది. క్రూడాయిల్ ధర 7.66 డాలర్లు లేదా 12.80 శాతం పెరిగి 67.90 డాలర్లుగా..
                 

ఎయిరిండియా నిర్వహణ నష్టం రూ.4,600 కోట్లు, పాక్ ఎఫెక్ట్ కూడా...

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రభుత్వరంగ ఎయిరిండియా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,600 కోట్ల నిర్వహణ నష్టాన్ని చవిచూసింది. ఇంధన ధరలు పెరగడానికి తోడు విదేశీ మారకపు ద్రవ్య విలువల్లో వచ్చిన మార్పు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. పెరిగిన ధర వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 నుంచి రూ.800 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జిస్తామని ఎయిరిండియా అధికారులు ఆశాభావం వ్యక్తం..
                 

పెట్టుబడి లేకుండా లేదా తక్కువ ఫండ్‌తో 11 బిజినెస్ ఐడియాలు!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
చాలామంది సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ సరైన పెట్టుబడి లేక వెనుకడుగు వేస్తారు. అయితే మీకు వ్యాపారం ప్రారంభించి విజయం సాధిస్తామనే నమ్మకం, ధీమా ఉంటే మూలధనం ఎక్కువగా అవసరం లేకుండానే ప్రారంభించవచ్చు. అనేక చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ఎదిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో డబ్బులు ఏమాత్రం లేకుండానే వ్యాపారం..
                 

ముఖేష్ అంబానీ సతీమణి నీతా, సంతానానికి ఐటీ శాఖ నోటీసులు?

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబంలోని నలుగురికి ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ముంబై యూనిట్ నోటీసులు పంపించిందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ముఖేష్ సతీమణి నీతా అంబానీ, ముగ్గురు పిల్లలకి నోటీసులు పంపించారట. 2015 బ్లాక్ మనీ యాక్ట్ కింద ఈ నోటీసులను ఈ ఏడాది మార్చి..
                 

రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి, రూ.500 పెంచితే రూ.1కోటి

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
SIP లేదా సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ భారతీయుల్లో వేగవంతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మిలీనియల్స్, యూవత క్రమబద్ధమైన పెట్టుబడి వైపు చూస్తున్నారు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు కూడా కోటీశ్వరులు కావొచ్చు. నెలకు రూ.3,000 రూ.3,500 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే పాతికేళ్ల తర్వాత కోటి రూపాయలు వెనుకేసుకోవచ్చు. మ్యుచువల్ ఫండ్స్ గురించి తెలిసినవారికి SIP గురించి అవగాహన ఉంటుంది. కొత్తగా..
                 

చిన్న వ్యాపారులకు వాట్సాప్ బిజినెస్ దన్ను! భారత్ లోనూ పెరుగుతున్న ఆదరణ

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
చిన్న వ్యాపారాలు ప్రారంభించటం తేలికే. కానీ వాటిని విజయవంతంగా నడపటం కష్టం. అమ్మకాలు పెంచుకొంటేనే భవిష్యత్. లేదంటే మూసివేత ఖాయమే. పెద్దగా పెట్టుబడులు లేని ఇలాంటి వ్యాపారులు బిజినెస్ ను ప్రమోట్ చేసుకొనేందుకు పేపర్ పంపేల్ట్స్ పంచటం, ఫేస్బుక్ పేజీలో ప్రమోట్ చేసుకోవటం, లేదంటే సొంత వెబ్సైటు, మొబైల్ అప్ ద్వారా అమ్మకాలను పెంచుకొనే ప్రయత్నం చేస్తారు...
                 

ప్రభుత్వ ఆశలపై ఆటో కంపెనీల నీళ్లు! EVలపై శ్రద్ధ అంతంతే

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కాలుష్య నియంత్రణలో భాగంగా వచ్చే 5-10 ఏళ్లలో భారత్ దేశంలో డీజిల్ కార్లు, వాహనాల అమ్మకాలను తగ్గించి కేవలం పెట్రోలు, ఎలక్ట్రిక్ లేదా ప్రత్యమానయా ఇంధన వనరుల ద్వారా నడిచే వాహనాలనే అనుమతించాలని కేద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ఈ మేరకి ఇటీవలి బడ్జెట్ లో కూడా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు..
                 

భారత్‌లో దుబాయ్ తరహా మెగా షాపింగ్ ఫెస్టివెల్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో మెగా షాపింగ్ ఫెస్టివెల్ నిర్వహిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనడంతో పాటు ఆటో సేల్స్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ సేల్స్ తగ్గిన నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మరోసారి ఊరట ప్రకటనలతో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా..
                 

మీడియా ముందుకు నిర్మల, ఆర్థిక రంగ ఊతానికి కీలక ప్రకటన!!

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వస్తున్నారు. ఆటో రంగం తీవ్ర మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా దారుణంగా పడిపోయాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఈ రోజు (సెప్టెంబర్ 14) కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి నిర్మల..
                 

ఆ సమయంలో భారీ ఛార్జ్: ఓలా, ఉబెర్ క్యాబ్స్‌పై కొత్త నిబంధనలు!

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశంలో రైడ్ షేర్ క్యాబ్ సర్వీసుల నుంచి కస్టమర్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య భారీ ధరలు. ముఖ్యంగా డిమాండ్ ఉన్న సమయంలో భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాయి. ఇది కస్టమర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలో పరిష్కరించేందుకు సిద్ధమవుతోందట. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి...
                 

చిన్నదానికీ క్లెయిమ్ చేసుకుంటే చిక్కులే మరి... కాస్త ఆలోచించండి

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉండవచ్చు. మనం వాహనాన్ని సక్రమంగానే నడిపించినా ఎదుటివారు సరిగ్గా నడపకపోతే ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వాహనానికి సరైన బీమా ఉంటే ప్రమాదం వల్ల వాహనానికి జరిగిన నష్టాన్ని..
                 

భారత్ వృద్ధి నెమ్మదించింది, కానీ చైనా-అమెరికా కంటే సూపర్: IMF

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత ఆర్థిక వ్యవస్థ అంచనా కంటే బాగా నెమ్మదించిందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) గురువారం వెల్లడించింది. ఆర్థిక వృద్ధి మందగించడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. కార్పోరేట్, పర్యావరణ రంగానికి సంబంధించి రెగ్యులేటరీలో నెలకొన్ని అనిశ్చితి కారణమని IMF అధికార ప్రతినిధి గేరీ రైస్ వెల్లడించారు. ఎన్‌బీఎఫ్‌సీ బలహీనపడటం కూడా ఆర్థిక వ్యవస్థ నెమ్మదికి కారణమన్నారు...
                 

మార్కెట్ అప్ & డౌన్, 52 వారాల గరిష్టానికి 9 స్టాక్స్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.40 నిమిషాలకు సెన్సెక్స్ 110 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 37,214, నిఫ్టీ 11,008 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే మధ్యాహ్నం సమయానికి తిరిగి స్వల్ప నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం గం.11.45 నిమిషాలకు 33.20 (0.089%) పెరిగి 37,071.08 పాయింట్ల..
                 

ఇప్పటికైనా ఇలా చేయండి: నరేంద్రమోడీకి మన్మోహన్ సింగ్ 5 చిట్కాలు ఇవే...

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్ని ఆర్థిక మందగమనానికి నరేంద్ర మోడీ సర్కార్ విధానాలు కారణమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం పరిస్థితులు ఉన్నాయి. భారత్‌లోను అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మన్మోహన్ స్లోడౌన్ నుంచి బయటపడేందుకు పలు మార్గాలు ఉన్నాయని ప్రభుత్వానికి సూచించారు. ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించి, జీడీపీ..