GoodReturns

9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది

16 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: టాప్ 10 కంపెనీల్లోని 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా కుంచించుకుపోయింది. వరుసగా రెండో వారం ఈ కంపెనల మార్కెట్ క్యాప్ క్షీణించింది. బడ్జెట్ అనంతరం భారీగా లాభపడిన మార్కెట్లు, అంతకుముందువారం నష్టపోయాయి. గతవారం ప్రారంభంలో కాస్త లాభాలు నమోదు చేసినప్పటికీ, చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో టాప్ 10లోని తొమ్మిది కంపెనీల..
                 

దారుణంగా పతనమైన బిట్‌కాయిన్, మార్చి నుండి ఇదే వరస్ట్

17 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

కోవిడ్ క్లెయిమ్స్ రూ.9,000 కోట్లు, హెల్త్ పాలసీవే రూ.7,100 కోట్లు

17 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇన్సురెన్స్ కంపెనీలు రూ.9,078 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ చేసినట్లు Irdai చైర్మన్ ఎస్సీ కుంతియా తెలిపారు. నాన్-లైఫ్ ఇన్సురర్స్ ఇందులో రూ.7,136 కోట్లు చెల్లింపులు జరిపారు. ఇందులో ఎక్కువగా హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ కింద ఉన్నవి. లైఫ్ ఇన్సురెన్స్ ఇండస్ట్రీ కోవిడ్ నేపథ్యంలో డెత్ క్లెయిమ్స్ కింద రూ.1,242 కోట్లు చెల్లించింది. కరోనా..
                 

ఏప్రిల్ 1 నుండి రూ.1 కోటి ప్రమాద బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ప్రయోజనాలెన్నో

19 hours ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ఆరోగ్య బీమా, సాధారణ బీమా కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రామాణిక వ్యక్తిగత బీమాపథకాన్ని తప్పనిసరిగా అందించాలని ఇన్సురెన్స్ రెగ్యులేటర్ Irdai(ఇన్సురెన్స్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్అథారిటీ ఆఫ్ ఇండియా) సూచించింది. ప్రతి ఉత్పత్తి కూడా ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉండాలని, ఈ ప్రామాణిక బీమా పథకాన్ని సరళ్ సురక్ష బీమా పేరుతో అందించాలని..
                 

సింగపూర్‌కు 2025 నాటికి 12 లక్షల మంది ఉద్యోగులు అవసరం

20 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే

22 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అమెరికాకు 29 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నట్లు ఆ దేశ చట్టసభ్యుడు వెల్లడించారు. ఇందులో భారత్‌కు రుణపడి ఉన్న మొత్తం 216 బిలియన్ డాలర్లుగా వెల్లడించారు. అమెరికా అప్పులు రోజురోజు పెరిగిపోతున్నాయని ఆ దేశ చట్టసభ సభ్యులు అలెక్స్ మూనీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇందులోను అధిక శాతం అప్పులు తమకు (అమెరికా) సవాల్‌గా మారిన..
                 

Sovereign gold bond: మార్చి 1 నుండి గోల్డ్ బాండ్స్, ధర ఎంతంటే

yesterday  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

SBIస్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్:22శాతం మేరా పక్కా రిటర్న్స్..ప్లాన్ అద్భుతం..నిపుణుల మాటేంటి..?

yesterday  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

మార్చి 31 వరకు.. వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు

yesterday  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

అదిరిపోయే న్యూస్: రూ.45,766కు వచ్చిన బంగారం ధర, వెండి రూ.1600 డౌన్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్టివల్ .. నేటి నుండి మూడు రోజులు అదిరిపోయే భారీ ఆఫర్స్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

కరోనా తర్వాత భారత వృద్ధి రేటు అదుర్స్, ప్రభుత్వం చర్యలు భేష్: మూడీస్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధిరేటును అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించింది. FY22లో భారత జీడీపీ 13.7 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చునని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY21)లో మైనస్ 7 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది. కరోనా వ్యాక్సీన్‌తో మార్కెట్లో మందగమనం తగ్గుముఖం పడుతోందని, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు..
                 

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తర్వాత నెత్తిన మరో పిడుగు: లీటర్‌కు ఏకంగా రూ.12 పెంపు!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్నిచోట్ల లీటర్ పెట్రోల్ రూ.100ను దాటింది. అన్ని మెట్రో నగరాల్లోను పెట్రోల్ రూ.90ని దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవలి వరకు వరుసగా పెరిగాయి. ఇక, ఫిబ్రవరి నెలలోనే గ్యాస్..
                 

అభిబస్ టిక్కెట్ బుకింగ్: మరింత సులభంగా IRCTCలోను టిక్కెట్ బుకింగ్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
ఆన్‌లైన్ ఈ-టిక్కెటింగ్ సర్వీసెస్ సంస్థ అభిబస్‌తో ఇండియన్ రైల్వే కేటిరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) ఒప్పందం కుదుర్చుకుంది. IRCTC ప్లాట్ ఫాం పైన టిక్కెట్లను విక్రయించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా IRCTC ఖాతాదారులు లక్ష బస్సు రూట్లలో స్లీపర్/నాన్ స్లీపర్, ఏసీ/నాన్ ఏసీ బస్సుల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే టిక్కెట్లు లేకుంటే..
                 

నీరవ్ మోడీకి భారీ షాక్, భారత్ రప్పించేందుకు లండన్ కోర్టు ఓకే

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు టోపీ పెట్టి లండన్‌లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో బ్రిటన్ కోర్టు కీలక తీర్పు చెప్పింది. భారత్‌కు అప్పగించే అంశానికి సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని, అతనిని భారత్ తీసుకు వచ్చేందుకు కోర్టు అంగీకారం..
                 

కరోనా వల్ల 80% డౌన్, సుంకం కోతతో బంగారం స్మగ్లింగ్ భారీగా తగ్గుతుంది

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో పసిడి అక్రమ దిగుమతులు 2020లో 80 శాతం మేర తగ్గి 20 నుండి 25 టన్నులకు పరిమితమైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతాన్ని తగ్గించడంతో అక్రమరవాణా తగ్గుతుందని తన నివేదికలో WGC తెలిపింది. భారత..
                 

నిలిచిపోయిన ట్రేడింగ్! రూ.2 లక్షల కోట్ల మార్కెట్‌కు రెండు టెలికం లైన్స్‌తో చుక్కలు

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: బుధవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే సాంకేతిక సమస్య కారణంగా ట్రేడింగ్ నిలిచిపోయింది. 2.7 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్‌ను రెండు టెలికం లైన్స్ ఇబ్బంది పెట్టాయి. నిన్న ఉదయం గం.10.15 సమయానికి నిఫ్టీ 50 సూచీ 14,420 పాయింట్ల వద్ద స్టక్ అయింది. అప్పటికి అంతకుముందు రోజుతో పోలిస్తే నిఫ్టీ 113 పాయింట్లు ఎక్కువగా..
                 

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే: వరుసగా మూడో రోజు డౌన్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

చైనాతో వాణిజ్యం తప్పనిసరి, పక్కన పెట్టలేం: బజాజ్ కీలక వ్యాఖ్యలు

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
డ్రాగన్ దేశంతో వాణిజ్యం కొనసాగించాలని, వాణిజ్యపరంగా ఆ దేశాన్ని పక్కన పెట్టలేమని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అభిప్రాయపడ్డారు. భారత్-చైనా వాణిజ్య సంబంధాలు కొనాగాల్సిన అవసరం ఉందన్నారు. ముడి సరుకు ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడి నుండి తెప్పించుకోవాలన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పుణే ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఆసియా ఎకనమిక్ డైలాగ్-2021 భేటీలో ఆయన మాట్లాడారు...
                 

2025 నాటికి సింగపూర్‌ ఆర్థికవ్యవస్థకు 12 లక్షల మంది సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అవసరం

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఆసియాలో 1 ధనవంతుడిగా ముఖేశ్ అంబానీ.. షంషన్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ ఆసియాలో నంబర్ వన్ ధనవంతుడిగా అవతరించారు. దేశీయ మార్కెట్లు పతనం దిశగా ఉన్నప్పటికీ, చైనా బిలియనీర్‌ జాంగ్‌ షంషన్‌ను వెనక్కి నెట్టి 80 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గతేడాది డిసెంబరులో అనూహ్యంగా లాభాల పట్టిన చైనీస్‌ బిజినెస్‌ టైకూన్‌..
                 

తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్‌లో విమానయాన రంగం గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలన్న తేడా లేకుండా ఎయిర్‌లైన్స్‌ నష్టాల బాటలో సాగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధల్ని ప్రైవేటీకరణతో వదిలించుకనేందుకు కేంద్రం ఎలాగో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రైవేటు సంస్ధలే ఇటు కొనసాగలేక, అలాగని ఎత్తేయలేక నష్టాల భారంతో నలిగిపోతున్నాయి. దీంతో ఎయిర్‌లైన్స్‌ అందించే సేవల్లో..
                 

మార్కెట్ మహా పతనం, ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు మటాష్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 26) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట 14,430 పాయింట్ల దిగువన ముగిసింది. క్రితం సెషన్లో 51,000కు పైగా ఉన్న సెన్సెక్స్ ఏకంగా 49,000 పాయింట్లకు పడిపోయింది. అన్ని రంగాలు పతనమయ్యాయి. శుక్రవారం స్టాక్ మార్కెట్లు..
                 

దలాల్ స్ట్రీట్ బ్లడ్ బాత్: భారీగా పతనమైన సెన్సెక్స్: మార్కెట్ నష్టాలకు కారణాలెన్నో

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 26) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నేడు ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట 14,430 పాయింట్ల దిగువన ముగిసింది. క్రితం సెషన్లో 51,000కు పైగా ఉన్న సెన్సెక్స్ ఏకంగా 49,000 పాయింట్లకు పడిపోయింది. అన్ని రంగాలు కూడా భారీగా పతనం అయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు మరో..
                 

గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని. గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఈ సంవత్సరంలో (2021) 30,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. గత ఏడాది (2020)తో పోలిస్తే ఇది 25 శాతం అధికం. కరోనా నేపథ్యంలో వ్యాపార అవకాశాలు బుల్లిష్‌గా ఉంటాయని ఈ ఫ్రెంచ్ కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది ఐటీ సంస్థల్లో నియామకాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి...
                 

వారంతంలో భారీ నష్టం:1500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 26) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి బలహీన సంకేతాలకు తోడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్న నేపథ్యంలో సూచీలు నేలచూపులు చూశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్, ఐటీ, రియాల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ టాప్ 30 కంపెనీల్లో 29 నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి...
                 

పెట్రోల్ ధరల పెరుగుదల, జీఎస్టీ రూల్స్: భారత్ 'వ్యాపార్' బంద్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లింగ్‌కు నిరసనగా అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య(CIAT) శుక్రవారం దేశవ్యాప్త భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఎనిమిది కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిథ్యం వహిస్తోన్న 40,000 సంఘాలు ఈ భారత్..
                 

51,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్, టాప్ గెయినర్స్, లూజర్స్ ఇవే

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
స్టాక్ మార్కెట్లు గురువారం (ఫిబ్రవరి 25) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 51,000 పాయింట్ల పైన క్లోజ్ అయింది. ఎనర్జీ షేర్లు పరుగులు పెట్టాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలు కలిసి వచ్చింది నిఫ్టీ 15,100కు అడుగు దూరంలో నిలిచింది. డాలర్ మారకంతో రూపాయి విలువ 72.42 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాలు..
                 

పన్నులు తగ్గించాలి! పెట్రోల్, డీజిల్ ధరలపై RBI కీలక వ్యాఖ్యలు, ఆ రాష్ట్రాల్లో ధరలు తక్కువే

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల వరుసగా పెరుగుతున్నాయి. చమురు ధరలు తగ్గించాలని ప్రతిపక్షాల నుండి సామాన్యుల వరకు కోరుతున్నారు. ఇంధన ధరలు ఇటీవల ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100ను దాటింది. ఈ ధరల పెరుగుదలపై కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ కూడా తమదైన శైలిలో స్పందించారు. పెట్రోల్,..
                 

51,000 దాటిన సెన్సెక్స్: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, దూసుకెళ్తున్న రిలయన్స్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (ఫిబ్రవరి 25) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ఓసమయంలో 420 పాయింట్లకు పైగా లాభపడింది. ఆ మధ్యాహ్నం గం.12.20 సమయానికి 250 పాయింట్ల లాభంతో ఉంది. నిన్న బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు ఎగిశాయి. దీంతో సెన్సెక్స్ 1,030.28 పాయింట్లు, నిఫ్టీ..
                 

బిజినెస్ ప్రభుత్వం పనికాదు, అమ్మేస్తాం.. ఆ పన్ను పేదలది వృథా అవుతోంది: నరేంద్ర మోడీ

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
వ్యాపారం ప్రభుత్వం పని కాదని, ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత కాలానికి తగినట్లు సంస్కరణలు అనివార్యమన్నారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (DIPAM) నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడారు. వ్యాపారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఏ ప్రభుత్వం దృష్టి అయినా ప్రజా సంక్షేమం పైన ఉండాలన్నారు. ఈ సందర్భంగా 2021-22..
                 

Ad

రిలయన్స్ సరికొత్త గొడుగు సంస్థ: గూగుల్, ఫేస్‌బుక్‌తో కలిసి UPI తరహా సంస్థ ఏర్పాటు!

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెక్నాలజీ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్‌తో కలిసి యూపీఐ పేమెంట్ తరహా యాప్ సంస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ టెక్ దిగ్గజాలతో కలిసి న్యూ అంబరిల్లా ఎంటిటీ(NUE) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ కోసం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలకు ఈ NUEలో..
                 

ఈ వారం బంగారం ధరలు ఎంత తగ్గాయంటే, వెండి రూ.2000కు పైగా డౌన్

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

Ad

Credit Cardపై రుణ పరిమితి పెంపునకు ఓకే చెప్పొచ్చా.. దీనివల్ల లాభమా నష్టమా..?

yesterday  
వ్యాపారం / GoodReturns/ News  
ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డు వినియోగం చాలా ఎక్కువైపోయింది.అవసరానికి చేతిలో క్యాష్ లేకుంటే ఆదుకునేది క్రెడిట్ కార్డులే. అయితే దీని వినియోగం సరిగ్గా తెలిస్తే బాగుంటుంది కానీ తెలియకుండా ఇష్టానికి క్రెడిట్ కార్డు వాడితే మాత్రం అంతే స్థాయిలో ఆర్థిక కష్టాలు కూడా తప్పవు. క్రెడిట్ కార్డులు కొత్తగా అప్లయ్ చేసుకుంటే ముందుగా క్రెడిట్ లిమిట్ కాస్త..
                 

Ad

ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: కరోనా కారణంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో ప్రతికూల జీడీపీ నమోదు చేసి, సాంకేతికంగా మాంద్యంలోకి వెళ్లిన భారత్ ఇప్పుడు దాని నుండి బయటపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మూడో త్రైమాసికంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది. జూలై, ఆగస్ట్ నుండే ఆర్థిక రికవరీ కాస్త పుంజుకుంది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో మరింత పుంజుకోవడంతో ఒకింత సానుకూల..
                 

Ad

ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా క్షీణించింది. గత 19 నెలల కాలంలో తొలిసారి దారుణంగా పతనమైంది. నేడు భారత రూపాయితో పాటు ఈక్విటీ మార్కెట్ కూడా దారుణంగా పతనమైంది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం మన ఈక్విటీ మార్కెట్లపై పడింది. దీంతో సెన్సెక్స్ నేడు 1,939 పాయింట్లు లేదా..
                 

కేంద్రం కఠిన నిబంధనలు: సోషల్ మీడియా సంస్థలు, OTTలకు కేంద్రం లక్ష్మణ రేఖ

2 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
తప్పుడు సమాచారవ్యాప్తికి సంబంధించి ఖాతాల తొలగింపు అంశంపై ఇటీవల సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్-ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం సోషల్ మీడియాకు సంబంధించి కఠిన మార్గదర్శకాలు తీసుకు వచ్చింది. సోషల్, డిజిటల్ మీడియా, ఓటీటీ మాధ్యమాల్లో అభ్యంతరకర, విద్వేష ప్రచారాన్ని అరికట్టేందుకు వీటిని జారీ చేస్తన్నట్లు తెలిపింది...
                 

అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్‌లో కుబేరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రానున్న అయిదేళ్ల కాలంలో వీరి సంఖ్య మరో 63% పెరిగి 11,198కి చేరుకుంటుందని సర్వేలో వెల్లడైంది. 30 మిలియన్ డాలర్లు లేదా అంతకు ఎక్కువ వ్యక్తిగత ఆదాయం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ప్రస్తుతం దేశంలో 6,884 మంది కుబేరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుల జాబితాలో రెండో స్థానంలో..
                 

4 రోజులుగా ఒత్తిడిలో బంగారం ధరలు, 8 నెలల కనిష్టానికి

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

Gold price@రూ.46,150: రూ.10,000 కంటే ఎక్కువ తగ్గిన పసిడి ధరలు

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

గ్రీన్‌కార్డుదారులకు శుభవార్త, ట్రంప్ ఆంక్షలకు బిడెన్ చెల్లుచీటి

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అమెరికా అధ్యక్షులు జోబిడెన్ భారత ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్ చెప్పారు. అమెరికాలోకి ప్రవేశించకుండా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను గత ప్రభుత్వం అడ్డుకుంటూ ఆదేశాలు ఇచ్చింది. వీటిని బుధవారం బిడెన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గ్రీన్ కార్డు కోరుకునే వారికి ఇది భారీ ఉపశమనంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ..
                 

మూడో కంపెనీగా.. HDFC బ్యాంకు సరికొత్త రికార్డ్: హెచ్‌డీఎఫ్‌సీ షేర్ టార్గెట్ ఎంతంటే?

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు షేర్ నేడు (ఫిబ్రవరి 25) రికార్డ్‌స్థాయికి చేరుకుంది. దీంతో ఆ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9 లక్షలకోట్లకు చేరుకుంది. మెరుగైన నికర వడ్డీ మార్జిన్లు, అధిక వడ్డీయేతర ఆదాయం, స్థిరమైన ఆస్తి నాణ్యతతో డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు బ్యాంకు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంది. దీంతో బ్యాంకు షేర్లు మంచి..
                 

వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు: సామాన్యుడి చమురు వదులుతోంది

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురురంగం కంపెనీలు (OMCs) వరుసగా ఇంధన ధరలు పెంచుతున్నాయి. అలాగే, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా సిలిండర్ ధరలు (14.2 కిలోలు) రూ.25 పెంచుతున్నట్లు OMCs గురువారం ప్రకటించాయి. తాజా పెరుగుదలతో డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.794గా ఉంది. కేవలం ఈ ఫిబ్రవరి..
                 

4 గంటలు.. ఎక్స్చేంజీ చరిత్రలో మొదటిసారి: అసలేం జరిగింది.. అడిగిన SEBI

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ(NSE)లో ట్రేడింగ్ నిలిచిపోవడంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఆరా తీసింది. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ మార్గం వైపు ఎందుకు వెళ్లలేదో తెలియజేయాలని NSE నుండి వివరణ కోరింది. ట్రేడింగ్ నిలిపివేతకు సంబంధించి పూర్తి కారణాలను వెల్లడించాలని పేర్కొంది. కనెక్టివిటీ కోసం రెండు టెలికం సంస్థలపై ఆధారపడ్డామని, అయితే..