GoodReturns

ప్రాధాన్య రంగాలకు పండగే: కోలెండింగ్ కు శ్రీకారం చుట్టనున్న ఎస్బీఐ

an hour ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

మార్కెట్ జోరు: 39,000కు పైగా సెన్సెక్స్, 330 పాయింట్ల లాభంలో నిఫ్టీ

2 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: షేర్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గత శుక్రవారం ఊహించని లాభాలతో ముగిసిన మార్కెట్లు ఈ రోజు ప్రారంభాన్ని కూడా అదే విధంగా కొనసాగించాయి. ఉదయం గం.9.42 సమయానికి సెన్సెక్స్ 762 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 226 పాయింట్లు లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.15 వద్ద ఉంది. మధ్యాహ్నం గం.11.15 నిమిషాల..
                 

ఏడో రోజూ పెరిగిన పెట్రోల్ ధర, ఢిల్లీలో రూ.73.91 పైసలు

4 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

Corporate tax: ఆఫర్లతో సహా ధరలు తగ్గించండి... నో చెబుతున్న కంపెనీలు

5 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్ తగ్గిస్తూ కంపెనీలకు పెద్ద శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం మార్కెట్లు పరుగులు పెట్టాయి. కార్పోరేట్లకు 10 నుంచి 12 శాతం వరకు ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు గత శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశీయ కంపెనీలకు సెస్, సర్‌ఛార్జ్‌లు కలిపి 25.17 శాతం మాత్రమే. ఈ కొత్త..
                 

ఆ ఉచ్చులో పడకుంటే.. ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఈజీ గేమ్!

20 hours ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
సాధారణంగా టైమ్ ఈజ్ మనీ అనేది వింటుంటాం. అయితే పెట్టుబడి విషయానికి వస్తే సమయం వస్తే డబ్బును సృష్టించుకోవచ్చు. మీరు దీనిని అర్థం చేసుకుంటే ధనవంతులు కావడానికి పెద్ద కష్టం కాకపోవచ్చు!! పెట్టుబడి విషయంలో సమయం మీకు ఎంతో కీలకమైనది. కాంపౌండింగ్ మీకు డబ్బు పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనిని అర్థం చేసుకొని ప్లాన్ ప్రకారం వెళ్తే కొన్నేళ్ల..
                 

PM Kisan: రైతులకు శుభవార్త, పోర్టల్‌లో నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు

21 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఎఫ్‌డీపై వడ్డీ తగ్గుతోందా? అయితే ఈ ప్రత్యామ్నయాలు బెటర్!

yesterday  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
డబ్బంటే ఎవరికి చేదు? తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలని భావిస్తారు. అందుకు ఉన్న అవకాశాలేమిటని పరిశీలిస్తారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతా కంటే నిర్ణీత వ్యవధికి ఫిక్స్‌డ్ చేయడం ద్వారా అధిక వడ్డీ వస్తుందనే ఆశతో పలువురు ఫిక్స్‌డ్ డిపాజిట్లవైపు మొగ్గుచూపుతారు. అయితే బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు ఈ..
                 

జగన్ రూ.58 కోట్లు ఆదా చేశారా? సేవింగ్ పేరుతో రూ.32,000 కోట్ల బెనిఫిట్!!

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ చర్చనీయాంశంగా మారింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.58.53 కోట్లు ఆదా చేసినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. పోలవరంలో 65వ ప్యాకేజీకి నిర్వహించిన రివర్స్ టెండర్ విధానం ద్వారా రూ.299 కోట్ల పనుల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.58 కోట్లకు పైగా ఆదా అయిందన్నారు...
                 

వినియోగదారుల క్రెడిట్ డేటా పై ఆర్బీఐ ఆంక్షలు! ఎందుకో తెలుసా?

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
వినియోగదారుల క్రెడిట్ డేటాకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంక్ సరికొత్త ఆంక్షలు విధించింది. వీటి ప్రకారం క్రెడిట్ బ్యూరోలవద్ద ఉన్న వినియోగదారుల సమాచారాన్ని అనియంత్రిత సంస్థలు పొందకుండా వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు చర్యలు తీసుకోవాలి. అంటే సమాచారాన్ని అందించడం నిలిపి వేయాలి. ఏజెంట్లను నియమించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలనుంచి డేటా బేస్ ను పొందడానికి..
                 

చైనాకు చెక్ పెట్టిన భారత్... ఆ కంపెనీల ఆకర్షణే లక్ష్యం!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పొరుగు దేశం చైనా కు భారత్ చెక్ పెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం తీసుకున్న కీలక నిర్ణయాలతో... చైనా నుంచి తయారీ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇటు భారత్ లోని కంపెనీలకు మేలు చేసే ఈ నిర్ణయాలు...అటు అంతర్జాతీయ కంపెనీలను భారత్ కు రప్పించేందుకు దోహద పడనున్నాయి. తయారీ రంగంలో ప్రపంచంలోనే చైనా..
                 

క్రెడిట్ కార్డు మోసాలకు చెక్... ఈ వాలెట్ కేర్ బీమా ఉంటే చాలు!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఈ కార్డు మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ కార్డు మోసగాళ్ల చేతిలోపడి దుర్వినియోగం అయితే ఆ భారం కార్డుదారు భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు రక్షణకు సంభందించిన బీమాను తీసుకోవడం వల్ల నిర్చింతగా ఉండవచ్చు కదా. ఇందుకోసం చెల్లించే మొత్తం కూడా తక్కువ..
                 

New MV Act: ఎక్కువ ప్రీమియం చెల్లించకుండా ఇలా చేయండి!!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా కూడా ఎక్కువే జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తున్నారు. త్వరలో మరొక షాక్ కూడా తగలనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మీ మోటార్ ఇన్సురెన్స్ ప్రీమియం అధికం కానుంది. ఈ ట్రాఫిక్..
                 

మాంద్యం ఉందా? లేదా? ఈ ‘పండుగల సీజన్’ తేల్చేస్తుంది!

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోందని, సామాన్యుడి కొనుగోలు శక్తి తగ్గిందని, ఆ ప్రభావం ఇప్పటికే రియల్టీ, ఆటోమొబైల్, ఇతర రంగాల్లో కనిపిస్తోందని పలువురు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తుండగా.. కేంద్రం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ..
                 

దూసుకెళ్లిన మార్కెట్లు: 1200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమై, దూసుకెళ్తున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వృద్ధి తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై భయాలు పెరిగి మార్కెట్లు నిన్న నష్టపోయాయి. అయితే ఈ రోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఉదయం గం.9.45కు సెన్సెక్స్ 113 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడింది. మధ్యాహ్నానికి మార్కెట్లు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం..
                 

ఆటో, బిస్కట్‌కు జీఎస్టీ షాక్, హోటల్ రూమ్‌లకు గుడ్‌న్యూస్!

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
గోవా: 37వ జీఎస్టీ కౌన్సెల్ శుక్రవారం గోవాలో భేటీ అవుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు పాల్గొంటారు. ఆర్థికమంద గమనం, జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటో, టెలికం, ఎఫ్ఎంసీజీ, సహా అన్ని రంగాలు జీఎస్టీ..
                 

ఆసక్తికరం: గల్ఫ్‌లో చమురు సంక్షోభానికి.. అసలు కారణాలేమిటో తెలుసా?

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఆన్‌లైన్‌ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్.. లాభమా? నష్టమా?

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

ఈ-సిగరేట్ ఏమిటి, ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం బుధవారం ఈ-సిగరేట్లపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-సిగరేట్ అంటే ఎలక్ట్రానిక్ సిగరేట్. ధూమపానం అలవాటును తగ్గించే పేరుతో మొదలైన ఈ-సిగరేట్లు ఇప్పుడు వ్యసనంగా మారి, యువత ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-సిగరెట్స్ తయారీ, ఎగుమతి, దిగుమతి,..
                 

రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు, ఐనా బోనస్‌పై అసంతృప్తి

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు పెద్ద శుభవార్త వచ్చింది. ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల 11.52 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్భంగా ముందస్తు తీపి కబురును అందించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.2,000 కోట్లకు పైగా వ్యయం కానుంది...
                 

భారత్‌కు 'ప్రత్యేక' హోదా లేకుంటే మనకే నష్టం: అమెరికా సభ్యులు

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (GSP-జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్)ను పునరుద్ధరించాలని అమెరికా చట్ట సభలకు చెందిన 44 మంది ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రంప్ ప్రభుత్వంలోని వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్‌కు లేఖను అందించారు. గత జూన్ నెలలో జీఎస్పీ జాబితా నుంచి భారత్‌ను..
                 

ఈ-సిగరేట్లపై నిషేధం: కేంద్రం కీలక ప్రకటన, జరిమానా ఏమంటే: VST, ITC షేర్ల దూకుడు

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఈ-సిగరేట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిగరేట్ పైన బ్యాన్ లేదని, కేవలం ఈ-సిగరేట్ల పైన మాత్రమే ఈ రద్దు ఉన్నట్లు తెలిపారు. మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి ఆమె మాట్లాడారు. సమస్య మరింత ప్రబలంగా మారడానికి ముందే దీనిని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని జవదేకర్ చెప్పారు. సాధారణ..
                 

సీజీ పవర్ వ్యవహారం: రూ.3 వేల కోట్ల కుంభకోణం.. ఒక్క చెక్కు బౌన్స్‌తో వెలుగులోకి...

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఓ కంపెనీలో ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తులు విచ్చలవిడిగా నిధులు మళ్లించారు. నిధుల మళ్లింపునకు సంబంధించి కంపెనీ నిబంధనలు కూడా పాటించలేదు. ఇలా ఎంతో కాలంగా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. చివరికి ఈ కుంభకోణం విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.3 వేల కోట్లు. అయితే ఆ కంపెనీలో సాగుతున్న అవకతవకలన్నీ ఒక్క చెక్కు బౌన్స్ అవడంతో..
                 

యువ భారత్ తయారీకి రూ 36,000 కోట్లు, కేంద్ర మానవ వనరుల విభాగం వ్యూహ రచన

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచమంతా ముసలితనం ఆవహిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తద్వారా మరో 10-20 ఏళ్ళ లో ఆయా దేశాల్లో శ్రామిక శక్తి మందగించి నుంది. కానీ అదే సమయంలో భారత దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధం. మరో పదేళ్లలో మన దేశంలో ప్రపంచం లోనే అత్యధిక యువకులు ఉంటారు. అంటే..
                 

29 నుంచి అమెజాన్ నుంచి భారీ ఆఫర్లు: దేనిపై ఎంత డిస్కౌంట్ అంటే?

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ దిగ్గజాలు అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు భారీ డిస్కౌంట్‌తో ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ ప్రారంభిస్తాయి. దసరా, దీపావళి ఫెస్టివెల్ సీజన్ నేపథ్యంలో అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫర్లు అందిస్తోంది. ఇతరులకు సెప్టెంబర్ 29 అర్ధరాత్రి నుంచి అక్టోబర్..
                 

6 కోట్ల మంది పీఎఫ్ మెంబర్స్‌కు గుడ్ న్యూస్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 8.65 శాతం వడ్డీని పొందనున్నారని కార్మిక శాఖమంత్రి సంతోష్ గాంగ్వార్ మంగళవారం చెప్పారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్కైబర్లకు 8.65 వడ్డీ రేటు ఇచ్చేందుకు గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థకు 'సౌదీ' షాక్,..
                 

కొంపముంచుతున్న 4 అంశాలు, ఉన్నతోద్యోగుల్లో పెరుగుతున్న ఒత్తిడి

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
మాంద్యం... మాంద్యం... మాంద్యం. ఏమిటీ మాంద్యం. ఎందుకు ఇంతలా ప్రజలను భయపెడుతోంది. ఇండియా లో అసలు ఏం జరుగుతోంది. ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత పదువుల్లో ఉన్న ఉద్యోగుల్లో ఒత్తిడి అధికమవుతోంది. అలవికాని అమ్మకాల టార్గెట్లను పూర్తిచేయలేక, అసలు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని..
                 

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర, రూ.1,300 పెరిగిన వెండి

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఇప్పుడిప్పుడే తగ్గుతున్న బంగారం ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. ఫెస్టివల్ సీజన్‌కు తోడు సౌదీ అరేబీయాలోని రెండు చమురు క్షేత్రాలపై దాడి ప్రభావం బంగారంపై కూడా పడింది. కొద్ది రోజుల క్రితం 10 గ్రాముల 99.9 ప్యూరిటీ కలిగిన బంగారం ధర రూ.40,000 పైకి చేరుకున్నా తర్వాత రూ.38,000కు దిగివచ్చింది. అయితే చమురు ధరలు పెరుగుతుండటంతో పసిడి..
                 

తొలి త్రైమాసికం జీడీపీ విస్మయానికి గురి చేసింది: ఆర్బీఐ గవర్నర్

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాల కంటే తక్కువగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. వృద్ధి అంచనాల కంటే భారీగా తగ్గడం విస్మయ పరిచిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి వృద్ధి రేటును ఆర్బీఐ 5.8 శాతంగా అంచనా వేసింది. కానీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠంతో 5 శాతానికి పరిమితమైంది...
                 

సగానికి తగ్గిన మారుతీ సుజుకీ, దూసుకెళ్లిన హ్యుండాయ్

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పాసింజర్ వెహికిల్ మార్కెట్లో హ్యుండాయ్ దూసుకెళ్తుండగా, మారుతీ సుజుకీ సేల్స్ పడిపోయాయి. ఇటీవలి వరకు మారుతీ కార్లు ఎక్కువగా సేల్ అయ్యాయి. ఇప్పుడు కార్ల మార్కెట్‌లో హ్యుండాయ్ స్థిరంగా మార్కెట్ షేర్ పెంచుకుంటుండగా, మారుతీ సుజుకీ మార్కెట్ షేర్‌ను కోల్పోతోంది. ఇటీవల కార్ల విక్రయాలలో తగ్గుదల కనిపించినా హ్యుండాయ్ కార్ల విక్రయాలు మాత్రం పెరగడం గమనార్హం. అయినప్పటికీ..
                 

గుడ్‌న్యూస్: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సౌకర్యం, తెలుసుకోవాల్సిన అంశాలు

7 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ సబ్‌స్కైబర్లకు ఇటీవల ఈ-నామినేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 12వ తేదీతో 13వ తేదీన సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ-నామినేషన్ సౌకర్యం సేవా పోర్టల్‌లో వెరిఫైడ్ మెంబర్స్‌కు, ఈపీఎఫ్ఓ అకౌంటుకు ఆధార్ లింక్ చేసిన వారికి మాత్రమే ఉంటుంది. రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి..
                 

రిటర్న్స్ ఎలా, ఎంతకాలం ఆగాలి: బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండిలా...

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
సంపదను పెంచుకోవడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సాధనాల్లో బాండ్లు కూడా ఒకటిగా ఉన్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిర్దేశిత కాలంలో రాబడులను వృద్ధి పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి బాండ్లు లేదా డిబెంచర్లను ఎంచుకోవాలన్న విషయాలను తెలుసుకుంటే మంచి ప్రయోజనాలను పొందటానికి అవకాశం ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందామా మరి... చిన్న వ్యాపారులకు వాట్సాప్ బిజినెస్ దన్ను!..
                 

ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: భారత్ లో బీమా తీసుకుంటే లాభాలెన్నో!

7 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
ప్రవాస భారతీయులు (ఎన్ ఆర్ ఐ) తమ స్వదేశంలో జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు భారత్ లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయని వారు ఇప్పుడు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ..
                 

సౌదీలో సగానికి పైగా నిలిచిన చమురు ఉత్పత్తి, ధరలపై ప్రభావం

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్‌కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేసిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆరామ్‌కో ప్రకటించింది. అన్ని విభాగాలతో పాటు ప్రభుత్వం సకాలంలో స్పందించిందని, దీంతో పెను ముప్పు తప్పిందని కంపెనీ చీఫ్ అమిన్ నాసర్ తెలిపారు. ఈ దాడి వల్ల భారీగా చమురు..
                 

రైల్వే స్టేషన్‌లో కొత్త రూల్స్, 5 ని.లు దాటినా రూ.1,000 వరకు ఫైన్

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: సాధారణంగా మనం.. కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను రైలు ఎక్కించేందుకు స్టేషన్‌లోకి వెళ్తాం. రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకుంటాం. ఈ టిక్కెట్ తీసుకున్న తర్వాత స్టేషన్లో ఉండేందుకు పరిమిత సమయం ఉంటుంది. అలాగే, మనం బైక్ పైన లేదా కార్లో వెళ్లినప్పుడు కొద్ది నిమిషాల్లోనే వస్తామని ఎక్కడో ఓ చోట పెడతాం...
                 

టాప్ 10లో 6 కంపెనీల ఆదాయం రూ.50,000 కోట్లు పెరిగింది

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
గత వారం మార్కెట్‍‌లో టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,580.35 కోట్లు పెరిగింది. ఆర్జించిన ఆరు కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ బ్యాంకులు ముందున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), HDFC బ్యాంక్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకుల క్యాపిటలైజేషన్ గత వారం పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్..
                 

ఇల్లు కొనాలనుకుంటున్నరా? మీకు ముందే పండుగ వచ్చింది!

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని పరుగులెత్తించేందుకు ప్రభుత్వం శనివారం మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది. జీడీపీ వృద్ధిలో కీలకమైన ఎగుమతులు పుంజుకోవడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపేందుకు కీలక నిర్ణయాలు ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ రెండు రంగాలకు సంబంధించి రూ.70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఎగుమతుల ప్రోత్సాహానికి కొత్త పథకాన్ని..
                 

అక్రమాలకు చెక్: కొత్త వారికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
2020 జనవరి నుంచి కొత్తగా నమోదయ్యే డీలర్లకు ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ శనివారం నాడు జీఎస్టీఎన్ (జీఎస్టీ నెట్ వర్క్) నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలో అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొందరు అక్రమార్కులు జీఎస్టీ డీర్లమని చెప్పుకుంటూ నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి లబ్ధి పొందుతున్నారని జీఎస్టీఎన్ మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న బీహార్..
                 

నో ప్రాసిక్యూషన్: రూ.25 లక్షల వరకు డిఫాల్టర్లపై కేంద్రం ఊరట

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనడంతో పాటు ఆటో సేల్స్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ సేల్స్ తగ్గిన నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మరోసారి ఊరట ప్రకటనలతో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చిన్న చిన్న ట్యాక్స్ అఫెన్సెస్ విషయంలో శుభవార్త చెప్పారు. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు..
                 

ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు: నిర్మలా సీతారామన్

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన భయాలు ఉన్నాయి. భారత్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఇప్పటికే ఆటో సేల్స్ పడిపోయాయి. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వృద్ధి కోసం ఇటీవల పలు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, మరిన్ని రంగాలకు మరిన్ని..
                 

మాంద్యం ఎఫెక్ట్: ప్రభుత్వరంగ కంపెనీల్లో పొదుపు చర్యలు షురూ!

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... దేశంలో మందగమనం ఉంది అని అంగీకరించడానికి సందేహిస్తున్నా... ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రం పొదుపు చర్యలను మొదలు పెట్టాయి. దేశంలోనే అతి పెద్ద కాల్ మైనింగ్ కంపెనీ కాల్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ వంటి దిగ్గజాలు కూడా ఈ జాబితాలో..
                 

అక్టోబర్ 1 నుంచి SBI కొత్త రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్ డ్రా మార్పులు, పెనాల్టీ

9 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి గుడ్ న్యూస్. నెలవారీ మినిమం బ్యాలెన్స్ పరిమితిని సవరించింది. దీంతో కస్టమర్లు వారి అకౌంట్లలో తక్కువ మొత్తాన్ని కలిగి ఉన్నప్పటికీ పెనాల్టీలు ఉండవు. తగ్గించిన పరిమితి కంటే కూడా బ్యాలెన్స్ తక్కువ ఉంటే మాత్రం పెనాల్టీ ఉంటుంది. సవరించిన వాటిలో మినిమం బ్యాలెన్స్‌తో పాటు నగదు ఉపసంహరణ, డిపాజిట్స్..
                 

అక్టోబర్‌లో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. భారత్‌లోను ఈ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి వడ్డీ రేట్లలో కోత విధించవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు, బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే గత నాలుగుసార్లు 110 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ ఈసారి..
                 

పెట్టుబడిదారులకు 'బీమా' ధీమా... మీకు కూడా..

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదిస్తోంది. అనేక ప్రతికూల అంశాలు ఇందుకు కారణం అవుతున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతూ ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు ఇంకా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. ఎక్కువ రాబడులను ఇచ్చే రంగాల్లోకి ఈ పెట్టుబడి..
                 

సూపర్ ఆఫర్: నెలవారీ అద్దెకు మహీంద్రా కార్లు, ఏ కారు రెంట్ ఎంతంటే?

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: ఆటో రంగంలో భారీ మందగమనం ఉంది. ఆటో సేల్స్ వరుసగా పదో నెల కూడా తగ్గిపోయాయి. ఆగస్టు నెలలో భారీగా సేల్స్ తగ్గాయి. దీంతో ఆటో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇప్పటికే ఉత్పత్తి అయిన వాహనాలు స్టోర్‌లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహన కంపెనీలు విక్రయాలు పెంచుకునేందుకు వినూత్న విధానాలకు..
                 

కొత్తతరం ఆయిల్ కాదు: ముఖేష్ అంబానీకి ఫేస్‌బుక్ గట్టి కౌంటర్

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఢిల్లీ: డేటా కొత్త తరం ఇంధనం ఏమీ కాదని ఫేస్‌బుక్ ఉపాధ్యక్షులు నిక్ క్లెగ్ అన్నారు. భారత్ వంటి దేశాలుడేటాను అదుపు చేయకూడదని, సరిహద్దులు చెరిపేయాలని హితవు పలికారు. జాతీయ భద్రతకు డేటాను పంచుకోవడం కీలకమని చెప్పారు. తీవ్ర నేరాలు, ఉగ్రవాదం వంటి వాటిని అదుపు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిగత డేటా గోప్యతను అందరు గౌరవించాలని,..
                 

ఇలా చేస్తే మీ బైక్ రెన్యువల్ ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు..

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ఇప్పటిదాకా చాలా మంది తాము నడిపిస్తున్న బైక్ ఇన్సూరెన్సు గురించి మరిచిపోయి ఉంటారు. ఎప్పుడు ఇన్సూరెన్సు రెన్యూవల్ చేశారంటే చాలామంది తమకు గుర్తులేదనే సమాధానమే చెప్పే పరిస్థితి నెలకొంది. బైక్ కు బీమా చేయాల్సిన అవసరం ఉందా అనే చాలా మంది అనుకుంటారు. కొంత మంది బీమా చేయించుకుందామనుకుంటూ వాయిదా వేసుకుంటూ పోతారు.. ఇలా రోజులు.. నెలలు..
                 

ఓలా, ఉబెర్ కొత్తగా రాలేదు: నిర్మలా సీతారామన్‌కు షాకిచ్చిన మారుతీ

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
గౌహతి: ఆటో సేల్స్ తగ్గిపోవడానికి మిలీనియల్స్.. ఓలా, ఉబెర్ క్యాబ్స్‌ను ఎంచుకోవడం కూడా ఓ కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆటో సేల్స్ మందగమనానికి ఓలా, ఉబెర్ పేరు చెప్పడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా, మారుతీ..
                 

జగన్ ప్రభుత్వం టార్గెట్ మిస్! రూ.500 కోట్ల ఆదాయం కట్

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ/అమరావతి: గత ఆర్థికసంవత్సరంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లలో రాష్ట్రం 28 శాతం వృద్ధి సాధించింది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. వాణిజ్య పన్నుల విభాగం (CT) 2019-20 ఆర్థిక సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. ప్రతి నెల రూ.1,892 కోట్ల టార్గెట్ పెట్టుకోగా, మే, జూలై నెలల్లో రూ.1,650 కోట్లు దాటలేదు. రావాల్సిన కలెక్షన్లు..
                 

రూ.1,700 తగ్గిన బంగారం ధర: హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో...

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: బంగారం ధరలు తగ్గుతున్నాయి. బుధవారం (సెప్టెంబర్ 11) ఢిల్లీలో 99.9 శాతం స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.372 తగ్గి రూ.38,975గా ఉంది. పండుగ సీజన్ ఇంకా ప్రారంభం కాకపోవడమే ధరలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది. నాణేల తయారీదారులు, ఆభరణాల వర్తకుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో..
                 

BS6 ప్రమాణాలతో యాక్టివా 125 సీసీ, ప్రారంభ ధర రూ.67,490

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకోండి, బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?

11 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రవేశపెట్టింది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద జనవరి 2015లో దీనిని ప్రారంభించింది. ఈ పథకంలో ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరు మీద సంవత్సరానికి రూ.250 మొదలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సేవింగ్స్ స్కీమ్‌లపై..
                 

గుడ్ న్యూస్: ఈ కామర్స్‌లో పెరుగుతున్న జాబ్స్, వారికే ఛాన్స్

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

బానిస బతుకు: ఐటీ కంపెనీలపై కోర్టుకు హైదరాబాద్ ఉద్యోగులు, చట్టం ఏం చెబుతోంది?

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం అంటే నెలకు ఐదంకెల నుంచి ఆరంకెల జీతం... మంచి వర్కింగ్ హవర్స్... వారానికి రెండు రోజులు సెలవు... అవసరమైనప్పుడు లీవ్.. అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. అయితే ఇది అన్ని కంపెనీల్లో కాదు.. కొన్ని కంపెనీల్లో పేరుకే సాఫ్టువేర్ ఉద్యోగం.. కానీ ఎక్కువ పని గంటలతో పాటు లీవ్ పాలసీ..
                 

కార్ల సేల్స్‌పై యువతని తప్పుబట్టారా? ఆటో పరిశ్రమకు నిర్మల గుడ్‌న్యూస్!

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
చెన్నై: గత కొన్నాళ్లుగా ఆటో సేల్స్ తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహన సంస్థలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆటో సేల్స్ భారీగా పడిపోయిన నేపత్యంలో జీఎస్టీ రేటును తగ్గించాలని ఇండస్ట్రీ కోరుతోంది. దీనిపై మంగళవారం ఆర్థికమంత్రిని మీడియా ప్రశ్నించగా.. దీనిపై తాను ఒక్క దానిని నిర్ణయం తీసుకోలేనని,..
                 

రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: చంద్రయాన్ 2 ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఇస్రో అద్భుత ప్రయోగం. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గల్లంతైనప్పుడు పాకిస్తాన్ మంత్రి సహా భారత వ్యతిరేకులు భారీ మొత్తంలో డబ్బును వృథా చేశారని విమర్శించారు. చంద్రయాన్‌కు బదులు ఇతర అవసరాలకు ఉపయోగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డ వారు కూడా లేకపోలేదు. అయితే చంద్రయాన్ 2కు అయిన ఖర్చు ఎంతో..
                 

మోడీ 100 రోజుల పాలన, మీడియా ముందుకు నిర్మలా సీతారామన్

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
చెన్నై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు (10 సెప్టెంబర్ 2019) మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మోడీ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో అభివృద్ధిని మెరుగుపర్చడం- 100 రోజుల పాలనలో సాహసోపేత కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాత్మక చర్యలు అనే అంశంపై ఆమె మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో..
                 

తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి

13 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. సులభతర పెట్టుబడుల మార్గాల్లో మొబైల్ యాప్ ఒకటి. గత కొద్ది రోజులుగా ప్రపంచ ఆర్థిక మాంద్య భయం, అమెరికా-చైనా ట్రేడ్ వార్ భయం కారణంగా పసిడి ధర భారీగా పెరుగుతూ వచ్చింది. రెండు రోజులుగా బంగారం ధర కుదుటపడుతోంది. ఇటీవల బంగారం ధర దాదాపు రూ.1400 తగ్గింది...
                 

రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే.. ఇప్పుడే అప్లై చేయండి

13 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. సోమవారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు...
                 

21 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన ఆటోమొబైల్ సేల్స్

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్‌లో ఆటోమొబైల్ సేల్స్ గత ఆగస్ట్ నెలలో భారీగా తగ్గిపోయాయి. టూవీలర్, పాసింజర్ వెహికిల్స్ సహా అన్ని సెగ్మెంట్ వాహనాల విక్రయాలు తగ్గిపోయాయి. ఆటో పరిశ్రమ పూర్తిగా తిరోగమనంలో ఉందని ఆటో ఇండస్ట్రీ బాడీ SIAM సోమవారం నాడు వెల్లడించింది. SIAM 1997-98 నుంచి హోల్ సేల్ వెహికిల్స్ సేల్ రికార్డ్ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి..
                 

బడ్జెట్‌లో కేటాయింపు ఇలా, కేంద్రం నుంచి అందిన నిధులెంత అంటే?

14 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతితో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో 2019-20కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత ఫిబ్రవరిలో ఉభయ సభలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు సెప్టెంబర్ 30వ తేదీకి ముగియనుంది. ఈ నేపథ్యంలో మిగతా ఆరు నెలలకు గాను బడ్జెట్..
                 

ఈ నెలాఖరునే వీరి అకౌంట్లోకి రూ.10,000!! జగన్ గుడ్‌న్యూస్

14 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
తాను అధికారంలోకి వస్తే నవరత్నాలు అమలు చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. తాజాగా, ఆటో/ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10,000 ఇచ్చే స్కీంని త్వరలో ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ.400 కోట్లు కేటాయించారు. అవసరాన్ని బట్టి ఈ మొత్తాన్ని పెంచుతారు. ప్రీమియం మోత, ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటార్ ఇన్సురెన్స్ లింక్!..
                 

స్విస్ బ్యాంక్ నుంచి తొలి జాబితా, దాచిన సంపద బట్టబయలు!

14 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం అంశంలో మరో అడుగు ముందుకు పడింది. స్విస్ బ్యాంకుల్లో అక్రమ ఖాతాలు ఉన్న భారతీయుల వివరాలను ఈ నెలలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌కు అందిస్తోంది. తొలి విడతగా అందిన వివరాల్లో ఇప్పటికే మూసివేసిన ఖాతాల వివరాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ ఖాతాల సమాచారం కోసం రెండు దేశాల మధ్య చర్చలు..
                 

కొత్త జరిమానాలు షాకిస్తున్నాయి.. ఈ డ్రైవర్‌కు రూ.86,500 జరిమానా

14 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భువనేశ్వర్: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వాహన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత చాలామంది అత్యధిక జరిమానాలు ఎదుర్కొంటున్నారు. రూ.23 వేలు, రూ.43వేల జరిమానాలు చూశాం. తాజాగా ఒడిశాలోని ఓ ట్రక్కు డ్రైవర్‌కు ఏకంగా రూ.86,500 జరిమానా విధించారు. కొత్త మోటార్ చట్టానికి సంబంధించిన జరిమానాలు చర్చనీయంశంగా మారుతున్నాయి. అయితే ఇష్టారీతిన వెళ్తున్న డ్రైవింగ్‌కు..
                 

నగదు రూపంలో ఇచ్చే కార్పోరేట్ చందాలపై జీఎస్టీ

15 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: పెద్ద కంపెనీలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సుబులుటీస్ (CSR) కోసం ఖర్చు చేయడాన్ని ఇప్పుడు తప్పనిసరి చేశారు. ఇలా పెద్ద కంపెనీలు సామాజిక బాధ్యతగా ఖర్చు పెట్టే ఈ నిధులపై కూడా జీఎస్టీ విధిస్తున్నారు. ఇలా జీఎస్టీ విధించడాన్ని కంపెనీలు తప్పుబడుతున్నాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగదు చందాలతో పాటు చెక్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్స్ కూడా జీఎస్టీ..
                 

రూ.100 డిపాజిట్‌కు రూ.50 ఛార్జ్!! అక్టోబర్ 1 నుంచి SBI కొత్త రూల్స్, గుడ్‌న్యూస్ కూడా..

15 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

సూపర్ న్యూస్: దుబాయ్‌లో ఇళ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి!!

15 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
లగ్జరీ షాపింగ్, అల్ట్రా మోడర్న్ ఆర్కిటెక్చర్, లైవ్లీ నైట్ లైఫ్ వంటి వాటికి యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరం ప్రసిద్ధి. 830 మీటర్ల ఎత్తైన బుర్జ్ ఖలీఫా, ఆకాశహర్మ్యాలతో నిండి ఉంటుంది. ఇలాంటి నగరంలో ఇంటిని కావాలని ఎవరికి ఉండదు? అయితే దుబాయిలో రియల్ ధరలు అందనంత ఎత్తులో ఉంటాయి. అయితే రానున్న కాలంలో ఇక్కడ..
                 

బంపర్ ఆఫర్: ఫిక్స్డ్ డిఫాజిట్ పై 10.35 శాతం వరకు వడ్డీ!

an hour ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న పరిణామాలను చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వడ్డీ రేటు ఎక్కడ ఎక్కువ లభిస్తుందా అని డిపాజిట్ దారులు వెతుకుతున్నారు. రిస్క్ తీసుకునే సామర్థ్యం లేని వారు బ్యాంకు డిపాజిట్లపైనే దృష్టి సారిస్తుంటారు. కానీ వడ్డీ రేటు చూస్తే తక్కువ ఉంది. ఎక్కువ వడ్డీ రేటు కావాలనుకునే వారికి ఫ్యూచర్ ఎంటర్..
                 

HDFC లోన్ మేళా: గుడ్‌న్యూస్.. మీ గ్రామానికే ట్రాక్టర్, వెహికిల్ లోన్!

3 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
రానున్న ఆరు నెలల కాలంలో 1,000 వరకు గ్రామీణ రుణ మేళాలను నిర్వహిస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆదివారం వెల్లడించింది. రిటైల్ పోర్ట్ పోలియో విస్తరణలో భాగంగా వీటిని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ గ్రామీణ రుణమేళాలను దేశవ్యాప్తంగా 300కు పైగా జిల్లాల్లో... 6,000 గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పింది. రుణ మేళా సంప్రదాయ విలేజ్ ఫెయిర్‌లా ఉంటుందని పేర్కొంది. చుట్టుపక్కల..
                 

చదువు కంటే అనుభవం, అవగాహన ముఖ్యం: ఆర్బీఐ గవర్నర్ దాస్

4 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

30 లక్షలమందికి పేదరికం నుంచి విముక్తి, మోడీ ప్రపంచ సేవకుడు: ట్రంప్

6 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హ్యూస్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలోని టెక్సాస్ నగరం హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన హౌడీ మోడీ సభ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ 25 నిమిషాలు మాట్లాడారు. మోడీ వేదిక వద్దకు రాగానే మోడీ... మోడీ అంటూ స్టేడియం నినాదాలతో దద్దరిల్లింది...
                 

చిక్కుల్లో జెట్ ఎయిర్‌వేస్ మాజీ ఛైర్మన్ గోయల్.. స్వతంత్ర దర్యాప్తుకు ఈడీ యోచన!

20 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
జెట్ ఎయిర్ వేస్, దాని వ్యవస్థాపకుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. అసలే కార్యకలాపాల నిర్వహణకు సరిపడా నిధులు లేక అర్థంతరంగా ఆగిపోయిన ఈ సంస్థలో నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలు బయటికి వచ్చాయి. దీంతో ఈ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఖాతాలపై స్వతంత్ర దర్యాప్తు చేయించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమవుతోంది. ఈ విషయంలో గత వారమే ఈడీ..
                 

LIC pension plan: రూ.10 లక్షలతో వచ్చే నెల నుంచే ఆదాయం!

22 hours ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ఎల్ఐసీ వివిధ రకాల పెన్షన్ పాలసీలను అందిస్తోంది. ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం జీవన్ అక్షయ్ పాలసీ ద్వారా పెన్షన్‌దారుల అవసరాలు తీరుస్తున్నారు. కానీ ఆ తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ వల్ల ఎల్ఐసీ ఆ తర్వాత జీవన్ శాంతి స్కీంను ప్రవేశపెట్టింది. జీవన్ శాంతి పాలసీ ద్వారా పెన్షన్‌దారు తక్షణం లేదా భవిష్యత్తులో యాన్యుటీని పొందవచ్చు. అలాగే..
                 

పోలవరం ప్రాజెక్టుకు, విద్యుత్ బస్సుల కొనుగోలుకు లింక్ పెట్టడమా?

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పోలవరం రివర్స్ టెండరింగ్ పైన తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో టీడీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం రివర్స్ టెండరింగ్ ఘన విజయంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడిందని, తమను తాము కాపాడుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు అర్థంపర్థం..
                 

జాగ్రత్తపడండి!: 67 శాతం పెరిగిన ఉల్లి ధర, 2 నెలల వరకు ఇంతే

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఆర్థిక మాంద్యం దెబ్బ.. అర్జెంటీనాలో కండోమ్స్‌ కూడా కొనలేని దుస్థితి!

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచ దేశాలను ఆర్థిక మాద్యం పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. పాపం.. ఈ మాంద్యం దెబ్బకు అర్జెంటీనా అయితే విలవిలలాడిపోతోంది. దక్షిణ అమెరికాలో ఈ దేశానిది రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితేనేం.. ఇక్కడ ద్రవ్యోల్బణం అత్యంత దారుణ స్థాయికి చేరుకుంది. ఫలితంగా అర్జెంటీనా ప్రజలు నిత్యావసరాలు సహా ఏదీ కొనుక్కోలేని దుస్థితి. చివరికి గర్భనిరోధక..
                 

మోడీ ప్రొడక్షన్స్.. నిర్మలా డైరెక్షన్.. మరో సర్జికల్ స్ట్రైక్!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
మరో సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అవును, కానీ ఈసారి శత్రుదేశమైన పాకిస్తాన్ మీద కాదు.. మన దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తోన్న మందగమనమనే శత్రువు పైన. ప్రధానమంత్రి మోడీ ప్రొడక్షన్స్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డైరెక్షన్‌లో శుక్రవారం జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్‌తో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి...
                 

పేద ప్రజలకు లబ్ది చేకూరే దిశగా విరించి హాస్పిటల్.. ప్రముఖ సంస్థతో ఒప్పందం

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
హైదరాబాద్: అంతర్జాతీయ వైద్య చికిత్సలతో కిడ్నీ వ్యాధులను రూపుమాపడానికి, ఈ వ్యాధులతో బాధపడేవాళ్లకు ఆధునిక చికిత్సల ద్వారా ఉపశమనం కలిగించడానికి హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ ముందడుగు వేసింది. ఇందుకోసం సమన్వయంతో పనిచేయటానికి ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన న్యూయార్క్ లోని రీనల్ రీసెర్చ్ఇన్స్టిట్యుట్ తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్టుగా అలో - హీమోడయాలిసిస్ (allo..
                 

ముందే వచ్చిన దీపావళి, గంటలో రూ.5 లక్షల కోట్లు పెరిగిన సంపద

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: ఇన్వెస్టర్లకు దీపావళి పండుగ ముందే వచ్చింది! FPIలకు, కార్పోరేట్ సెక్టార్‌కు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బెనిఫిట్స్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు జోరుమీద కనిపించాయి. దీంతో కేవలం గంటలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. డేటా వివరాల ప్రకారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.143.45 లక్షల కోట్లకు పెరిగింది. నిర్మలా సీతారామన్..
                 

వీడని ఆర్థిక మాంద్యం ముప్పు! భారత్ తట్టుకుంటుందా?

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందని, ఆ ప్రభావం భారత్‌పైనా పడుతుందనే ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. దీనికితోడు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కూడా ప్రపంచ దేశాలను భయపెడుతోంది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ‌ృద్ధి ఈ ఏడాది మరింత తగ్గుతుందని, దశాబ్దంలోనే కనిష్ఠానికి చేరుకుంటుందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) సైతం..