GoodReturns

HDFC Q2 results: కళ్లు చెదిరే నెట్ ప్రాఫిట్ రికార్డ్

an hour ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: ప్రైవేట్ సెక్టార్‌లో అతి పెద్ద బ్యాంక్‌గా ఉంటోన్న హౌసింగ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (హెచ్‌డీఎఫ్‌సీ).. తన రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగా రాణించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 17 శాతానికి పైగా నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది...
                 

ప్రపంచబ్యాంక్ అధినేతతో నిర్మలమ్మ భేటీ: కీలక అంశాలపై..!

2 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
వాషింగ్టన్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉంటోన్నారు. తీరిక లేని షెడ్యూల్‌లో గడుపుతున్నారు. ఇప్పటికే ఆమె వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమెరికాకు చెందిన అగ్రస్థాయి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులను కలిశారు. భారత్‌లో పెట్టుబడులను పెట్టాలంటూ వారిని ఆహ్వానించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యల గురించి వారికి..
                 

రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు 30 లక్షల షేర్లు ఉన్న కంపెనీ: తక్కువ పెట్టుబడితో

3 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. స్టార్ స్టాక్ ఇన్వెస్టర్. దేశీయ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ గురించి చర్చించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను ఓ బెంచ్ మార్క్‌గా తీసుకుని.. షేర్లల్లో ఇన్వెస్ట్ చేసే వారూ లేకపోలేదు. ఆయన కొనుగోలు చేసిన షేర్లల్లో తాము కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి..
                 

ఇన్వెస్టర్లకు పండగ: రూ.12,000 కోట్ల ఐపీఓలు రాబోతోన్నాయ్: కంప్లీట్ లిస్ట్ ఇదే

4 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: షేర్ మార్కెట్‌లో కొత్త పబ్లిక్ ఇష్యూ సందడి చేయబోతోన్నాయి. దీపావళి ట్రేడింగ్‌ ఆనవాయితీని కొనసాగిస్తూ- టాప్ కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయడానికి సమాయాత్తం కానున్నాయి. దీపావళి కంటే ముందే వాటికి సంబంధించిన ఐపీఓలు ఇష్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం రోజుల్లో దశలవారీగా అవన్నీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తాయని మార్కెట్ వర్గాలు..
                 

స్పైస్‌జెట్‌కు షాక్: ఆ లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ

5 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: దేశీయ పౌర విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు షాక్ తగిలింది. లో కాస్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇది. హర్యానాలోని గుర్‌గావ్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రమాదకర సరుకులను తరలించే విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే..
                 

టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కంపెనీనీ వదలని అంబాని: 40 శాతం రిలయన్స్ పరం

7 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: మనీష్ మల్హోత్ర.. ఫ్యాషన్ సెక్టార్‌లో పరిచయం అక్కర్లేని పేరు. టాప్ డిజైనర్.. కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్. ఫిల్మ్ మేకర్ కూడా. అనేక సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేశారు. కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఆయన నెలకొల్పిన డిజైనర్ కంపెనీ ఎంఎం స్టైల్స్.. ఇక దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబాని పరం కానుంది. ఎంఎం స్టైల్స్‌లో 40..
                 

కరోనా భారత్‌కు ఒక అవకాశం, వేగంగా కోలుకుంటున్నాం: నిర్మలా సీతారామన్

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కరోనా మహమ్మారి సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మలుచుకుందని, కేవలం ఉద్దీపన చర్యలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాషింగ్టన్‌లో జరుగుతున్న ప్రపంచబ్యాంకు అభివృద్ధి కమిటీ సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. కరోనా సంక్షోభ సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 82 బిలియన్ డాలర్ల FDIలు వచ్చాయన్నారు...
                 

నెల రోజుల్లో టొమాటో ధర డబుల్: రూ.10 నుండి రూ.60కి, మరెంత కాలం?

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కూరగాయల్లో ఈజీగా గుర్తుకు వచ్చే పేరు టొమాటో. ఇది ఎక్కువగా సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలో ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ధరలు మండిపోతాయి. కిలో టమాటో రూ.1 అంతకంటే తక్కువ పలికిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కిలో టొమాటో రూ.70 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అకాల వర్షాల కారణంగా టొమాటో పంట తీవ్రంగా దెబ్బతిన్నది...
                 

పండుగ సమయంలో షాకిచ్చిన బంగారం ధర, ఎక్కడ కొనుగోలు చేయవచ్చు?

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు(అక్టోబర్ 14, గురువారం) కాస్త క్షీణించాయి. నేటి ప్రారంభ సెషన్‌లో రూ.122.00 (-0.25%) క్షీణించి రూ.47794.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.93.00 (-0.19%) తగ్గి రూ.47986.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్లో రూ.47,835.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,783.00 కనిష్టాన్ని తాకింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్..
                 

Wipro Q2 Result: విప్రో నెట్ ప్రాఫిట్ జంప్, సెకండ్ శాలరీ కూడా

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) దిగ్గజం విప్రో లిమిటెడ్ బుధవారం బుధవారం FY22 రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రూ.2,931 కోట్లుగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన (Q2FY21)లో 19 శాతం వృద్ధి నమోదయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.2466 కోట్లు నమోదు చేసింది. ప్రాఫిట్ ఆఫ్టర్..
                 

రూ.47,000 పైనే బంగారం ధరలు, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 డౌన్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

60,000 డాలర్లకు చేరువలో బిట్ కాయిన్, డోజీకాయిన్ డౌన్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

నిర్మలమ్మతో భేటీ, భారత్‌లో అమెరికా కంపెనీలు మరిన్ని పెట్టుబడులు

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అమెరికాకు చెందిన ప్రయివేటు పెట్టుబడి కంపెనీ బెయిన్ క్యాపిటల్ తెలిపింది. మన దేశంలో ఇప్పటికే ఈ కంపెనీ వివిధ సంస్థల్లో అయిదు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. భారత్,..
                 

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 తక్కువగా బంగారం ధరలు

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

60,000 డాలర్ల దిశగా బిట్ కాయిన్ పరుగులు, వారంలో 18% జంప్

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

టీసీఎస్ షేర్ హోల్డర్లకు బిగ్ షాక్: రికార్డు స్థాయిలో పతనం

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: సాఫ్ట్‌వేర్ టెక్నాలజీకి చెందిన దేశీయ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు ఇన్వెస్టర్లకు బిగ్ షాక్ ఇచ్చాయి. టీసీఎస్ షేర్ల వ్యాల్యూ ఒక్కసారిగా దిగజారింది. ఈ షేర్లల్లో ఏడు శాతం వరకు క్షీణత కనిపించింది. కనిష్ఠ స్థాయికి పడిపోయాయి టీసీఎస్ షేర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించిన..
                 

ఎయిరిండియా ప్రయివేటీకరణ, ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఎయిరిండియా తిరిగి టాటా సన్స్ చేతికి వస్తుండటంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ విమానయాన సంస్థ నుండి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో దేశంలో వ్యాపార వాతావరణం పూర్వవైభవాన్ని సంతరించుకోనుందని అభిప్రాయపడ్డారు. అప్పులలో కూరుకుపోయిన ఈ సంస్థను ప్రభుత్వం వదులుకోవడమే కాకుండా ప్రయివేటు రంగంపై ఉన్న విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందన్నారు. ఎయిరిండియా ప్రయివేటీకరణపై తన..
                 

55,000 డాలర్లు క్రాస్ చేసిన బిట్ కాయిన్, పోల్కాడాట్ 11% జంప్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
క్రిప్టో మార్కెట్ ఇటీవల వృద్ధిని నమోదు చేస్తోంది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ క్రితం సెషన్‌లో 55,000 డాలర్లను క్రాస్ చేసింది. నేడు ప్రారంభం సెషన్ నుండి క్రిప్టో కరెన్సీలు పరుగులు పెడుతున్నాయి. పోల్కాడాట్ దాదాపు 11 శాతం లాభపడింది. XPR కూడా దాదాపు అంతే మొత్తంలో ఎగిసిపడింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.29..
                 

నియామకాలు పుంజుకుంటున్నాయి, ఐటీ రంగం అదుర్స్, హాస్పిటాలిటీ సూపర్

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఇండియన్ జాబ్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. వరుసగా మూడో నెల వృద్ధిని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన అంటే గత సెప్టెంబర్ నెలతో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు నౌకరీ డాట్ కామ్ జాబ్ స్పీక రిపోర్ట్ వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో 2,753 జాబ్ పోస్టింగ్స్‌తో ఇండెక్స్ గరిష్టాన్ని తాకింది. తద్వారా..
                 

ఐపీఓకు టాప్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్: సెబి వద్ద డాక్యుమెంట్స్ ఫైల్

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్ సెగ్మెంట్‌కు చెందిన దేశీయ టాప్ కంపెనీ త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయనుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు సమర్పించింది. రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఇది. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ యాస్కెండ్ క్యాపిటల్స్ గ్రూప్ కంపెనీల్లో ఒకటి. పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా..
                 

ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీఓ: లిస్టింగ్ కోసం వెయిటింగ్: అలాట్‌మెంట్ పూర్తి

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

TCS Q2 Results: ప్రాఫిట్ భారీగా జంప్, రూ.7 డివిడెండ్, కొత్త ఉద్యోగాలు

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశీయ సాఫ్టువేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) FY22 రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.9,624 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం లాభం రూ.8433 కోట్లతో పోలిస్తే ఇది 14.1 శాతం అధికం. అదే సమయంలో ఏకీకృత ఆదాయం కూడా రూ.40,135 కోట్ల..
                 

ఎయిరిండియా విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఎంత వస్తుందంటే?

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఎయిరిండియా విక్రయం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? రూ.2700 కోట్లు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఎయిరిండియాను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్ ద్వారా ప్రభుత్వం రూ.2700 కోట్లు సమీకరిస్తుందని దీపమ్ సెక్రెటరీ తుహిమ్ కుంట పాండే అన్నారు. టాటా సన్స్ ఎయిరిండియా బిడ్‌ను గెలుచుకున్నదని తెలిపారు. టాటా సన్స్ రూ.18,000..
                 

RBI Monetary Policy: IMPS ట్రాన్సాక్షన్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఇన్‌స్టాంట్ ఫండ్ ట్రాన్సుఫర్ ఇమ్మిడీయేట్ పేమెంట్ సర్వీసెస్(IMPS) ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదన చేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు 3 రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను..
                 

Gold Price Today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..!

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు (అక్టోబర్ 8 శుక్రవారం) ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ప్యూచర్స్ రూ.62.00 (0.13%) పెరిగి రూ.46889.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.18.00 (0.04%) పెరిగి రూ.47005.00 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఉదయం డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,861.00 వద్ద ప్రారంభమై, రూ.46,920.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,861.00 కనిష్టాన్ని..
                 

క్రిప్టో కరెన్సీ అదుర్స్, 55,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

Gold Price Today: ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.9300 తక్కువ, కొనుగోలు చేయవచ్చా?

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
బంగారం ధరలు నిన్న (బుధవారం) స్వల్పంగా లాభపడ్డాయి. నేడు (గురువారం అక్టోబర్ 7) ప్రారంభ సెషన్‌లో దాదాపు స్థిరంగా లేదా అతి స్వల్పంగా క్షీణించాయి. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.62.00 (-0.13%) తగ్గి రూ.46845.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.79.00 (-0.17%) క్షీణించి రూ.47032.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్..
                 

Crypto prices: 51,000 డాలర్లకు బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ జంప్

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

సెప్టెంబర్‌లో డొమెస్టిక్ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 3 శాతం జంప్

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన నేపథ్యంలో విమాన సేవలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే డొమెస్టిక్ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ సెప్టెంబర్ నెలలో 2 శాతం నుండి 3 శాతం పెరిగి 68 లక్షల నుండి 69 లక్షలుగా నమోదయిందని ఇక్రా వెల్లడించింది. గత నెలలో ప్లేన్ డిప్లాయిమెంట్ 54 శాతం పెరిగింది. సెప్టెంబర్ నెలలో..
                 

భారత్ 'నెగిటివ్' నుండి 'స్థిరత్వం' దిశగా! రిస్క్ తగ్గింది కానీ...

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత్ రేటింగ్‌ను అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నెగిటివ్ నుండి స్థిరత్వానికి మార్చింది. గతంలో కేటాయించిన బీఏఏ3 పరపతి రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపిన మూడీస్, అవుట్‌లుక్‌ను మాత్రం అప్-గ్రేడ్ చేసినట్లు తెలిపింది. దేశీయ ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థల్లో ప్రతికూలతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని, దీంతో వైఖరిని మార్చుకున్నట్లు తాజా నివేదికలో మూడీస్ తెలిపింది. పెట్టుబడులకు..
                 

ఇంటిని కొనుగోలు చేస్తున్నారా, అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల! సొంతిల్లుతో భద్రతతో పాటు స్వేచ్ఛానుభూతి ఉంటుంది. ఒక ఇంటిని కొనుగోలు చేయడం దాదాపు ఎవరికైనా ఒక జీవిత కాల అతిపెద్ద లక్ష్యం. ఇలాంటి దీర్ఘకాలిక, పెద్ద లక్ష్యాన్ని ఎలాంటి ప్రణాళిక లేకుండా చేయడం కష్టం. ఇంటిని కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు మొదటి..
                 

ఫేస్‌బుక్, వాట్సాప్ ఎఫెక్ట్: టెలిగ్రామ్‌కు 50 మిలియన్ల కొత్త యూజర్లు

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవల్లో నిన్న అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్‌తో పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలూ స్తంభించాయి. దీంతో కస్టమర్లు కొద్ది గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. ఆరు గంటలకు పైగా అంతరాయం ఏర్పడిన అనంతరం, మంగళవారం వేకువజామున 4 గంటల నుండి వాట్సాప్ సేవలను పునరుద్ధరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవల అంతరాయంపై అధినేత మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ..
                 

క్షమించండి.. మాపై ఎంత ఆధారపడతారో తెలుసు: జుకర్‌బర్గ్, కొద్దిరోజుల్లోనే 20 బి. డాలర్లు ఆవిరి

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సేవల్లో అంతరాయం కలిగింది. ఫేస్‌బుక్‌తో పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు కూడా స్తంభించాయి. దీంతో కస్టమర్లు కొద్ది గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఏడు గంటల తర్వాత మంగళవారం వేకువజామున నాలుగు గంటల నుండి వాట్సాప్ సేవలను పునరుద్ధరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవల అంతరాయంపై అధినేత మార్క్ జుకర్‌బర్గ్..
                 

బంగారం దిద్దుబాటు, ఎనిమిది రెట్లు పెరిగిన దిగుమతులు

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు 658 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది కరోనా నేపథ్యంలో దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో ఏడాది ప్రాతిపదికన వృద్ధి నమోదయింది. బంగారం ధరలు దేశీయంగా కరోనా సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గుతున్నాయి. స్థానిక దిద్దుబాటు ధరల అనంతరం బంగారం ధరలు ప్రస్తుతం ఆరు నెలల కనిష్టం వద్ద..
                 

సెన్సెక్స్ 533 పాయింట్లు జంప్, 59,000 క్రాస్: ఈ స్టాక్స్ అదరగొట్టాయి

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(అక్టోబర్ 4) భారీ లాభాల్లో ముగిశాయి. అంతకుముందువారం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. గతవారం మాత్రం అంతర్జాతీయ అంశాలకు ప్రాఫిట్ బుకింగ్ కారణం కావడంతో 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ నేడు 59,143.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,548.82 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,952.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని..
                 

నవంబర్ నెలలో ఐపీవో కోసం ఎల్ఐసీ దరఖాస్తు!

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(LIC) ఐపీవోకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా చేస్తోంది. వచ్చే నెలలో ఐపీవోకు సంబంధించి ప్రాథమిక పత్రాలను సెబికి సమర్పించేందుకు ముమ్మరం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీని ఐపీవోకు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సవత్సరంలోనే ఎల్ఐసీని ఐపీవోకు తీసుకు..
                 

48,000 మార్కును క్రాస్ చేసిన బిట్ కాయిన్, ఎథేరియం 4% జంప్

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
క్రిప్టోకరెన్సీ ధరలు లాభాల్లో ఉన్నాయి. అయినప్పటికీ గ్లోబల్ క్రిప్టో కెరన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.157.19 కోట్లుగా నమోదయింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత ఇరవై నాలుగు గంటల్లో రూ.7,24,397 కోట్లు. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 48,000 డాలర్లను క్రాస్ చేసింది. ఆ తర్వాత క్షీణించినప్పటికీ మొత్తానికి రూ.47,000 డాలర్లకు పైనే..
                 

భారీగా పెరుగుదల, భారమవుతున్న పెట్రోల్, డీజిల్: వాటి ధరలు పెరుగుతాయ్

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఇంధన ధరలు మళ్లీ జూమ్: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.116 పైమాటే

8 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు అడ్డు, అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వాటి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు మొహమాటానికి పోవట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. ఇవ్వాళ మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి..
                 

Petrol and diesel prices: మూడు వారాల్లో 14సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

తొలిసారి 61,000 దాటిన సెన్సెక్స్, అందుకే మార్కెట్ అదరగొట్టింది

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 14) భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ దాదాపు 570 పాయింట్ల లాభంతో ముగిసింది. మొదటిసారి 61,000 పాయింట్లను క్రాస్ చేసింది. ప్రీమార్కెట్‌ సెషన్‌లో సెన్సెక్స్ 61,600కు కూడా చేరుకుంది. ఇక నిఫ్టీ 18,350 పాయింట్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అన్ని రంగాలు లాభాల్లో..
                 

గ్లోబల్ షాక్స్‌ను తట్టుకోవడానికి పారెక్స్ నిల్వలు సహాయపడతాయి: డి సుబ్బారావు

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
నరేంద్ర మోడీ హయాంలో భారత్‌కు బలమైన విదేశీ మారకపు నిల్వలు జత కలిశాయి. ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అయితే ఈ విదేశీ నిల్వలు భారత్‌కు కాస్త అండగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్‌లో బలమైన..
                 

టాటా మోటార్స్ ఎఫెక్ట్, భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఏ దశలోను క్షీణించలేదు. పైగా అంతకంతకూ కాస్త ముందుకు సాగాయి. ఈ రోజు స్టాక్ ర్యాలీలో టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ కీలకంగా నిలిచింది. టీపీజీ డీల్ అనంతరం టాటా మోటార్స్ షేర్ హోల్డర్లపై సిరుల వర్షం కురిసింది. సంస్థకు చెందిన..
                 

నవంబర్ 15 నాటికి ఆఫీస్‌కు రండి: ఉద్యోగులకు టీసీఎస్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఉద్యోగులు త్వరలో కార్యాలయాలకు రానున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏడాదిన్నరకు పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు దేశీయ ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇటీవల ఆదేశాలు జారీ..
                 

స్విస్ బ్యాంకు నుండి మూడో జాబితా విడుదల, తదుపరి జాబితా 2022 సెప్టెంబర్‌లో..

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
స్విస్ బ్యాంకు భారతీయ కుబేరుల మూడో జాబితా విడుదలైంది. 96 దేశాలకు చెందిన 33 లక్షల ఆర్థిక ఖాతాల వివరాలను తాజాగా వెల్లడించింది. ఇందులో భారత్ మూడో జాబితా విడుదలైంది. స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (FTA) ప్రకారం ఈసారి మరో పది దేశాలు జత కలిశాయి. ఇలా కలిసిన దేశాల్లో ఆంటిగ్వా, బార్డుడా, అజెర్బజన్, డొమినికా,..
                 

Power crisis in India: చైనా మాత్రమే కాదు, భారత్‌లోను కోల్ సంక్షోభం

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా గత కొంతకాలంగా బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల భారత్ కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చైనాతో పాటు మన దేశంలోను బొగ్గు కొరత, ధరల పెరుగుదల కారణంగా, దిగుమతిలో ఇబ్బందుల కారణంగా పరిశ్రమలు మూతబడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం బొగ్గు కొరత..
                 

హమ్మయ్య.. బొగ్గు సరఫరా మెరుగుపడుతోంది: ఐనా.. కాస్త చూసుకొని విద్యుత్‌ను వాడండి!

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు దాదాపు రెండు వారాలుగా అంధకారంలోకి వెళ్లాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో పలు పరిశ్రమలు మూతబడ్డాయి. బొగ్గు కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో వచ్చే నెల పరిశ్రమలను మూసివేస్తున్నట్లు గుజరాత్ టెక్స్‌టైల్ ప్రాసెసింగ్ అసోసియేషన్(SGPTA) తెలిపింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల విద్యుదుత్పత్తి తగ్గి భారత్ అంధకారంలోకి వెళ్లడంతో..
                 

దీపావళి లోపు PF సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్, ఆ మొత్తం జమ

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
పండుగ సమయంలో ఉద్యోగులకు శుభవార్త! 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అందించే వడ్డీని ఈ దీపావళికి ముందే వారి ఖాతాలలో జమ చేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) సమాయత్తమవుతోంది. దీంతో ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం కలగనుంది. PF సబ్‌స్క్రైబర్లకు 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 8.5శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఇది..
                 

బొగ్గు ధర పెరుగుదల, కొరత: నెల రోజుల పాటు అన్నీ క్లోజ్, కరెంట్ లేక అంధకారంలోకి..

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
బొగ్గు ధరల పెరుగుదల, బొగ్గు కొరత, ఇంధన పెరుగుదల వంటి వివిధ కారణాలతో సూరత్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను నెల రోజుల పాటు క్లోజ్ చేయాలని సూరత్ ఇండస్ట్రీ నిర్ణయించింది. 'బొగ్గు కొరత-ధరల పెరుగుదల, రసాయనాల ధరల పెరుగుదల వలన ఉత్పన్నమయ్యే ఇంధన సంక్షోభం ఉత్పాదక వ్యయాలు పెరగడానికి దారి తీసింది...
                 

Petrol and diesel prices: హైదరాబాద్‌లో రూ.101 దాటిన డీజిల్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.32 లక్షల కోట్లు జంప్

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.32 లక్షల కోట్లు పెరిగింది. టాప్ కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాలా రూ.2,32,800.35 కోట్లు ఎగిసింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. 30 షేర్ బీఎస్ఈ బెంచ్‌మార్క్ గతవారం 1,293.48 పాయింట్లు లేదా 2.20 శాతం..
                 

100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ముఖేష్ అంబానీ, టాప్ 10 వీరే

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్స్‌లో చేరాడు. తద్వారా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లాఇంక్ సీఈవో ఎలాన్ మస్క్ సరసన చేరారు. ప్రపంచవ్యాప్తంగా 100 డాలర్ల సంపద కలిగిన వారు పదకొండు మంది ఉండగా, ఇందులో ముఖేష్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. వంద బిలియన్ డాలర్లు..
                 

మాన్‌సూన్ టూరిజం: పర్యాటకానికి బూస్ట్: కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభం

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: కరోనా వైరస్ వల్ల దారుణంగా దెబ్బతిన్న పర్యాటక రంగానికి మళ్లీ గాడిన పెట్టడానికి కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రంగంలోకి దిగాయి. అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే కోస్తా తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా- తీర ప్రాంత జిల్లా సింధుదుర్గ్‌లో నిర్మించిన విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. పౌర విమానయాన శాఖ..
                 

రూ.20 వేల కోట్లకు పైగా సేల్స్: నాలుగు రోజుల్లో కళ్లు చెదిరే అమ్మకాలు

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: పండగల సీజన్ వచ్చిందంటే ఇదివరకు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లాంటివి ప్రత్యక్షమౌతుంటాయి. దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. దుస్తుల కొనుగోళ్లు దుమ్ములేపుతుంటాయి. హోమ్ అప్లయన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్, గ్యాడ్జెట్స్ విస్తృతంగా అమ్ముడవుతుంటాయి. ప్రత్యేకించి దసరా-దీపావళి సమయాన్ని అతి పెద్ద వ్యాపార సీజన్‌గా భావిస్తుంటాయి మార్కెట్ వర్గాలు. ఈ సీజన్‌లో అందుబాటులోకి వచ్చే ఆఫర్ల కోసం కొనుగోలుదారులు..
                 

Petrol and diesel prices: హైదరాబాద్‌లో రూ.108 దాటిన పెట్రోల్, డీజిల్ రూ.100 క్రాస్

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

రిలయన్స్ ట్రెండ్స్ బతుకమ్మ కాంటెస్ట్: ట్రెండ్స్ బతుకమ్మతో సెల్ఫీ

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
తెలంగాణ మహిళల ముందుకు రిలయన్స్ ట్రెండ్స్ సరికొత్త సెల్ఫీ కాంటెస్ట్‌ను తీసుకు వచ్చింది. దేశవ్యాప్తంగా దసరా సంబరాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో దసరాతో పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో రిలయన్స్ ట్రెండ్స్ బతుకమ్మతో సెల్ఫీ పోటీని నిర్వహిస్తోంది. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న అప్పారెల్ అండ్ యాక్ససరీస్ చైన్ రిలయెన్స్ రిటైల్,..
                 

RBI MPC meeting: జీడీపీ వృద్ధి రేటు 9.5%, సీపీఐ ద్రవ్యోల్భణం 5.3%

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

RBI MPC meeting: వడ్డీ రేటు నుండి జీడీపీ వరకు.. శక్తికాంతదాస్ ఏం చెప్పనున్నారు?

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ నేడు (అక్టోబర్ 8 శుక్రవారం) ఉదయం పది గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ మీడియా ద్వారా వెల్లడిస్తారు...
                 

Hurun Rich List: తెలుగు రాష్ట్రాల్లో రూ.1000 కోట్ల సంపద వీరిదే, హైదరాబాద్ వారే అధికం

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
iifl వెల్త్ హూరున్ ఇండియా రిచ్ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి 69 మంది చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా రూ.1,000 కోట్ల కంటే పైన సంపద కలిగిన వారి జాబితాను రూపొందించగా, ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి 69 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి చోటు దక్కించుకున్న వీరి సంపద మొత్తం..
                 

RBI MPC: కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉండే ఛాన్స్, వరుసగా 8వసారి

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఆరుగురు సభ్యుల ఎంపీసీ తీసుకనే నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడిస్తారు. అంతర్జాతీయ కమొడిటీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడమే లక్ష్యంగా నిర్ణయాలు..
                 

30 రోజుల్లో 85 లక్షల కొత్త ఉద్యోగాలు, 20 నెలల్లో ఇదే గరిష్టం

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. డిమాండ్ పుంజకుంటోంది. ఉత్పత్తి పెరుగుతోంది. రికవరీ బాట నేపథ్యంలో జాబ్ మార్కెట్ కూడా మెరుగుపడుతోంది. సెప్టెంబర్ నెలలో మొత్తం ఉద్యోగాలు 85 లక్షలు పెరిగి, నిరుద్యోగిత రేటు 6.9 శాతానికి తగ్గింది. కరోనా ప్రారంభమైన మార్చి 2020లో నిరుద్యోగిత రేటు 20 శాతంగా..
                 

LPG cylinder price hike: వంట గ్యాస్ ధర మరింత భారం

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
వంటింట్లో గ్యాస్ ధర సామాన్యులకు మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. ఇదే సమయంలో గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. న్యూయార్క్ ఫ్యూచర్ మార్కెట్లో క్రూడ్ ఫ్యూచర్ ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. మరోవైపు చమురు..
                 

Petrol and diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్: టీవీఎస్-టాటా పవర్స్ అగ్రిమెంట్

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: దేశంలో కొంతకాలంగా విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాల డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. టూవీలర్స్ సెగ్మెంట్‌లో మాత్రమే కాకుండా పర్సనలైజ్డ్ ఫోర్ వీలర్స్ కొనడానికి ముందుకొస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే కాలుష్యం వల్ల పర్యావరణానికి సంభవిస్తోన్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్..
                 

ఏడేళ్ల గరిష్టానికి క్రూడాయిల్ ధరలు, మరింత పెట్రో మంట తప్పదా?

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల ళ్ల గరిష్టాన్ని తాకాయి. కరోనా సమయంలో తగ్గిన ఉత్పత్తిని ఇప్పుడే పునరుద్ధరించేందుకు OPEC, అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు సిద్ధంగాలేవు. ఉత్పత్తిని క్రమంగా పెంచనున్నాయి. ఉత్పత్తి పెంపు నెమ్మదిగా ఉండటం, దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పుంజుకోవడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ నెలలో రోజుకు 400,000 బ్యారెల్స్..
                 

Petrol and diesel prices: హైదరాబాద్‌లో రూ.100కు చేరువలో డీజిల్

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఎవర్ గ్రాండ్‌లో మెజార్టీ వాటా విక్రయం, ఎవరికంటే? ట్రేడింగ్ నిలిపివేత

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎవర్ గ్రాండ్‌లో వాటా కొనుగోలు చేసేందుకు మరో బిలియనీర్ ముందుకు వచ్చారు. హాంగ్‌కాంగ్ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ హాప్సన్ డెవలప్‌మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. హాప్సన్‌ను చూ ఫ్యామిలీకి చెందిన సంస్థ. ఇటీవల ఎవర్ గ్రాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో..
                 

ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.10,000 తక్కువగా బంగారం ధరలు

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

దేశంలో ఎక్కడి నుండైనా వర్క్ ఫ్రమ్ హోమ్, 40,000 మందికి ఊరట

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అమెరికాలోని తమ నలభై వేలమంది క్లయింట్ సర్వీస్ ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి నుండి పని చేసేందుకు అనుమతించినట్లు అకౌంటింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ PwC తెలిపింది. డెలాయిట్, కేపీఎంజీ వంటి ప్ర‌ధాన అకౌంటింగ్ సంస్థ‌లు క‌రోనా సమయంలో ఇంటి నుండి ప‌ని చేసే అవకాశాన్ని ఉద్యోగులకు ఇచ్చాయి. అకౌంటింగ్ ఇండస్ట్రీలో క్లయింట్ సర్వీస్ ఉద్యోగులు పూర్తిగా ఇంటి..
                 

LIC IPO: ముహూర్తం ఫిక్స్: దేశ చరిత్రలోఅనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కొనసాగుతోన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రైవేటు పరం కావడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు సాగుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్న ఎల్ఐసీని ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ..
                 

Anand Mahindra: అరకు కాఫీ అంటే..: ఆకాశానికెత్తేసిన పారిశ్రామిక దిగ్గజం

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
విశాఖపట్నం: అరకు కాఫీ.. అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన బ్రాండ్. భారత్‌లో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల మేర కాఫీ ఉత్పత్తి చోటు చేసుకుంటోండగా..అందులో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల్లోనివే. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి కాఫీ ఉత్పత్తి అధికంగా ఉంటోంది. దేశంలో మొత్తంగా 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి...
                 

Ad

బంగారం ధరలు ఇలా పెరగడం 5 నెలల్లో మొదటిసారి, నేడు అక్కడ డౌన్

23 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
బంగారం ధరలు నేడు (అక్టోబర్ 15, శుక్రవారం) క్షీణించాయి. నేడు దసరా పర్వదినం సందర్భంగా దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) క్లోజ్ ఉంటుంది.. అయితే అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ మాత్రం కొనసాగుతోంది. నిన్న బంగారం ధరలు భారీగా పెరిగాయి. చివరి సెషన్‌లో 1797.90 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. 1800 డాలర్లకు సమీపంలో ముగిసింది...
                 

బిట్ కాయిన్ మళ్లీ పరుగు, పోల్కాడాట్ 20 శాతం జంప్

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

Ad

తక్కువ ధరకే, ఇల్లు, ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే శుభవార్త!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
తక్కువ ధరకే ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్బీఐ నుండి మీకో గుడ్ న్యూస్. వేలం ద్వారా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. చౌక ధరక ఇంటిని, ప్రాపర్టీని, స్థలం కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎస్బీఐ మరోసారీ ఈ-వేలం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని నచ్చిన ప్రాపర్టీని సాధ్యమైనంత వరకు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ..
                 

Ad

Crypto Prices Today: ఒక శాతం నష్టపోయిన బిట్ కాయిన్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ మళ్లీ పతనమైంది. నిన్న 60,000 డాలర్ల దిశగా పరుగులు పెడుతున్నట్లు కనిపించినప్పటికీ నేడు ఒక శాతం మేర క్షీణించింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.32 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. బిట్ కాయిన్ నిన్న 57,000 డాలర్లను తాకింది. భారత కరెన్సీలో ఇది రూ.42 లక్షలకు పైన. మే నెల తర్వాత..
                 

Ad

Infosys Q2 results: అదరగొట్టిన సాఫ్ట్‌వేర్ జెయింట్: వేల కోట్లల్లో ప్రాఫిట్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ ఇన్పోసిస్.. తన రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిందీ కంపెనీ. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మెజారిటీ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫోసిస్.. సత్తా చాటింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10..
                 

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

18,000 పాయింట్లకు చేరువలో నిఫ్టీ, సెన్సెక్స్ 148 పాయింట్లు జంప్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఉదయం ఊగిసలాటలో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం గం.2.30 తర్వాత లాభాల్లోకి వచ్చాయి. చివరకు దాదాపు 150 పాయింట్ల లాభాల్లో ముగిసింది సెన్సెక్స్. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా విద్యుత్ సంక్షోభం..
                 

ఆ ప్యాకేజ్ వాటర్ కంటే పెట్రోల్ ధర తక్కువ: కేంద్రమంత్రి

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఢిల్లీ: మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పెట్రోలియం అండ్ నేచరల్ గ్యాస్ రామేశ్వర్ తేలీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందించారు. పెట్రోల్ ధరను ప్యాకేజ్డ్ మినరల్ వాటర్‌తో పోల్చారు. ప్యాకింగ్ మినరల్ వాటర్ ధర పెట్రోల్ కంటే ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ పైన వచ్చిన డబ్బుతో ప్రజలకు ఉచిత వ్యాక్సీన్ అందిస్తున్నట్లు..
                 

Petrol prices: స్థిరంగా ధరలు, 80 డాలర్లు దాటిన వెస్ట్ టెక్సాస్, 84 డాలర్లకు బ్రెంట్

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom