GoodReturns

PF Transfer: ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్‌ను ఇలా ట్రాన్సుఫర్ చేయండి

19 hours ago  
వ్యాపారం / GoodReturns/ News  
న్యూఢిల్లీ: ఉద్యోగం మారుతున్నారా? అయితే ఇది మీకోసమే! ఓ కంపెనీ నుంచి మరో కొత్త కంపెనీలోకి వెళ్లినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్‌ను మార్చుకోవడం తప్పనిసరి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఓ ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల పీఎఫ్ కింద కొంత మొత్తం కట్ అవుతుంది. యాజమాన్యం..
                 

కొత్త ఫీచర్స్, గూగుల్‌పేను వెంటనే అప్‌డేట్ చేసుకోండి: ఇలా చేయండి...

3 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గూగుల్ కొన్ని కొత్త సదుపాయాలను తీసుకు వస్తోంది. ఈ మేరకు గురువారం గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో ఈ ప్రకటన చేసింది. ఇందులో ఒకటి టోకనైజ్డ్ కార్డ్స్, రెండోది స్పాట్ ప్లాట్‌ఫాం. టోకనైజేషన్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పేమెంట్ అప్లికేషన్‌కు డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా..
                 

మీ కార్డులు పోయాయా? కంగారు పడకండి... ఇలా చేయండి

4 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
ఎవరి పర్సులో చూసినా డెబిట్, క్రెడిట్ కార్డులు తప్పనిసరిగా ఉంటాయి. నగదుకు బదులుగా కార్డులద్వారానే ఎక్కువగా చెల్లింపులు జరుగుతున్న నేటి కాలంలో ఈ కార్డులు తీసుకునేవారు, వాటితో చెల్లింపులు చేసేవారు పెరిగిపోతున్నారు. బస్సు ప్రయాణాల్లో, షాపింగ్ లేదా ఇతర సందర్భాల్లో దురదృష్టవశాత్తు పర్సు చేయిజారిపోవచ్చు. లేదా పర్సును ఎవరైనా దొంగిలించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా కంగారు పెరిగిపోతుంది...
                 

ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: భారత్ లో బీమా తీసుకుంటే లాభాలెన్నో!

7 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
ప్రవాస భారతీయులు (ఎన్ ఆర్ ఐ) తమ స్వదేశంలో జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు భారత్ లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయని వారు ఇప్పుడు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ..
                 

డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా?

11 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
భారతదేశంలో బ్యాంకులో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డు ఉంటుంది. గత కొన్నేళ్లుగా డెబిట్ కార్డు మోసాలు, ఏటీఎం మోసాలు పెరుగుతున్నప్పటికీ వాటి వినియోగం మాత్రం గణనీయంగానే ఉంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది. పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు, ఆర్బీఐ ఎప్పటికప్పుడు డెబిట్ కార్డు ఫ్రాడ్స్ పైన చర్యలకు ప్రయత్నాలు చేస్తోంది. అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫ్రాడ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడిది కూడా...
                 

తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి

13 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. సులభతర పెట్టుబడుల మార్గాల్లో మొబైల్ యాప్ ఒకటి. గత కొద్ది రోజులుగా ప్రపంచ ఆర్థిక మాంద్య భయం, అమెరికా-చైనా ట్రేడ్ వార్ భయం కారణంగా పసిడి ధర భారీగా పెరుగుతూ వచ్చింది. రెండు రోజులుగా బంగారం ధర కుదుటపడుతోంది. ఇటీవల బంగారం ధర దాదాపు రూ.1400 తగ్గింది...
                 

సెల్ఫ్ డ్యామేజ్ ఇన్సూరెన్సు కవర్ విషయంలో ఇలా చేయండి...

yesterday  
వ్యాపారం / GoodReturns/ News  
వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. అయితే దీనితో పాటు ఓన్ (సెల్ఫ్) డ్యామేజ్ పాలసీని కూడా చాలామంది తీసుకుంటారు. దీనివల్ల వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా రక్షణ లభిస్తుంది. అయితే భారత బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీయే) కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ రెండు బీమా కవరేజీలను..
                 

తెలుగులో గూగుల్ అసిస్టెంట్, లెన్స్ ఈ భాషల్నీ అర్థం చేసుకోగలదు

3 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
గూగుల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ సహా మరిన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కాలంలో ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. ఇందులోను ఆండ్రాయిడ్ ఫోన్‍‌లు అధికం. చాలామంది గూగుల్ అసిస్టెంట్ సదుపాయాన్ని ఉపయోగిస్తుంటారు. మరికొందరికి దీని గురించి తెలిసినా మాతృభాషలో లేక వినియోగానికి ఉపయోగించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం గూగుల్ ప్రత్యేకంగా కొత్త..
                 

ఈ ATM ట్రాన్సాక్షన్స్ ఉచితం, షరతులు ఇవే!

5 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
బ్యాంకులు కస్టమర్లకు ప్రతి నెల కొన్ని ఉచిత ట్రాన్సాక్షన్స్ ఇస్తుంటాయి. నిర్ణీత పరిమితి దాటిన తర్వాత బ్యాంకులు ఆ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ కస్టమర్లు, బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రతినిధుల నుంచి ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని సవరించాలని డిమాండ్‌లు వినిపించాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏటీఎం..
                 

అక్టోబర్ 1 నుంచి SBI కొత్త రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్ డ్రా మార్పులు, పెనాల్టీ

9 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి గుడ్ న్యూస్. నెలవారీ మినిమం బ్యాలెన్స్ పరిమితిని సవరించింది. దీంతో కస్టమర్లు వారి అకౌంట్లలో తక్కువ మొత్తాన్ని కలిగి ఉన్నప్పటికీ పెనాల్టీలు ఉండవు. తగ్గించిన పరిమితి కంటే కూడా బ్యాలెన్స్ తక్కువ ఉంటే మాత్రం పెనాల్టీ ఉంటుంది. సవరించిన వాటిలో మినిమం బ్యాలెన్స్‌తో పాటు నగదు ఉపసంహరణ, డిపాజిట్స్..
                 

సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకోండి, బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?

12 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రవేశపెట్టింది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద జనవరి 2015లో దీనిని ప్రారంభించింది. ఈ పథకంలో ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరు మీద సంవత్సరానికి రూ.250 మొదలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సేవింగ్స్ స్కీమ్‌లపై..
                 

రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే.. ఇప్పుడే అప్లై చేయండి

13 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. సోమవారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు...
                 

క్రెడిట్ కార్డు మోసాలకు చెక్... ఈ వాలెట్ కేర్ బీమా ఉంటే చాలు!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఈ కార్డు మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ కార్డు మోసగాళ్ల చేతిలోపడి దుర్వినియోగం అయితే ఆ భారం కార్డుదారు భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు రక్షణకు సంభందించిన బీమాను తీసుకోవడం వల్ల నిర్చింతగా ఉండవచ్చు కదా. ఇందుకోసం చెల్లించే మొత్తం కూడా తక్కువ..
                 

రూ.12,500 సాయం: రైతుభరోసాకు ఎవరు అర్హులు, విధివిధానాలు విడుదల

4 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని అక్టోబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా రైతులు, కౌలు రైతులలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.12,500 చొప్పున అందిస్తుంది. నరేంద్ర..
                 

గుడ్‌న్యూస్: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సౌకర్యం, తెలుసుకోవాల్సిన అంశాలు

7 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ సబ్‌స్కైబర్లకు ఇటీవల ఈ-నామినేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 12వ తేదీతో 13వ తేదీన సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ-నామినేషన్ సౌకర్యం సేవా పోర్టల్‌లో వెరిఫైడ్ మెంబర్స్‌కు, ఈపీఎఫ్ఓ అకౌంటుకు ఆధార్ లింక్ చేసిన వారికి మాత్రమే ఉంటుంది. రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి..
                 

గుడ్ న్యూస్: ఆధార్ కార్డులో ఈ మార్పులకు ప్రూఫ్స్ అవసరంలేదు

9 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
న్యూఢిల్లీ: ఆధార్ అప్‌డేషన్‌పై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) శుక్రవారం మరింత స్పష్టతను ఇచ్చింది. సాధారణంగా ఆధార్ కార్డులో ఏ మార్పులు చేసుకోవాలన్నా పాస్‌పోర్టు, టెంత్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ వంటివి ఏదో ఒకటి ఉండాలి. అయితే ఆధార్‌లో కొన్ని మార్పులు చేసుకోవడానికి మాత్రం ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని UIDAI అధికారిక ట్విట్టర్..
                 

ఆపిల్ ఐఫోన్ 11 ధరలు, ఫీచర్స్: బుకింగ్, సేల్స్ ఎప్పటి నుంచి అంటే?

12 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
ఆపిల్ అభిమానులు సహా ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఐఫోన్ విడుదలైంది. ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లను ఆపిల్ హెడ్ క్వార్టర్స్‌లో వినియోగదారులు, డెవలపర్ల మధ్య కంపెనీ సీఈవో టిమ్ కుక్ లాంఛనంగా ప్రారంభించారు. మన కాలమానం ప్రకారం కాలిఫోర్నియా ఆపిల్ క్యాంపస్‌లో మంగళవారం రాత్రి వివిధ వేరియంట్లను పరిచయం చేశారు. ఐఫోన్..