GoodReturns

New MV Act: ఎక్కువ ప్రీమియం చెల్లించకుండా ఇలా చేయండి!!

8 hours ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా కూడా ఎక్కువే జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తున్నారు. త్వరలో మరొక షాక్ కూడా తగలనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మీ మోటార్ ఇన్సురెన్స్ ప్రీమియం అధికం కానుంది. ఈ ట్రాఫిక్..
                 

ఆ ఖాతా తెరిస్తే రూ.5 లక్షల ఉచిత బీమా కవరేజీ...

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

పెట్టుబడి లేకుండా లేదా తక్కువ ఫండ్‌తో 11 బిజినెస్ ఐడియాలు!

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
చాలామంది సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ సరైన పెట్టుబడి లేక వెనుకడుగు వేస్తారు. అయితే మీకు వ్యాపారం ప్రారంభించి విజయం సాధిస్తామనే నమ్మకం, ధీమా ఉంటే మూలధనం ఎక్కువగా అవసరం లేకుండానే ప్రారంభించవచ్చు. అనేక చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ఎదిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో డబ్బులు ఏమాత్రం లేకుండానే వ్యాపారం..
                 

చిన్నదానికీ క్లెయిమ్ చేసుకుంటే చిక్కులే మరి... కాస్త ఆలోచించండి

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉండవచ్చు. మనం వాహనాన్ని సక్రమంగానే నడిపించినా ఎదుటివారు సరిగ్గా నడపకపోతే ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వాహనానికి సరైన బీమా ఉంటే ప్రమాదం వల్ల వాహనానికి జరిగిన నష్టాన్ని..
                 

మార్కెట్లో భయాలు: ఐనా ఆ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లకు భరోసా ఎందుకంటే?

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ఏ మాత్రం ప్రతికూల వార్త వచ్చినా మార్కెట్లు భారీగా క్షీణిస్తున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు..
                 

ఆన్‌లైన్‌ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్.. లాభమా? నష్టమా?

yesterday  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

రూపాయి పతనం: కారు నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మీ ఖర్చుపై ప్రభావమెలా

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమవుతోంది. మంగళవారం 28 పైసలు పడిపోయి 71.88 పైసలకు పడిపోయింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి తర్వాత బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ దాడి తర్వాత ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అలాగే యూఎస్ డాలర్ వంటి సేఫ్ హెవెన్ అసెట్స్ వైపు చూస్తున్నారని..
                 

రోజుకు రూ.8 తో బీమా! జీవితానికి ధీమా

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

ఇలా చేస్తే మీ బైక్ రెన్యువల్ ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు..

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ఇప్పటిదాకా చాలా మంది తాము నడిపిస్తున్న బైక్ ఇన్సూరెన్సు గురించి మరిచిపోయి ఉంటారు. ఎప్పుడు ఇన్సూరెన్సు రెన్యూవల్ చేశారంటే చాలామంది తమకు గుర్తులేదనే సమాధానమే చెప్పే పరిస్థితి నెలకొంది. బైక్ కు బీమా చేయాల్సిన అవసరం ఉందా అనే చాలా మంది అనుకుంటారు. కొంత మంది బీమా చేయించుకుందామనుకుంటూ వాయిదా వేసుకుంటూ పోతారు.. ఇలా రోజులు.. నెలలు..
                 

విడాకులకూ ఇన్సురెన్స్: ఎప్పుడు తీసుకోవాలి, ప్రీమియం ఎలా?

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

వారంతా 'సిప్' చేస్తున్నారు.... మరి మీరు?

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
దేశీయ స్టాక్ మార్కెట్లను చూస్తున్నారు కదా ఎలా పడుతూ లేస్తున్నాయో... ఏ రోజు మార్కెట్ పతనమవుతుందో.. ఏ రోజు పెరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి మార్కెట్లో గమనంలో షేర్లలో పెట్టుబడులు పెట్టాలంటే సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. మార్కెట్ పతనంతో తమ పెట్టుబడులు గల్లంతు అయితే పరిస్థితి ఏమిటన్నది వారి ఆందోళన. ఇప్పటికే ఇన్వెస్టర్ల లక్షల..
                 

రిటర్న్స్ ఎలా, ఎంతకాలం ఆగాలి: బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండిలా...

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
సంపదను పెంచుకోవడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సాధనాల్లో బాండ్లు కూడా ఒకటిగా ఉన్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిర్దేశిత కాలంలో రాబడులను వృద్ధి పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి బాండ్లు లేదా డిబెంచర్లను ఎంచుకోవాలన్న విషయాలను తెలుసుకుంటే మంచి ప్రయోజనాలను పొందటానికి అవకాశం ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందామా మరి... చిన్న వ్యాపారులకు వాట్సాప్ బిజినెస్ దన్ను!..
                 

రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి, రూ.500 పెంచితే రూ.1కోటి

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
SIP లేదా సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ భారతీయుల్లో వేగవంతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మిలీనియల్స్, యూవత క్రమబద్ధమైన పెట్టుబడి వైపు చూస్తున్నారు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు కూడా కోటీశ్వరులు కావొచ్చు. నెలకు రూ.3,000 రూ.3,500 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే పాతికేళ్ల తర్వాత కోటి రూపాయలు వెనుకేసుకోవచ్చు. మ్యుచువల్ ఫండ్స్ గురించి తెలిసినవారికి SIP గురించి అవగాహన ఉంటుంది. కొత్తగా..
                 

బంగారంపై ఎంతకాలానికి రుణం తీసుకోవాలో తెలుసా మీకు?

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
బంగారంపై రుణాన్ని అత్యంత వేగవంతంగా, సులభంగా తీసుకునే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది. వివిధ రకాల బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలు బంగారం తనఖా తో రుణాలను ఇస్తున్నాయి. ఈ ఆర్ధిక సంస్థలు ఇచ్చే కనిష్ట, గరిష్ట రుణ మొత్తంలోనే కాకుండా తీసుకునే రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు భిన్నంగా ఉంటాయి. వీటి..