సమయం One India

ప్రియుడుతో సినిమాకు వచ్చిన మహిళ... అదే సినిమాకు వచ్చిన భర్త... ఇద్దరికి దేహశుద్ది

2 hours ago  
న్యూస్ / One India/ News  
కొన్నిసార్లు సినిమాలో చూపించినట్టు అక్రమ సంబంధాలు ఉన్నవాళ్లు అతి ఈజిగా దొరికిపోతారు. భర్తను మాయచేసిన మహిళ, భార్యను మాయ చేసే భర్తలు సైతం ఇందుకు అతీతం కాదు. ఈనేపథ్యంలోనే యువకుడి మోజులో పడిన ఓ గృహిణి మరో యువకుడితో సినిమాకు సైతం వెళ్లింది. అయితే దురదృష్టవశాత్తు ఆదే సినిమాకు భర్త సైతం వచ్చాడు. ఇద్దరి భాగోతాన్ని కళ్లారా..
                 

తొలి రాఫెల్ యుద్ధ విమానంను అందుకున్న భారత వాయుసేన

3 hours ago  
న్యూస్ / One India/ News  
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించే క్రమంలో రాఫెల్ యుద్ధవిమానాల అంశాన్ని అస్త్రంగా ఉపయోగించింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే విరుచుకుపడ్డారు. ఇక ఆ సంగతి పక్కనబెడితే ఫ్రాన్స్ దేశం నుంచి తొలి రాఫెల్..
                 

రివర్స్ టెండరింగ్ ఫలించింది: పోలవరం ప్రాజెక్టు పనుల్లో రూ. 50 కోట్లు ఆదా..!

4 hours ago  
న్యూస్ / One India/ News  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ మంచి ఫలిలాలను ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పోలవరం ప్రాజె‌క్ట్‌లోని 65 ప్యాకేజీల పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకే కోట్ అయ్యింది. దీంతో మొత్తం పని విలువలో రూ. 58 కోట్ల తక్కువకు హైదరాబాద్‌కు చెందిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఎల్-1గా బిడ్ దాఖలు చేసింది...
                 

తీహార్ జైల్లో డీకే టెన్షన్ టెన్షన్: ఈడీ ఎవర్నీ పిలిచినా అదే పరిస్థితి, ఐశ్వర్య, లక్ష్మీ!

6 hours ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఆందోళనతో ఉన్నారని, ఈడీ అధికారులు ఎవర్ని విచారణ చేసినా ఒకటే టెన్షన్ పడిపోతున్నారని సమాచారం. తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆయన కుమార్తె ఐశ్వర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్, మామ తిమ్మయ్య తదితరులను ఈడీ అధికారులు విచారణ..
                 

వీడియో వైరల్: మృతదేహంతో మాట్లాడేందుకు వెళ్లిన రిపోర్టర్.. నెటిజెన్లు కామెడీ కామెంట్స్

8 hours ago  
న్యూస్ / One India/ News  
ఈ మధ్యకాలంలో వార్తా ఛానెళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరి కవరేజ్‌ల కోసం వారు పాకులాడుతున్నారు. అదే సమయంలో రిపోర్టింగ్ ఏం చేస్తున్నారో అన్న సంగతిని కూడా మరిచిపోయి రిపోర్టింగ్ చేస్తూ ఉన్నదీ లేనిదీ చెబుతున్నారు. ఇలా అమెరికాలోని ఓ టీవీ ఛానెల్ మహిళా రిపోర్టర్ ఏకంగా చనిపోయిన వ్యక్తితో మాట్లాడేందుకు తన దగ్గరకు వెళితే తను అందుబాటులో..
                 

కొడుకు రేప్ చేస్తే వీడియో తీసిన తల్లి .. ఆపై ఏం చేసిందంటే

9 hours ago  
న్యూస్ / One India/ News  
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లి అన్న పదానికి అర్థం మరిచిన ఓ మహిళ ఓ యువతిపై కొడుకు అఘాయిత్యానికి పాల్పడుతుంటే వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసింది. సదరు యువతి వద్దనుండి లక్షల రూపాయలు కాజేసింది.. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన సమాజాన్ని నివ్వెరపరిచింది...
                 

కోడెల మృతి కేసులో కొత్త మలుపు!: 'పిరికివాడు కాదు.. ఏదో మిస్టరీ ఉంది'

10 hours ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి దాఖలు చేశారు. కోడెల ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, కోడెల మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే..
                 

మరో మూక దాడి: 70 ఏళ్ల వయోవృద్ధుడిని కొట్టి చంపారు: స్తంభానికి కట్టేసి మరీ..!

11 hours ago  
న్యూస్ / One India/ News  
రాంచీ: దేశంలో మూకదాడులు అడ్డూ, అదుపు లేకుండా కొనసాగుతునే ఉన్నాయి. తబ్రేజ్ హత్యోదంతం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వల్ల మూక దాడులకు బ్రేక్ పడుతుందని ఆశించినప్పటికీ.. దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. యథేచ్ఛగా మూకదాడులను కొనసాగిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా 70 సంవత్సరాల వృద్ధుడి కరెంటు స్తంభానికి కట్టేసి మరీ చొతగ్గొట్టారు. ఫలితంగా- ఆ వృద్ధుడు..
                 

సెక్స్ స్కాండల్: విద్యార్థినిపై ఏడాది కాలంగా అత్యాచారం: కటకటాల వెనక్కి బీజేపీ నేత!

13 hours ago  
న్యూస్ / One India/ News  
లక్నో: ఓ న్యాయ విద్యార్థినిని నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడిన కేసులో భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి చిన్మయానంద్ అరెస్ట్ అయ్యారు. ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఈ ఉదయం ఆయనను సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం..
                 

తెలుగురాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా .. ఇప్పుడు డ్రగ్స్ పెడలర్స్ అడ్డా ఏంటో తెలుసా !!

14 hours ago  
న్యూస్ / One India/ News  
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ రాకెట్స్ విచ్చలవిడిగా తమ దందా సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పలుమార్లు డ్రగ్స్ మాఫియా ను పట్టుకున్నారు అధికారులు. గతంలో సినీ ఇండస్ట్రీలో విస్తరించిన డ్రగ్స్ మాఫియాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరిగింది. సినీ ప్రముఖులు ఎందరో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్నారు...
                 

కర్నూలులో వర్షబీభత్సం ... అపార పంట నష్టం .. జనజీవనం అస్తవ్యస్తం

15 hours ago  
న్యూస్ / One India/ News  
                 

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికల నోటిఫికేషన్ నేడే ? వ్యూహాల్లో రాజకీయ పార్టీలు

15 hours ago  
న్యూస్ / One India/ News  
మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది . దీంతో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లల్లో అసెంబ్లీ ఎన్నికల భేరీ మోగనుంది . అయితే మొదట ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని భావించినప్పటికీ, నిన్న నోటిఫికేషన్ విడుదల..
                 

బోటులో 93 మంది ఉన్నారన్న మాజీ మంత్రి హర్షకుమార్ ... నిరూపిస్తారా అన్న మంత్రి అవంతి

17 hours ago  
న్యూస్ / One India/ News  
                 

జాగ్రత్త: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు ఇన్ష్యూరెన్స్‌ ప్రీమియంకు లింకేంటి..?

yesterday  
న్యూస్ / One India/ News  
                 

ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

yesterday  
న్యూస్ / One India/ News  
గత అయిదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ కల్పనపై ప్రభుత్వాన్ని బహిరంగ లేఖ రాశారు.ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం మాయమాటలు చెప్పి అధికారలంలోకి వచ్చారని లేఖలో పేర్కోన్నారు.ఇప్పటికైన ప్రభుత్వం యువతపై దృష్టిసారించాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణలో యువత నిర్లక్ష్యానికి గురవుతుందని లేఖలో పేర్కోన్నారు. ఉద్యోగాల కల్పనకు యువజన..
                 

నాసా చేతికి విక్రమ్ ల్యాండర్ కీలక సమాచారం? ల్యాండింగ్ సైట్ ఫొటోలు, డేటా: త్వరలో ఇస్రోకు!

yesterday  
న్యూస్ / One India/ News  
హ్యూస్టన్: చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ కు గురైనట్టుగా భావిస్తోన్న విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన కీలక సమాచారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేతికి చేరింది. విక్రమ్ ల్యాండర్ దిగినట్టుగా భావిస్తోన్న ప్రదేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, డేటాను నాసా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీన్ని త్వరలోనే వారు భారత అంతరిక్ష..
                 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ... ఇతర రాష్ట్రాలలోనూ ఆరోగ్య శ్రీ సేవలు విస్తరించనున్న ఏపీ సర్కార్

yesterday  
న్యూస్ / One India/ News  
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 1 నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో తమ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించనున్నామని పేర్కొన్నారు...
                 

ఇండోనేషియా, జావాలో భారీ భూకంపం,రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు

yesterday  
న్యూస్ / One India/ News  
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఒక గంట వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. తొలిసారిగా భూమి కంపించడంతో దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఇది జావా ద్వీపంలో సంభవించింది. గంట వ్యవధిలో మరో భూకంపం అదే తీవ్రతతో ఇండోనేషియాలో సంభవించింది. ఇది బాలి ద్వీపాన్ని తాకిందని యూరోపియన్ మెడిటెరేనియన్ భూకంప కేంద్రం తెలిపింది. అయితే..
                 

అక్టోబర్ 2 నుంచి కొలువు.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఫలితాలు రిలీజ్

yesterday  
న్యూస్ / One India/ News  
అమరావతి : పల్లెలే పట్టుగొమ్మలు. గ్రామ సీమలు అభివృద్ధిపై నేతలు ఫోకస్ చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి గ్రామ సచివాలయాలు ఊతమిస్తాయని వైసీపీ సర్కార్ భావించింది. ఈ మేరకు లక్ష 26 కొలువులకు పరీక్ష నిర్వహించింది. అయితే భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలలో పరీక్ష రాయగా .. కాసేపటి క్రితం ఏపీ సీఎం జగన్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు...
                 

అమెరికా సైన్యం నోట ‘జన గణ మన’.. సోషల్ మీడియాలో వీడియో వైరల్...(వీడియో)

yesterday  
న్యూస్ / One India/ News  
                 

ఏపీ హై కోర్టు కాదది .. స్విమ్మింగ్ పూల్ .. వర్షాలతో బయటపడిన నిర్మాణంలో డొల్లతనం

yesterday  
న్యూస్ / One India/ News  
ఏపీ హైకోర్టు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తోంది. అమరావతిలో వర్షాల కారణంగా ఏపీ హైకోర్టు స్విమ్మింగ్ పూల్ లా మారిపోయింది. గతంలో ప్రభుత్వ కార్యకలాపాలకు తాత్కాలిక భవనంగా నిర్మించబడిన భవన నిర్మాణంలో డొల్లతనం బయటపడింది. విపరీతంగా కురుస్తున్న వర్షాలకు సీలింగ్ నుంచి ధారాపాతంగా నీరు కారుతుంటే, హైకోర్టు భవనం లో ఉన్న వస్తువులు తడవకుండా ఉండడం..
                 

చరిత్ర సృష్టించిన రాజ్‌నాథ్.. ప్రాణాలకు తెగించి ఆకాశంలో..

yesterday  
న్యూస్ / One India/ News  
బెంగళూరు : రక్షణశాఖ .. దేశ ఆయుధ బాండాగారం తెలిపే విభాగం. బడ్జెట్‌లో రక్షణశాఖకు కేటాయింపులు ఎక్కువ చేస్తుంటారు. ఇదివరకు రక్షణశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జార్ని ఫెర్నాండెజ్ సియాచిన్ గ్లేసియర్‌ను చాలా సార్లు పర్యటించి రికార్డు సృష్టించారు. అంతకుముందు ఏ రక్షణశాఖ మంత్రి కూడా అన్ని పర్యాయాలు వెళ్లేందుకు సాహసించలేదు. తర్వాత తొలి రక్షణశాఖ మహిళా..
                 

నాబార్డులో ఉద్యోగాలు: డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ

yesterday  
న్యూస్ / One India/ News  
నాబార్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 10 అక్టోబర్ 2019. సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్పోస్టు పేరు: డెవలప్‌మెంట్ అసిస్టెంట్పోస్టుల సంఖ్య:..
                 

పవన్ ఏదో ఒక రోజు సీఎం, నో డౌట్: బండ్ల గణేష్ నోట మళ్లీ పవర్‌స్టార్ పాట

yesterday  
న్యూస్ / One India/ News  
రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజుల్లోనే హల్ చల్ చేసిన బండ్ల గణేష్ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటూ రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక ఇప్పుడు జనసేనపై బండ్ల గాలి మళ్లినట్టుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని, ఏదో ఒకరోజు తప్పక ఆ కోరిక తీరుతుందని సినీ నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేష్ అన్నారు...
                 

ఛక్కా జామ్: స్తంభించిన దేశ రాజధాని: పాఠశాలలు మూత..రోడ్డెక్కని వాహనాలు! శాంపిల్ మాత్రమేనట

yesterday  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా.. 24 గంటలు పాటు రద్దీగా కనిపించే దేశ రాజధాని రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు వాహనాలేవీ రోడ్డెక్కలేదు. దేశం నలుమూలల నుంచి న్యూఢిల్లీకి చేరుకునే వందలాది లారీలు, ట్రక్కులు, క్యాబ్ లు, ట్యాక్సీలు.. చివరికి ఆటోలు మెరుపు సమ్మెకు దిగడమే దీనికి..
                 

హైదరాబాద్ లో విదేశీవనితలతో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు ... తొలిసారి కేసు నమోదు చేసిన ఎన్ఐఏ

yesterday  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. విదేశీ వనితలతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా నిర్వహిస్తూ అశ్లీల దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పట్టుకుని ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు ఛత్రినాక పోలీసులు . ఛత్రినాక పోలీసుల..
                 

నమ్మిన వ్యక్తి కోసం కడదాక బాలకృష్ణ.. కోడెల విగ్రహానికి ఎంత ఖర్ఛున్నారో తెలుసా?

yesterday  
న్యూస్ / One India/ News  
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద రావు విగ్రహం ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. రెండు అడుగుల ఎత్తు ఉండే కాంస్య విగ్రహం ఇప్పటికే సిద్ధమైంది. దానికి తుది రూపాన్ని ఇస్తున్నారు. జిల్లాలోని నత్త రామేశ్వరం వద్ద ఈ కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్..
                 

తోట త్రిమూర్తులు నాకు ఎప్పుడు శత్రువే : పిల్లి సుభాష్ చంద్రబోస్

2 days ago  
న్యూస్ / One India/ News  
ఇటివల టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే తనకు ఎప్పుడు శత్రువే అని ప్రకటించారు. అయన ఎప్పుడు మిత్రుడుగా లేడని పార్టీలో వైసీపిలో చేరినంత మాత్రాన త్రిమూర్తులు మిత్రుడు కాలేడని వ్యాఖ్యానించారు. గత..
                 

మోడీని అనుమతించలేది లేదు: తేల్చేసిన పాక్ మంత్రి, భారీ జరిమానాకు సిద్ధమేనా?

2 days ago  
న్యూస్ / One India/ News  
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: తమ దేశ గగన తలంపై నుంచి అమెరికాకు వెళ్లేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అనుమతిచ్చేది లేదని పాకిస్థాన్ మంత్రి షా మెహమూద్ ఖురేషీ తేల్చి చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..
                 

బద్ద శత్రువులు కలిసిన వేళ : మోడీకి దీదీ స్వీట్లు, కుర్తీ...

2 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ : బద్ద శత్రువులు కలుసుకొన్నారు. వారిలో ఒకరు దేశ రాజకీయాలను శాసిస్తోన్న ప్రధాని మోడీ కాగా మరొకరు బెంగాల్‌లో రాజ్యమేలుతున్న దీదీ. మొన్నటివరకు కస్సు బుస్సు మీద ఉన్న నేతలు ఒక్కసారిగా కలువడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రధాని మోడీ జన్మదినం తర్వాత ఇద్దరు నేతలు మాట మంతీ ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ప్రధాని..
                 

దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ జాబితా... అమిత్ షా సంచలన ప్రకటన

2 days ago  
న్యూస్ / One India/ News  
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు.ఇప్పటికే అసోంలో ఆమలవుతున్న ఎన్ఆర్‌సీ జాబితా తరహాలో దేశ వ్యాప్తంగా పౌరుల జాబితాను రూపోందిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. అక్రమ చొరబాటుదారులను గుర్తేంచేందుకు ఎన్ఆర్‌సీ జాబితా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక భారతీయుడు వెళ్లి యుఎస్, యుకె, రష్యాలో చట్టవిరుద్ధంగా జీవించగలరా అంటూ..
                 

ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ బంద్...! సుజాతరావు సిఫారసులను ఆమోదించిన సీఎం జగన్

2 days ago  
న్యూస్ / One India/ News  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈమేరకు ప్రభుత్వ వైద్యుల ప్రైవైట్ ప్రాక్టీసుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైద్యరంగం ప్రక్షాళనపై నియమించిన సుజాతరావు కమిటి చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. కమిటి సిఫారసు చేసిన 100పైగా సిఫారసులపై సీఎం సుదీర్గంగా చర్చించారు. ఇందులో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకున్నారు...
                 

తన కూతురు మృతే చివరిది కావాలి: స్టాలిన్‌తో శుభశ్రీ తల్లిదండ్రులు

2 days ago  
న్యూస్ / One India/ News  
తమిళనాడు: సెప్టెంబర్ 12న క్రితం చెన్నైరోడ్డుపై ఓ రాజకీయపార్టీకి సంబంధించిన బ్యానర్ గాలికి తెగి అటుగా ద్విచక్రవాహనంలో వస్తున్న మహిళా టెక్కీపై పడటంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై తమిళనాడు భగ్గుమంది. ఇక మృతురాలు శుభశ్రీ కుటుంబ సభ్యులను ప్రతిపక్ష నేత స్టాలిన్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అంతేకాదు తమ పార్టీ తరపున రూ.5 లక్షలు అందజేశారు...
                 

డీకే మామకు ఈడీ సమన్లు, జైలుకు పంపిస్తారా?, సింగపూర్ ఫ్రెండ్, ఐశ్వర్య, లక్ష్మీ పని !

2 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూర్ డీకే. శివకుమార్ మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరో బాంబు వేశారు. డీకే. శివకుమార్ మామకు బుధవారం సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ..
                 

తోక ముడిచిన పాక్: భారత్ దెబ్బకు ఉగ్రవాదులు పరుగో పరుగు, వైరల్ వీడియో!

2 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: భారత్ భూ భాగంలోకి రాత్రి రహస్యంగా ప్రవేశించడానికి పాకిస్థానీ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థానీలకు భారత్ సైనికులు బుద్దిచెప్పడంతో తోక ముడిచి వెనుతిరిగి పరుగో పరుగు అంటూ వెళ్లిపోయారు. పాకిస్థానీలు భారత్ భూ భాగంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఓ వీడియోను భారత్ సైన్యం విడుదల చేసింది. మంచం..
                 

నిన్న విలన్ ప్రభుత్వం, నేడు హీరో ప్రభుత్వం, టైం పాస్ సీఎం, పెత్తనం, బీజేపీ చీఫ్!

2 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: కర్ణాటకలో ఇంతకు ముందు విలన్ ప్రభుత్వం ఉండేదని, కానీ ఇప్పుడు హీరో ప్రభుత్వం వచ్చిందని ఆరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ నళిన్ కుమార్ కటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు టైం పాస్ సీఎం ఉన్నారని, పెత్తనం మాత్రం వేరేవాళ్లు చేశారని నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. హిందూ కార్యకర్తలు దారుణ హత్యకు గురైనా..
                 

దు:ఖసాగరంలో మునిగిన నరసారావుపేట : కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు

2 days ago  
న్యూస్ / One India/ News  
అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంతిమయాత్ర నరసారావుపేటలో కొనసాగుతుంది. హితులు, సన్నిహితులు వెంట రాగా, కుటుంబసభ్యుల రోదనలతో, టీడీపీ శ్రేణులు పాదం పాదం కలుపగా అంతిమయాత్ర సాగుతోంది. నరసారావుపేట నుంచి కోడెల శివప్రసాద్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా విధులు నిర్వర్తించి, నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతీ ఒక్కరిని పేరుతో..
                 

అమిత్ షా నిర్ణయాన్ని అమలు చేయడం అసాధ్యం: రజినీకాంత్: మొదటిసారి బీజేపీకి వ్యతిరేకంగా!

2 days ago  
న్యూస్ / One India/ News  
చెన్నై: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హిందీని తప్పనసరిగా అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన పట్ల చెలరేగిన దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. ప్రత్యేకించి- దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా వామపక్ష పార్టీల నాయకులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. సాక్షాత్తూ భారతీయ..
                 

పోలీసుల దాష్టీకం: అక్కా చెల్లెళ్లను వివస్త్రలను చేసి కొట్టారు.. ఖాకీలను సస్పెండ్ చేసిన డీజీపీ

2 days ago  
న్యూస్ / One India/ News  
అస్సాం: అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులయ్యారు. కస్టడీలో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై దాష్టీకం ప్రదర్శించారు. అంతేకాదు వారిని వివస్త్రలుగా చేసి లాఠీలు ఝుళిపించారు. ఈ దారుణ ఘటన దరాంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. తమ సోదరుడిపై కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ పేరుతో ముగ్గురు అక్కాచెల్లెళ్లను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముస్లిం సామాజిక..
                 

విషాద ఛాయల్లో నరసరావుపేట: స్వచ్ఛంద బంద్: తెరచుకోని షాపులు.. విద్యాసంస్థలు!

2 days ago  
న్యూస్ / One India/ News  
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించడానికి విషాద ఛాయల మధ్య ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులు నరసరావుపేట పట్టణానికి చేరుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచే కాకుండా.. పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు,..
                 

కోడెల మృతిపై స్పందించిన రోజా .. చంద్రబాబుపై సంచలన ఆరోపణలు

2 days ago  
న్యూస్ / One India/ News  
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని హఠాన్మరణం తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రాజకీయ కక్ష సాధింపు కోడెల మరణానికి కారణమని టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఇక టిడిపి నేతల మాటలను వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు.తాజాగా రోజా కోడెల మృతికి చంద్రబాబు కారణం అని ఆరోపణలు చేస్తారు...
                 

మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు: ఇస్రో ట్వీట్

2 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2తో చివరినిమిషంలో సంబంధాలు తెగిపోవడంతో శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజలు కూడా కాస్త నిరాశకు గురయ్యారు. అయితే ఆ సమయంలో ఇస్రోకు దేశ ప్రజల మద్దతు సంపూర్ణంగా లభించింది. చివరినిమిషంలో విక్రమ్ ల్యాండర్ ట్రాక్ తప్పడం ఆ తర్వాత భూమిపై ఉన్న ఇస్రో స్టేషన్‌కు..
                 

బోటును వెలికి తీయడం చాలా కష్టం..ప్రయాణికులు ప్రాణాలతో ఉంటారని చెప్పలేం: అధికారులు

2 days ago  
న్యూస్ / One India/ News  
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దేవీపట్నం మధ్య గోదావరి నదిలో మునిగిన బోటును బయటకు తీయడం చాలా కష్టమని అధికారులు తేల్చేశారు. బోటు ప్రమాదంలో గల్లంతయిన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. బోటు చాలా లోతులో ఉండటం వల్ల ఇంకా గుర్తించడం చాలా కష్టసాధ్యంగా మారిందని ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్న బృందాలు చెబుతున్నాయి. బోటు అంతలోతులోకి..
                 

ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు అందాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

3 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఏపీ పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తమకు కొందరు ఫిర్యాదులు చేశారని తెలిపారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని..
                 

శ్రీనగర్ విమానాశ్రయంలో యశ్వంత్ సిన్హా: అడ్డుకోవడంతో హైడ్రామా!

3 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్న మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హాను అక్కడి నుంచి భద్రతా దళాలు కదలనివ్వకపోవడంతో హైడ్రామా నెలకొంది. మంగళవారం ఉదయమే యశ్వంత్ సిన్హా శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్నారు. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆయనను విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లనివ్వలేదు. కన్సర్న్డ్ సిటిజెన్స్ గ్రూప్ అనే ఎన్జీఓ గ్రూప్ సహకారంతో యశ్వంత్ సిన్హా..
                 

ఖచ్చితంగా పీఓకేను స్వాధీనం చేసుకుంటాం : విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్

3 days ago  
న్యూస్ / One India/ News  
పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదో ఒకరోజు భారత దేశ వశమవుతుందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భౌతికంగా పీఓకేను స్వాధీనం చేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన చెప్పారు. పీఓకే ప్రాంతం భారత భూబాగంలోని అంతర్భాగం అని పేర్కోన్నా ఆయన దాని గురించి భాదపడాల్సిన అవసరం లేదని,పీఓకేను స్వాదీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు..
                 

డీకే దెబ్బకు లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు, 317 బ్యాంక్ అకౌంట్లు, బినామి !

3 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ చిక్కులో పడ్డారు. విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. భారీ వానకు కరెంట్ కట్, ఫోన్ చేసి పిలిస్తే కామంతో రెచ్చిపోయిన ఎలక్ట్రీషియన్, జైల్లో!..
                 

ఇకపై అక్కడ హైదరాబాద్ అనే పేరు వినిపించదు!

3 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: కర్ణాటకలో నిజాం కాలం నుంచీ మనుగడలో కొనసాగిస్తూ వస్తోన్న హైదరాబాద్-కర్ణాటక అనే పేరు కనుమరుగైంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం పేరును మార్చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కల్యాణ కర్ణాటకగా నామకరణం చేసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలి పేరును మార్చాలని..
                 

ఆస్ట్రా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

3 days ago  
న్యూస్ / One India/ News  
ఒడిషా: భారత వైమానిక దళం మంగళవారం ఒడిశా తీరంలో ఆస్ట్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐను వినియోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ ఈ క్షిపణికి ఉపరితలంలో విధించిన లక్ష్యాన్ని చేధించడంలో విజయవంతం అయ్యిందని రక్షణశాఖ తెలిపింది. ఈ క్షిపణి చేరడంతో భారత రక్షణశాఖ మరింత బలోపేతం అయ్యింది. ఇక..
                 

డిజిటల్ ఇండియా : డ్రోన్ల కోసం రూ.వెయ్యి కోట్లు, ఎందుకో తెలుసా ...?

3 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ : డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల వ్యయం చేయాలని నిర్ణయానికి వచ్చింది. డ్రోన్ల సేవలతో దేశాన్ని డిజిటల్‌గా మార్చుకోవచ్చని అంచనా వేసింది. టోపోగ్రాఫిక్స్ డేటా బేస్ రూపొందించడానికి ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నట్టు పేర్కొన్నది. దీంతో సంబంధించిన విషయం గురించి త్వరితగతిన తెలుసుకునే వెసులుబాటు దక్కుతుందని భావిస్తోంది. దేశంలో..
                 

కొన్ని నిర్ణయాలకు దమ్ము ధైర్యం ఉండాలి..అది మాకు టన్నుల్లో ఉంది: అమిత్ షా

3 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అదే సమయంలో భారత్ అంటే ఏమిటో ప్రపంచదేశాలకు తెలిసి వచ్చిందని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా . ఇలాంటి దాడులు చేసేందుకు ఎంతో ధైర్యం ఉండాలని అది మోడీ నాయకత్వంలో జరిగిందని చెప్పారు. ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌లో జరిగిన..
                 

ఈతకు వెళుతున్నారా జాగ్రత్త: నీటిలో ప్రాణాలు తీసే అమీబా తిష్టవేసుకుని ఉంది

3 days ago  
న్యూస్ / One India/ News  
టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ పదేళ్ల బాలికి తన ప్రాణాలకోసం పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. లిల్లీ మే అవంత్ అనే ఈ చిన్నారి బ్రజోస్ నది ఆతర్వాత లేక్ విట్‌నేలో ఈతకు వెళ్లింది. ఆ తర్వాత ఆ చిన్నారి అనారోగ్యంకు గురైంది. లిల్లీని వెంటనే చికిత్స కోసం ఫోర్ట్‌వర్త్‌లోని కుక్ చిల్డ్రన్స్‌ హెల్త్‌కేర్..
                 

తోటలో కుప్పకూలిన మానవరహిత విమానం రుస్తుం 2, డీఆర్ డీఓ డ్రోన్ పరీక్షిస్తుంటే!

3 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: ప్రయోగం చేస్తున్న సమయంలో సంచరిస్తున్న మానవరహిత విమానం రుస్తుం 2 కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని చెళ్ళకెరె తాలుకాలోని జోడిచిక్కనహళ్ళి గ్రామం సమీపంలోని ఓ పోలంలో డీఆర్ డీఓ సంస్థకు చెందిన మానవరహిత విమానం కుప్పకూలిపోయిందని స్థానిక పోలీసులు తెలిపారు. రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, రెబల్ ఎమ్మెల్యేని..
                 

భారీ వానకు కరెంట్ కట్, ఫోన్ చేసి పిలిస్తే కామంతో రెచ్చిపోయిన ఎలక్ట్రీషియన్, జైల్లో!

3 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: కరెంట్ పోయిందని, ఫ్యూజ్ రెడీ చెయ్యాలని ఎలక్ట్రీషియన్ ను ఫోన్ చేసి పిలిస్తే మహిళ మీద అత్యాచారయత్నం చేసి కటకటాలపాలైన ఘటన బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కూండ్లులో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ మహిళ మీద అత్యాచారయత్నం చెయ్యడంతో కామాంధుడిని జైలుకు పంపించారు. మహిళకు చేతబడి చెయ్యడానికి వెళ్లారు, వశీకరణకు రూ. 70 వేలు, దుమ్ములేపేశారు !..
                 

కశ్మీర్‌లో పరిస్థితి పునరుద్ధరణకు కృషి చేయండి, జాతి ప్రయోజనాలు కూడా ముఖ్యమేమన్న సుప్రీం

3 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో రాజకీయ నేతల నిర్బందంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి స్పస్టంచేసింది. ఈ క్రమంలో ప్రజల సౌకర్యాలకు పెద్దపీట వేయాలని స్పష్టంచేసింది. ఆరోగ్య వసతులు, ప్రజా రవాణా, విద్యా సంస్థలను పునరుద్ధరించాలని సూచించింది. అదే సమయంలో జాతి ప్రయోజనాలను కాపాడాలని తేల్చిచెప్పింది. ఆర్టికల్..
                 

మాయావతికి మైండ్ బ్లాక్: ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిక

3 days ago  
న్యూస్ / One India/ News  
రాజస్థాన్ : మాయావతికి గట్టి షాకిచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. రాజస్థాన్‌లో బీఎస్పీ టికెట్‌ పై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఏనుగు పై నుంచి దిగి హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉదయ్‌పూర్‌వతి ఎమ్మెల్యే రాజేంద్ర గుడ్, నడ్బాయ్ ఎమ్మెల్యే జోగేంద్ర సింగ్ అవనా..
                 

భూమికి దగ్గరగా దూసుకెళ్లిన బాహుబలి గ్రహ శకలం: ఫొటోలు తీసిన నాసా

3 days ago  
న్యూస్ / One India/ News  
                 

కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలి : 43వేల కోట్లు దోచుకుని కేసులు పెడతారా: చంద్రబాబు ఫైర్..!!

3 days ago  
న్యూస్ / One India/ News  
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోందని... కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కోడెలలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. కేసులు, వేధింపులతో కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురుచేశారని.. కోడెల తప్పు చేసి..
                 

ఆ 38 మంది ఏమయ్యారు : 315 అడుగుల లోతులో బోటు: రెండు రోజులు పూర్తయినా..!!

3 days ago  
న్యూస్ / One India/ News  
బోటు ప్రమాదం జరిగి రెండు రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు. ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఆచూకీ లభ్యం కాని 38 మంది బోటు లోపలే ఉండిపోయారా..గోదావరి దిగువ భాగానికి కొట్టుకుపోయారా..
                 

అక్కడ అసెంబ్లీ వద్దు: కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు

4 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భూమి పూజ కూడా చేసింది. అంతేగాక, మంత్రివర్గం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ క్రమంలో ఎర్రమంజిల్‌లోని చారత్రక భవనాలను..
                 

జల్లికట్టు ఉద్యమాన్ని మించి, హిందీ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతుంది : నటుడు కమలహాసన్

4 days ago  
న్యూస్ / One India/ News  
హిందీని దేశబాషగా ప్రవేశపెడితే జల్లికట్టు ఉద్యమం కంటే ఎక్కువగా పోరాడతామని నటుడు కమలహాసన్ కేంద్రాన్ని హెచ్చరించాడు. భారత్‌కు గాని తమిళనాడుకు గాని హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశాడు. గతంలో కూడ జాతీయ విద్యావిధానంపై మండిపడ్డ కమలహాసన్ దక్షిణాది రాష్ట్రాల పిల్లలు హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు...
                 

125 ఎన్సీపీ, 125 కాంగ్రెస్, మరో 38 భాగస్వామ్యపక్షాలకు.. మహారాష్ట్రలో కుదిరిన పొత్తు

4 days ago  
న్యూస్ / One India/ News  
ముంబై : మహారాష్ట్ర ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తుల్లో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ-శివసేన ప్రాథమికంగా సీట్ల కేటాయింపుపై చర్చలు కూడా జరిపాయి. ఈ క్రమంలో విపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ కూడా పొత్తులపై చర్చలు జరిపాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్-ఎన్సీపీ చెరో 125..
                 

ఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలు

4 days ago  
న్యూస్ / One India/ News  
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం ఆయన తన గదికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉదయం పది గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేసిన ఆయన మొదటి అంతస్తులో ఉన్న..
                 

కోడెలను సీఎం జగన్ హత్య చేసారు : ప్రభుత్వంపై కేసు పెట్టాలి: టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..!!

4 days ago  
న్యూస్ / One India/ News  
మాజీ స్పీకర్..టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు బలవన్మరణం మీద టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. కోడెలను ఆయన కుటుంబ సభ్యులను వెంటాడి వేధించారంటూ ఫైర్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ నేత కోడెల మరణం పైన తీవ్రంగా స్పందించారు. కోడెలది ఆత్మహత్య కాదని, దారుణహత్య..
                 

కోడెల మృతిపట్ల సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

4 days ago  
న్యూస్ / One India/ News  
కాసేపటి క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ మాజీ స్పికర్ కోడెల శివప్రసాద్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు కొడెలతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సంధర్భంగా..
                 

రెండేళ్ల వరకు గృహ నిర్భంధంలోనే ఫరూక్ అబ్దుల్లా.. ఇల్లే జైలు.. ఎందుకో తెలుసా..!!!

4 days ago  
న్యూస్ / One India/ News  
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించినప్పటీ నుంచి కశ్మీర్ లోయలో అప్రకటిత ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన భద్రతా బలగాలు ... నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు, మాజీ జమ్ముకశ్మీర్ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై మరో అస్త్రం ప్రయోగించారు. ప్రజా భద్రత చట్టం కింద హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు..
                 

నాసా జోక్యం: మరో 48 గంటల్లో ఇస్రో చేతికి విక్రమ్ ల్యాండర్ ఫొటోలు!

4 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ పరిస్థితి ఎలా ఉంది? తలకిందులుగా పడిందా? నిద్రాణస్థితిలోకి ఎలా జారింది? దీనికి గల కారణాలేంటీ? నిరంతరాయంగా వేర్వేరు రూపాల్లో పంపిస్తోన్న రేడియో సంకేతాలను ఎందుకు పసిగట్టలేకపోతోంది? ప్రస్తుత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను కంటి మీద కునకు లేకుండా చేస్తోన్న ప్రశ్నలు ఇవి. ఇందులో..
                 

చిన్మయానంద కేసు : కోర్టుకు హజరైన యూపీ లా విద్యార్థిని

4 days ago  
న్యూస్ / One India/ News  
బీజేపీ చిన్మయానంద్ పై అత్యచారం,బ్లాక్‌మెయిల్ అరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ లా విద్యార్థిని స్టేట్‌మెంట్ తీసుకోవడం కోసం ఆమేను కోర్టుకు తీసుకువచ్చారు. అయితే ఆమేపై దాడులు చేసే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఎవ్వరికి కనబడకుండా ముఖానికి ముసుగేసుకుని తీసుకువచ్చారు. కేసు దర్యాప్తుకు సంబంధించి సుప్రిం కోర్టు ఆదేశాలతో..
                 

ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో బెంగళూరు, ఉలిక్కిపడిన ప్రజలు: దసరా ఉత్సవాలు టార్టెట్ !

4 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ/బెంగళూరు: దసరా ఉత్సవాల సందర్బంగా బెంగళూరు నగరంతో సహ దేశంలోని ప్రముఖ దేవాలయాలు, రైల్వేస్టేషన్లు లక్షంగా చేసుకుని దాడులు చేస్తామని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. బెంగళూరు నగరంతో సహ, మైసూరుతో పాటు వివిద నగరాల్లో ఇప్పటి నుంచి పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఘరానా..
                 

నాడు దేవీపట్నం లాంచీ ప్రమాదంపై జగన్ వ్యాఖ్యలు వైరల్ .. నేటి దుర్ఘటనతో జగన్ పై నెటిజన్లు ఫైర్

4 days ago  
న్యూస్ / One India/ News  
గోదావరిలో నిన్న ఘోర దుర్ఘటన తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. గోదావరి నదిలో కచ్చులూరు వద్ద రాయల్ పున్నమి బోట్ మునిగిపోవడంతో 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన పరిస్థితి. ఇక గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఈ ఘటన..
                 

గురజాలలో బీజేపీ బహిరంగ సభ .. భగ్నానికి పోలీసుల యత్నం .. కన్నా అరెస్ట్ కు రంగం

4 days ago  
న్యూస్ / One India/ News  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనలో వైఫల్యాలను వివరించడానికి భారతీయ జనతాపార్టీ గుంటూరు జిల్లా గురజాలలో సోమవారం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది . ఉదయం 10.30 గంటలకు ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగే ఈ సభలో ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గోననున్నారని బీజేపీ నేతలు తెలిపారు. అయితే నేడు..
                 

సుడిగుండాలే యమ గండాలయ్యాయి ... కన్నీటి సుడులే మిగిలాయి .. విషాదంలో తెలుగు రాష్ట్రాలు

4 days ago  
న్యూస్ / One India/ News  
                 

బోటు ప్రమాద స్థలికి సీఎం జగన్: రంగంలోకి తెలంగాణ మంత్రులు: కేంద్రం ఆరా..!!

4 days ago  
న్యూస్ / One India/ News  
గోదావరిలో బోటు ప్రమాద బాధితులను పరామర్శిచేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రమాద స్థలికి వెళ్లనున్నారు. అమరావతిలో ఆయన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన దేవీపట్నం వెళతారు. నదిలో గాలింపు చర్యలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో పాటుగా విపత్తు..
                 

పోలీసులు అడ్డుపడ్డారు: ఉన్నతాధికారి పేరుతో ముందుకు: బోటు ప్రమాదానికి ముందు ఏం జరిగింది..!!

4 days ago  
న్యూస్ / One India/ News  
                 

ముందు పీఓకే నుండి వెళ్లిపోండి : పాకిస్తాన్‌ను హెచ్చరించిన బ్రిటీష్ ఎంపీ

5 days ago  
న్యూస్ / One India/ News  
జమ్ము కశ్మీర్ విషయంలో ఓ బ్రిటిష్‌ ఎంపీ భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.ఇప్పటికే పలు దేశాలు మద్దతు పలుకుతున్న నేపథ్యంలోనే రోజురోజుకు విదేశీయుల మద్దతు కూడ భారత్ సంపాదించుకుంటుంది. తాజాగా మరో బ్రిటీష్ ఎంపీ అయిన బాబ్ బ్లాక్‌మెన్ స్పందించారు. కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టిన ఆయన ముందుగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుండి..
                 

ఉలిక్కిపడ్డ వరంగల్: జగన్ కు కేసీఆర్ ఫోన్: తెలంగాణ సర్కార్ రూ.5 లక్షల పరిహారం

5 days ago  
న్యూస్ / One India/ News  
వరంగల్: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక లాంచీ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారిలో తెలంగాణకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వారు గల్లంతు కావడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా..
                 

అమేరికా మరియు భారత సైన్యాలు కలిసి డాన్స్ చేసిన వేళ...! వీడియో

5 days ago  
న్యూస్ / One India/ News  
భారత సైనికులు మరియు అమేరికా సైనికులు కలిసి డాన్స్ చేస్తున్న ఓ వీడియోను భారత సైన్యంలో ట్విట్టర్‌లో విడుదల చేసింది. అదికూడ అస్సాం రెజిమెంట్‌కు చెందిన ఓ పాటను పాడుతూ డాన్స్ చేయడం నెటిజన్లు ఆకర్షిస్తోంది. యూఎస్ఏలోని వాషింగ్టన్ లో భారత్ మరియు అమేరికా సైన్యాలకు చెందిన సైనికులకు ఉమ్మడి శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. గత..
                 

రంగంలో నేవీ: రూ.10 లక్షల పరిహారం.. పోలవరం వరకూ జల్లెడ: రాత్రివేళా గాలింపు కొనసాగింపు

5 days ago  
న్యూస్ / One India/ News  
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. మృతుల సంఖ్యను తగ్గించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా....