సమయం One India

శోభాయమానంగా శ్రీరాముని శోభాయాత్ర పక్కల రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు

4 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ : శ్రీరామ నవమి రోజున ఏటా హైదరాబాద్‌లో నిర్వహించి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు తరిలివచ్చారు. కాషాయ జెండాలతో వీధులన్నీ రెపరెపలాడాయి. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్ర కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్ పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్‌కు పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్య..
                 

అవినీతిరహిత సమాజం కోసం పనిచేయండి..! అధికారులకు సీయం కేసీఆర్ ఆదేశాలు..!!

6 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్‌: బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ పూర్తిగా అవినీతి రహితంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాలక సంఘాల్లో, గ్రామ పంచాయతీల్లో ఎవరికీ ఎక్కడా ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా అన్ని పనులు జరగాలన్నారు. దీనికోసం కఠినమైన కొత్త రెవెన్యూ చట్టం, కొత్త..
                 

లోకల్ వార్ కు ముహూర్తం ఖరారు .. 22 న నోటిఫికేషన్ ?

6 days ago  
న్యూస్ / One India/ News  
జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి . ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీజ్..
                 

స్పీకర్ ఫై దాడి కేసు .. ఇనుమెట్లలో పోలీసుల గాలింపు .. ఉద్రిక్తత

6 days ago  
న్యూస్ / One India/ News  
ఏపీ స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కోడెలపై దాడి చేసింది ఎవరు ? ఎవరి ప్రోద్బలంతో దాడికి పాల్పడ్డారు ? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. డోర్..
                 

గెలుపు మూడ్‌లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది...?

6 days ago  
న్యూస్ / One India/ News  
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఇక ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 23 వరకు ఫలితాల కోసం వేచిచూడాల్సిందే. ఈ క్రమంలోనే నేతలు నాయకులు తమ అంచనాలను వేసుకుంటున్నాయి. పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీస్తోందని వైసీపీ అంచనా వేస్తుండగా... విజయం మాత్రం తమనే వరిస్తుందని టీడీపీ లెక్కలు వేస్తోంది. ఇదిలా ఉంటే..
                 

మా అన్న సీఎం కావటం ఖాయం .. బై బై బాబు అన్నారు ప్రజలు .. షర్మిల సంచలనం

6 days ago  
న్యూస్ / One India/ News  
ఏపీలో సార్వత్రిక ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక పార్టీల నేతలు ఎవరి అంచనాలలో వారు విజయంపై ధీమాతో ఉన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. అందరి చూపు ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై పడ్డాయి. అయితే సర్వేలన్నీ తమకే అనుకూలమని వైసీపీ భావిస్తుంటే, మరోవైపు టీడీపీ మాత్రం చివరకు అధికారం చేజిక్కించుకునేది మేమేనన్న ధీమాలో ఉన్నారు...
                 

ఘనమైన చరితకు మరకలు..! నిధుల కొరతతో విలవిలలాడుతున్న ఓయూ..!!

6 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీని కష్టాలు వెక్కిరిస్తున్నాయి. ఆర్దిక ఇబ్బందులు ఓయూను కష్టాల కడలిలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉస్మానియా కూరుకుపోయింది. కొన్ని నెలలుగా వేతనాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితితో సతమతమవుతోంది. పదవీ విరమణ పొందిన వారికి సంబంధిత ప్రయోజనాలు ఇవ్వడంలోను తీవ్ర జాప్యం జరుగుతోంది...
                 

మహిళలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: ఓటు వేయాలంటే బుర్ఖా తీయాల్సిందే..!

7 days ago  
న్యూస్ / One India/ News  
ముజఫర్ నగర్ : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఓ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలపై ఆ మంత్రివర్యులు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి...
                 

రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ : టాప్ లో ప్ర‌కాశం: అత్య‌ల్పం .. విశాఖ జిల్లాలో..!

6 days ago  
న్యూస్ / One India/ News  
అర్దరాత్రి వ‌ర‌కు సాగిన ఏపి ఎన్నిక‌ల్లో 79.64 శాతం పోలింగ్ న‌మోదైంది. పోలింగ్ 80 శాతం దాటుతుంద‌ని భావించినా గ‌తం కంటే 1.23 శాతం అధికంగా పోలింగ్ న‌మోదైంది. అధికంగా ప్ర‌కాశం జిల్లాలో పోలింగ్ న మోదు కాగా..అత్య‌ల్పంగా విశాఖ జిల్లాలో న‌మోదైంది. ఇక‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అద్దంకి లో 89.82 శాతం తో తొలి స్థానం లో నిలిచింది...
                 

ఏపిలో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల : ప‌లితాల కోసం ఇక్క‌డ ఇలా....!

7 days ago  
న్యూస్ / One India/ News  
ఏపిలో ఇంట‌ర్మీడియెట్ రీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల ను ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. సెంకడియర్‌లో 72 శాతం మంది ఉత్తీ ర్ణులయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. గ్రేడింగ్ విధానంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేసారు. తొలి సారి గ్రేడింగ్ విధానంలో..ఏపిలో..
                 

కేసీఆరూ.. కారూ.. పదహారూ.. నినాదానికి బంగపాటు తప్పదా..? తెలంగాణలో వినిపిస్తున్న భిన్న స్వరాలు..!!

6 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ : గులాబీ బాస్ కల నెరవేరుతుందా..? యువ వర్కింగ్ ప్రసిడెంట్ కష్టం ఫలితం తెచ్చిపెడుతుందా..? నిజామాబాద్ లో ఎంపీ కవిత పరువు నిలబడుతుందా..? రాజకీయంగా తమకు తిరుగులేదని చాటుకుంటున్న ఆత్మవిశ్వాసం కొనసాగుతుందా..? 16 ఎంపీ సీట్ల చుట్టూ.. టీఆర్ఎస్ రాజకీయం తిరుగుతుంది. కీలకమైన పార్లమెంటరీ స్థానాల్లో భారీగా తగ్గిన ఓటింగ్ సరళికి కారణం ఏంటి ?..
                 

130స్థానాల్లో టీడీపీ విజయం పక్కా..స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కాపలా కాయండి..టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు

7 days ago  
న్యూస్ / One India/ News  
ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలో ఓటింగ్ రికార్డుస్థాయిలో నమోదైంది . ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామం. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు ఎవరూ ఊహించలేదు .అర్దరాత్రి వరకు కొనసాగిన పోలింగ్ లో ఓటర్లు చాలా ఓపికతో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటారని ఏ రాజకీయ పార్టీలు ముందుగా అంచనా వేయలేదు. పలు..