సమయం One India

చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేసినా దక్కలేదు, బండ్ల గణేష్‌కు కాంగ్రెస్ కీలక పదవి

9 hours ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: రాజేంద్రనగర్ టిక్కెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. నోరు కట్టుకొని...: మీటింగ్ ముగించాలన్న పోలీసులు, రేవంత్ రెడ్డి ఏం చేశారంటే? సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను..
                 

కూక‌ట్ ప‌ల్లిలో సుహాసిని ఎంట్రీతో మారిన రాజ‌కీయం..! ప్ర‌జాబ‌లం త‌న‌కే అంటున్న మాధ‌వ‌రం..!

10 hours ago  
న్యూస్ / One India/ News  
తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓ ప్ర‌హ‌స‌నానికి తెర‌ప‌డ‌బోతొంది. నామినేష‌న్ల ప‌ర్వానికి నేటితో తెర‌ప‌డ‌బోతోంది. దీంతో రాజ‌కీయాలు మ‌రింత వేడిగా మారిపోయాయి. ముఖ్యంగా కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వర్గంలో రాజ‌కీయం ఒక్క‌సారిగా మారిపోయింది. మ‌హాకూట‌మి అభ్య‌ర్థిగా నంద‌మూరి కుటుంబం నుండి హ‌రిక్రిష్ణ కుమార్తె సుహాసిని ని ఎన్నిక‌ల బ‌రిలో దించుతోంది టీడిపి. దీంతో నియోజ‌క వ‌ర్గంలోని స‌మీక‌ర‌ణాల‌న్ని ఒక్క‌సారిగా..
                 

కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా ఈ దళిత నేత...?

10 hours ago  
న్యూస్ / One India/ News  
తెలంగాణలో ఎన్నికల సమరం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఇక సోమవారం అభ్యర్థుల నామినేషన్ దాఖలకు చివరితేదీ. ఇప్పటికే అభ్యర్థులు అంతా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక సోమవారం నుంచి గులాబీ పార్టీ అధినేత సీఎం అభ్యర్థి కేసీఆర్ ప్రచారం హోరెత్తించనున్నారు. ఈ క్రమంలోనే కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరై ఉంటారా..
                 

కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం.. టీడీపీ తాజా మాజీకి పార్టీ టికెట్.. ఫైనల్ లిస్ట్ ఖరారు

14 hours ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఫైనల్ లిస్ట్ ఖరారు చేసింది. మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ పెద్దలు.. తాజాగా మరో ఆరుగురితో నాలుగో జాబితా రిలీజ్ చేశారు. అయితే ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు..
                 

ఏడ్చిన ముత్యం రెడ్డి, ఓదార్చిన హరీష్ రావు: కాంగ్రెస్‌కు భారీ షాక్, తెరాసలోకి మాజీ మంత్రి

15 hours ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్/సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తెరాస పార్టీలో చేరనున్నారు. ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ఆదివారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని కంటతడి పెడ్డారు. ఆయన ఏడుస్తుండగా.. హరీష్ రావు..
                 

6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ

16 hours ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. దీంతో ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మలిదశ ప్రచారానికి సిద్దమయ్యారు. ఆరు రోజుల్లో 32 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార సభల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు..
                 

అందరి చూపూ చంద్రబాబు వైపే: ఎన్టీఆర్ బయోపిక్‌లో అదికూడా ఉంటుందా లేదా..?

2 days ago  
న్యూస్ / One India/ News  
నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నందమూరి వారసులు కనిపించనున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ చిత్రం ప్రజలకు కనెక్ట్ అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలా కాకుంటే స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తారా... అనేది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి 2019..
                 

అఫిడవిట్లో రేవంత్ రెడ్డి ఆస్తులు, కేసుల వివరాలు ఇవీ: భార్య పేరిటే ఎక్కువ ఆస్తి

3 days ago  
న్యూస్ / One India/ News  
కొడంగల్/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తన ఆస్తులను రూ.3.76 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల కంటే భారీ మెజార్టీతో గెలుస్తానని చెబుతున్నారు. చంద్రబాబుకు..
                 

పొన్నాలకు 'జనగామ' లైన్ క్లియర్, కోదండరాం ఏం చేస్తారు? సనత్‌నగర్ మర్రి శశిధర్ రెడ్డికే!

3 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ అంశంపై లైన్ క్లియర్ అయింది. జనగామ నుంచి తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో పొన్నాల ఢిల్లీకి వెళ్లి పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. గురువారం రాహుల్‌ను కలిసిన పొన్నాల..
                 

కేసీఆర్ మాటలపై కేటీఆర్ కు గురి లేదా..! 100 సీట్లు రావా?

3 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల మాట మొదలు అభ్యర్థుల ప్రకటన దాకా వంద స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని చెబుతూ వచ్చారు ఆపార్టీ అధినేత కేసీఆర్. 119 స్థానాలకు గాను వంద స్థానాలు గెలిచి చరిత్ర సృష్టిస్తామని సవాల్ చేశారు. కేసీఆర్ "వంద" పై ప్రత్యర్థి పార్టీలు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశాయి. వందేమో గానీ ఈసారి..
                 

సీసీబీ పోలీసులను కాశ్మీర్ కు పంపించండి: సీఎం సూపర్: ఒత్తిడి, గాలి జనార్దన్ రెడ్డి ఫైర్!

4 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: బెంగళూరు సీసీబీ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని, ఇలాంటి పోలీసులను తాను జీవితంలో చూడలేదని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వ్యంగంగా అన్నారు. తనను అరెస్టు చేసే అవకాశం లేనప్పుడు రాజకీయ ఒత్తిడితో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి స్వామి భక్తిని చాటుకున్నారని గాలి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి..
                 

రాహుల్ అదే వీణ వాయించుకోవాలి...తెలుగు పప్పుకు తోడైన కాంగ్రెస్ పప్పు:వైసిపి ఎమ్మెల్యే రోజా

5 days ago  
న్యూస్ / One India/ News  
చిత్తూరు:చంద్రబాబుతో కలిసిన రాహుల్ గాంధీ ఇక బాబు ఇచ్చిన వీణనే వాయించుకుంటూ కూర్చోవాల్సి వస్తుందని వైసిపి ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంచార్జి అరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించిన వైసీపీ పార్లమెంటు కార్యాలయం ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన వైసిపి ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు...
                 

కాంగ్రెస్ రెండో జాబితా విడుదల...ఈ లిస్టులో కూడా పొన్నాలకు నిరాశే

5 days ago  
న్యూస్ / One India/ News  
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల ఖరారుపైనే ఉంది. ఇప్పటికే ఇతర పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా హస్తం పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితా పైనే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 65 స్థానాలకు అభ్యర్థులను ఫైనలైజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ... తాజాగా 10 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది...
                 

100మంది పోలీసులు, మూడంచెల భద్రత: పాదయాత్రలో జగన్‌కు భారీ సెక్యూరిటీ

7 days ago  
న్యూస్ / One India/ News  
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు భారీ భద్రత ఇచ్చారు. ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేయడంతో ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఎక్కడ పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. విశాఖలో..
                 

నేడు బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రికి అంతిమ వీడ్కోలు!

7 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: క్యాన్సర్ వ్యాదితో కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సోమవారం వేకువ జామున 3 గంటల సమయంలో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో బీజేపీ నాయకులు విషాదంలో మునిగిపోయారు. అనంతకుమార్ అంతిమదర్శనం కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బెంగళూరు రానున్నారు. బెంగళూరు నగరంలోని..
                 

ఎన్నికల వేళ సర్వేల గోల: ఒక సర్వే కాంగ్రెస్ అంటే.. మరో సర్వే బీజేపీ అంటోంది ఇంతకీ ఓటరు ఎటువైపు?

9 days ago  
న్యూస్ / One India/ News  
దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో సర్వేలు తమ ఫలితాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక సర్వే బీజేపీ తిరిగి పగ్గాలు చేపడుతుందని చెబుతుండగా మరికొన్ని సర్వేలు ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో పాగా వేయనుంది అని జోస్యం చెబుతున్నాయి. దీంతో అసలు ట్రెండ్ ఎలా ఉందో తెలియక..
                 

గాలి జనార్దన్ రెడ్డికి 48 గంటలు డెడ్ లైన్: నోటీసులు జారీ, న్యాయవాదుల ధీమా, హైదరాబాద్!

10 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి 48 గంటల్లో విచారణకు హాజరుకావాలని బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అనే చిన్న క్లూ కూడా ఇంత వరకు సీసీబీ పోలీసులకు చిక్కలేదు. గాలి..
                 

అతడి ఇంట్లో జగన్‌, పవన్‌ కలిశారు...సీట్ల సర్ధుబాటు కాలేదు:కారెం శివాజీ సంచలనం

10 days ago  
న్యూస్ / One India/ News  
తూర్పుగోదావరి:ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురించి ఎపి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే విశాఖపట్టణంలోని వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ కలిసారని కారెం శివాజీ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వట్టి రవి..
                 

మ‌హాకూట‌మిలో టీడిపి కోరుతుంది ఆ సీట్లే..! కానీ సుమారు 40 స్థానాల్లో అభ్య‌ర్థుల గెలుపు..? ఎలా అంటే..!

11 days ago  
న్యూస్ / One India/ News  
హైద‌రాబాద్ : తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో సారి త‌న మార్కును చూపించ‌బోతున్నారు ఆ నాయ‌కుడు. అదికార పార్టీని గ‌ద్దెదించేందుకు ఏర్ప‌డిన మ‌మాకూట‌మిలో గెలుపుగుర్రాల‌ను ఎంపిక చేస్తూ త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 35 నుండి 40నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను గెలిపించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. త‌న సొంత పార్టీ అభ్య‌ర్థుల గెలుసుకోసం కాకుండా మిత్ర‌ధ‌ర్మాన్ని..
                 

కేసీఆర్‌పై గెలిచి తెలంగాణ చరిత్రలో నిలుస్తా: వంటేరు, 'దేశ రాజకీయాల్లో బాబు కీలకపాత్ర'

11 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై గెలిచి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతానని కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గం నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పైన తనకు చాలా గౌరవం ఉందని, అయితే ఆయన పరిపాలనే అధ్వాన్నంగా ఉందని..
                 

షేర్ లింగంప‌ల్లి లో ఎవ‌రు షేర్ ఖాన్..? కొద్ది గంట‌ల్లో వీడ‌నున్న స‌స్పెన్స్..!!

11 days ago  
న్యూస్ / One India/ News  
హైద‌రాబాద్ : తెలంగాణ లో సంచ‌ల‌నంగా మారిన ఆ నియోజ‌క వ‌ర్గంలో చ‌క్రం తిప్పేది ఏ పార్టీ..! తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి బంప‌ర్ మెజారిటీతో ఆ నియోజ‌క వ‌ర్గంనుండి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినా పరిస్థితుల ప్ర‌భావంతో ఆ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీని వీడి అదికార పార్టీలో చేరిపోయారు. ఇక ఎప్ప‌టినుండో పార్టీకి సేవ‌లందిస్తూ గ‌తంలో టికెట్..
                 

గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో సోదాలు, మామ విచారణ, శ్రీరాములు ఎంట్రీ, అరెస్టు భయం!

11 days ago  
న్యూస్ / One India/ News  
బళ్లారి (కర్ణాటక): బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులో ఉన్న కర్ణాటక మాజీమంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఇంటిలో బెంగళూరు సీసీబీ పోలీసులు గురువారం దాడులు చేశారు. బెంగళూరు సీసీబీ పోలీసుల ప్రత్యేక బృందాలు గాలి జనార్దన్ ఇంటిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందని 15 చోట్ల బెంగళూరు సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారు...
                 

మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో భేటీ కోసం...సీఎం చంద్రబాబు నేడు బెంగుళూరు పయనం

11 days ago  
న్యూస్ / One India/ News  
అమరావతి:వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బిజెపి కూటమిని అధికారంలోకి రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నల్లో భాగంగా నేడు బెంగుళూరుకు వెళ్లనున్నారు. తాజాగా కర్ణాటక ఉప ఎన్నికల్లో జెడిఎస్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం నేపథ్యంలో కర్ణాటక సీఎం కుమారస్వామి...ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో సిఎం చంద్రబాబు భేటీ కానున్నారు. బిజెపి..
                 

పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న హ‌రీష్ వ్యాఖ్య‌లు..! పార్టీ ప‌ట్ల విధేయ‌త చాటుకునే విధానం ఇదేనా..?

12 days ago  
న్యూస్ / One India/ News  
హైద‌రాబాద్: గులాబీ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న హ‌రీష్ రావు తాను స్వ‌యంగా చేసిన వ్యాఖ్య‌లు పార్టీని ట్ర‌బుల్స్ కి గురిచేస్తున్నాయి. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా హ‌రీష్ రావ్ వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లోదూమారం రేపుతున్నాయి. పార్టీపై ఉన్న విధేయ‌త‌ను చాటుకునేందుకు హోదాను కూడా మ‌ర్చిపోయి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం గులాబి శ్రేణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. గ‌జ్వేల్..
                 

రామమందిర నిర్మాణంపై స్పష్టత ఇవ్వని యోగీ...డిసెంబర్ 6న ఏమి జరగబోతోంది..?

12 days ago  
న్యూస్ / One India/ News  
మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో మళ్లీ రాజకీయాలు అయోధ్య చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అయోధ్యలో పర్యటించడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఫైజాబాద్‌ను త్వరలో అయోధ్యగా పేరు మారుస్తామని తన ప్రసంగంలో చెప్పి యోగీ ఆదిత్యనాథ్ దివాళీ కానుక ఇచ్చారు. అయోద్య దేశ సంస్కృతిని..
                 

కోదండకు చేయిచ్చారు, ఆమెకు ఓపికలేక పార్టీ మారారు: కేటీఆర్, బీజేపీ ఐదో జాబితా ఇదే

yesterday  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్/చొప్పదండి: పార్టీ అధినేత కేసీఆర్ చొప్పదండి అల్లుడు అని, ఆయనను చొప్పదండి ప్రజలు బాగా చూసుకోవాలని మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ ఆదివారం అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే చొప్పదండి అభ్యర్థిని మార్చవలసి వచ్చిందని చెప్పారు. ఆ అభ్యర్థికి ఓపిక లేక వేరే పార్టీలో చేరారని మండిపడ్డారు. రైతు బంధు పథకానికి ఐక్య రాజ్య సమితి గుర్తింపు వచ్చిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గుర్తించలేకపోయిందన్నారు...
                 

కాంగ్రెస్ మూడవ జాబితా విడుదల: ఎట్టకేలకు పొన్నాల పేరు... అసంతృప్తితో మర్రిశశిధర్ రెడ్డి

2 days ago  
న్యూస్ / One India/ News  
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 75 స్థానాలకు రెండు జాబితాలతో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. 13 మంది అభ్యర్థులతో లిస్టును విడుదల చేసింది. ఇదిలా ఉంటే మూడవ జాబితాలో పొన్నాల పేరు కనిపించడంతో ఎట్టకేలకు జనగాం టికెట్ పై సస్పెన్స్ వీడింది...
                 

మధ్యప్రదేశ్ ఎన్నికలు: 53 మంది రెబెల్స్‌పై ఆరేళ్ల పాటు బీజేపీ వేటు

3 days ago  
న్యూస్ / One India/ News  
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలువురు నేతలకు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా 53 మంది రెబల్ అభ్యర్థులను ఆరేళ్ళ పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో మాజీ మంత్రులు రామకృష్ణ కుస్మారియా, కేఎల్ అగర్వాల్, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్ వంటి నేతలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్..
                 

ఆదిలోనే దెబ్బ: సుహాసిని గో బ్యాక్ అంటూ కూకట్‌పల్లిలో నినాదాలు, కారణమిదే

3 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి దక్కిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ కూడా అధికారికంగా ప్రకటన చేశారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును సంప్రదించి సుహాసిని పేరును ఖరారు చేసినట్లుగా ఆ..
                 

కేసీఆర్ మలివిడత ప్రచారం.. ఆరు చోట్ల సభలు.. షెడ్యూల్ ఖరారు

3 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయింది. ఈనెల 19,20 తేదీల్లో ఆరు సభల్లో పాల్గొంటారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. తొలి విడతగా ప్రగతి నివేదన సభతో పాటు ఒకటి రెండు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో..
                 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు...తెలుగుకి ప్రాధాన్యం!

4 days ago  
న్యూస్ / One India/ News  
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేసింది. చిహ్నంలో ఏపీ గవర్నమెంట్‌ అని ఆంగ్లంలో రాసి ఉన్న పదాలను తెలుగులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అని మార్చింది. అలాగే సత్యమేవ జయతే అనే పదాన్ని తెలుగులోకి మార్చడంతో పాటు ఇంతకుముందు హిందీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనే అక్షరాలు కింది వైపుకు తిరిగి ఉండగా...తాజాగా సవరించిన లోగోలో ఆ..
                 

అమ్మ జయలలిత విగ్రహం ఆవిష్కరణ: ముఖంలో చిన్నమ్మ శశికళ పోలికలు ఉన్నాయని!

5 days ago  
న్యూస్ / One India/ News  
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ జయలలిత కంచు విగ్రహాన్ని చెన్నైలో బుధవారం అవిష్కరించారు. వేలాధి మంది అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల సమక్షంలో జయలలిత విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు. గతంలో ఏర్పాటు చేసిన అమ్మ విగ్రహం ముఖంలో శశికళ పోలికలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో దానిని తొలగించారు. చెన్నైలోని రాయ్ పేట్ లోని అన్నాడీఎంకే..
                 

జగన్‌కు దమ్ము లేదు...అప్పుడు మగతనం బైటికి వస్తుంది;నేనొక్కడినే:పవన్ కళ్యాణ్

5 days ago  
న్యూస్ / One India/ News  
తూర్పుగోదావరి:తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర సందర్భంగా సిఎం చంద్రబాబు,ప్రతిపక్షనేత జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. సిఎం చంద్రబాబు అనేక తప్పులు చేస్తున్నారు. జగన్...మీరు శాసనసభకు వెళ్లండి...ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని లేని నేనే ఇన్ని ప్రజా సమస్యలు బయటకు తీసుకొచ్చి పరిష్కరిస్తుంటే జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండి..
                 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ 7న పోలింగ్, 11న కౌంటింగ్

7 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదలైంది. డిసెంబర్ 7న పోలింగ్‌కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ విడుదల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనట్లే. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వార్ వన్ సైడేనా?: మహాకూటమి వైపు తాజా జాతీయ సర్వే,..
                 

కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత

7 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు:కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకి సంబంధించిన క్యాన్సర్ వ్యాధికి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం అర్దరాత్రి దాటాక సుమారు 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన అనంతకుమార్ అక్టోబర్ 20 న..
                 

రిస్క్‌ ఎందుకు: కాంగ్రెస్ గుర్తుపైనే కోదండం రాం పార్టీ అభ్యర్థులు పోటీ..?

9 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళుతుండగా ప్రజాకూటమి మాత్రం ఇంకా సీట్ల పంపకాలపైనే కాలయాపన చేస్తోంది. టీడీపీ, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి ఈ మధ్యే అగ్గిపెట్ట గుర్తును ఎన్నికల సంఘం..
                 

జనగామ నుంచే కోదండరాం పోటీ ఎందుకు, సర్వే ఎలా ఉంది?: వేరేచోటుకు పొన్నాల

10 days ago  
న్యూస్ / One India/ News  
జనగామ: మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి (టీజేఎస్) 8 సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఈ పార్టీ అధ్యక్షులు కోదండరాం జనగామ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జనగామ, మెదక్, మల్కాజిగిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలను ఈ పార్టీకి కేటాయించారని తెలుస్తోంది. మళ్లీ చెప్తున్నా! వారితో మాట్లాడుతా,..
                 

మోడీ ప్రభుత్వం వేధిస్తోంది: బాబు, ప్రధాని పదవిపై రాహుల్‌కు ఝలక్, ప్రశంసించిన దేవేగౌడ

11 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: బీజేపీయేతర కూటములు అన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవేగౌడలు గురువారం అన్నారు. తాను దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసానని ఏపీ సీఎం చెప్పారు. బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు..
                 

నోట్ల రద్దుకు రెండేళ్లు: అది మా లక్ష్యం కాదు.. అరుణ్ జైట్లీ ఏం చెప్పారంటే?

11 days ago  
న్యూస్ / One India/ News  
                 

గాలి జనార్దన్ రెడ్డి కేసు: బీజేపీ లీడర్స్ నోటికి హైకమాండ్ తాళం, స్నేహం వ్యక్తిగతం, చాలు!

11 days ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నోరుజారి సమస్యలకు గురి కాకూడదని కర్ణాటక బీజేపీ నాయకుల నోటికి తాళం వేస్తూ ఆ పార్టీ హైకమాండ్ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. గాలి జనార్దన్ రెడ్డితో మీ స్నేహం వ్యక్తిగతం అని, ఈ కేసుకు సంబంధించి ఇష్టం వచ్చినట్లు..
                 

హైదరాబాద్ ఆస్తిలో వాటా, విభజన 'గాయం': బాబుకు హరీష్ రావు 18 ఘాటు ప్రశ్నలివే

11 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు 18 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. తాము ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వచ్చామని చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం విడ్డూరమని చెప్పారు. షాకింగ్:..
                 

మధ్యంతరంలో ట్రంప్‌కు భారీ షాక్: 4గురు ఇండియన్ అమెరికన్లు మళ్లీ గెలిచారు

11 days ago  
న్యూస్ / One India/ News  
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇది భారీ ఎదురు దెబ్బ. బుధవారం మధ్యంతర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ట్రంప్‌కు షాక్: డెమొక్రటిక్ పార్టీకే పట్టం కట్టిన అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ నుంచి నలుగురు ఇండియన్..
                 

మీ దగ్గర ఏం పని చేసి బ్రోకర్లం అయ్యాం?...పవన్‌ కల్యాణ్‌పై పిఠాపురం ఎమ్మెల్యే వర్మ సీరియస్‌..

12 days ago  
న్యూస్ / One India/ News  
తూర్పుగోదావరి:టిడిపి నేతలపై పవన్ కళ్యాణ్ ఆరోపణలపై పిఠాపురం టిడిపి ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలను పదేపదే బ్రోకర్లు అని సంబోధిస్తున్న తీరు సరిగా లేదని వర్మ తప్పుబట్టారు. అసలు పవన్‌ కల్యాణ్‌కు భాషా సంస్కారం తెలియదని వర్మ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలను, పరుష..
                 

చరిత్ర సృష్టించిన సీఎం కుమారస్వామి, భార్య అనితాతో కలిసి అసెంబ్లీకి, ఆక్షణాలు!

12 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చరిత్ర సృష్టించడానికి సిద్దం అయ్యారు. కర్ణాటక చరిత్రలోనే భార్యతో కలిసి శాసన సభలో అడుగుపెడుతున్న మొదటి ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి రికార్డు సృష్టిస్తున్నారని, ఆ క్షణాలను చూడటానికి ఎదురు చూస్తున్నామని జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. 2018 నంబర్ 3వ తేదీ రామనగర శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో..
                 

అన్నయ్య, నేను ఏం పీకుతారన్నారు, ఎవరు ఎవరితోనో ఉన్నారనేది న్యూసా?: పవన్ కళ్యాణ్

12 days ago  
న్యూస్ / One India/ News  
పిఠాపురం: ప్రత్యేక హోదా పైన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు మాట మార్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు. జాతీయ పార్టీలతో గొడవ పెట్టుకోవడం సులభం కాదని, నాడు కాంగ్రెస్‌కు జనసేన ఎదురు నిలిచిందని పవన్..
                 

Ad

టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు, నందమూరి సుహాసిని ఆస్తులు ఇవే, భర్త సంపాదన 'నిల్'

yesterday  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ 14 స్థానాలలో పోటీ చేస్తోంది. ఆదివారం నాడు టీడీపీ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చింది. కూటమిలో ఆయా పార్టీలకు సీట్లు, అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపుపై రగడ, బుజ్జగింపులకే సమయం సరిపోయింది. ఇప్పటికీ సమస్యలు పూర్తి కాలేదు. కానీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో..
                 

ఆ రేసులతో పాటు పేకాట పోటీలు కూడా పెట్టాల్సింది...చంద్రబాబుకు మానసిక వ్యాధి:కన్నా లక్ష్మీనారాయణ

2 days ago  
న్యూస్ / One India/ News  
గుంటూరు:బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎపి ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో ఎఫ్ వన్ బోట్ రేసులు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేకాట పోటీలు కూడా నిర్వహించాల్సిందని కన్నా ఎద్దేవా చేశారు. జగన్ కేసులో సిబిఐ విచారణ జరిగితే తన బండారం బైటపడుతుందనే చంద్రబాబు సిబిఐని రానివ్వమని చెబుతున్నారని కన్నా విమర్శించారు. అసలు..
                 

Ad

నోటి దూలాయ‌న‌మ‌హాః..! టికెట్ గోంవిందాయ‌న‌మ‌హాః..! బండ్ల గణేష్ ను బావిలో తోసిన కాంగ్రెస్..!!

3 days ago  
న్యూస్ / One India/ News  
హైద‌రాబాద్: మొద‌ట హాస్య న‌టుడు..! తర్వాత నిర్మాత అవ‌తారం..! పెద్ద హీరోల‌తో సినిమాల నిర్మాణం..! పెద్ద నిర్మాత‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు.. ఇంకేముంది సారు చూపు రాజ‌కీయాల‌వైపు మ‌ళ్లింది. రాజ‌కీయ అరంగేట్రం కోసం 120 ఏళ్ల అనుభ‌వం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎంచుకుని ఆ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాందీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకున్నారు. ఇంత వ‌ర‌కూ..
                 

Ad

అమరావతి నుంచే: చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేశారా..?

3 days ago  
న్యూస్ / One India/ News  
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార పార్టీ విపక్ష పార్టీ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. కత్తులు దూస్తున్నారు. ప్రజలు తమవైపు ఉన్నారని ఒకరంటే... లేదు అధికార పార్టీతో ప్రజలు విసుగెత్తిపోయారని విపక్షాలు అంటున్నాయి. మొత్తానికి మాటల తూటాలతో తెలంగాణ ఎన్నికల ఫీవర్ పెరుగుతోంది. ఓ వైపు టికెట్ల గోల మరోవైపు అసంతృప్తుల బెడద....
                 

Ad

Amazon Bestseller: #6: Voltas 0.75 Ton 2 Star Window AC (Copper, 102 EZQ, White)

3 days ago  
Shopping / Amazon/ Air Conditioners  
                 

నాకు మంత్రి పదవే ఎక్కువ: 'సీఎం'పై కేటీఆర్, తెరాస అధికారంలోకి రాకుంటే సంచలన నిర్ణయమే!

4 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీలు ఇచ్చే భుజకీర్తులు తమకు అవసరం లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు గురువారం చెప్పారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణా ఎన్నికల బరిలో నందమూరి హరికృష్ణ కుమార్తె?...కూకట్‌పల్లి టీడీపీ..
                 

హైదరాబాద్ లో చలి పులి పంజా.. 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

4 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్ : హైదరాబాద్ లో వింత వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటే రాత్రి సమయాల్లో చలిగా ఉంటోంది. ఈక్రమంలో రెండు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ కంటే 2.2 డిగ్రీలు తగ్గిపోయి స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ అధికారులు..
                 

సామాజిక న్యాయం కొర‌వ‌డిన కాంగ్రెస్ జాబితాలు..! అసంత్రుప్తిలో బీసీ నాయ‌కత్వం..!!

5 days ago  
న్యూస్ / One India/ News  
హైద‌రాబాద్ :రెండు తెలుగు రా కాంగ్రెస్‌కు కంచుకోటగా రెడ్డి సామాజికవర్గం ఉంటున్నదనే వార్త ఎప్పటినుంచో వింటున్నదే. ఇది తాజాగా మరోమారు నిరూపితమైంది. ఎట్టకేలకు తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాతో పాటు మ‌లి జాబితా కూడా ఆ పార్టీ విడుదల చేసింది. 65 మందితో ఉన్న ఈ జాబితాలో 23..
                 

నిన్న అలా...నేడు ఇలా: మోడీ పై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

6 days ago  
న్యూస్ / One India/ News  
బీజేపీ దేశానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని భావించి ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న విపక్షాల నిర్ణయంపై తలైవా రజనీకాంత్ స్పందించిన కొన్ని గంటల్లోనే ఆయన మాట మార్చారు. తను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. ఎవరు బలవంతులో ఎవరు బలహీనులో ప్రజలే నిర్ణయిస్తారని తాను చెప్పినట్లు రజనీ వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తిపై 10 మంది పోటీ..
                 

ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తొలిదశ పోలింగ్...దంతెవాడలో నక్సల్స్ దాడి

7 days ago  
న్యూస్ / One India/ News  
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 18 జిల్లాల్లోని 18 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ స్థానాలన్నీ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్ కంటే ముందే నక్సల్స్ తమ ఉనికిని చాటుతున్నారు. దంతెవాడ జిల్లాలోని కతెకల్యాణ్‌లో మావోయిస్టులు బాంబులు పేల్చారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు నయనార్ గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌కు..
                 

గాలి జనార్దన్ రెడ్డి ఖైదీ నెంబర్ 10902: పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు, రూ. 20 కోట్ల డీల్ ?

7 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు డీల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈనెల 24వ తేదీ వరకు జ్యుడీషల్ కష్టడీకి తరలించిన గాలి జనార్దన్ రెడ్డికి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 10902 నెంబర్ కేటాయించారు. ఆంబిడెంట్ కంపెనీ..
                 

గాలి జనార్దన్ రెడ్డి కేసులో మా జోక్యం లేదు, పూర్తి స్వేచ్చ: సీఎం కుమారస్వామి క్లారిటీ!

10 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో వారి పనివారు చేసుకుని వెలుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం వేధించలేదని సీఎం హెచ్.డి. కుమారస్వామి స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి కోసం బెంగళూరు సీసీబీ..
                 

మమ్మల్ని రెచ్చగొడితే: కాంగ్రెస్‌కు సీపీఐ వార్నింగ్, కొత్తగూడెంపై బుజ్జగిస్తారా, తెగిస్తారా?

10 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐకి మూడు సీట్లు మాత్రమే ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం అయిదు సీట్లు కేటాయించాలని అంటున్నారు. ప్రాధాన్యం కలిగిన తమకు ఐదు స్థానాలు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. మళ్లీ చెప్తున్నా! వారితో మాట్లాడుతా, సీట్లు అడగకండి: టీటీడీపీ నేతలతో చంద్రబాబు..
                 

బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు

11 days ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిలను కలిశారు. మోడీ ప్రభుత్వానికి, ఎన్డీయేకు వ్యతిరేకంగా చంద్రబాబు పలు జాతీయ పార్టీల నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన గురువారం బెంగళూరులో దిగారు. దేవేగౌడను, కుమారస్వామిని కలిశారు...
                 

మళ్లీ చెప్తున్నా! వారితో మాట్లాడుతా, సీట్లు అడగకండి: టీటీడీపీ నేతలతో చంద్రబాబు

11 days ago  
న్యూస్ / One India/ News  
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గురువారం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మనకు తెలంగాణలో సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని ఆయన మరోసారి తేల్చి..
                 

గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరు, ఆ స్కాం మాకు తెలీదు, మాజీ సీఎం: హైకమాండ్!

11 days ago  
న్యూస్ / One India/ News  
                 

సదర్ వేడుకల్లో అపశృతి...డిప్యూటీ సిఎం మహమూద్ అలీకి తప్పిన ముప్పు

11 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్:ముషీరాబాద్ లో జరుగుతున్న దీపావళి సందర్బంగా నిర్వహిస్తున్న సదర్ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ వేడుకల్లో ప్రదర్శన కోసం తెచ్చిన రెండు దున్నపోతులు హఠాత్తుగా ఒకదానితో మరొకటి తలపడి ఆ క్రమంలో జనంపైకి దూసుకురావడంతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్..
                 

చంద్రబాబు టార్గెట్, 17 సీట్ల కోసం టీడీపీ పట్టు: కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు తెచ్చిన టీఆర్ఎస్

11 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. మహాకూటమి సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చింది. పార్టీ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల నియామకం, స్థానిక పరిస్థితులపై చంద్రబాబు వారికి వివరించనున్నారు. బాబూ! పిచ్చివేషాలేస్తే..
                 

మూడ్రోజులు పూజలు: శబరిమల వివాదాలకు సికింద్రాబాద్ అయ్యప్ప గుడి వాస్తు కారణమా?

12 days ago  
న్యూస్ / One India/ News  
సికింద్రాబాద్/శబరిమల: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శబరిమలలోకి పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలను కూడా అనుమతించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మహిళలు సహా భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వస్తున్నాయి. ఇతర మతాల జోలికి వెళ్లని కోర్టులు,..
                 

వాళ్లే ఇటు వస్తుంటే...చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటు వెళ్లడం బాధ కలిగించింది:పవన్ కళ్యాణ్

12 days ago  
న్యూస్ / One India/ News  
అమరావతి:యూపీ, బీహార్‌ ఎంపీలు ఆంధ్ర ఎంపీలను కొట్టి తరిమేశారు. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా ఉన్న నాయకులే మిగిలిన పార్టీల వైపు వస్తుంటే..చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటు వైపు వెళ్లడం చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్ తో టిడిపి పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురంలో నిర్వహించిన..
                 

స్వతంత్ర సంస్థతో విచారణ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా

12 days ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్‌:విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఒకరోజు వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ ఆకస్మిక సెలవు నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం సీజే సెలవులో ఉండడంతో..