సమయం One India BoldSky FilmiBeat GoodReturns DriveSpark

Mercury Combust in Capricorn:మకరంలో బుధుడి అస్తమయం.. ఏ రాశి వారికి ఎక్కువ నష్టమంటే...!

7 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
జ్యోతిష్యశాస్త్రం నవ గ్రహాలలో బుధ గ్రహాన్ని తెలివి, జ్ఞానం మరియు కమ్యూనికేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని పరిగణిస్తారు. బుధుడు ఇప్పటికే మకరరాశిలో తిరోగమన దశలో ఉన్నాడు. అలాంటి బుధుడు మకరరాశిలో జనవరి 17వ తేదీన సోమవారం నాడు ఉదయం 07:07 గంటలకు సూర్యుని దగ్గర మండుతున్న ప్రదేశంలోకి సంచారం చేయనున్నాడు. నెబ్యులా యొక్క ఏకకాల వక్రత..
                 

Mars Transit in Sagittarius:ధనస్సులోకి కుజుడి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

10 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అంగారకుడికి(కుజుడు) ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం 2022 సంవత్సరంలో జనవరి 16వ తేదీన ఆదివారం సాయంత్రం 3:26 గంటలకు వృశ్చికరాశి నుండి ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కుజుడి రవాణా చాలా శక్తివంతమైనది. దీంతో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావాలు చూపుతాయి....
                 

Today Rasi Phalalu :కొన్ని రాశుల విద్యార్థులకు గురువుల మద్దతు.. ఈ రాశుల ఉద్యోగులకు శుభఫలితాలు...!

17 hours ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
                 

బంగార్రాజు డైరెక్టర్ నెక్స్ట్ సినిమా వాళ్ళతోనే.. హీరో కూడా ఫిక్స్ అయినట్లే..?

an hour ago  
సినిమా / FilmiBeat/ All  
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగార్రాజు సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కోవిడ్ సమయంలో అసలు సినిమాలు విడుదల అవుతాయా లేదా అని అనుమానం లో బంగార్రాజు సినిమా ధైర్యంగా బాక్సాఫీసు ముందు పోటీగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం. పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది...
                 

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? త్వరలో ధరలు భారీగా పెరగవచ్చా?

గతవారం పెరిగిన బంగారం ధరలు ఈవారం కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్ రూ.48,000కు దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 1825 డాలర్లు దాటిన పసిడి ఆ తర్వాత 1816 డాలర్ల స్థాయిలో ముగిసింది. నేడు స్వల్పంగా పెరిగి 1818 డాలర్ల వద్ద ట్రేడ్..
                 

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

                 

Lady: ఒంటరిగా వడ్డీ వ్యాపారం చేస్తున్న మహిళ, ఇట్లో దూరి రివాల్వర్ తో కాల్చిపారేశారు, రూ, కోట్ల ఆస్తితో !

an hour ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు/బెళగావి: భర్తకు దూరం అయిన మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నది. మహిళకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్న మహిళ వడ్డీ వ్యాపారం చేస్తున్నది. అవసరం ఉన్న వాళ్లు, తెలిసిన వాళ్లు ఆమె దగ్గర భారీ మొత్తంలో వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. కొందరు ప్రతినెల వడ్డీ డబ్బులు ఇవ్వడానికి ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నారు...
                 

కర్తార్‌పూర్ కారిడార్: దేశ విభజన సమయంలో ఒకరు భారత్‌లో మరొకరు పాకిస్తాన్‌లో ఉండిపోయిన అన్నదమ్ములు 75 ఏళ్ల తరువాత ఎలా కలిశారు

2 hours ago  
న్యూస్ / One India/ News  
‘‘ఇమ్రాన్ ఖాన్‌తో చెప్పి నాకు వీసా ఇప్పించు. ఇండియాలో నాకు ఎవరూ లేరు.’’ ‘‘నువ్వు పాకిస్తాన్‌కు రా. నీకు నేను పెళ్లి చేయిస్తా.’’ ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంభాషణ ఇది. స్వాతంత్ర్యానికి ముందు విడిపోయిన ఆ సహోదరులిద్దరూ.. ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ కలిశారు. మొహమ్మద్ సిద్దిక్, మొహమ్మద్ హబీబ్‌ల ఈ అపూర్వ కలయిక.. ఇలాంటి..
                 

పేరు మార్చేసిన శ్రీజ.. చిరు చిన్న కుమార్తె, కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారా? ఊపందుకున్న రూమర్లు

2 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

రైల్వే శాఖ గుడ్ న్యూస్.. సంక్రాంతి రిటర్న్ ప్యాసింజర్స్ కోసం 8 ప్రత్యేక రైళ్లు

2 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Makar Sankranti 2022: మకరంలో మూడు గ్రహాల కలయిక.. ఈ 5 రాశులకు అశుభ ఫలితాలు...!

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
మనమంతా ఎంతో ఉత్సాహంతో.. ఎన్నో ఆశలతో ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం మన తెలుగు పండుగ సంక్రాంతి సంబరాలను సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇదిలా ఉండగా.. ఈ నేపథ్యంలోనే చాలా మందికి ప్రస్తుత పరిస్థితులతో పాటు.. రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి..
                 

RC 15: రామ్ చరణ్ సినిమాతో దిల్ రాజుకి జాక్ పాట్.. నాన్ థియేట్రికల్ గా భారీ లాభాలు

2 hours ago  
సినిమా / FilmiBeat/ All  
మెగా పవర్ స్టార్ రాంచరణ్ RRR సినిమా అనంతరం మరిన్ని పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నాడు. అందుకోసం టాలెంటెట్ దర్శకులను సెలెక్ట్ చేసుకొని తన మార్కెట్ స్థాయిని పెంచుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో అయితే చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో శంకర్ సందేశాత్మక చిత్రం పై..
                 

అల.. వైకుంఠపురములో‌ మూవీపై పుష్ప ఎఫెక్ట్.. హిందీ రిలీజ్‌ వదంటూ నిర్మాతలు క్రేజీగా

4 hours ago  
సినిమా / FilmiBeat/ All  
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అల.. వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్ల భారీ కలెక్షన్స్ అందుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా సక్సెస్ అనంతరం మిగతా భాషల్లో కూడా రీమేక్ చేయాలని కొందరు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేసేందుకు సిద్దమైన..
                 

బంగారంపై వీటి ప్రభావం, ఈ వారం పెరిగే ఛాన్స్: ధర పెరిగింది కానీ

యూఎస్ ద్రవ్యోల్భణం, రిటైల్ సేల్స్ డేటా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్థికవేత్తలు కూడా ఈ డేటా పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్భణం ఏడాది ప్రాతిపదికన ఏడు శాతంగా నిలిచింది. 1982 తర్వాత అంటే డిసెంబర్ 2021లో నలభై గరిష్టం వద్ద నమోదయింది. రిటైల్ విక్రయాలు పది నెలల్లో అత్యధికంగా 1.9 శాతం మేర..
                 

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు, HCL టెక్ భారీ నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (జనవరి 17, 2022) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత స్వల్ప లాభనష్టాల్లోనే ఊగిసలాడింది. చివరకు 85 పాయింట్ల లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 61,219.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,385.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 61,107.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,235.65..
                 

మార్కెట్లో విడుదల కానున్న కొత్త Kia Carens ధర బహుశా ఇంతేనా..?

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) ఇప్పుడు 2022 వ సంవత్సరంలో ఒక కొత్త MPV (కియా కారెన్స్) విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ MPV ని ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అంతే కాకుండా కంపెనీ ఈ కియా కారెన్స్ యొక్క బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది...
                 

Sadist: భార్య బాత్ రూమ్, బెడ్ రూమ్ లో ఉంటే వీడియోలు తీసిన భర్త, చెప్పిన మాట వినకుంటే ?, క్లైమాక్స్ !

3 hours ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు/ శివమొగ్గ: ఇరు కుటుంబాల పెద్లలు యువతి, యువకుడి పెళ్లి చేశారు. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి బాగానే జరిగింది. పెళ్లి సందర్బంగా అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుక్కి బంగారు నగలు, లక్షల రూపాయల నగదు కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన సంవత్సరం తరువాత భర్తతో పాటు, అతని..
                 

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్, మామూలుగా లేదుగా(వీడియో)

3 hours ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌. మెరికాకు చెందిన ఈ సంస్థ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌మ కార్యాక‌లాపాల‌ను విస్త‌రించింది. మ‌రీ ముఖ్యంగా అత్య‌ధిక జ‌నాభా ఉన్న భార‌త్‌ను అమెజాన్ త‌మ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులోభాగంగానే అమెరికా వెలుప‌ల అమెజాన్ తొలి క్యాంప‌స్‌ని హైద‌రాబాద్‌లో నిర్మించింది. నగరంలోని గ‌చ్చిబౌలిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా..
                 

బ్యాంకులకు సెలవు : 14 రోజుల్లో 6 రోజులు హాలిడేస్, ఎప్పుడెప్పుడు మూతపడతాయో తెలుసా?

3 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Pushpa Collections: పుష్ప ఫైనల్ ప్రాఫిట్స్.. ఈ 31 రోజుల్లో మొత్తం లాభం ఎంతో తెలుసా..?

6 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మీ కడుపులో పిండం కవల అని తెలుసుకోవడం ఎలాగో మీకు తెలుసా?

కొన్నిసార్లు గర్భం యొక్క ప్రారంభ దశలలో స్త్రీకి రెండవ గర్భం ఉంటుంది. దీనిని డబుల్ ఫెర్టిలిటీ అని పిలవవచ్చు. అంటే, స్త్రీ గర్భం దాల్చిన కొద్ది రోజులలో లేదా ఒకటి లేదా రెండు వారాల్లోనే శుక్రకణం తల్లి గర్భంలోకి ప్రవేశించి రెండవసారి గర్భం దాల్చుతుంది. ఇలా జంట గర్భాలలో పుట్టిన పిల్లలను కవలలు అంటారు. సాధారణంగా ఈ..
                 

మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయంపై మహేష్ బాబు అప్సెట్.. ఎందుకంటే?

4 hours ago  
సినిమా / FilmiBeat/ All  
కరోనా ప్రభావం వలన మళ్ళీ చిత్ర పరిశ్రమలో గందరగోళం నెలకొంది. విడుదల తేదీల విషయంలో స్టార్ హీరోల మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఒక్క రోజులోనే మారిపోతున్నాయి. అయితే ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కొన్ని సినిమాలు..
                 

Salaar: పది నిమిషాలకే రూ. 20 కోట్లు ఖర్చు.. ప్రభాస్ రేంజ్‌కు ఆమాత్రం ఉండాల్సిందే

6 hours ago  
సినిమా / FilmiBeat/ All  
కొంత కాలంగా రెబెల్ స్టార్ ప్రభాస్ యమ జోష్‌తో కనిపిస్తున్నాడు. అందుకే ఒక సినిమా పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్' మూవీని పూర్తి చేశాడతను. అది షూటింగ్ జరుగుతుండగానే మరికొన్ని సినిమాలను ఓకే చేసుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K', ప్రశాంత్ నీల్..
                 

budget 2022: బడ్జెట్‌లో క్రిప్టో ట్యాక్స్ రూల్స్‌పై స్పష్టత, నిర్మలమ్మకు లేఖ

గత కొన్నాళ్లుగా భారత్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, బంగారంతో పాటు క్రిప్టో కరెన్సీలోను పెట్టుబడులు పెడుతున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి సంబంధించి సరైన పన్ను నిబంధనలు లేవు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టోకు సంబంధించి కంపెనీల నుండి, ఆర్థికవేత్తల నుండి సూచనలు అందుతున్నాయి. క్రిప్టో కరెన్సీ ట్యాక్స్ రూల్స్ ఉండాలని చెబుతున్నారు...
                 

Budget 2022: భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్థికవేత్త బసు కీలక వ్యాఖ్యలు

భారత్ మొత్తం స్థూల ఆర్థిక పరిస్థితి రికవరీ మోడ్‌లో ఉందని, కానీ తీవ్ర ప్రతిష్టంభనను లేదా స్టాగ్‌ఫ్లేషన్ ఎదుర్కొంటోందని వరల్డ్ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌషిక్ బసు అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితుల్లో ప్రస్తుతం భారత వృద్ధి టాప్ ఎండ్‌లో కేంద్రీకృతమై ఉందని, ఇదీ ఆందోళనకరమన్నారు. గత నెలలో ద్రవ్యోల్భణం గణనీయంగా పెరిగిందని, దీంతో దేశం తీవ్ర..
                 

తెలంగాణా ఆస్పత్రుల్లో కోవిడ్ కల్లోలం: గాంధీలో వైద్యులకు,ఎర్రగడ్డ ఆసుపత్రిలో పేషెంట్లకు కరోనా

3 hours ago  
న్యూస్ / One India/ News  
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎంత కరోనా కట్టడి చర్యలు చేపట్టినప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఉన్న 57 మంది పేషెంట్లకు, తొమ్మిది మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు...
                 

ఆర్థిక మంత్రి అతిపెద్ద ప్రకటన? బడ్జెట్‌లో ప్రజల ముందుకు రాబోతుంది..

6 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మద్యం తాగుతున్నాడని.. రోకలితో బాది, పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య

6 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

చాలా మంది సాధారణమని భావించి నిర్లక్ష్యం చేసే కరోనా లక్షణాలు!

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Health  
కరోనా వైరస్ విజృంభించి దాదాపు ఏడాది కావస్తోంది. అదనంగా, వైరస్ అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ ప్రాణాంతక వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు పగలు మరియు రాత్రి కష్టపడుతున్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో యాంటీవైరల్ మందులు కనుగొనబడ్డాయి మరియు కొన్ని టీకాలు ప్రస్తుతం మానవులలో పరీక్షించబడుతున్నాయి.ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇటీవల..
                 

Anaganaga Oka Raju: ట్రెండింగ్‌గా నవీన్ పోలిశెట్టి మూవీ టీజర్.. కామెడీ టైమింగ్ అదుర్స్

8 hours ago  
సినిమా / FilmiBeat/ All  
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరుమీదున్న హీరోలలో నవీన్ పొలిశెట్టి టాప్ ట్రెండింగ్ లిస్టులో ఉన్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా తన స్థాయిని పెంచుకున్న అతను రాబోయే సినిమాలతో కూడా అంతకు మించి అనేలా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఒక ప్రత్యేకమైన నెగిటివ్ పాత్రలో కనిపించిన నవీన్ అనంతరం 1 నేనొక్కడినే..
                 

The WARRIORR: రామ్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. ఆ గెటప్‌తో సర్‌ప్రైజ్ చేసిన హీరో

9 hours ago  
సినిమా / FilmiBeat/ All  
కొన్నేళ్ల పాటు వరుసగా ఫ్లాపులు ఎదురు కావడంతో తెగ ఇబ్బందులు పడినా.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఈ సినిమా విజయాన్ని అందించడమే కాదు.. భారీ కలెక్షన్లను కూడా రాబట్టి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి యమ జోష్‌తో కనిపిస్తోన్న..
                 

టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.34 లక్షల కోట్లు జంప్

టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.34 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ భారీగా లాభపడ్డాయి. 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ గతవారం 1478 పాయింట్లు లేదా 2.47 శాతం లాభపడింది. అంతకుముందువారం ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.50 లక్షల కోట్లు పెరిగింది. అప్పుడు కూడా..
                 

మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్త; పండుగనాడే రోకలి బండతో మోది, పెట్రోల్ పోసి తగులబెట్టిన భార్య

4 hours ago  
న్యూస్ / One India/ News  
ప్రతి రోజూ తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్త వేధింపులను తట్టుకోలేక పోయిన ఓ భార్య అతని ప్రాణాలు తీసింది. పండుగ రోజు కూడా ఫుల్లుగా తాగొచ్చి తనతో గొడవకు దిగిన భర్తపై ఎదురు దాడి చేసిన భార్య విచక్షణా రహితంగా రోకలిబండతో బాది, ఆపై భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటన వివరాల్లోకి వెళితే..
                 

ఢిల్లీ జైళ్లలో కరోనా టెన్షన్.. 180కిపైగా పాజిటివ్ కేసులు

5 hours ago  
న్యూస్ / One India/ News  
ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. జైళ్లకు కూడా ఈ వైరస్ పాకింది. ఢిల్లీలోని వివిధ జైళ్లలో 180 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన జైళ్ల శాఖ.. 50-100 పడకల మెడికల్ సెంటర్లను జైళ్లలోనే ఏర్పాటు చేసింది. కరోనా సోకిన ఖైదీలకు అక్కడే డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. జైళ్లలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు...
                 

అప్పర్ సర్క్యూట్‌ను తాకిన చిన్న స్టాక్స్.. దుమ్ములేపుతున్నాయ్

9 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మహేశ్ బాబు చెల్లిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్: జంటగా కనిపిస్తారనుకుంటే.. ఇలా షాకిచ్చారేంటి!

9 hours ago  
సినిమా / FilmiBeat/ All  
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో పరిచయం అయినా.. హ్యాండ్సమ్‌ లుక్స్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బడా హీరోగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దాదాపు మూడు దశాబ్దాలుగా హవాను చూపిస్తోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన..
                 

Adani Wilmar IPO: గౌతమ్ అదాని కీలక నిర్ణయం: రిటైల్ ఇన్వెస్టర్లల్లో..!

ముంబై: గుజరాత్‌కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన మరో సంస్థ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయడానికి సమాయాత్తమైంది. అదాని విల్మార్ లిమిటెడ్ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ కంపెనీ చివరి నిమిషంలో ఐపీఓ ప్రతిపాదనల్లో కీలక మార్పులు చేసింది. ఐపీఓ సైజ్‌ను భారీగా..
                 

Budget 2022: ప్రైవేటీకరణపై మరింత దూకుడు: భారత్ పెట్రోలియం సహా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఇవి కీలకమైన సమావేశాలు. పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌లో మోడీ సర్కార్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనేది తేలిపోనుంది...
                 

ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి - ఉద్ధృతంగా వ్యాక్సినేషన్‌ : కరోనా మార్గదర్శకాలపై సీఎం జగన్..!!

6 hours ago  
న్యూస్ / One India/ News  
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ..ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితుల పైన జిల్లాల వారీగా సమీక్షించారు. వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని.. ఆ మేరకు ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేదని,..
                 

పంజాబ్ ఎన్నికల వాయిదా - ఎలక్షన్ కమీషన్ నిర్ణయం : అసలు కారణం ఇదే..!!

7 hours ago  
న్యూస్ / One India/ News  
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించింది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరినందున.. దీనిపై చర్చించింది. అనంతరం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంది. పంజాబ్​ శాసనసభ ఎన్నికలను వారం..
                 

ప్రమాదం పొంచి ఉంది, రిస్క్ తీసుకోవద్దు.. ముఖ్యమంత్రి జగన్‌కు లోకేష్ స్పెషల్ రిక్వెస్ట్

9 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Bigg Boss Tamil 5 Winner: విజేతగా నిలిచిన ప్రముఖ నటుడు.. తెలుగు అమ్మాయికి ఎన్నో స్థానమంటే!

11 hours ago  
సినిమా / FilmiBeat/ All  
రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఉత్తరాది వాళ్లకు ఎప్పుడో పరిచయం అయినా.. దక్షిణాదిలోకి మాత్రం ఆలస్యంగానే వచ్చింది. ఇలా ఐదేళ్ల క్రితం తమిళ బుల్లితెరపైకి సైతం ఈ షో వచ్చేసింది. మిగిలిన భాషలతో పోలిస్తే అక్కడ మాత్రం దీనికి వ్యతిరేకత చాలానే వచ్చింది...
                 

Bigg Boss OTT: మరో ఊహించని కంటెస్టెంట్‌ పేరు లీక్.. ఆ సీజన్ రన్నర్‌కు బంపర్ ఆఫర్

14 hours ago  
సినిమా / FilmiBeat/ All  
తెలుగు బుల్లితెరపై అప్పటి వరకూ ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. గతంలో దేనికీ దక్కనంత రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా మన దగ్గరే కాదు.. దేశంలోనే అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకున్న షోగా..
                 

టేక్ ఎ బోవ్: టెస్లాకు తెలంగాణ రెడ్ కార్పెట్: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ వెల్‌కమ్

హైదరాబాద్: భారత్‌లో పెట్టుబడులు పెట్టే విషయంలో కార్పొరేట్ బిగ్ షాట్..అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటోన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే చాలా ఆ దేశ ప్రభుత్వంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ బాంబు పేల్చారు. వాటిని పరిష్కరించుకోవడానికి రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నామని స్పష్టం చేశారు. అయినప్పటికీ- అవి పరిష్కారానికి నోచుకోవట్లేదంటూ చెప్పుకొచ్చారు...
                 

పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే ఉద్యోగుల జాబితా ఇదే: జర్నలిస్టులకూ: ఎన్నికల కమిషన్

7 hours ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌‌‌లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడానికి ఈసీ సమాయాత్తమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇదివరకే విడుదల చేసింది. తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల..
                 

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?.. స్కూల్స్ సెలవులు పొడిగించండి.. జగన్‌కు లోకేష్ లేఖ

7 hours ago  
న్యూస్ / One India/ News  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ విద్యాసంస్థలకు సెలవులను రద్దు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకోస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులను పొడించాల‌ని సీఎం జగ‌న్‌ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు..
                 

ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని రిక్వెస్ట్.. సాయంత్రంలోపు నిర్ణయం?

10 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

వరించిన అదృష్టం… పెయింటర్‌కు రూ.12 కోట్ల లాటరీ…!

12 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

స్టార్ హీరో షూటింగ్లో అగ్నిప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న హీరో, హీరోయిన్లు!

yesterday  
సినిమా / FilmiBeat/ All  
                 

సస్పెన్స్‌కు తెర: ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు రేపు వెల్లడి: రేసులో ఎంపీ

8 hours ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. నాలుగు చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా ఉండటం అందరి దృష్టీ దీనిపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే..
                 

తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం.. 500 మందికిపైగా పాజిటివ్..

8 hours ago  
న్యూస్ / One India/ News  
తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. పోలీస్‌శాఖలోనూ ఈ వైరస్ కలవరపెడుతోంది. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్‌లలో పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 500 మందికిపైగా పోలీసులకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందించిన పోలీసులు కరోనా బారిన పడడం మరింత ఆందోళన కలిగిస్తోంది...
                 

'గృహలక్ష్మి' జనవరి 16 ఎపిసోడ్‌: పాఫం పని మనిషి పరార్.. లాస్యకి గడ్డిపెట్టేసింది

12 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Tax Save : మీ పిల్లల పీపీఎఫ్ అకౌంట్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, క్లయిమ్ ఎంత చేసుకోవచ్చంటే...

13 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) కేంద్ర ప్రభుత్వం అందజేస్తోన్న దీర్ఘకాలిక పెట్టుబడి సాధనం. స్థిరమైన, పన్ను రహిత ఆదాయాల పొందేందుకు పీపీఎఫ్ ఎంతో ఉత్తమమైన సాధనంగా నిలుస్తోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను కూడా ఇది ఆఫర్ చేస్తోంది. ఈ కారణంతోనే చాలా మంది పీపీఎఫ్ అకౌంట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు...
                 

శ్రీరెడ్డి రిలేషన్ కామెంట్స్ కి దీప్తి సునైనా కౌంటర్.. అప్పుడు తెలీదు కానీ ఇప్పుడు తెలుసు కదా!

yesterday  
సినిమా / FilmiBeat/ All  
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కి ఆమె ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్ చెబుతున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా మంది దీప్తి సునైనా తీసుకున్న నిర్ణయం సరైనది అని ఆమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా ఒక్క శ్రీరెడ్డి మాత్రమే ఆమె తీసుకున్న నిర్ణయం సరైనది కాదు..
                 

భార్య ప్రైవేట్ పార్ట్స్ సిగరెట్ తో కాలుస్తూ.. భర్త, నలుగురు స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్ రేప్

9 hours ago  
న్యూస్ / One India/ News  
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధులు మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే కట్టుకున్న ఇల్లాలిని కాపాడవలసిన భర్తలు కూడా భార్యలపై దారుణమైన ఘటనలకు పాల్పడటం, వారిని చిత్రహింసలకు గురి చేయడం సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇతరులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్..
                 

ఏపీ, తెలంగాణల్లో ఇదీ ఒమిక్రాన్ లెక్క: దేశంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు

9 hours ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 2,58,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల నమోదులో అదే తీవ్రత కొనసాగుతోంది. కొంతకాలంగా రెండున్నర లక్షలకు పైగా రోజువారీ కేసులు రికార్డవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 16 లక్షలను..
                 

ప.గో: పండుగ రోజు బయటకెళ్లి తిరిగి రాని వ్యాపారి.. మరుసటి రోజు పోలీసుల నుంచి ఫోన్, ఆరా తీస్తే!

13 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ప్రకాశం: ఓ ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు, వెళ్లి చూడగానే!

15 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

వ్యాక్సినేషన్ లో బలవంతం లేదు - సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ : థర్డ్ వేవ్ వేళ..!!

10 hours ago  
న్యూస్ / One India/ News  
వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంలో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. తొలి విడత కరోనా కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో..సెకండ్ వేవ్ సమయంలలో దేశ వ్యాప్తంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కోవాగ్జిన్.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ల ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 176 కోట్ల మేర వ్యాక్సిన్లు పంపిణీ..
                 

నెల్లూరులో కుండపోత: ఆ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు

11 hours ago  
న్యూస్ / One India/ News  
నెల్లూరు: గత ఏడాది నవంబర్‌లో వరుస అల్పపీడనాల ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాలను భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. రాయలసీమ వరప్రదాయినిగా చెప్పుకొనే పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని నదులు పొంగిపొర్లాయి. కరవు ప్రాంతంగా పేరున్న రాయలసీమలో ఇదివరకెప్పుడూ లేని విధంగా నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి...
                 

ప్రకాశం జిల్లా అమ్మాయికి అరుదైన గుర్తింపు.. 18 ఏళ్లకే న్యూజిలాండ్‌లో ఎంపీగా పదవి

16 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Bangarraju 2 Days Collections: రెండో రోజు బంగార్రాజు అరాచకం.. తెలుగులోనే నెంబర్ వన్ మూవీగా రికార్డు

yesterday  
సినిమా / FilmiBeat/ All  
సుదీర్ఘ కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. మరోవైపు, కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను..
                 

భారత్ లో 2.58 లక్షల కేసుల నమోదు - పాజిటివిటీ రేటు పెరుగుదల : మరిన్ని ఆంక్షలు..!!

12 hours ago  
న్యూస్ / One India/ News  
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న మరణాల సంఖ్య పెరగకపోవటంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. థర్డ్ వేవ్ విస్తరిస్తున్న వేళ..దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2.58 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతం రోజుతో పోల్చితే 5 శాతం..
                 

నర్సాపురంలో జగన్ భారీ స్కెచ్ - రఘురామ పై పోటీకి ఐఏఎస్ : ఆటమొదలైంది..!!

13 hours ago  
న్యూస్ / One India/ News  
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తన ఎంపీ పదవికి రాజీనామాకు సిద్దమయ్యారు. వచ్చే నెల 5వ తేదీ తరువాత రాజీనామా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే సర్వేలు చేయించారు. తన గెలుపు ఖాయమని.. మెజార్టీయే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు. తనకు అన్ని పార్టీలు -వర్గాలు మద్దతివ్వాలని కోరుతున్నారు. దీంతో..ఇప్పటి వరకు రఘురామ రాజీనామా చేసి..నర్సాపురంలో బైపోల్ వస్తే..
                 

శ్రీశైలంలో ఆంక్షలు.. గర్భాలయ దర్శనాలతో పాటు ఉచిత ప్రసాదాలూ రద్దు

23 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

జిమ్‌లో చంపేస్తుంటావ్ కదా?.. పగ తీర్చుకునేదాన్ని : రష్మిక మందన

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

దిల్ రాజు వారసుడి రెండో సినిమా.. సుకుమార్ కాంపౌండ్ లోనే సెల్ఫిష్ గా..

yesterday  
సినిమా / FilmiBeat/ All  
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సంక్రాంతికి వెండితెరకు పరిచయమైన యువ హీరోలలో ఆశిష్ రెడ్డి ఒకరు. సీనియర్ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కుర్రాడికి స్టార్ హీరోల భారీ స్థాయిలో మద్దతు లభించింది.. ఎలాగైనా ఆశిష్ రెడ్డి రెడ్డిని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలి అని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి..
                 

ఒకే వేదికను ఉద్దేశించి..ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్: ఈ సాయంత్రమే

14 hours ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సు.. ఇవ్వాళ ఆరంభం కానుంది. అయిదు రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఈ సదస్సును తొలిరోజును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, వ్యాక్సిన్‌ అభివృద్ధి, భవిష్యత్‌‌లో ఎదురయ్యే సవాళ్లు..అంశాలపై ప్రధాని తన..
                 

స్మితా సబర్వాల్ సహా నలుగురు ఐఏఎస్‌లతో పరిపాలన సంస్కరణల కమిటీ: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

23 hours ago  
న్యూస్ / One India/ News  
హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ..
                 

Bangarraju's OTT release.. నాగార్జున అక్కినేని మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

an hour ago  
సినిమా / FilmiBeat/ All  
సంక్రాంతి బరిలో దూకిన బంగర్రాజు రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నాడు. సొగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రంలో నాగార్జున, నాగచైతన్య జంటగా నటించి మెప్పించారు. బంగార్రాజు, చిన్న బంగార్రాజు పాత్రలను రూపొందించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ‌ ప్రశంసలు అందుకొంటున్నారు. థియేటర్లలో కలెక్షన్ల దుమ్ము దులుపుతున్న ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతున్నదంటే?..
                 

Market and Gold Market Forecast: ఈ వారం మార్కెట్, బంగారం ధరలు ఎలా ఉండవచ్చు?

గతవారం స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో శుక్రవారం మాత్రం సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భణం కారణంగా పలువురు ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అయితే ఈ వారం మార్కెట్ సానుకూలంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. బులియన్ మార్కెట్ దాదాపు స్థిరంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు, ద్రవ్యోల్భణంతో..
                 

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) భారత మార్కెట్లో తన కొత్త మారుతి సెలెరియో (Maruti Celerio) CNG వెర్షన్ విడుదల చేసింది. ఈ కొత్త సెలెరియో సిఎన్‌జి ధర రూ. 6.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త వెర్షన్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కొత్త సెలెరియో CNG గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం...
                 

Wife: పండుగ పూట ఊరికి వెళ్లిన భర్త, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఫైనాన్షియర్ భార్య, ఏం జరిగింది !

an hour ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: వడ్డీ వ్యాపారం చేస్తున్న యువకుడు అందంగా ఉన్న యువతిని వివాహం చేసుకున్నాడు. ఫైనాన్సియర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ యువకుడు వ్యాపారాలు చేస్తున్నాడు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. వ్యాపారం పని మీద భర్త బయట ఊర్లకు ఎక్కువగా తిరుగుతున్నాడు. సంక్రాంతి పండుగ ముందు దేశరాజధాని ఢిల్లీకి ఫైనాన్షియర్ వెళ్లాడు. ఢిల్లీకి వెళ్లిన భర్త..
                 

ఆ కత్తి చూస్తే కొందరికి ఆనందం.. కోడికత్తిపై పోస్ట్ పెట్టి జగన్ టార్గెట్ గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల

2 hours ago  
న్యూస్ / One India/ News  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య సందర్భం ఏదైనా సరే మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు టిడిపి నేతలు. గుడివాడలో కేసినో కల్చర్ అంటూ చంద్రబాబు పండుగలు, సాంప్రదాయాలు వైసీపీ హయాంలో మంటగలిసి పోతున్నాయని విమర్శలు గుప్పిస్తుంటే, టిడిపి..
                 

ఈ వారం మీ రాశి ఫలాలు 16 తేదీ నుండి జనవరి 22వ తేదీ వరకు

yesterday  
ఆర్ట్స్ / BoldSky/ Insync  
జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వ్యాపారులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులు ఆశించిన ఫలితాన్ని పొందే బలమైన అవకాశం ఉంది. ఈ కాలంలో, మీరు పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాన్ని పొందొచ్చు. ఇది రాబోయే రోజుల్లో మీకు కచ్చితంగా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మరోవైపు కొన్ని రాశుల ఉద్యోగులకు, విద్యార్థులకు..
                 

సరదాల సంక్రాంతి ప్రత్యేకతలేంటి... పొంగల్ అంటే అసలైన అర్థమేంటో తెలుసా...

2 days ago  
ఆర్ట్స్ / BoldSky/ Insync