సమయం One India BoldSky FilmiBeat GoodReturns DriveSpark ABN News V6 News

Coronavirus 2వేలు దాటిన కోవిడ్ మృతులు.. వుహాన్‌లో మరింత ప్రమాదకరంగా వైరస్

41 minutes ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Redmi Note 8 Proపై భారీ డిస్కౌంట్.. కొనాలంటే ఇదే రైట్ టైమ్!

an hour ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మేడారం హుండీ కలెక్షన్లలో రికార్డులు బ్రేక్.. ఇంకా 74 హుండీలు

8 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

అలాంటి సినిమా రాదు.. తీయలేరు.. అలాంటి దర్శకుడు మళ్లీ పుట్టరు.. హరీష్ శంకర్

14 hours ago  
సినిమా / FilmiBeat/ All  
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్ట మొదటి తెలుగు సినిమా ‘శంకరాభరణం' విడుదలై 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసాద్‌ ల్యాబ్‌లో సోమవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాతపస్వి విశ్వనాథ్‌ గారు మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 1980లో శంకరాభరణం చిత్రం విడుదలైంది. నేను ‘శంకరాభరణం' సినిమా ఇప్పుడు చూసినా కూడా 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది' అన్నారు...
                 

Google Free Wifi: 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు నిలిపివేయనున్న గూగుల్

11 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

భీష్మలో ఆ రెండు ఇష్టం.. రష్మిక అలానే కంటిన్యూ చేయాలి.. త్రివిక్రమ్ కామెంట్స్

19 hours ago  
సినిమా / FilmiBeat/ All  
యంగ్ హీరో నితిన్-రష్మిక మందాన్న కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భీష్మ. ఛలో వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ టీజర్, పాటలు ,ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. సోమవారం (ఫిబ్రవరి 17) భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రత్యేక అతిథిగా మెరిసాడు...
                 

Anti-CAA Rally: జగన్‌కు సవాల్ చేసి, బాబును ఇరుకునపెట్టిన టీడీపీ ఎంపీ

13 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

పవన్ వచ్చేస్తున్నాడు.. చొక్కాలు చింపుకొని చూద్దాం.. ఆమె ఆరోప్రాణం.. నితిన్ ఎమోషనల్

22 hours ago  
సినిమా / FilmiBeat/ All  
యువ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'భీష్మ'. ఫిబ్రవరి 21 రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లోనొి యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో వైభవంగా జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర..
                 

జగన్ రెడ్డి గారూ 48 గంటలు అన్నారు.. నెలవుతోన్నా జమ కానీ నగదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్

15 hours ago  
న్యూస్ / One India/ News  
ఏపీ ప్రభుత్వంపై జనసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రైతు సంక్షేమం, రైతు భరోసా అని ఎన్నికల ముందు కబుర్లు చెప్పిన వైసీపీ.. తర్వాత రైతుల గురించి మరచిపోయిందని విమర్శించారు. ఖరీఫ్ పంట విక్రయించి నెలవుతోన్నా.. ఇప్పటివరకు కొందరు రైతులకు నగదు చెల్లించలేదని మండిపడింది. ప్రభుత్వం ఇంకా రూ.2016 కోట్ల బకాయి అన్నదాతలకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నది. ఈ మేరకు..
                 

లోదుస్తులు విప్పించడం కరెక్టేనట: రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు కుక్కలుగా పుడతారట..!

15 hours ago  
న్యూస్ / One India/ News  
అహ్మదాబాద్: మహిళల రుతుస్రావంపై గుజరాత్‌కు చెందిన స్వామిజీ ఒకరు కొన్ని దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావ రోజులను గుర్తించడానికి 68 మంది విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన ఘటనను ఆయన సమర్థించారు. విద్యార్థినుల లోదుస్తులు విప్పించడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు వచ్చే జన్మలో కుక్కలుగా పుడతారని, దాన్ని భుజించే మగవారు..
                 

ముంబై ఉగ్రదాడి.. కసబ్ చేతికి ఎర్ర దారం వెనుక విస్మయం గొలిపే వాస్తవాలు!

14 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోము .. ప్రత్యర్ధి పార్టీలకు వార్నింగ్ ఇచ్చిన పురంధరేశ్వరి

15 hours ago  
న్యూస్ / One India/ News  
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే మాజీ సీఎం చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఆమె నిప్పులు చెరిగారు. బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. నిధుల కేటాయింపు వివరాలు చెప్పకుండా కేంద్రం నిధులివ్వడం లేదంటూ నిరాధార ఆరోపణలతో చాలా..
                 

వీసా తిరస్కరించినట్లు ముందుగానే చెప్పాం: బ్రిటన్ ఎంపీ విషయంలో కేంద్రం క్లారిటీ

17 hours ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను విధానాలను తప్పు బట్టిన బ్రిటీష్ ఎంపీ డెబ్బీ అబ్రహామ్స్‌కు భారత్ సోమవారం వీసా తిరస్కరించింది. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎమిరేట్స్ విమానంలో ఢిల్లీకి చేరుకున్న డెబ్బీ అబ్రహామ్స్‌ను అధికారులు అడ్డుకున్నారు. ఆమె ఈ-వీసా రద్దు చేస్తున్నట్లు ముందుగానే తెలిపినట్లు కేంద్ర..
                 

భర్తను ఆఫీసుకి పంపి ప్రియుడితో రాసలీలలు.. కోడలికి ట్విస్ట్ ఇచ్చిన మామ

14 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Namaste Trump: మురికివాడలు కనిపించకుండా కట్టిన అడ్డుగోడలపై అందమైన బొమ్మలు..!

17 hours ago  
న్యూస్ / One India/ News  
అహ్మదాబాద్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాత్ పర్యటన మరో ఆరు రోజుల్లో ఆరంభం కానుంది. అమెరికా నుంచి నేరుగా ఆయన గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. భార్య మెలానియా ట్రంప్‌తో సహా ఆయన భారత పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను గుజరాత్ ప్రభుత్వం..
                 

లేడీ టీచర్ అక్రమ సంబంధాలు, ఇద్దరు ప్రియులతో భర్త హత్యకు కుట్ర, మూడుసార్లు మిస్, కాపాడండి!

18 hours ago  
న్యూస్ / One India/ News  
ధర్మపురి/చెన్నై: కట్టుకున్న భర్త అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడు సార్లు అతన్ని హత్య చేయించడానికి ప్రయత్నించింది కట్టుకున్న భార్య. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ టీచర్ ఉద్యోగం చేస్తున్న ఆమె కామంతో అనేక మందితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తనను నిత్యం పదేపదే ప్రశ్నిస్తున్న భర్తను అంతం చేస్తే పీడపోతుందని అనుకున్న భార్య మూడుసార్లు భర్తను చంపడానికి..
                 

Mahesh Babu: విజయ నిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మహేష్

15 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

తెలంగాణ ఉద్యోగులకు మరోసారి నిరాశ.. పీఆర్సీ వాయిదా.. ఎప్పటివరకంటే..

18 hours ago  
న్యూస్ / One India/ News  
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ(వేతన సవరణ కమిషన్‌) విషయంలో మరోసారి నిరాశ తప్పలేదు. పీఆర్సీ గడువును ప్రభుత్వం డిసెంబర్ 31వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలవుతుందని ఆశించిన ఉద్యోగులకు భంగపాటు ఎదురైంది. ఈ నెల 24 లోపు నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కమిషన్ నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతోనే..
                 

Double Bed Room: అమాయకుల కళ్లు కప్పి రూ.లక్షల్లో వసూలు.. ముఠా అరెస్టు

16 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

20న ఏపీకి మహారాష్ట్ర హోం మంత్రి: కట్టి పడేసిన దిశ చట్టం, సమగ్ర అధ్యయనం.. !

20 hours ago  
న్యూస్ / One India/ News  
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చట్టం.. దిశ యాక్ట్: మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే కిరాతకులకు 21 రోజుల్లోనే మరణ శాసనాన్ని లిఖించడానికి ఉద్దేశించిన చట్టం ఇది. ఈ తరహా చట్టాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఏపీ. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి చట్టాలను రూపొందించడానికి బాటలు వేసింది. ఇదివరకే ఢిల్లీ, కేరళ..
                 

షాకింగ్: త్రివిక్రమ్ తర్వాతి సినిమా తారక్‌తో కాదు.. రాజమౌళి ప్రకటన వల్లే ఈ నిర్ణయం.!

15 hours ago  
సినిమా / FilmiBeat/ All  
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటల రచయితగా సినీ కెరీర్‌ను ఆరంభించిన ఆయన ‘నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు...
                 

యువరాజ్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ తెరపైకి..!

10 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

తండ్రి మృతదేహం తరలిస్తున్న కారులోంచి గోదావరిలో దూకిన యువతి

11 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

RRR లీక్స్ : రామ్ చరణ్, అలియా భట్ లుక్ వైరల్.. నెటిజన్స్ ఫిదా

20 hours ago  
సినిమా / FilmiBeat/ All  
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో తీస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు షూటింగ్, మరో వైపు హీరోలకు గాయాలు, ఇంకోవైపు వాయిదాలు ఇలా ఆర్ఆర్ఆర్‌ను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టుగా లొకేషన్స్ నుంచి లీకులు ఊపిరిసలపనివ్వడం లేదు రాజమౌళిని...
                 

ఇలా చేస్తే చాలు మీ బాత్‌రూమ్ కూడా అందంగా మారుతుంది..

13 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
చాలా మంది ఇంటిని అలంకరించుకునేటప్పుడు బన్ని రూమ్‌లను అలంకరిస్తారు కానీ, బాత్‌రూమ్‌ని మాత్రం అలా వదిలేస్తారు. హా ఎవరూ దాన్ని అంతగా పట్టించుకుంటారులే అనుకుంటారు. మరి మీరు వాడుతున్నారు కదా.. ఆ సమయంలో కూడా మీకూ బాత్ రూమ్ నీట్‌గా అందంగా కనిపించాలి.. అందుకోసం పెద్దగా వ్యయప్రయాసలు పడాల్సిన అవసరం లేదు.. కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలు.. అవేంటో ఇప్పుడు చూద్దాం....
                 

రష్మికకు చేదు అనుభవం.. ముద్దు పెట్టి పరారైన ఆకతాయి.. షాక్‌లో హీరోయిన్

22 hours ago  
సినిమా / FilmiBeat/ All  
ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది రష్మిక మందాన్న. ఈ కన్నడ సుందరి చేతి నిండా ప్రాజెక్ట్‌లతో యమా బిజీగా గడిపేస్తుంది. ప్రత్యేకించి తెలుగు నాట స్టార్ హీరోయిన్ స్టేటస్ కూడా వచ్చేసింది. సూపర్ స్టార్‌తో నటించేసింది.. స్టైలీష్ స్టార్‌తో నటించేందుకు సిద్దమవుతోంది. యంగ్ స్టార్ నితిన్‌తో చేసిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది...
                 

భయానకం: కదులుతున్న రైలులో స్టంట్స్ చేసి, ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు(వీడియో)

15 hours ago  
న్యూస్ / One India/ News  
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ భయంకరమైన టిక్‌టాక్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్‌లో వేలాడుతూ ప్రయాణం చేస్తున్నాడు. హఠాత్తుగా అదుపుతప్పి అతడు కిందపడిపోతాడు. రైలు కింది వరకు వెళ్లితిరిగి బయటపడతాడు. అంతా అతడు చనిపోయాడనే అనుకుంటారు. కానీ, అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడతాడు. తీవ్రగాయాలు మాత్రం..
                 

పాక్‌కు అక్రమంగా మిస్సైల్ పరికరాలు తీసుకెళ్తూ.. భారత్‌కు చిక్కిన చైనా నౌక?

13 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి.. పాఠశాలకు సెలవు ఇవ్వడంతో!

14 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

చంద్రబాబు, లోకేష్ ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు: ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: కళా వెంకట్రావు

16 hours ago  
న్యూస్ / One India/ News  
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌ల భద్రతను కుదించడం పట్ల టీడీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు ఇదివరకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. చంద్రబాబు,..
                 

‘‘నేను సీఎం అయితే పార్కుల్లో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఇస్తా’’

14 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

వైజాగ్ రాజధాని మాత్రమే కాదు సీఎం జగన్ నిర్ణయంతో అలా కూడా అభివృద్ధి బాటలో

18 hours ago  
న్యూస్ / One India/ News  
సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకోవటం, విశాఖనే పరిపాలనా రాజధాని అని ప్రకటన చెయ్యటంతో విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని విశాఖ వాసులు సంబరపడ్డారు. ఇక తాజాగా రాజధానిగా మాత్రమే కాకుండా విశాఖను ఇండస్ట్రీయల్ కారిడార్ గా చెయ్యాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తుంది. ఇక సీఎం నిర్ణయాన్ని..
                 

దటీజ్ ఇండియా.. ఆ స్టేడియం నిర్మాణ‌పు ఖ‌ర్చు.. పాక్ రక్షణ బ‌డ్జెట్ అంత‌! నెటిజన్ల విసుర్లు

15 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

పవన్ పిచ్చి కుక్క అయితే జగన్ అదే.. వైసీపీ నేతల మదం అణిచేస్తాం: జనసేన ఫైర్.. నిరసనలు

18 hours ago  
న్యూస్ / One India/ News  
‘‘అటు బీజేపీతో ఉంటూనే ఇటు టీడీపీతో అంటకాగుతూ, చంద్రబాబు తాబేదారుగా పనిచేస్తున్న పీకే కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటున్నాడు. పీకే అంటే అందరికీ పవన్ కల్యాణ్ కావొచ్చేమో.. నాకు మాత్రం పీకే అంటే పిచ్చి కుక్కే. కరోనా వైరస్‌కైనా మందు కనిపెట్టారేమోగానీ.. ఈ పీకే లాంటి పిచ్చికుక్కల్ని నివారించడానికి మందు రాలేదింకా'' అంటూ పవన్ కల్యాణ్ ను..
                 

అహ్మదాబాదు నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో చెలరేగిన మంటలు

19 hours ago  
న్యూస్ / One India/ News  
బెంగళూరు: ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పూణే రన్‌వేపై హఠాత్తుగా ఓ వాహనం రావడంతో పైలట్ విమానంను గాల్లోకి లేపడంతో విమానం కింది భాగం ధ్వంసమైంది. ఈ ఘటన మరువక ముందే గో ఎయిర్ విమానాయాన సంస్థకు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి.అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు ఈ విమానం వెళుతుండగా..
                 

Ad

బిగ్ సర్‌ప్రైజ్: బోల్డ్ అవతారంలో అనసూయ.. హాట్ యాంకర్‌ను అలా మార్చేసిన విజయ్ దేవరకొండ.!

13 hours ago  
సినిమా / FilmiBeat/ All  
తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న యాంకర్లలో అనసూయ భరద్వాజ్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘జబర్ధస్త్' ద్వారా టీవీ రంగానికి పరిచయం అయిన ఈ అమ్మడు.. ఈ ఒక్క షోతోనే ఎంతో పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదింకుంది...
                 

అమ్మ క్షమించు.. నా జీవితాన్ని ముగిస్తున్నా.. సింగర్ సుస్మిత సూసైడ్ వెనుక సంచలన విషయాలు..

16 hours ago  
సినిమా / FilmiBeat/ All  
సింగర్ సుస్మిత హెచ్ఎస్ సూసైడ్ వార్తతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. వరకట్న వేధింపుల కారణంగా సుస్మిత బెంగళూరులోని నగర్‌భావిలోని తన తల్లిదండ్రుల ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించిన వార్త స్థానికంగా సంచలనం రేపింది. తాజాగా ఆమె పంపిన వాట్సప్ మెసేజ్ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా.. ప్రతీ ఒక్కరిని..
                 

Ad
Ad

బాత్రూమ్‌లో నగ్నంగా.. హాట్ హీరోయిన్ భంగిమకు ఫిదా.. వైరల్ ఫోటోషూట్

17 hours ago  
సినిమా / FilmiBeat/ All  
బాలీవుడ్‌ పాపులర్ ఫోటోగ్రాఫర్ అయిన డబూ గత ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్‌ను విడుదల చేస్తాడు. డబూ రతాని పేరు మీదుగా విడుదల చేసిన ఈ క్యాలెండర్ సెగలు పుట్టించేలా ఉంటుంది. హీరోయిన్ల అందాలను వివిద రకాల భంగిమలో చూపిస్తూ ఉంటాడు. గతేడాది ఈ క్యాలెండర్‌పై విద్యాబాలన్ మెరిసింది. అయితే ఈ ఏడాది మాత్రం భూమి ఫెడ్నేకర్ దర్శనమివ్వబోతోంది...
                 

Ad

ఆంధ్రులకు ఎర్ర బస్సు తప్ప రైలంటే తెలియదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

11 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

విడాకులకు ధనుష్ కారణం కాదు.. ఆ తరువాతే మళ్లీ ప్రేమ-పెళ్లి.. అమలాపాల్ కామెంట్స్

18 hours ago  
సినిమా / FilmiBeat/ All  
నాన్న, ప్రేమఖైదీ వంటి చిత్రాల్లో కనిపించి అందర్నీ ఆకట్టుకున్న హీరోయిన్ అమలాపాల్. అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకునే అమలాపాల్.. ఆమె చిత్రంలో నగ్నంగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దర్శకుడు విజయ్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్నీ జరిగిపోయి ఎవరి దారిన వారు బతుకుతుంటే మళ్లీ వీరిద్దరికి సంబంధించిన వార్తలు హల్ చల్ అవుతున్నాయి...
                 

సీఎం పోస్ట్‌పై మహేష్ కామెంట్స్.. రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలన్న సూపర్ స్టార్

21 hours ago  
సినిమా / FilmiBeat/ All  
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ముందు వరుసలో ఉంటాడు సూపర్ స్టార్. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు మహేష్ బాబు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ బాబు.. త్వరలోనే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతోన్నాడు...
                 

షాకింగ్‌గా world famous lover కలెక్షన్లు.. 4వ రోజు ఎంత వసూలు చేసిందంటే!

22 hours ago  
సినిమా / FilmiBeat/ All  
టాలీవుడ్‌లో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ‌కు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 4 రోజుల కలెక్షన్లను చూస్తే ఓ మోస్తారుగా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో కూడా సినిమా వసూళ్లు అంతంతా మాత్రంగా ఉండటం.. పుంజుకొనే అవకాశాలు కూడా లేవనే టాక్ ట్రేడ్..
                 

రేపటి నుండే టీడీపీ ప్రజా చైతన్య యాత్ర ... కాన్సెప్ట్ అంతా తొమ్మిదే !!

14 hours ago  
న్యూస్ / One India/ News  
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అని భావిస్తున్నమాజీ సీఎం చంద్రబాబు రేపటి నుండి సమర శంఖం పూరిస్తున్నార . వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటానికి ప్రజల్లోకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ అధినేత చంద్రబాబే..
                 

కూతురికి అలా జరిగినా సీఎంకు తెలిసిరాలేదు.. మా వల్లే బతికిపోయారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

15 hours ago  
న్యూస్ / One India/ News  
‘‘తెలంగాణకు సంబంధించి ఇవాళ(ఫిబ్రవరి 18) చాలా కీలకమైన రోజు. ఆరేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు ఏపీ విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించింది కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యంత వేగంగా, బలంగా పుంజుకుంటోంది. లోక్ సభ, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం...
                 

Alia Bhatt: మూడు వారాలకోసారి నా పెళ్లి డేటు మారుతోంది, ఏంటిది?

14 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఏపీలో ఏసీబీ రైడ్స్ .. మున్సిపల్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసులే టార్గెట్ గా సోదాలు

16 hours ago  
న్యూస్ / One India/ News  
ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల వరుస దాడులతో అధికార వర్గాల్లో కలకలం రేగింది. మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేస్తూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని సీఎం జగన్..
                 

త్వరలో హీరో నుంచి అదిరిపోయే బైక్.. 5 సెకండ్లలోపే 60 కిలోమీటర్ల వేగం

14 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

క్యాన్సర్‌కి మందు ఉంది, అసూయతో వచ్చే కడుపుమంటకు కాదు: చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు

18 hours ago  
న్యూస్ / One India/ News  
యవసు మళ్లితో చికిత్స ఉంటుంది.. కానీ మెదడు మళ్లితే చికిత్స లేనే లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని.. క్యాన్సర్ రక్కసికి కూడా చికిత్స ఉందని చెప్పారు. కానీ ఆసూయతో వచ్చే కడుపుమంటకు మాత్రం చికిత్స లేదని వివరించారు. అక్కసుతో ఉండేవారిని బాగుచేసే మందులు ఎక్కడా..
                 

వర్థమాన గాయనికి వరకట్న వేధింపులు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం

15 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

హ్యాంగోవర్ కాకుండా ఉండాలంటే ఆల్కహాల్‌తో వీటిని కూడా తీస్కోండి..

16 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
మద్యం తాగే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా యువకులు ఎక్కువగా మద్యం సేవించడాన్ని మనం చూస్తున్నాం. మద్యం సేవించటం అనేది ప్రస్తుతం ఒక మోడ్రన్ కల్చర్ గా, ఫ్యాషన్ గా మారింది. త్రాగుతుంటారు. అయితే చాల మంది మద్యాన్ని కాళీ కడుపుతో తగవుతారు. ఎందుకంటే ఎక్కువ తీసుకోవచ్చనే కారణం చేత. అయితే ఖాళీ కడుపుతో తాగడం చెడ్డ ఆలోచన అని మనందరికీ తెలుసు. మీరు మద్యం తాగే ముందు తినడం చాలా ముఖ్యం . ఖాళీ కడుపుతో తాగడం కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు...
                 

ఆకాశంలో ఒకేసారి ఐదు సూర్యుళ్లు ప్రత్యక్షం.. అబ్బురపరుస్తున్న వీడియో

16 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి కేసు : సత్యనారాయణ రెడ్డి వద్ద పనిచేసే వ్యక్తి ఏం చెబుతున్నాడు..

19 hours ago  
న్యూస్ / One India/ News  
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం మృతి కేసులో పలు అనుమానాలు తెర పైకి వస్తున్నాయి. దాదాపు 20 రోజులకు పైగా ఆ కుటుంబం కనిపించకుండా పోయినా ఎవరూ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అనుమానం తలెత్తుతోంది. ఇంటి తాళం పగలగొట్టి చూసినవారు.. లోపల ఎవరూ లేరని తెలిశాక కూడా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు..