GoodReturns సమయం BoldSky FilmiBeat DriveSpark One India

పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే

4 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు తగ్గి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. అయితే పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్స్చైజ్ సుంకం. కరోనా కారణంగా అంతకుముందు ఏడాది కంటే అమ్మకాలు క్షీణించాయి. కానీ వసూళ్లు మాత్రం పెరగడం గమనార్హం. అమ్మకాలు..
                 

6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్‌టెల్ అదుర్స్

11 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
టాప్ 10లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.13 లక్షల కోట్లు పెరిగింది. భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎం.క్యాప్‌లో బిగ్గెస్ట్ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ICICI బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ లాభపడగా, హిందూస్తాన్ యూనీలీవర్ (HUL), HDFC,..
                 

పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్: ఆన్‌లైన్‌‌లో డబ్బులు ఇలా జమ చేయండి

13 hours ago  
వ్యాపారం / GoodReturns/ News  
రికరింగ్ డిపాజిట్ (RD) ఒక పాపులర్ సేవింగ్స్ స్కీం. ఆర్డీ సహా స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేటును జనవరి-మార్చి త్రైమాసికానికి గాను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సవరిస్తారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (IPPB) యాప్ ద్వారా కూడా మీరు ఆన్ లైన్‌లో పోస్టాఫీస్ ఆర్డీ..
                 

రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్‌లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: అమెరికాకు చెందిన డేటింగ్ యాప్ బంబుల్.. త్వరలో దేశీయ ఐపీఓ రంగంలోకి ప్రవేశించబోతోంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) జారీ చేయనున్నట్లు రెగ్యులేటరీ వద్ద దరఖాస్తులను దాఖలు చేసింది. ఇప్పటికే అమెరికా స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఎంట్రీ ఇచ్చిన బంబుల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అద్భుత ఫలితాలను రాబట్టుకుంది. గత..
                 

సరికొత్త రికార్డును తాకిన HCL టెక్, కొత్తగా 20,000 ఉద్యోగాలు

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 549.49 పాయింట్లు లేదా 1.11% క్షీణించి 49,034.67 పాయింట్ల వద్ద, నిఫ్టీ 161.90 పాయింట్లు లేదా 1.11% క్షీణించి 14,433.70 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. గత కొద్ది రోజులుగా మార్కెట్లు ఎప్పటికప్పుడు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. అయితే జోబిడెన్ ప్రకటించిన అమెరికా ఆర్థిక ప్యాకేజీ మెప్పించకపోవడం,..
                 

అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్‌కాయిన్ పేమెంట్స్

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అమెరికా కాపిటోల్ రచ్చ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ట్రంప్‌కు మచ్చ తీసుకు రావడంతో పాటు అభిశంసన ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా దిగ్గజంలు కూడా షాకిచ్చాయి. యూఎస్ కాపిటోల్ ఘటనకు ముందు 22 వివిధ వర్చువల్ వ్యాలెట్స్‌లోకి 500,000 డాలర్ల విలువైన బిట్ కాయిన్ పేమెంట్స్ జరిగినట్లుగా క్రిప్టోకరెన్సీ కాంప్లియెన్స్ స్టార్టప్ చైనాలసిస్ శుక్రవారం తెలిపింది. ఓ..
                 

సెన్సెక్స్ 475 పాయింట్లు డౌన్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, కారణాలివే

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత మరింత కిందకు పడిపోయాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 39.73 పాయింట్లు లేదా 0.08% నష్టపోయి 49544.43 పాయింట్ల వద్ద, నిఫ్టీ దాదాపు స్థిరంగా 14595.60 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత సెన్సెక్స్ 475 పాయింట్ల మేర..
                 

విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్‌పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైం గరిష్టంతో రూ.7,400 డౌన్

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
బంగారం ధరలు నేడు (గురువారం, జనవరి 14) భారీగా తగ్గాయి. ధరలు మళ్లీ రూ.49,000 దిగువకు క్షీణించాయి. కొద్దిరోజులుగా పసిడి ధరలు పైకీ కిందకు కదులుతున్నాయి. ఇటీవల రూ.52వేల దిగువ నుండి రూ.48,000 పైన కదలాడుతున్నాయి. డాలర్ క్షీణించడం, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ తక్కువగా ట్రేడ్ కావడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ..
                 

Gold prices today: బంగారం ధరలు పెరిగాయి కానీ ఆ మార్క్‌కు దిగువనే

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

భారీ లాభాల నుండి భారీ నష్టాల్లోకి.. చివరకు ఫ్లాట్‌గా: 700 పాయింట్లు అప్-డౌన్

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జనవరి 13) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటి తర్వాత క్రమంగా కిందకు పడిపోయాయి. ఉదయం భారీ లాభాల నుండి మధ్యాహ్నం గం.11.30 వరకు అతి స్వల్ప లాభాల్లోకి పడిపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత తీవ్ర నష్టాల్లోకి వెళ్ళింది. ఓ దశలో 49,073 పాయింట్లకు పడిపోయింది...
                 

గడ్కరీ వ్యాఖ్య ఎఫెక్ట్: శ్రీనివాసన్, సిమెంట్ కంపెనీల ఆగ్రహం, ఇళ్లకు 100% మార్జీన్‌తో ధరలు పెంచి..

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కుమ్మక్కు ఆరోపణలపై సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ తీవ్రంగా స్పందించాయి. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ, సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (SICMA) ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ కుమ్మక్కు ఆరోపణలను ఖండించారు. సిమెంట్ ఉత్పత్తిదారులు ఒక్కటే అధిక ధరలకు సిమెంట్ విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. అసలు ఇక్కడ జట్టు కట్టి ఇష్టారీతిన ధరలు ఎక్కడ పెంచారని..
                 

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: అక్కడ సరికొత్త రికార్డ్

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ప్రపంచ టాప్ 500లో రిలయన్స్, టీసీఎస్ సహా 11 కంపెనీలు: వీటి వ్యాల్యూ ఎంతంటే

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

కరోనా సమయంలోను ఈ స్కీం కోసం బారులు! SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా జాయిన్ కావొచ్చు

5 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
                 

కోవిషీల్డ్ ధరను ప్రకటించిన సీరం ఇనిస్టిట్యూట్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: కరోనా వ్యాక్సీన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సీన్ కోవిషీల్డ్ మరికొద్ది రోజుల్లో మన దేశంలో అందుబాటులోకి వస్తోంది. మొదటి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు అందిస్తారు. అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసకు వస్తారు. కోవిషీల్డ్ ధరపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది...
                 

భారత మార్కెట్‌లోకి తైవాన్ కంపెనీ: త్వరలో పబ్లిక్ ఇష్యూ: రూ.వేల కోట్లు సేకరణపై టార్గెట్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: తైవాన్‌కు ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీ కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్‌కాన్.. త్వరలో భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఐఫోన్లను తయారు చేసే ఈ సంస్థకు ఇప్పటికే భారత్‌లో యూనిట్లు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టింది. తాజాగా. అదే రేంజ్‌లో నిధులను సేకరించడానికి సన్నాహాలు చేపట్టబోతోంది. దీనికోసం పబ్లిక్ ఇష్యూను జారీ చేయబోతోంది. దీనికి..
                 

దక్షిణాదిన రియాల్టీ అదుర్స్, హైదరాబాద్‍‌లో ఇళ్ల ధరలు జంప్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కరోనా మహమ్మారి కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో రియాల్టీ రంగం దారుణంగా పడిపోయింది. అయితే దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో డిసెంబర్ త్రైమాసికంలో మాత్రం పుంజుకుంది. దక్షిణాది హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో డిమాండ్ వేగంగా పుంజుకుంటోందని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. విక్రయాలతో పాటు, కొత్త ప్రారంభాలు కూడా అక్టోబర్ -..
                 

స్థూల ఎన్పీఏలు 13.5 శాతానికి పెరగవచ్చు, బ్యాలెన్స్ షీట్లపై కరోనా దెబ్బ

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

TCS సరికొత్త రికార్డ్: రిలయన్స్‌ను దాటివేసే స్పీడ్‌తో ...

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) సరికొత్త రికార్డుకు చేరుకుంది. గతంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.15 లక్షల కోట్లను దాటి, రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ రూ.10 లక్షల కోట్ల దిగువన ఉంది. కానీ ఈ రెండు మూడు నెలల కాలంలో అంతా తారుమారైంది! రిలయన్స్..
                 

డొనాల్డ్ ట్రంప్ ఖాతా సస్పెన్షన్ ఎఫెక్ట్ .. జర్మనీలో 8% క్షీణించిన ట్విట్టర్ షేర్ ధర

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

నూనె ధరలు ప్రభావం, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయ్!

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
నిత్యావసర వస్తువుల ధరలు త్వరలో పెరగనున్నాయా? సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(FMCG) కంపెనీలు. అంటే వినియోగదారులు తమ రోజువారీ ఉత్పత్తుల కోసం త్వరలో ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితులు రావొచ్చు. ఇందుకు ప్రధాన కారణం ఎఫ్ఎంసీజీ కంపెనీలు కీలకమైన ముడి పదార్థాల ఇన్‌పుట్‌పై ద్రవ్యోల్భణ ఒత్తిడిని..
                 

Gold prices today: మురిపించి అంతలోనే.. పెరుగుతున్న బంగారం ధరలు

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

బంగారంపై 'బిట్ కాయిన్' ఒత్తిడి, పసిడి మరింత తగ్గుతుందా?

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ముంబై: గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం అమ్మకాల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ క్రమంగా బలపడటం, బిట్ కాయిన్‌లోకి పెట్టుబడులు వేగంగా పెరగడం, ఈ క్రిప్టోకరెన్సీ బంగారానికి ప్రత్యామ్నాయంగా కనిపించడం వంటి వివిధ కారణాలతో పసిడి ఒత్తిడిని ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు...
                 

తొమ్మిది నెలల్లో 13 శాతం పెరిగిన నగదు చలామణి, ఎందుకంటే

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
గత తొమ్మిది నెలల కాలంలో తొలిసారి కరెన్సీ సర్క్యులేషన్ పెరిగింది. కరోనా నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. అంతేకాదు, ఎప్పుడు ఏం అవసరమవుతుందోనని చేతిలో డబ్బులు ఉంచుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్-డిసెంబర్) నగదు చలామణి 13 శాతం పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి...
                 

టీసీఎఎస్ మార్కెట్ క్యాప్ జంప్, రిలయన్స్ డౌన్: టాప్ 10 కంపెనీల వ్యాల్యూ ఇలా...

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,37,396.66 కోట్లు ఎగిసింది. ఎక్కువగా లాభపడిన కంపెనీల్లో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందు నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11 లక్షల కోట్లు దాటి, 12 లక్షల కోట్లకు చేరువైంది. గత కొద్ది నెలలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రూ.2000కు దిగువనే ఉంది...
                 

డీమార్ట్ లాభం 16 శాతం జంప్, రేపటి స్టాక్‌పై అందరి దృష్టి

7 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

మహీంద్రా కార్ల ధరల పెంపు.. ప్రీమియం సెగ్మెంట్లలో ఆ కార్లు కూడా..

8 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కరోనా వైరస్, స్ట్రెయిస్ వల్ల మార్కెట్లు ఇంకా కోలుకోలేదు. ఏదో అలా సాగుతున్నాయి. కానీ కార్ల ధరలకు మాత్రం రెక్కలొస్తున్నాయి. అదీ కూడా అన్నీ కాదు.. మాహీంద్ర, ప్రీమియం సెగ్మెంట్లలో మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ మేరకు ఆ కంపెనీలు ప్రకటించాయి. ఈ సమయంలో కూడా కార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయని తెలిపాయి...
                 

బంగారం కొనాలా.. గుడ్‌న్యూస్, రూ.1600 తగ్గింది: 49,000లకు దిగొచ్చిన పసిడి!

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

Home Loan: సున్నా వడ్డీ -20ఏళ్లపాటు ఈజీ ఈఎంఐలు -నార్డియా బ్యాంక్ బంపర్ ఆఫర్

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
బ్యాంకింగ్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నెన్నో ఆఫర్లు, ప్యాకేజీలు చూశాం. అఫ్‌కోర్స్ వాటిలో చాలా వరకు కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేవే అన్నది వేరే విషయం. పట్టణీకరణ పెరుగుతోన్న క్రమంలో వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించే ఈఎంఐ విధానానికి ఆదరణ బాగా పెరిగింది. కస్టమర్ల అభిమానాన్ని కూడా చూరగొనే కొన్ని బ్యాంకులు మరో అడుగు ముందుకేసి వడ్డీ..
                 

ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్‌న్యూస్

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

వింతగా ఉంది: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆశ్చర్యం! నెటిజన్ల చురకలు ఇలా..

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను దాటి, ప్రపంచ కుబేరుడిగా నిలిచిన టెస్లా ఇంక్ సీఈవో ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నిలవడంపై స్వయంగా ఆయనే ఆశ్చర్యపోయారు. ఈ ఘనత సాధించడం వింతగా ఉందని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా..
                 

జెఫ్ బెజోస్‌ను దాటేశాడు.. చరిత్రలో అత్యంత వేగంగా సంపద సృష్టించిన ఎలాన్ మస్క్

9 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌ను దాటవేసి, ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా నిలిచారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. మస్క్ సంపద 188.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టెస్లా షేర్లు రాణించడంతో అతని ఆదాయం భారీగా పెరిగింది...
                 

టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ రూటు మార్చాయి: అక్కడి నుండి భారీ డీల్స్, కొనుగోళ్లు

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
భారత ఐటీ కంపెనీలు యూరోప్ వైపు దృష్టి సారించాయి. ఈ ప్రాంతం నుండి అధిక డీల్స్‌తో పాటు కంపెనీల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నాయి. దేశీయ టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు గత కొద్దికాలంగా యూరోపియన్ మార్కెట్లపై దృష్టి పెట్టాయి. ఇటీవల యూరోపియన్ ప్రాంతం నుండి భారీ డీల్స్ రావడంతో దేశీయ ఐటీ కంపెనీలు రూటు..
                 

టెస్లా జెట్ స్పీడ్, జెఫ్ బెజోస్‌ను దాటేసే దిశగా ఎలాన్ మస్క్ సంపద

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రపంచ కుబేరుడు మారిపోనున్నారు! గత కొద్దికాలంగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు. ఈ స్థానంలోకి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దూసుకొస్తున్నారు. 2020లో 30 ర్యాంకులకు పైగా ఉన్న మస్క్ ఏడాది చివరి నాటికి టాప్ 2లోకి వచ్చేశారు. ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ బిలియనీర్ బెజోస్‌ను త్వరలోనే దాటవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి...
                 

సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త శిఖరాలకు: రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ పతనం

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జనవరి 7) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 250 పాయింట్ల భారీ లాభాలు చూసినప్పటికీ, ఆ వెంటనే స్వల్ప లాభాల్లోకి వచ్చింది. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 285.67 పాయింట్లు(0.59 శాతం) ఎగిసి 48459.73 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.70 పాయింట్లు(0.59 శాతం) లాభపడి 14230 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్,..
                 

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జంప్: కోలుకుంటున్న రియల్ ఎస్టేట్

10 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
2020లో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో హోమ్ సేల్స్ కరోనా పూర్వస్థాయికి చేరుకున్నాయి. గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ వడ్డీ రేట్లు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో సుంకాల తగ్గింపు వంటి వివిధ అంశాలు తోడ్పడినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. భారత్‌లోని టాప్ 8 నగరాల్లో కలిపి సేల్స్ భారీగా రికవరీ..
                 

ఉద్యోగులకు హోండా వీఆర్ఎస్ ఆఫర్: వారికి రూ.5 లక్షలు అదనం

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ప్రముఖ వాహన సంస్థ, భారత మార్కెట్లో రెండో అతిపెద్ద టూవీలర్ మేకర్ హోండా మోటార్ సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా(HMSI) తమ సంస్థ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం(VRS)ను ప్రకటించింది. 2019లో మందగమనం, 2020లో కరోనా మహమ్మారి కారణంగా వాహన పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. డిమాండ్ భారీగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే డిమాండ్ కాస్త కోలుకుంటోంది. వరుస..
                 

వారన్ బఫెట్‌ను దాటేసిన ఆసియా కొత్త కుబేరుడు: ముఖేష్ అంబానీ కిందకు...

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

నెల రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్ ధరలు: డాలర్ పెరిగితే రూ.10,700 భారం!

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఊగిసలాటలో మార్కెట్లు: రిలయన్స్ మరింత పతనం, రంగాలవారీగా...

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జనవరి 6) ఫ్లాట్‌గా ఉన్నాయి. నిన్న మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. రెండు రోజుల క్రితం 48వేల మార్కు దాటిన సెన్సెక్స్ 46,500 దిశగా సాగుతోంది. నిన్న ఉదయం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ప్రారంభంలో నష్టాల్లో కనిపించినప్పటికీ, చివరకు లాభాల్లో ముగిశాయి. నేడు ప్రారంభంలో ఊగిసలాట ధోరణి కనిపించింది...
                 

ట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరట

11 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్(NYSE) షాకిచ్చింది. చైనాకు చెందిన మూడు టెలికం సంస్థలను ఇండెక్స్ నుండి తొలగించే ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై యూటర్న్ తీసుకుంటోంది. ఈ మేరకు ప్రకటన చేసింది. మూడు చైనీస్ కంపెనీలను తొలగించే ప్రణాళికపై ముందుకు సాగబోమని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ స్పష్టం చేసింది. రెగ్యులేటర్లతో తదుపరి సంప్రదింపుల అనంతరం..
                 

సెన్సెక్స్ భారీ జంప్: ఐటీ, యాక్సిస్, HDFC అదుర్స్, రిలయన్స్ మరింత డౌన్

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(జనవరి 5) సరికొత్త గరిష్టాలను తాకాయి. వరుసగా పదోరోజు సూచీలు లాభాల్లో ఉన్నాయి. సోమవారం సెన్సెక్స్ 48వేల (48,176) మార్కును దాటిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు ఉదయం లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు ప్రారంభంలో నష్టపోయాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణించి 47,940..
                 

బెజోస్, మస్క్ 2020 ఆదాయంతో 10 కోట్లమంది అమెరికన్లకు 2000 డాలర్ల చొప్పున పంచవచ్చు

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

2021లోను ఎయిర్ ట్రావెల్ పైన ప్రభావం, దీర్ఘకాలిక వ్యాపార నమూనా అవసరం

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కరోనా మహమ్మారి కారణంగా 2020 సంవత్సరంలో దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగాలపై అయితే ప్రభావం దారుణంగా పడింది. గత ఏడాది అన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయినప్పటికీ, ఏవియేషన్, హాస్పిటాలిటీపై అధిక ప్రభావం చూపి, ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయింది ఈ రంగాల్లోనే. పలు దేశాలు ఆంక్షలు ఎత్తివేయడంతో క్రమంగా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. విమాన..
                 

నిన్న రూ.1200 పెరిగిన బంగారం, నేడు స్థిరంగా: రూ.51,000 దాటిన పసిడి, వెండి రూ.71,000కు పైన

12 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

Gold prices today: బంగారం భారీ షాక్, పసిడి రూ.1,100 జంప్, వెండి రూ.2,500

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

గుడ్‌న్యూస్: HDFC, ICICI ప్రత్యేక స్కీం మార్చి 31 వరకు పొడిగింపు

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

టెల్కో వార్: జియో సంచలన ఆరోపణ, ఖండించిన వొడాఫోన్ ఐడియా

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధానంగా హర్యానా, పంజాబ్‌లో ఈ వేడి ఎక్కువగా ఉంది. ఈ ఆందోళనల సెగ టెల్కలకు తాకింది. ఈ పరిణామాలు ప్రధాన టెలికం కంపెనీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇప్పుడు రిలయన్స్ జియో కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లింది. రైతు ఆందోళనల నేపథ్యంలో..
                 

రెండు నెలలుగా అలీబాబా జాక్‌మా మిస్సింగ్!

13 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
చైనా కుబేరుడు జాక్ మా నేతృత్వంలోని అలీబాబాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. జాక్ మాతో పాటు అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యాన్ని గత కొద్ది రోజులుగా చైనీస్ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. అలీబాబా గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాఫ్తుకు కూడా ఆదేశించాయి. ఇటీవల యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపై దర్యాఫ్తు చేస్తున్నాయి. వివిధ కారణాలు చూపించి యాంట్ గ్రూప్..
                 

SBI యోనో యాప్‌‍తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..

13 days ago  
వ్యాపారం / GoodReturns/ News  
                 

startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి

9 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: స్టార్టప్స్‌కు అండగా ఉండేందుకు వెయ్యికోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. వినూత్న ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తీసుకు వచ్చే విషయంలో యువ వ్యాపారవేత్తలకు ఈ నిధి ఉపయోగపడుతుందని తెలిపారు. స్టార్టప్స్ వృద్ధితో ఉద్యోగాల సృష్టి జరగడంతో పాటు ఆ ప్రాంతంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు అవుతాయన్నారు...
                 

KYC పేరుతోనే అధిక ఫ్రాడ్స్, బ్యాంకు కస్టమర్లు జాగ్రత్త! SBI వీడియో అలర్ట్

12 hours ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వీడియో ద్వారా సామాన్యులకు ఫ్రాడ్‌స్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు సంబంధించి ఈ హెచ్చరికలు చేసింది. ఎస్బీఐ విడుదల చేసిన ఈ వీడియో కేవైసీ ధృవీకరణకు సంబంధించింది. ఈ మేరకు ఎస్బీఐ వీడియోను ట్వీట్ చేసింది. ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు ఎప్పటికప్పుడు..
                 

బ్యాడ్ బ్యాంకుపై RBI గవర్నర్ ఏమన్నారంటే? విదేశీ మారకపు నిల్వలు పెంచుకోవాలి

15 hours ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: బ్యాడ్ బ్యాంక్ ఐడియాను పరిశీలిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం సంకేతాలిచ్చారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(NPA) వంటి వాటిని పరిష్కరించడానికి బ్యాడ్ బ్యాంక్ అవసరమనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్లు రఘురాం రాజన్, దువ్వూరి సుబ్బారావు సహా పలువురు బ్యాడ్ బ్యాంకు అవసరమని అభిప్రాయపడ్డారు...
                 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఆడపిల్లలు కలవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తున్నాయి. ఆడపిల్ల మేలు కోరి ఈ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. ఇక మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఆర్థిక భరోసా ఇచ్చే పథకాలను ప్రవేశపెట్టింది. అలాంటి పథకాల్లో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల పేరు మీద..
                 

బెంగళూరు సార్.. బెంగళూరు అంతే: ఐటీ పెట్టుబడుల్లో టాప్.. రెండో స్థానంలో లండన్

yesterday  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (శుక్రవారం, జనవరి 15) భారీ నష్టాల్లో నష్టాల్లో ముగిశాయి. 550 పాయింట్ల భారీ నష్టంతో ముగిసిన సెన్సెక్స్ నేడు 850 పాయింట్ల నష్టం మధ్య కదలాడింది. గత రెండు నెలలుగా సూచీలు అంతకంతకూ ఎగిసిపడుతున్నాయి. కరెక్షన్ ఎప్పుడైనా ఉండవచ్చునని ఇప్పటికే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు రెండు నెలల్లోనే సెన్సెక్స్ 7వేల..
                 

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ .. అదిరిపోయే ఆఫర్లతో , సరికొత్త లాంచ్ లతో పండుగే పండుగ

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఫిబ్రవరి 1న 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం గం.11 సమయానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు గురువారం లోకసభ సెక్రటరియేట్ ధృవీకరించింది. 17వ లోకసభ సమావేశాలు జనవరి 29వ తేదీన ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 8న ముగుస్తాయని వెల్లడించింది. 29న ఉద‌యం పదకొండు గంట‌ల‌కు పార్ల‌మెంట్ ఉభ‌యస‌భ‌ల‌నుద్దేశించి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగిస్తారు...
                 

Q3 ఎఫెక్ట్: టీసీఎస్ మూడ్రోజుల్లో రూ.85,000 కోట్లు అప్, ఇన్వెస్ట్ చేయవచ్చా.. టార్గెట్ ధర ఇదీ

2 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాపిటలైజేషన్ అనూహ్యంగా పెరిగింది. గత శుక్రవారం మార్కెట్ క్లోజింగ్ అనంతరం టీసీఎస్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫలితాలు అదరగొట్టాయి. దీంతో నాటి నుండి స్టాక్స్ జంప్ అవుతున్నాయి. దీనికి తోడు టీసీఎస్ టార్గెట్ ధర పెంపు, ఇన్ఫోసిస్,..
                 

ఇన్ఫోసిస్ అదుర్స్, కొత్తగా 17000 ఉద్యోగాలు: భారీ ఒప్పందాలు

3 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

మరో 7 నగరాలకు కూడా.. ఇండిగో విమాన సేవలు.. వచ్చేనెల నుంచి షురూ..?

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
మరో ఏడు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు దేశీయ ఎయిర్‌లైన్స్‌ ఇండిగో నిర్ణయం తీసుకుంది. లెహ్‌, దర్భంగా, ఆగ్రా, కర్నూల్‌, బరేలీ, దుర్గాపూర్‌, రాజ్‌కోట్‌లకు విమాన సేవలు ప్రారంభించనుంది. ఫిబ్రవరి నుంచి విమాన సేవలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఫిబ్రవరిలో లేహ్‌, దర్భంగాకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. మార్చిలో కర్నూలు, ఏప్రిల్‌లో ఆగ్రా, బరేలీ, మే నెలలో దుర్గాపూర్‌,..
                 

బిగ్‌బజార్-రిలయన్స్ రిటైల్..మధ్యలో అమెజాన్: రూ.24,713 కోట్ల మెగా డీల్‌: ఢిల్లీ హైకోర్టు నోటీసులు

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ రంగంలో దూసుకెళ్తోన్న రిలయన్స్ రిటైల్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫ్యూచర్ రిటైల్‌తో విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలపై అమెజాన్ సంస్థ వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాల నేపథ్యంలో.. ఈ మెగా మెర్జింగ్ కాస్తా ఢిల్లీ హైకోర్టు గడప తొక్కింది. కిందటి నెల 21వ తేదీన సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్..
                 

పెరిగిన సిప్స్, డిసెంబర్ నెలలో 14.20 లక్షలు

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లు పెరిగాయి. 2020 డిసెంబర్ నెలలో ఈ రిజిస్ట్రేషన్లు 14.20 లక్షలకు పైగా పెరిగాయి. సిప్స్ పెరుగుదలలో కొన్ని సాంకేతిక అంశాలు 2020 డిసెంబర్ నెలలో మెరుగైన పనితీరుకు దారితీశాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త SIP పెరుగుదలతో పాటు పెట్టుబడులు కూడా భారీగాపెరిగాయి. 2020 నవంబర్ నెలలో 10 లక్షల ఆరువేల..
                 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు, రంగాలవారీగా...: టాప్ గెయినర్స్, లూజర్స్

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం(జనవరి 13) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడి 49,800 సమీపానికి చేరుకుంది. తద్వారా సెన్సెక్స్ 50,000 దిశగా కనిపించింది. ఆ తర్వాత స్వల్పంగా క్షీణించినప్పటికీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు సూచీలు దూసుకెళ్తున్నాయి. అయితే ప్రారంభంలో భారీ లాభాల్లో దూసుకెళ్లిన సెన్సెక్స్, ఆ తర్వాత స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయింది...
                 

బుకింగ్ చేసుకున్న రోజే గ్యాస్ సిలిండర్! ఐవోసీ శుభవార్త

4 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ బుకింగ్ చేసుకున్న మొదటి రోజే వంట గ్యాస్ డెలివరీ చేసే విధంగా సేవప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC). ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాను తత్కాల్ ఎల్పీజీ సేవల ప్రారంభానికి గుర్తించి, ఈ తత్కాల్ పథకం సేవల క్రింత బుక్ చేసుకున్న అరగంట లేదా..
                 

2021లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌లో ఈ స్టాక్స్ జంప్ చేయొచ్చు

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
                 

SBI, PNB, యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లు: ఎక్కడ ఎక్కువ అంటే

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Personal Finance  
SBI ఫిక్స్డ్ డిపాజిట్(FD) వడ్డీరేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు జనవరి 8, 2021 నుండి అమల్లోకి వచ్చాయి. సురక్షిత పెట్టుబడుల్లో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ ముఖ్యమైనది. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పరిశీలించి ఇన్వెస్ట్ చేయవచ్చు. FD పైన రిటర్న్స్ ఎంత ఉంటుందో ముందే అంచనాకు రావొచ్చు. FD కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ అన్ని..
                 

భారీ నష్టాల నుండి భారీ లాభాల్లోకి: చాన్నాళ్లు రిలయన్స్ అదుర్స్

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

ఆర్బీఐ ఎఫెక్ట్, బ్యాంకు, ఫైనాన్షియల్ స్టాక్ డౌన్: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 12) ఊగిసలాటలో ఉన్నాయి. అయితే ఉదయం నుండి స్వల్ప నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న 49,000 మార్కు దాటిన సెన్సెక్స్ అదే మార్క్ వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మాత్రం స్వల్పంగా 18 డాలర్లు లాభపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్ ఫలితాలు అదరగొట్టాయి. ఆరంభం బాగుంటడంతో నిన్న..
                 

Budget 2021-22: కరోనా వ్యాక్సీన్ కోసం ఖర్చులు, సంపన్నులపై కరోనా సెస్?

5 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గడంతో పాటు ఖర్చులు పెరిగాయి. కరోనా వ్యాక్సినైజేషన్ ప్రభుత్వానికి భారం మోపెడు అవుతోంది. కరోనా వల్ల ఏప్రిల్ నుండి ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో దాదాపు సెప్టెంబర్ వరకు జీఎస్టీ కలెక్షన్లు సహా ఇతర ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. కరోనా వల్ల కేంద్రానికి..
                 

ముఖేష్ అంబానీ అంతకంతకూ పడిపోతున్నారు!! ఎందుకిలా జరిగింది

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
మొన్నటి వరకు ఆసియా కుబేరుడిగా నిలిచిన ముఖేష్ అంబానీ కొత్త సంవత్సరంలో కిందకు పడిపోయారు. కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి చివరి వారంలో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ దారుణంగా పతనమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో సూచీలు రికవరీ అయ్యాయి. గత రెండు నెలల కాలంలోనే సెన్సెక్స్ ఏకంగా 7000 పాయింట్లకు..
                 

సరికొత్త రికార్డుకు సూచీలు: ఐటీ అదుర్స్, రిలయన్స్ భారీ పతనం

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (సోమవారం, జనవరి 11) భారీ లాభాల్లో ముగిశాయి. ఆటో, ఐటీ స్టాక్స్ అండతో స్టాక్స్ లాభపడ్డాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ అదరగొట్టింది. దీంతో ఆ కంపెనీ షేర్లు రాణించాయి. ఆటో, ఐటీ రాణించడంతో సెన్సెక్స్ మొదటిసారి 49,000 మార్కును దాటింది. నిఫ్టీ 14,500కు సమీపంలో..
                 

Income Tax Returns: ఆన్‌లైన్‌లో రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
                 

Budget 2021-22: ఈ ఏడాది బడ్జెట్ పత్రాల్లేవు! ఎందుకంటే

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2021 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సెషన్స్ జనవరి 29న ప్రారంభమై, ఫిబ్రవరి 15న ముగుస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8న ప్రారంభమై, ఏప్రిల్ 8న ముగుస్తాయి. సెషన్స్ సమయంలో ఉభయ సభలు ప్రతి రోజు నాలుగు గంటలు ఉంటాయి. బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు..
                 

కుమ్మక్కు, అలా చేస్తే ప్రాజెక్టులపై భారం: స్టీల్, సిమెంట్ కంపెనీలపై గడ్కరీ సంచలనం

6 days ago  
వ్యాపారం / GoodReturns/ Classroom  
స్టీల్, సిమెంట్ రంగాల్లోని పెద్ద కంపెనీలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచుతున్నాయని ఆరోపించారు. ఇష్టారీతిన ధరలు పెంచకుండా ఉండేందుకు రెగ్యులేటరీ సంస్థ ఏర్పాటు అవశ్యమన్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఓ సదస్సులో గడ్కరీ ఈ కంపెనీలు ధరల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు...