సమయం BoldSky FilmiBeat GoodReturns DriveSpark One India ABN News V6 News

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన పీవీ సింధు

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయణ్ని అభినందించారు.బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయణ్ని అభినందించారు...
                 

రఫేల్ నాదల్ రికార్డ్.. 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా స్పెయిన్ బుల్

క్లే కోర్టుపై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. సెమీ ఫైనల్‌లో నొవాక్ జొకోవిచ్‌ను ఓడించిన డొమినిక్‌ను ఫైనల్‌లో నాదల్ ఓడించాడు. 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు.క్లే కోర్టుపై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. సెమీ ఫైనల్‌లో నొవాక్ జొకోవిచ్‌ను ఓడించిన డొమినిక్‌ను ఫైనల్‌లో నాదల్ ఓడించాడు. 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు...