సమయం One India

మందు పార్టీతో రెవెన్యూ సిబ్బంది మజా.. లాక్‌డౌన్ వేళ మిట్టమధ్యాహ్నం..

an hour ago  
న్యూస్ / సమయం/ Top Stories  
ఓ వైపు కరోనా వ్యాధి వ్యాప్తితో దేశమంతా అతలకూతలం అవుతుంది. కరోనా వ్యాధి నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 23 నుంచి లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో పరిస్థితుల పర్యవేక్షణకు ముగ్గురు రెవెన్యూ అధికారుల చొప్పున (వీఆర్వో, వీఆర్ఏ, పంచాయితీ కార్యదర్శి)లను నియమించారు. గ్రామంలో ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తే వారి సమాచారం ఎప్పటికప్పుడు ఆయా మండలాల తహసీల్దార్లకు తెలియజేయాలని, అదే విధంగా ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలకు సరఫరా చేస్తున్న రేషన్ దుకాణాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీరికి కొన్ని బాధ్యతలు అప్పగించారు. అయితే, కొందరు వాటిని పట్టించుకోకుండా ఉన్నత అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ ప్రవర్తించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివారులో రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలంలో లాక్ డౌన్ సమయంలో రెవెన్యూ అధికారులు కలిసి పట్టపగలు నింపాదిగా మందేస్తున్న ఘటన వెలుగు చూసింది...
                 

Coronavirus: దుబాయ్ నుంచి వచ్చి 23 మందికి అంటించాడు.. 1500 మందిలో టెన్షన్

an hour ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

లాక్ డౌన్ మరొ 9 రోజులే... ఏపీ డీజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు

2 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఒకే అమ్మాయితో ఇద్దరి లవ్... ఆనంద్‌రెడ్డి హత్యకేసులో మరో ట్విస్ట్

3 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మరదలితో అఫైర్.. అడ్డుగా ఉందని భార్య హత్య.. వీడు మామూలోడు కాదు

4 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
అతడంటే అత్తమామలకు ఎంతో నమ్మకం. కొడుకులు లేని వారు అతడినే కన్న కొడుకులా భావించారు. అతడు కూడా వారి దగ్గర మంచివాడిలాగే నటించేవాడు. కానీ అతడిలో మరో కోణం ఉంది. భార్యను మోసం చేస్తూ మరదలిని ముగ్గులోకి దించి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన సుఖానికి అడ్డంగా ఉందని భార్యను ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. అందరూ ఆమె దుండగులు దాడిలో చనిపోయిందనుకున్నారు. కానీ సీసీ కెమెరాల పుటేజీ బయటపడటంతో ఆ దుర్మార్గుడి నాటకం బయటపడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. ఘజియాబాద్‌కు చెందిన శివరామ్(పేరు మార్చాం) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం అతడికి గౌతమి అనే యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గౌతమి మూడోసారి గర్భం దాల్చింది. గత నెల 12వ తేదీన దంపతులిద్దరూ ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. షాపింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరూ కలిసి తిరిగి వస్తుండగా చీకటిగా ఉండే పార్కింగ్ ఏరియా వద్ద కొందరు దుండగులు వారిని చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు...
                 

తనయుడు తైమూర్‌ గిఫ్ట్‌తో మురిసిన కరీనా కపూర్

5 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మార్చి 23 వరకు ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణకు 2.20 లక్షల మంది.. రైల్వే వెల్లడి

8 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కరోనా దెబ్బకి పాకిస్తాన్ విలవిల! రూ.లక్షల కోట్ల నష్టం.. భారీగా ఉద్యోగాల కోత?

20 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

3 వేలు దాటిన కరోనా కేసులు... ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు

21 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కరోనాకు ఐదేళ్ల చిన్నారి బలి.. బ్రిటన్లో 4 వేలు దాటిన కోవిడ్ మరణాలు

22 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Modi సంచలన నిర్ణయం.. 50 కోట్ల మందికి ఉచితంగా కరోనా టెస్ట్‌లు!

23 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

‘స్టార్ మా’ చాలెంజ్ యాక్సెప్ట్ చేసింది! ‘వావ్ ఏం అందం?’

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
దేశమంతా కరోనా మహంమారి దెబ్బకు లాక్ డౌన్‌లోకి వెళ్లి పది రోజులు దాటింది. పిల్లలు, పెద్దలు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆర్మీ, పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్యకార్మికులు, విద్యుత్ కార్మికులు.. ఇలా కొన్ని వర్గాలు మాత్రమే ప్రాణాలకు ఒడ్డి.. దేశాన్ని దేశప్రజల్ని రక్షించే ప్రయత్నం ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే.. ఎక్కడ పుట్టుందో? ఎవరు సృష్టించారో? తెలియదు కానీ.. ‘ట్రెడిషన్ చాలెంజ్, కపుల్స్ చాలెంజ్’ అంటూ ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ఓ పోస్ట్ వైరల్ అయ్యిన సంగతి చాలా మందికి తెలుసే ఉంటుంది. దాంతో చాలా మంది అమ్మాయిలు.. చీరలు కట్టుకుని.. ట్రెడీషన్‌గా రెడీ అయ్యి ‘ట్రెడిషన్ చాలెంజ్ యాక్సెప్టెడ్’అంటూ స్టేటస్‌లు పెడుతున్నారు. మరికొందరు తమ భర్తలలో ‘కపుల్స్ చాలెంజ్ యాక్సెప్టెడ్’ అంటూ ఫేస్ బుక్‌లో స్నేహితులకి ట్యాగ్ చేస్తున్నారు. దాంతో భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. కొందరు బాగుందని అభినందలను తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ఈ చాలెంజ్‌ని సీరియస్‌గా తీసుకుంటూ సెటైరికల్‌గా.. ముక్కులకు మాస్క్‌లు పెట్టుకుని.. ‘ముందు ఈ చాలెంజ్ యాక్సెప్ట్ చెయ్యండి’ అంటూ రిప్లైలు ఇస్తున్న సంగతి విధితమే. మొత్తానికి అసలు విషయమేంటంట..
                 

వారికి మాత్రమే పూర్తి జీతం, సమాజాన్ని విడదీయొద్దు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

దీపం పెట్టి చూడు నీక్కూడా జ్ఞానం వస్తది.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

70 ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం.. అల్లుడితో కలిసి కొడుకునే చంపేసింది

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

గుడ్ న్యూస్.. ఉబెర్ ఉచిత క్యాబ్ సర్వీసులు.. వారికి మాత్రమే!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మతపెద్దలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ విజ్ఞప్తి

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కుక్కలు, పిల్లులు తినడం నిషేధించిన మొదటి చైనా నగరం... ఇప్పటికైనా మారుతున్నారా?

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
చైనాలో కుక్క, పిల్లి మాంసం అమ్మకాలు మరియు వినియోగాన్ని నిషేధించిన మొట్ట మొదటి నగరంగా షెన్జెన్ అవతరించింది. ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వూహాన్ మాంసం మార్కెట్ నుండి బయటకు వచ్చిందనే వార్తల నేపధ్యంలో ఈ చర్య అమలులోకి వచ్చింది. దీంతో అడవి జంతువుల వ్యాపారం మరియు వినియోగంపై నిషేధం విధించాలని చైనా అధికారులు నిర్ణయించారు...
                 

కరోనా కోసం కదిలివచ్చిన బాలీవుడ్ జంట.. విరాళం ప్రకటించిన దీప్‌వీర్

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఏప్రిల్ 15 నుంచి రైళ్ల పునరుద్దరణ.. సిద్ధంగా ఉండండి: రైల్వే జోన్లకు ఆదేశాలు?

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

RRR బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్‌, హీరోయిన్, షూటింగ్‌పై నిర్మాత క్లారిటీ

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
కరోనా ఎఫెక్ట్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. చాలా వరకూ షూటింగ్స్ ఆగిపోగా.. విడుదల కావాల్సిన సినిమాలు రోజులు లెక్కపెట్టుకుంటూ ఉన్నాయి. ఇక థియేటర్స్ మొత్తం మూత పడటంతో వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక పెద్ద సినిమా పరిస్థితి అయితే మరీ దారుణం.. విదేశాల్లో షూటింగ్ కోసం వెళ్లిన వాళ్లు అక్కడే ఉండిపోయారు. ఇక ఇక్కడ భారీ బడ్జెట్‌తో పరిమిత కాలానికి వేసిన సెట్స్ అన్నీ పాడైపోతున్నాయి. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభమౌతాయో.. నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో.. అదనపు భారాన్ని ఎలా మోయాలన్న ఆందోళనలో ఉన్నారు నిర్మాతలు...
                 

కానిస్టేబుల్‌కు కమిషనర్ ప్రశంస.. స్వీట్లు ఇచ్చి మరీ.. ఎందుకో తెలిస్తే షాక్

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

'ఖజానాలో డబ్బు లేవన్నారు..ఆ రూ.6,400 కోట్లు ఎక్కడివి'

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

yesterday  
న్యూస్ / సమయం/ వార్తలు  
                 

నేను డొనేట్ చేశా.. వాళ్ల లిస్ట్ తయారుచేశా: యాంకర్ సుమ ప్లాన్ అదిరింది

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
అందరిలా ఎంతో కొంత సాయం చేసి మమ అనిపించుకోవడం సుమ. తన చుట్టూ ఉన్నవాళ్లకి, తన కోసం పనిచేస్తున్న వాళ్లకి సాయం ఎలా చేయొచ్చు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. మనం సంపాదించిన సంపాదనలో ఎదుటి వారికి రూపాయి సాయం చేసే గుణం అందరిలోనూ ఉండదు. కాని ఆపద వచ్చి జనం ఆకలితో అల్లాడున్న అత్యవసర పరిస్థితుల్లో కూడా స్పందించకుండా ఉన్నాం అంటే అది మానవత్వం అనిపించకోదు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో చాలా మంది జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు వారికి సాయం చేసేందుకు వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా ఆకలికేకలు మాత్రం ఆగడం లేదు. ఇక సినిమా, టీవీ ఇండస్ట్రీలోనూ ఇది పరిస్థితి ఉంది. షూటింగ్‌‌లు బంద్ కావడంతో పాటు.. థియేటర్స్ మూత పడటంతో వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు...
                 

బాలయ్య నియోజకవర్గంలో వెరైటీ లాక్‌డౌన్

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

హైదరాబాద్: పేదలకు సాయం చేస్తున్నవారికి హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి పంపిణీ చేస్తున్న జగన్ సర్కార్

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

కోహ్లీ‌తో గొడవని మరచి గంభీర్‌పై RCB ట్వీట్.. నన్ను గెలిచేశారు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఏపీ సీఎం మోదీని అడిగిన వెంటనే!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్.. మీడియాపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

వైద్యుల భద్రత కోసం వాట్సప్ గ్రూపులు.. డీజీపీ కీలక సూచనలు

2 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

‘జగన్‌రెడ్డి, సాయిరెడ్డి.. గ్రామాల్లోకి వెళ్లకండి, చెప్పులు పట్టుకుని తిరుగుతున్నారు..’

3 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఈ ఔషధం కరోనా వైరస్‌ను 48 గంటల్లోనే చంపేస్తుందట!

4 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కరోనా సోకిన చిన్నారికి సర్‌ప్రైజ్.. ఆస్పత్రిలో బర్త్‌డే వేడుకలు

4 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది, గుడ్ లక్.. ఎయిరిండియాపై పాక్ ప్రశంసలు

6 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

రోహిత్ శ‌ర్మ‌: ఈ రికార్డులతో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

6 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
భార‌త క్రికెట్ ప్ర‌పంచంలో రోహిత్ శ‌ర్మ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మూడు ఫార్మాట్ల‌లోనూ ఓపెన‌ర్‌గా సేవ‌లు అందిస్తూ, విధ్వంస‌క ఓపెన‌ర్‌గా రాణిస్తున్నాడు. గ‌తంలో వైట్‌బాల్ క్రికెట్‌కే ప‌రిమిత‌మైన హిట్‌మ్యాన్‌.. గ‌త ఏడాది నుంచి టెస్టుల్లోనూ నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. జాతీయ జ‌ట్టులో ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందే, దేశ‌వాళీల్లో అనేక రికార్డుల‌ను న‌మోదు చేసి స‌త్తాచాటాడు. ముఖ్యంగా రోహిత్‌.. న‌మోదు చేసిన ఈ మూడు రికార్డులు రోహిత్ స్టామినా ఎంటో తెలియ చేస్తోంది. ముఖ్యంగా రంజీ ట్రోఫీల్లో ట‌న్నుల కొద్ది ప‌రుగుల వ‌ర‌ద పారించి, ఇప్పుడు టీమిండియాలో రెగ్యుల‌ర్ స‌భ్యునిగా స్థానం సంపాదించాడు. ఇక దేశ‌వాళీల్లో రోహిత్ శ‌ర్మ కేవ‌లం 312 బంతుల్లోనే ట్రిపుల్ సెంచ‌రీని సాధించి, భార‌త క్రికెట్లో ప్ర‌కంపన‌లు సృష్టించాడు. డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతులు) త‌ర్వాత ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్లో అతి త‌క్కువ బంతుల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన బ్యాట్స్‌మ‌న్ రోహితే కావ‌డం విశేషం. ఈక్ర‌మంలో రోహిత్ న‌మోదు చేసిన రికార్డుల‌ను తెలుసుకుందాం....
                 

కరోనా ఎఫెక్ట్: ఐటీపై వేలాడుతున్న కత్తి.. ఆరు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు ఊడతాయ్!

7 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కిర్తీ సురేష్

8 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

లాక్ డౌన్ వేళ కారులో హీరోయిన్ షికార్లు... అంతలోనే రోడ్డు ప్రమాదం

9 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home