సమయం One India

తబ్లీగ్ ప్రార్థనలు వాయిదా వేయమని సీనియర్లు చెప్పినా..

an hour ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఒకేసారి 52 కరోనా పాజిటివ్ కేసులు.. కర్నూలులో హై అలర్ట్

4 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కరోనా వైరస్: 12.76 లక్షలకు చేరిన కేసులు.. ఆగని మృత్యుఘోష

5 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కర్నూలులో కరోనా టెన్షన్.. ఆ ట్రాక్‌మెన్ ఎవర్ని కలిశాడో!

6 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Mulugu Panchangam: ఏప్రిల్ 6 సోమవారం.. తిథి త్రయోదశి, పుబ్బ నక్షత్రం

7 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

క‌రోనా ఫైట్‌: కొవ్వత్తులు, దీపాలతో క్రికెట‌ర్ల సంఘీభావం

15 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 12 ల‌క్ష‌ల‌కుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సుమారు 65వేల‌మందికిపైగా ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. మ‌న‌దేశంలో ఈ వైర‌స్ విస్త‌రిస్తోంది. వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ భార‌త ప్ర‌భుత్వం ప్ర‌కటించించింది. మ‌రోవైపు అంత‌కుముందు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గ‌త‌నెలలో మీడియా ముందుకొచ్చి క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేసే వారికి సంఘీభావం ప్ర‌క‌టించాల‌ని కోరారు. తాజాగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తొమ్మిది నిమిషాల‌పాటు లైట్ల‌ను ఆపివేసి, కొవ్వ‌త్తులు, దీపాలు లేదా ఇత‌ర సాధ‌నాల‌తో వెలుగు పంచాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని తాజా పిలుపున‌కు దేశవ్యాప్తంగా మంచి స్పంద‌న ల‌భించింది. సామాన్యుల‌తో సెల‌బ్రిటీలు పెద్ద‌యెత్తున దీపాల‌ు, కొవ్వత్తులను వెలిగించి త‌మ సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు. దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌హా ఎంతోమంది క్రికెట‌ర్లు దీపాలు, కొవ్వత్తులను వెలిగించారు. ఆయా ఫొటోల‌ను త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో పంచుకున్నారు...
                 

లైట్ ఫర్ ఇండియా: దీపాలు వెలిగించి ఐక్యతను చాటిన టాలీవుడ్ స్టార్స్

15 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

వెల్లివిరిసిన దీపకాంతులు.. కొవ్వొత్తి ప్రదర్శించిన కేసీఆర్

17 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఏపీలో హైఅలర్ట్: 12 గంటల్లో 60 కరోనా కేసులు.. కర్నూలులో హైటెన్షన్

19 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు 192గా ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా 60 కేసులు పెరిగి 252కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. రాష్ట్రంలో శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలులో 2, చిత్తూరులో 7, కర్నూలులో 23, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన కోవిడ్19 పరీక్షల్లో కర్నూలులో కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 252కి పెరిగింది..
                 

వైద్యుల భద్రత కోసం వాట్సప్ గ్రూపులు.. డీజీపీ కీలక సూచనలు

22 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

‘జగన్‌రెడ్డి, సాయిరెడ్డి.. గ్రామాల్లోకి వెళ్లకండి, చెప్పులు పట్టుకుని తిరుగుతున్నారు..’

23 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఈ ఔషధం కరోనా వైరస్‌ను 48 గంటల్లోనే చంపేస్తుందట!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కరోనా సోకిన చిన్నారికి సర్‌ప్రైజ్.. ఆస్పత్రిలో బర్త్‌డే వేడుకలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది, గుడ్ లక్.. ఎయిరిండియాపై పాక్ ప్రశంసలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

రోహిత్ శ‌ర్మ‌: ఈ రికార్డులతో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
భార‌త క్రికెట్ ప్ర‌పంచంలో రోహిత్ శ‌ర్మ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మూడు ఫార్మాట్ల‌లోనూ ఓపెన‌ర్‌గా సేవ‌లు అందిస్తూ, విధ్వంస‌క ఓపెన‌ర్‌గా రాణిస్తున్నాడు. గ‌తంలో వైట్‌బాల్ క్రికెట్‌కే ప‌రిమిత‌మైన హిట్‌మ్యాన్‌.. గ‌త ఏడాది నుంచి టెస్టుల్లోనూ నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. జాతీయ జ‌ట్టులో ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందే, దేశ‌వాళీల్లో అనేక రికార్డుల‌ను న‌మోదు చేసి స‌త్తాచాటాడు. ముఖ్యంగా రోహిత్‌.. న‌మోదు చేసిన ఈ మూడు రికార్డులు రోహిత్ స్టామినా ఎంటో తెలియ చేస్తోంది. ముఖ్యంగా రంజీ ట్రోఫీల్లో ట‌న్నుల కొద్ది ప‌రుగుల వ‌ర‌ద పారించి, ఇప్పుడు టీమిండియాలో రెగ్యుల‌ర్ స‌భ్యునిగా స్థానం సంపాదించాడు. ఇక దేశ‌వాళీల్లో రోహిత్ శ‌ర్మ కేవ‌లం 312 బంతుల్లోనే ట్రిపుల్ సెంచ‌రీని సాధించి, భార‌త క్రికెట్లో ప్ర‌కంపన‌లు సృష్టించాడు. డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతులు) త‌ర్వాత ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్లో అతి త‌క్కువ బంతుల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన బ్యాట్స్‌మ‌న్ రోహితే కావ‌డం విశేషం. ఈక్ర‌మంలో రోహిత్ న‌మోదు చేసిన రికార్డుల‌ను తెలుసుకుందాం....
                 

కరోనా ఎఫెక్ట్: ఐటీపై వేలాడుతున్న కత్తి.. ఆరు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు ఊడతాయ్!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కిర్తీ సురేష్

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

లాక్ డౌన్ వేళ కారులో హీరోయిన్ షికార్లు... అంతలోనే రోడ్డు ప్రమాదం

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

చంద్రాయణ్‌గుట్ట కానిస్టేబుల్‌పై దుండగుల దాడి.. అదే కారణమా..

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఒకే బెడ్‌పై ఇద్దరు మహిళలతో.. ఒకరితో సెక్స్, మరొకరిపై రేప్.. సైకో వికృత చేష్టలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

మర్కజ్ వల్లే కరోనా కేసుల పెరుగుదల.. 2-3 రోజుల్లోనే 99 శాతం కొలిక్కి: ఈటల

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఎక్కడికెల్లో ఎయిడ్స్ అస్తున్నదట.. వృద్ధుడి మాటలకు మంత్రి హరీశ్‌ షాక్.. తమాషా సంభాషణ

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఉద్యోగులకు, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

లాక్ డౌన్‌లో ఇంట్లో నుంచే డబ్బు సంపాదించండి: ఈ 5 ఆప్షన్స్‌తో మీకు అదనపు ఆదాయం!

3 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

జగన్ గారు వాళ్లను ఆదుకోండి.. టీడీపీ ఎంపీ రిక్వెస్ట్

4 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ప్రియుడి మోజులో భర్త హత్య.. సినీఫక్కీలో లారీతో గుద్దించి... మదనపల్లెలో దారుణం

6 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
భర్త కళ్లుగప్పి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి సినీఫక్కీలో భర్తను లారీతో గుద్దించి చంపేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో శనివారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన నాగలక్ష్మి, చిన్నరెడ్డెప్పల కుమారుడు బాలసుబ్రహ్మణ్యం(35)కు 11ఏళ్ల క్రితం మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లపాటు పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్‌ సెంటర్‌ నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రేణుక మాత్రం ముగ్గురు పిల్లలతో కలిసి మదనపల్లెలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కె.నాగిరెడ్డితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. అతడితో రాసలీలలు సాగించేందుకు ఆ పార్టీలో మహిళా కార్యకర్తగా చేరింది...
                 

షాకిస్తున్న బంగారం ధర.. 3 రోజులుగా పైకే.. వెండిదీ ఇదే దారి.. లేటెస్ట్ రేట్లు ఇలా!

7 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

భర్త సగం జీతం ప్రియురాలికి.. భరించలేకపోయిన భార్య ఏం చేసిందంటే.!

15 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

గో కరోనా.. దీపాలతో తరిమికొట్టేటా ప్రదర్శన.. ప్రముఖుల ఇళ్లలో ఇలా..

16 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి దేశ వ్యాప్తంగా ఐక్యత చాటుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రజలంతా దీపాలు వెలిగించారు. ‘దియా జాలో’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు తెలంగాణలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సహా ప్రజలంతా బ్రహ్మ రథం పట్టారు. ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కరోనా బాధితులకు తాము అండగా ఉన్నామంటూ దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, మొబైల్‌ఫోన్ల లైట్లతో తమ ఐక్యతను చాటారు. తెలంగాణ రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై కుటుంబ సమేతంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కొవ్వొత్తులను 9 నిమిషాల పాటు ప్రదర్శించారు. ప్రగతి భవన్‌లోనూ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కొవ్వొత్తులు ప్రదర్శించారు. మంత్రులు, ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌లో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ సంతోశ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర సిబ్బంది తదితరులు ప్రగతి భవన్‌లో కొవ్వొత్తులను ప్రదర్శించారు...