BoldSky సమయం

చలికాలంలో ఇలా చేయకపోతే గుండెనొప్పులు వస్తాయట.. జాగ్రత్త..

మేమేమీ అబద్ధం చెప్పడం లేదండీ, మీరు సరిగ్గానే చదివారు. శీతాకాలం చాలా మందికి ప్రియమైన కాలం. చల్లగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. అయితే, ఈ కాలంలో హార్ట్ ఎటాక్స్ కూడా ఎక్కువగానే వస్తాయట. ఈ కాలంలో ఆయాసం వంటి సమస్యలు వస్తాయి, వైరస్‌లు విజృంభిస్తాయి, జలుబు చేస్తుంది.. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అయితే, బయట వాతావరణంలో హఠాత్తుగా జరిగే మార్పుల వలన హార్ట్ ఎటాక్స్ కూడా ఇప్పుడు ఎక్కువగానే వస్తాయట. కాబట్టే, గుండె జబ్బు ఉందని తెలిసి వారూ, తెలియని వారూ కూడా ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి...
                 

ఈ నూనెతో వంట చేస్తే మంచిదట..

                 

ఇలా చేస్తే ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడ్డట్లేనట..

కొన్ని కొన్ని సార్లు మనం ఎవరినైనా ఇష్ట పడతాం. అటువంటపుడు వాళ్లు కూడా తిరిగి మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది మనకు తెలియదు. చాలామంది ఇదే సందేహంలో ఉంటారు. నిజంగా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్ట పడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమే. కానీ ఈ విధంగా కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఎదుటి వాళ్లు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది మీరు తెలుసుకోచ్చు...
                 

నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..

                 

జాతకం ప్రకారం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ విడిపోతారా..

గొప్ప సంబరాల మధ్య, నటి ప్రియాంక చోప్రా , ఆర్టిస్ట్ నిక్ జోనాస్ 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది రెండు విభిన్న కల్చర్స్ కలయిక అవడంతో వారి వివాహం గురించి పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అయితే, ప్రియాంక తన సోషల్ మీడియా అకౌంట్ నుండి జోనాస్ ఇంటిపేరును తిసేయడం చాలా అనుమానాలను రేకెత్తించింది. కాబట్టి, వారి వివాహం రైట్ వేలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రముఖ జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే....
                 

తల్లిపాలు ఈ రంగులో ఉంటే కాన్సర్ ఉన్నట్లేనట..

గర్భిణీలు మెనుస్ట్రుయేషన్ నుండి బిడ్డను జన్మనిచ్చే వరకు వారి శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి మరియు ఈ మార్పులు ఒకరి నుండి మరొకరికి వేర్వేరుగా ఉంటాయి. అయితే మీకు కనిపించిన మార్పులు కనుక అసాధారణమైనవి అయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి మరియు వారి సూచనల మేరకు సరైన మెడికేషన్‌ను తీసుకుంటూ ఉండండి...
                 

నా ఫ్రెండ్ భర్తను మోసం చేసి అలా చేస్తోంది.. ఏం చేయను..

                 

భర్తతో కాకుండా అతనితో అలా చేయాలనిపిస్తోంది.. ఏం చేయను..

మీరు మళ్లీ కనెక్ట్ అవ్వడానికి మార్గాలను వెతకాలి, కూర్చుని ఇద్దరు ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. ప్రతి విషయం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. చాలా ముఖ్యమైన మరొక విషయం మాట్లాడేతీరు, మీ సమాధానాలు బాగుండాలి. మీరు మీ భాగస్వామికి మించిన సంబంధానికి ఆకర్షితులవుతున్నట్లయితే, మౌనాన్ని వీడి అది అర్ధం అయ్యేలా మీ భర్తకు వివరించండి. బాగా గుర్తు పెట్టుకోండి, అడిగితేనే అమ్మ ఆయిన అన్నం పెడుతుంది అంటారు...
                 

పెళ్ళికి ముందు ఈ టెస్ట్‌లు కచ్చితంగా చేసుకోవాలట..

ప్రీ మ్యారిటల్ టెస్టింగ్ ప్రోగ్రామ్ అనేది ఆరోగ్యానికి సంబంధించిన సరైన అవగాహనని ఇస్తుంది. పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్న వాళ్ళు ప్రీ మ్యారిటల్ స్క్రీనింగ్ వల్ల తరువాత వారి పిల్లలకి ఏమైనా హెల్త్ రిస్క్స్ ఉంటాయేమో తెలుసుకోగలుగుతారు. దాని ప్రకారంగా జాగ్రత్తలు, అవసరమైన చికిత్సలు తీసుకోగలిగే వీలుంటుంది. పెళ్ళికి ఆరు నెలల ముందు ఈ పరీక్షలు చేయించుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అవేమిటంటే:..
                 

హైబీపీ ఉన్నవారికి ఈ లక్షణాలు కనపడితే జాగ్రత్త.. ఎందుకంటే..

ఎక్కువ శాతం మందిలో హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడానికి కారణం హైబీపీ లేదా హైపర్‌టెన్షన్. హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడమే కాదు. బ్రెయిన్, కిడ్నీ మరియు కళ్ళు పై కూడా ప్రభావం చూపుతుంది. ఎప్పుడైతే గుండె బ్లడ్‌ను పంప్ చేయడానికి ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాల్సి వస్తుందో అప్పుడు రక్తపోటు వస్తుంది. ఇలాగే ప్రక్రియ కొనసాగితే ఆర్టెరీస్ కూడా దెబ్బతింటాయి...
                 

వీటిని తింటే నార్మల్ డెలివరీ అవుతుందట..

డెలివరీ డేట్ దగ్గర పడే కొద్దీ మరింత భయం ఉంటుంది. నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని కొందరు కంగారు పడుతూ ఉంటారు. అయితే నార్మల్ డెలివరీ అవ్వడానికి కొన్ని వ్యాయామ పద్ధతులు బాగా సహాయం చేస్తాయి. వీటిని అనుసరిస్తే నార్మల్ డెలివరీ అవుతుంది. అలానే ఈ ఆహార పదార్ధాలని తింటే కూడా నార్మల్ డెలివరీ కూడా అవుతుంది. అలానే ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను గర్భిణీలు తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. అయితే కేవలం ఆహారపదార్థాలు తీసుకోవడం వల్లనే నార్మల్ డెలివరీ అవ్వదు అని అంటున్నారు. అయితే కొంత వరకు ఇవి బెనిఫిట్‌ని ఇస్తాయి...
                 

మూత్రం లీక్ అవుతుందా.. ఇలా చేయండి..

చాలా మందికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. మహిళలు చాలా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. వాటిలో బ్లాడర్ కంట్రోల్ కూడా ఒకటి. అయితే ఇలాంటి సమస్యలు వచ్చాయంటే డాక్టర్‌ని తప్పకుండా కన్సల్ట్ చేయాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎప్పుడైనా యూరినరీ బ్లాడర్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా డాక్టర్‌ని సంపాదించకపోతే ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది...
                 

ఈ పండ్లు తింటే శృంగారం బాగా చేస్తారట..

అత్తిపండ్లలో మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ఇవి ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యపరంగా కూడా కాపాడుతుంటాయి. ముఖ్యంగా చర్మ కాంతిని పెంచడంలో, ముఖంపై మొటిమలు తగ్గించడంలో, మచ్చలను మాయం చేయడంలో, చర్మాన్ని మృదువుగా మార్చడంలో అత్తిపండ్లు అద్భుతంగా సహాయపడతాయి. అత్తిపండ్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది...
                 

శరీరంలో జింక్ తక్కువైతే ఈ సమస్యలు వస్తాయట జాగ్రత్త..

ఆహారంలో ఉండే జింక్ సప్లిమెంట్లు జలుబు, దగ్గును నివారిస్తాయి. దాని లక్షణాలను చాలావరకు జింక్ సప్లిమెంట్లు తగ్గిస్తాయి. జలుబు, దగ్గు బాధిస్తున్న సందర్భాల్లో జింక్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కేవలం 2 రోజుల్లోనే కోలుకోవచ్చునని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తమ తాజా పరిశోధనల ఫలితాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు...
                 

ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే చాలా మంచిదట..

రాత్రి పడుకునే ముందు ఇంట్లో వాళ్ళు తప్పనిసరిగా ఆలోచించే ఒక విషయం మర్నాడు టిఫిన్ ఏమిటీ అని. వంటకి టైం ఉంటుంది, కానీ, లేచీ లేవగానే బ్రేక్‌ఫాస్ట్ చేయడం మొదలు పెట్టకపోతె కుదరదు. అందుకని, అందరూ ముందు మర్నాడు టిఫిన్ సంగతి చూసుకునే ఆ రోజు రాత్రి నిద్రపోతారు. బ్రేక్ ఫాస్ట్‌గా బ్రెడ్ టోస్ట్, లేదా కార్న్ ఫ్లేక్స్ తినేస్తాం అని అంటూ ఉంటారు. కానీ వారికి కూడా మనం తినే టిఫిన్లన్నీ పరిచయం చేయడం, తినిపించడం అవసరం. ఎందుకో ఇక్కడ చూసేయండి...
                 

షుగర్ ఉన్నవారు ఇన్సులిన్ తీసుకోకపోతే ఇంత ప్రమాదమా.. జాగ్రత్త..

                 

విటమిన్ డి లోపం తగ్గాలంటే ఇలా చేయండి..

ఆరోగ్యం బాగుండాలంటే కేవలం వ్యాయామం ఒకటి ఉంటే సరిపోదు. సరిపడా పోషక పదార్థాలు కూడా ఉండాలి. మనకు అవసరమయ్యే మినరల్స్, విటమిన్స్ కూడా చాలా ముఖ్యం. సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది. అయితే ఈ రోజు విటమిన్ డి మనకి ఎంత ముఖ్యం, అసలు ఎందులో విటమిన్ డి ఉంటుంది. ఇలా విటమిన్ డి గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం...
                 

వీటిని తింటే మలబద్ధకం తగ్గి కడుపు ఖాళీ అవుతుందట..

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అదే విధంగా మంచి జీవనశైలి ఫాలో అవ్వాలి. పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, జంక్ ఫుడ్ను తీసుకోవడం లాంటి వాటి వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి...
                 

ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే..

                 

పీరియడ్స్ టైమ్‌లో వీటిని అస్సలు తినకూడదట..

                 

వీటిని తింటే శరీరంలో ఫోలిక్ యాసిడ్ పెరుగుతుందట..

                 

షుగర్ పేషెంట్స్ ఈ స్వీట్‌ తినొచ్చొట..

మిష్టి దోయి బెంగాలీ పండుగలలో ప్రధానమైన డెజర్ట్. దాని రుచి దేశమంతటా ప్రాచుర్యం పొందింది. స్వీట్లపై మక్కువ ఉన్నవారికి ఇష్టమైన స్వీట్లు, డెసర్ట్‌లకు దూరంగా ఉండటం ఎంత కష్టమో తెలుసు. పైపైన తిన్నా సరే, తీపి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. అతిగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగడానికి దారితీస్తుంది. పైగా డయాబెటిస్ కు దారితీయవచ్చు...
                 

నీరు ఎక్కువ తాగితే బరువు పెరుగుతారా..

మీరు వెయిట్ లాస్ జర్నీ మొదలు పెట్టినప్పుడు మొదట్లో చాలా స్పీడ్ గా బరువు తగ్గినట్లే కనిపిస్తుంది కానీ కొంత కాలం తరువాత ఒక చోట ఆగిపోయినట్లనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతోందా అని ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే, మీరు మొదట్లో వదిలించుకోగలిగింది ఫ్యాట్ కాదు, కేవలం వాటర్ వెయిట్ మాత్రమే. మీ ఫ్యాట్ వెయిట్‌ని మెజర్ చేయడంతో పాటు, మీరు వదిలించుకోగలుగుతోంది వాటర్ వెయిటా, ఫ్యాట్ వెయిటా అని తెలుసుకోగలమా?..
                 

హైపోగ్లైసిమియా.. దీని వల్ల గుండెనొప్పులు కూడా వస్తాయట..

                 

శృంగారంలో ఎవరు త్వరగా భావప్రాప్తి పొందుతారంటే..

అయితే అందరికీ ఇష్టాఇష్టాలు వేర్వేరుగా ఉంటాయి. అదే విధంగా స్పీడ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. అయితే ఈ రోజు శృంగారం విషయంలో పురుషులకు మహిళలకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. దీనితో మీ యొక్క పార్ట్నర్‌తో మీరు ఎలా అర్థం చేసుకునేలా ఉండాలి అనేదే తెలుసుకోవచ్చు. అలానే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం...
                 

ఈ లక్షణాలు ఉంటే మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లే.. జాగ్రత్త..

మనిషి శరీరంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటి పట్ల అలసత్వం ఏ మాత్రం వహించకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించి అంతర్లీన అనారోగ్య పరిస్థితిని సూచించే కొన్ని స్వల్ప లక్షణాలు ఉంటాయని, వాటిని చాలామంది గుర్తించలేరని వారు పేర్కొన్నారు. కానీ వేటినైతే నిర్లక్ష్యం చేస్తున్నామో.. అవే ప్రాణాలకు హానీ చేకూరుస్తాయని వారు చెప్పారు. అలాంటి ఉపద్రవం నుంచి బయటపడేందుకు ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధి లక్షణాలను ముందే ఎలా పసిగట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కొన్ని ప్రమాకరమైన లక్షణాలను వారు పంచుకున్నారు...
                 

ఇలా తింటే కచ్చితంగా బరువు తగ్గుతారట..

చాలామంది బరువు తగ్గే ప్రయాణంలో ఎన్నో రకాల డైట్స్‌ను పాటిస్తూ ఉంటారు. అటువంటి వాటిని పాటించడం వల్ల ఫలితాలు పొందకపోతే నిరాశ చెందుతారు. పైగా మధ్యలో డైట్‌ను మానేయడంతో తిరిగి బరువు పెరుగుతారు. అంతేకాదు డైటింగ్ అనే పేరుతో ఆహారాన్ని తినడం మానేసి చాలా మంది శరీరానికి సరైన పోషక విలువలు అందకుండా చేసుకుంటున్నారు...
                 

రాశిని బట్టి మీరు పెళ్ళి చేసుకోవాలనుకునేవారు ఎలా ఉంటారంటే..

విధిరాతను నమ్మొచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే అద్భుతమైన కథలను మన నిజ జీవితంలో నమ్మడం సరికాదు. ఈ ప్రపంచంలో ఎంత మంది ఉండగా మీ పార్ట్నర్‌ను ఎంపిక చేసుకోవడం కష్టమనే చెప్పాలి. మీకు నచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు దొరకవచ్చు, కానీ మీకు అటువంటి వారితో నప్పకపోతే అటువంటి బంధానికి అర్థం ఉండదు. కొత్త వ్యక్తిని కలిసే ముందు ఎందరినో కలిసి ఉంటారు, కాబట్టి మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నవారు వద్దు అని అనుకుంటారో స్వయంగా మీకే తెలుసు...
                 

గోధుమపిండి కంటే శనగపిండి మంచిదా..

సహజంగా చాలా ఆహార పదార్థాలు కల్తీకి గురి అవుతాయి. అలాగే శనగపిండిని కూడా కల్తీ చేస్తూ ఉంటారు. అయితే ఈ కల్తీకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా గమనించడం జరిగింది. ఈ సంస్థ చేసిన పరిశోధనలో శనగపిండిలో బియ్యం, బఠాని, కేసరి పప్పు మరియు మొక్కజొన్న వంటి వాటితో కలిపి కల్తీ చేస్తున్నారు. అయితే వీటిలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ మరియు కేసరి పప్పు...