సమయం One India

తబ్లీగ్ ప్రార్థనలు వాయిదా వేయమని సీనియర్లు చెప్పినా..

an hour ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

లాక్ డౌన్‌లో ఇంట్లో నుంచే డబ్బు సంపాదించండి: ఈ 5 ఆప్షన్స్‌తో మీకు అదనపు ఆదాయం!

3 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

జగన్ గారు వాళ్లను ఆదుకోండి.. టీడీపీ ఎంపీ రిక్వెస్ట్

4 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ప్రియుడి మోజులో భర్త హత్య.. సినీఫక్కీలో లారీతో గుద్దించి... మదనపల్లెలో దారుణం

6 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
భర్త కళ్లుగప్పి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి సినీఫక్కీలో భర్తను లారీతో గుద్దించి చంపేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో శనివారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన నాగలక్ష్మి, చిన్నరెడ్డెప్పల కుమారుడు బాలసుబ్రహ్మణ్యం(35)కు 11ఏళ్ల క్రితం మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లపాటు పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్‌ సెంటర్‌ నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రేణుక మాత్రం ముగ్గురు పిల్లలతో కలిసి మదనపల్లెలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కె.నాగిరెడ్డితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. అతడితో రాసలీలలు సాగించేందుకు ఆ పార్టీలో మహిళా కార్యకర్తగా చేరింది...
                 

షాకిస్తున్న బంగారం ధర.. 3 రోజులుగా పైకే.. వెండిదీ ఇదే దారి.. లేటెస్ట్ రేట్లు ఇలా!

8 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

భర్త సగం జీతం ప్రియురాలికి.. భరించలేకపోయిన భార్య ఏం చేసిందంటే.!

15 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

గో కరోనా.. దీపాలతో తరిమికొట్టేటా ప్రదర్శన.. ప్రముఖుల ఇళ్లలో ఇలా..

17 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి దేశ వ్యాప్తంగా ఐక్యత చాటుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రజలంతా దీపాలు వెలిగించారు. ‘దియా జాలో’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు తెలంగాణలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సహా ప్రజలంతా బ్రహ్మ రథం పట్టారు. ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కరోనా బాధితులకు తాము అండగా ఉన్నామంటూ దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, మొబైల్‌ఫోన్ల లైట్లతో తమ ఐక్యతను చాటారు. తెలంగాణ రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై కుటుంబ సమేతంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కొవ్వొత్తులను 9 నిమిషాల పాటు ప్రదర్శించారు. ప్రగతి భవన్‌లోనూ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కొవ్వొత్తులు ప్రదర్శించారు. మంత్రులు, ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌లో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ సంతోశ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర సిబ్బంది తదితరులు ప్రగతి భవన్‌లో కొవ్వొత్తులను ప్రదర్శించారు...
                 

ప్రభుత్వానికి మద్దతిస్తాం.. కార్యకర్తలతో ఉత్తమ్ ఫేస్‌బుక్ లైవ్

20 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

మాజీ రాష్ట్రపతులు, ప్రధానులకు మోదీ పిలుపు.. ఏం నిర్ణయం తీసుకుంటారు?

23 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

ఈ భర్తలతో వేగలేపోతున్నాం.. పోలీసులకు భార్యల మొర.. హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ కాల్స్ సెగ

yesterday  
న్యూస్ / సమయం/ వార్తలు  
                 

ఏపీ అలర్ట్: ఆ 6 జిల్లాల్లో 165 కరోనా కేసులు, బాధితుల అడ్రస్‌లు ఇవే..

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు 192గా ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా 34 పెరిగి 226కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. రాష్ట్రంలో శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలులో 2, చిత్తూరులో 7, కర్నూలులో 23, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 34 కేసులతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 226కి పెరిగినట్లు వెల్లడించింది. అయితే వీటిలో కేవలం ఆరు జిల్లాల్లోనే 165 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది...
                 

కరోనాతో కన్నుమూసిన నర్సు.. చివరిగా భర్తతో ఏం చెప్పిందంటే..

yesterday  
న్యూస్ / సమయం/ వార్తలు  
                 

మార్చి 23 వరకు ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణకు 2.20 లక్షల మంది.. రైల్వే వెల్లడి

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కరోనా దెబ్బకి పాకిస్తాన్ విలవిల! రూ.లక్షల కోట్ల నష్టం.. భారీగా ఉద్యోగాల కోత?

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

3 వేలు దాటిన కరోనా కేసులు... ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కరోనాకు ఐదేళ్ల చిన్నారి బలి.. బ్రిటన్లో 4 వేలు దాటిన కోవిడ్ మరణాలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

Modi సంచలన నిర్ణయం.. 50 కోట్ల మందికి ఉచితంగా కరోనా టెస్ట్‌లు!

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

‘స్టార్ మా’ చాలెంజ్ యాక్సెప్ట్ చేసింది! ‘వావ్ ఏం అందం?’

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
దేశమంతా కరోనా మహంమారి దెబ్బకు లాక్ డౌన్‌లోకి వెళ్లి పది రోజులు దాటింది. పిల్లలు, పెద్దలు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆర్మీ, పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్యకార్మికులు, విద్యుత్ కార్మికులు.. ఇలా కొన్ని వర్గాలు మాత్రమే ప్రాణాలకు ఒడ్డి.. దేశాన్ని దేశప్రజల్ని రక్షించే ప్రయత్నం ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే.. ఎక్కడ పుట్టుందో? ఎవరు సృష్టించారో? తెలియదు కానీ.. ‘ట్రెడిషన్ చాలెంజ్, కపుల్స్ చాలెంజ్’ అంటూ ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ఓ పోస్ట్ వైరల్ అయ్యిన సంగతి చాలా మందికి తెలుసే ఉంటుంది. దాంతో చాలా మంది అమ్మాయిలు.. చీరలు కట్టుకుని.. ట్రెడీషన్‌గా రెడీ అయ్యి ‘ట్రెడిషన్ చాలెంజ్ యాక్సెప్టెడ్’అంటూ స్టేటస్‌లు పెడుతున్నారు. మరికొందరు తమ భర్తలలో ‘కపుల్స్ చాలెంజ్ యాక్సెప్టెడ్’ అంటూ ఫేస్ బుక్‌లో స్నేహితులకి ట్యాగ్ చేస్తున్నారు. దాంతో భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. కొందరు బాగుందని అభినందలను తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ఈ చాలెంజ్‌ని సీరియస్‌గా తీసుకుంటూ సెటైరికల్‌గా.. ముక్కులకు మాస్క్‌లు పెట్టుకుని.. ‘ముందు ఈ చాలెంజ్ యాక్సెప్ట్ చెయ్యండి’ అంటూ రిప్లైలు ఇస్తున్న సంగతి విధితమే. మొత్తానికి అసలు విషయమేంటంట..
                 

వారికి మాత్రమే పూర్తి జీతం, సమాజాన్ని విడదీయొద్దు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

దీపం పెట్టి చూడు నీక్కూడా జ్ఞానం వస్తది.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

70 ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం.. అల్లుడితో కలిసి కొడుకునే చంపేసింది

yesterday  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

9కి దీపం.. పాపం మాధవీలతకు 9 అంకె చూపిస్తున్న నెటిజన్లు

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
ప్రధాని కొత్త పిలుపు.. దీపాల వెలిగింపుపై సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రోజు కరోనా చీకట్లను తరిమేయాలి అంటూ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ రోజు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆపేయాలని పిలుపునిచ్చిన ప్రధాని.. అదే సమయంలో కొవ్వొత్తులు, దీపాలు, లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయండి. కరోనా చీకట్లను తరిమేయాలి’ అంటూ పిలుపునిచ్చారు ప్రధాని. కరోనా తరిమేయాలంటే దీపాలు ఆర్పితే సరిపోతుందా?? ఓసోస్.. ఎంతో మంది జీవితాలను ఆర్పేస్తున్న కరోనా వైరస్‌కి మందు ఇంట్లో దీపాలు ఆర్పేయడం.. బయట దీపాలు వెలిగించడం అంటే ఎప్పుడే చేసేసేవాళ్లమే అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి మోడీ దీపాలు వెలిగించమన్నది ఇదేదో కరోనా కోరలు పీకుతుందని కాదు.. 130 మంది కోట్ల ప్రజలంతా సంఘటితంగా ఉన్నామని.. చీకటిలో దీపాల కాంతులలో కరోనా రాకాసిని ప్రారదోలడానికి చిహ్నంగా వదులుతున్న ఈ దీపాలే రామబాణం అనేది ఆయన ఉద్దేశం...
                 

చిక్కుల్లో పడేసిన ప్రాంక్ వీడియో.. యూట్యూబ్ ఛానల్‌ నిర్వాహకుడిపై కేసు

yesterday  
న్యూస్ / సమయం/ వార్తలు  
                 

ప్రజలు ఎదురు తిరుగుతారు జాగ్రత్త- మోదీ సర్కార్‌కు రాజన్ హెచ్చరిక!

2 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

కరోనా కాఠిన్యం: అమ్మ లేదని తెలిసినా వెళ్లలేని దైన్యం..

5 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

4,200కి చేరిన కేసులు.. 124 మంది మృతి, నిన్న అత్యధికంగా 27 మంది బలి

6 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

సీరియస్‌గా చెప్తున్నా.. ఇదీ అక్కడ పరిస్థితి: నటి మీనా ఆవేదన

7 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home  
                 

షాకింగ్! తెలంగాణలో 332కు చేరిన కరోనా కేసులు.. ఒక్కరోజే 62

15 hours ago  
న్యూస్ / సమయం/ Telugu Home