సమయం One India

బీజేపీతో జగన్, టీడీపీతో ఒవైసీ.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు

2 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఓడించి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా టీడీపీతో ఒకే వేదిక పంచుకున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క పేరున్న నాయకుడు కూడా లేకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సహా పలువురితో అసదుద్దీన్ ఒవైసీ సభ నిర్వహించారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా మంగళవారం సాయంత్రం విజయవాడలో నిర్వహించిన సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు...
                 

మేడారం హుండీ కలెక్షన్లలో రికార్డులు బ్రేక్.. ఇంకా 74 హుండీలు

2 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

పెళ్లి కావట్లేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి డిప్రెషన్.. ఫ్రెండ్‌కు ఈమెయిల్ చేసి..

3 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

యువరాజ్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ తెరపైకి..!

4 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

Anti-CAA Rally: జగన్‌కు సవాల్ చేసి, బాబును ఇరుకునపెట్టిన టీడీపీ ఎంపీ

7 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

7 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మున్సిపాలిటీలను ఆదర్శంగా మార్చే బాధ్యత మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లపైనే ఉందన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం (ఫిబ్రవరి 18) నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సులో.. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో వివరించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...
                 

పాక్‌కు అక్రమంగా మిస్సైల్ పరికరాలు తీసుకెళ్తూ.. భారత్‌కు చిక్కిన చైనా నౌక?

7 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

ఇదీ నిజం: రష్మికకు ముద్దుపెట్టి పరారయ్యాడా.. ఆమె షాక్‌లో ఉందా.. గాడిదగుడ్డేం కాదు!

7 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక.. ఇప్పుడు ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రచార కార్యక్రమాలను కూడా జోరుగా నిర్వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి...
                 

‘‘నేను సీఎం అయితే పార్కుల్లో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఇస్తా’’

8 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

Mahesh Babu: విజయ నిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మహేష్

9 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

అక్కడి వాళ్లంతా చచ్చిపోయారా? కేసీఆర్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

9 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
కేసీఆర్‌పై కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి తొత్తుగా కేసీఆర్ మారారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇస్తున్న సూచనల మేరకే ఆయన మెప్పు కోసం కేసీఆర్ మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసమే ముస్లింలకు కేసీఆర్ 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని టైమ్ స్క్వేర్ హోటల్‌లో కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు...
                 

శాలరీ అకౌంట్‌‌తో ఎన్నో లాభాలు.. అవేంటో మీరూ తెలుసుకోండి!

10 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

ఆకాశంలో ఒకేసారి ఐదు సూర్యుళ్లు ప్రత్యక్షం.. అబ్బురపరుస్తున్న వీడియో

10 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

SBI గోల్డ్ లోన్.. తక్కువ వడ్డీకే సులభంగా రూ.20,000 నుంచి రూ.20 లక్షల వరకు రుణం!

11 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన.. సభలో తలసానికి రైల్వే మంత్రి గట్టి కౌంటర్

12 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ శంకుస్థాపన చేశారు. చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం సహా గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు. ఎస్‌సీఆర్ పరిధిలో 427 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. యర్రగుంట్ల-నంద్యాల లైను విద్యుదీకరణకు కూడా పీయుశ్ శంకుస్థాపన చేశారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్ రెండో మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి రిమోట్ లింక్ ద్వారా మంత్రి అభివృద్ధి పనులను ప్రారంభించారు...
                 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెల్లెలు, బావ మరణం.. తెరపైకి పలు అనుమానాలు!

13 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

రైల్వేస్టేషన్లలో Free WiFi వాడతారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్! Google సంచలన నిర్ణయం!

13 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
2015లో గూగుల్ భారతీయ రైల్వేలు, రైల్ టెల్ తో భాగస్వామ్యం పొంది దేశంలోని 400కు పైగా రైల్వే స్టేషన్లలో పబ్లిక్ వైఫైని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి స్టేషన్ ప్రోగ్రాం అని పేరు పెట్టింది. ఇప్పుడు గూగుల్ ఆ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై రైల్ టెల్ స్పందిస్తూ గూగుల్ తో కుదుర్చుకున్న ఐదు సంవత్సరాల ఒప్పందం 2020 మేతో ముగుస్తుందని తెలిపింది. మరి ఇకపై రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై లభిస్తుందా? లభించదా? గూగుల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అనే విషయాలు తెలుసుకోవడానికి కథనాన్ని పూర్తిగా చదవండి!..
                 

పెళ్లికి ముందు శృంగారం మంచిదా..

14 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
భారతదేశంలో, వివాహానికి ముందు సెక్స్ పట్ల ప్రజల వైఖరులు ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటాయి. యుగోవ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, తూర్పు మరియు ఉత్తర భారతదేశం లోని వివిధ ప్రాంతాలలో వివాహానికి ముందు తమ భాగస్వాములతో లైంగిక సంభంధం కలిగి ఉండటానికి అంగీకరించారు మరియు దక్షిణ భారతదేశంలోని వారు ఈ విషయాన్ని తక్కువగా అంటే 16 శాతం మంది అంగీకరిస్తున్నారు...
                 

విలేకరితో అఫైర్, విడాకులివ్వాలంటూ భర్తకు బెదిరింపులు.. గుంటూరులో కిలేడీ

15 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

కోనేరు హంపికి మ‌రో టైటిల్‌.. 2 నెలల్లో రెండోది

17 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

త్వరలో రానున్న Samsung అదిరిపోయే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర లీక్.. ఎంతో తెలుసా?

18 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

Mulugu Horoscope: ఫిబ్రవరి 18 రాశి ఫలాలు- ఓ రాశివారికి నూతన ఉద్యోగప్రాప్తి!

20 hours ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

సీఎం జగన్‌‌ను ఫాలో అవుతున్న మహారాష్ట్ర సర్కార్

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

పీకే అంటే పిచ్చి కుక్క, అచ్చెన్న అచ్చోసిన ఆంబోతు.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

ప్రియుడితో రాసలీలలు.. మందలించాడని భర్త గొంతు కోసి చంపేసిన మహిళ

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

ఫోన్లో ఆ వీడియోలు చూపిస్తూ.. 11 మంది గిరిజన బాలికలపై వార్డెన్ అఘాయిత్యం

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

జార్ఖండ్ డ్రామా.. పార్టీ బీజేపీలో విలీనం, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి!

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

గాజువాక, భీమవరంకు పవన్ గుడ్ బై?.. ఈసారి ఆ నియోజకవర్గంలో పోటీ !

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాలకు గుడ్ బై చెప్పబోతున్నారా.. ఈసారి ఆ రెండు స్థానాలకు కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గాజువాక, భీమవరం కాకుండా నియోజకవర్గం మారాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట...
                 

BlueWhale తర్వాత అత్యంత ప్రమాదకరంగా మారిన Tiktok Challenge! ఆ చాలెంజ్ ఏంటంటే?

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా పాపులర్ అవుతున్న యాప్ టిక్ టాక్. మనదేశంలో అయితే మరింత వేగంగా ఈ యాప్ డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి. అయితే టిక్ టాక్ లో ఓ ప్రమాదకరమైన చాలెంజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రిప్పింగ్ జంప్, స్కల్ బ్రేకర్ అని చాలెంజ్ కు పేర్లు కూడా పెట్టారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ చాలెంజ్ పాఠశాలల యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ చాలెంజ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!..
                 

ఆర్మీలో మహిళా కమాండోల నియామకం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

IPL 2020: నాలుగో టైటిల్‌పై చెన్నై గురి.. ఫుల్ షెడ్యూల్ వివరాలు

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత విజ‌యవంత‌మైన జ‌ట్టుగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను చెప్ప‌వ‌చ్చు. అత్యంత స్థిర‌మైన ఆట‌తీరుతో ఈ లీగ్‌లో ఆధిప‌త్యం క‌న‌బ‌రుస్తుంది. భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ జ‌ట్టుకు సారథ్య బాధ్య‌త‌లు వ‌హించ‌డం కూడా ఈ టీమ్‌కు చాలా ప్ల‌స్ పాయింట్‌. ఒక్క 2009, 2014 మిన‌హా ఆడిన అన్ని సీజ‌న్ల‌లోనూ ఫైన‌ల్‌కు చేరి చ‌రిత్ర నెల‌కొల్పింది. మొత్తంమీద మూడుసార్లు టైటిల్ నెగ్గిన చెన్నై.. ఈ సీజ‌న్‌లో నాలుగో టైటిల్‌పై గురిపెట్టింది. ఇక ఈ సీజ‌న్‌లో రాణించ‌డం ధోనీకి కూడా కీల‌క‌మే. ఈ టోర్నీలో సత్తాచాటడం ద్వారా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడే భారత జట్టులో చోటు ద‌క్కించుకోవాల‌ని మిస్ట‌ర్ కూల్ భావిస్తున్నాడు...
                 

ఉద్యోగులకు అలర్ట్.. ఇలా చేయకపోతే PF డబ్బులు తీసుకోలేరు!

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

‘కార్తీకదీపం’ ఫిబ్రవరి 17 ఎపిసోడ్ : మౌనితకి భయపడిన కార్తీక్.. ‘అబ్బా.. ఇలా దొరికి పోవాలా?’

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 732 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 733 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (ఫిబ్రవరి 17) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే...
                 

మీ ఫోన్ లో ఫుల్ పేజీ స్క్రీన్ షాట్ తీయాలంటే ఇలా చేయండి.. కానీ ఈ ట్రిక్ వారికి మాత్రమే!

yesterday  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

ఆ విషయంలో వైసీపీకి మద్దతివ్వకపోతే టీడీపీకి రాజీనామా: ఎంపీ నాని

2 days ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

మెట్రో వ్యవహారంపై ఇంత రాద్ధాంతమా.. కిషన్ రెడ్డిపై కర్నె విసుర్లు

2 days ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

వీడియో: అదిరిపోయే డిజైన్ తో రెడ్ మీ పవర్ బ్యాంక్ లాంచ్.. ఎలా ఉందో ఓ లుక్కేయండి!

2 days ago  
న్యూస్ / సమయం/ Top Stories  
                 

మంచి బ్యాటరీ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? రూ.10 వేలలోపే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్లు ఇవే!

2 days ago  
న్యూస్ / సమయం/ Top Stories  
ప్రస్తుతం ఉన్న టెక్ యుగంలో స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు మనం పరిగణనలోకి తీసుకునే అత్యంత ముఖ్యమైన విషయం బ్యాటరీ కూడా. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ లో చార్జింగ్ త్వరత్వరగా అయిపోతూ ఉంటే మనం చార్జర్, పవర్ బ్యాంక్ ను ఎప్పుడూ పట్టుకుని తిరగలేం కదా! కాబట్టి ఫోన్ కొనేటప్పుడే కాస్త మంచి బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవడం చాలా మంచిది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ఇప్పుడు బ్యాటరీపై దృష్టి సారించాయి. ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.10,000 లోపే ఎన్నో స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. వాటిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే!..