రేపు కాంగ్రెస్‌లోకి కిరణ్ కుమార్ రెడ్డి!

3 days ago  
న్యూస్ / సమయం/   
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు గురువారం (జులై 12) రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో ఆయనకు జాతీయస్థాయిలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు గురువారం (జులై 12) రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో ఆయనకు జాతీయస్థాయిలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
                 

Your Reaction

You have shown 0 out of 3 allowed reactions for this News.
0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0%